రంగస్థలం.. ఉత్తమ నటులు, సుమధుర గాయకుడు చిలువేరు శాంతయ్య గారికి.. కళాభివందనాలు.... వారి గాత్రం అమోఘం... వారి అభినయం వర్ణాతీతం... వారితో కలిసి రంగస్థలంలో పాదుకాపట్టాభిషేకంలో భలే భలే రాముని రాజ్యం రాబోతుంది అంటూ... గీతం పాడే అవకాశం గురు పూజ్యులు మధిర సుబ్బరాజు గారి ద్వారా మాకు కలగటం... ఓ అదృష్టం... మూలాలను కాపాడే కళా సామ్రాజ రక్షకులకు , ఎందరో మహానుభావులకు ... అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు... సాష్టాంగ నమస్కారములు.... Nagasai devotional singer khammam...9701079322
చాలా చాలా చాలా చాలా చాలా బాగా పాడారు.మీకు భగవంతుని ఆయువు ఆరోగ్యం, ఐశ్వర్యం లను ఇచ్చి కళామతల్లికి సేవతో మీరు ఆనందిస్తూ మిమ్మల్ని కూడా ఆనందింజేయగలరని శుభాకాంక్షలు
శాంతయ్య గారి లాంటి కళాకారులు ఉన్నత కాలం ఈ కళలు అజరామరం గా ఉంటుంది. నమస్తే శాంతయ్య గారు మీ కృషికి అభిరుచికి పట్టుదలకు. భగవంతుడు మీలాంటి కళాకారుల ద్వారా ఈ కళని శ్వా శితంగా ఉంచాలని ప్రార్ధిస్తూ....
శాంతయ్య గారు మీ గాత్రము ఎంతో చక్కగా ఉన్నది అంటే చెప్పడానికి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు హార్మోన్ లేదు కిలాబి నెట్ లేదు అయినా సరే అదరగొట్టారు అబ్బా ఎంత చక్కగా పడ్డారు ఈ కళ ఇలాగే కొనసాగాలి ఆంధ్రాలో వందల సంఖ్య కాదు వేల సంఖ్యలో చూస్తారు ఈ పౌరాణిక నాటకాలు ఇప్పుడు కూడా నాటకాలు ఎక్కడ వేసిన మేము తప్పకుండా వెళ్లి వస్తూ ఉంటాను నాకు ఈ పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టం చాలా బాగా పాడారు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఇలాంటి కళాకారులను బయటకు తీసుకొచ్చినందుకు థాంక్స్
శాంతయ్య గారు అద్భుతంగా పాడారు. అంతరించిపోతున్న పద్య నాటక కళను బ్రతికిస్తున్న మీలాంటి కళాకారులకు ఆ దేవదేవుడు పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను
చాలా బాగున్నాయి శాంతి గారు మీ పద్యాలు దొడ్డ దేవరపాడు కు దగ్గరలో ఉన్నారు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదాలు తో పాటు నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం అండి హార్మోన్ లేకుండా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా పాడలేని అటువంటి రామాచారి మీరు చక్కగా పలికించారు గొంతులో భగవంతుడు మీకు మంచి గొంతు ఇచ్చాడు ఇలాంటి కళాకారులను పోషించలేని వాళ్లు కళారంగానికి ఏం సేవ చేస్తారు దయచేసి రాజకీయ నాయకులు చూసి వీరికి అవకాశాలు కల్పించవలసిందిగా కోరుచున్నాను
వెరీ గుడ్ చాలా బాగా పాడారు ఇదే మాదిరిగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందగలరని నా మనవి పండితాచార్యులు హైదరాబాద్ భాగ్యనగర్ వెరీ గుడ్ వెరీ గుడ్
ఆహా...ఎంత అద్భుతమైన గాత్రం .. రంగస్థల కళాకారులకు గాత్రం దేవుడిచ్చిన వరం.. డబ్బు కోసం పెరు కోసం వారు ప్రదర్శించరు. కళల ను ముందు తరాలకు మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సంపద.....ఎందరో కళాకారులు వారి జీవితం అంకితం ఇచ్చినరు కళామ్మ తల్లికి.....
అద్భుతమైన రాగ పటిమ. ఈ రాగాలే నాడూ ప్రేక్షకులను తెల్లవార్లూ కూర్చోబెట్టిన దృశ్యం గుర్తుకు వస్తున్నది.... తెలుగు నాట ప్రతీ మారుమూల పల్లెల్లో రంగస్థల పద్యాలు పాడే వాళ్ళు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉండేవారు. అది పాత తరం. శాంతయ్య ఈ తరం గాయకుడు. వింటుంటే చాలా ఆనందంగా ఉన్నది. మనిషి నేరుగా ఎదుటి మనిషికి రసానందాన్ని ఇచ్చే మానవీయ మాధ్యమం......
అమ్మా!మీ సుమన్ tv వారికి, మీకు చాలా ధన్యవాదములు. శాంతయ్యగారికి స్వరం మీదగల పట్టు.. సూపర్.. మంచి గాత్రం... శృతి పరికరం యొక్క సాయం లేకుండా స్వర స్థానాలు అన్నింటిని వెలితి లేకుండా, అపస్వరానికి తావివ్వకుండా పద్యం చదవడం ప్రశంశనీయం 🙏🏻
Congratulations to Shri Santayya Garu. What a sweet voice which is God's gift. No words to praise you. This art is almost vanished people like you are doing your best to make it alive for which I feel happy. God bless you with success in your efforts.
శాంతయ్యగారి కి మా కళా బి వందనాలు 🙏🏾🙏🏾 చాలా బాగుంది అర్థవంతంగా అందరి కి అర్ధం అయ్యేలా చాలా బాగా పాడారు సూపర్ 👌 👌 ఇలాంటి కళా కారులను పరిచయం చేసిన నందు కు సుమన్ ఛానల్ వారి కి మా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ...నాటక కళరంగం నిలదొక్కుకున్నది ...ఆధ్భూతం మాస్టర్ ...అమ్మ ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను ఇంకా వెతికి మెరుగు పెట్టండి ...మీకు కళాహృదయకృతాజ్ఞతా భినందనాలు
గ్రామీణ కళలు.. స్వేదం చిందించే కష్టజీవులు.. తన్మయత్నం చెందే ప్రక్రియలను... ప్రేరేపిత ప్రయత్నం.. నిరూపమా... మీ నిరూపమానమైన కృషి కి.. కళాకారులశుభాభినందనలు 💐💐
జైశ్రీరామ:నట, గాయకుడు, మంచి హార్మోనియం వాయిద్య కారులు శాంతశ్రీ కి రంగస్థలం తరుపున కళాభివందనాలు.సుమన్ టీవీ వారికి మనవి ఈ సృష్టి ఉన్నంత వరకు పౌరాణికం అంతరించి పోవడం జరుగదు, పౌరాణికం సృష్టి లో లయమై ఉన్నది.ఎన్ని తరాలైన అంతరించి పోదు,మహనీయమైనవి మాసి పోవు అంతరించి పోవు.మరొక మనవి ఇలా రంగస్థలం వారిని పరిచయం చేయాలని మా విజ్ఞప్తి మీకు రంగస్థలం తరుపున కళాభివందనాలు.
చిలువేరు శాంతయ్య గారు,. కాలంజలి. మున్ముందు గా ఈ కార్యక్రమం ప్రసారం చేసిన , సుమన్, టీ. వి వారికి అభినందనలు. మరుగునపడుచున్న కళా ప్రక్రియను, సమాజం ప్రోత్సంచాలి. లేనిచో ముందుతారాల వారు పద్యాలాపన లోని విశిష్టతాను కోల్పోతారు. శ్రీ చిలువేరు శాంతయ్య గారి గాత్రం, స్వరం, తెలుగు భాష లోని మాధుర్యం చాలా గొప్పవి. ఇటువంటి కళా కారులను, ప్రభుత్వం వారు గుర్తించి, వారికి ప్రోత్సహన్ని అందించాలి. అప్ప్పుడే మరుగునపడుచున్న యీ కళా ప్రక్రియ రక్షింపబడుతుంది. తెలుగు భాష లో గొప్ప మాధుర్యన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ప్రజా, ప్రభుత్వం, ప్రోత్సహం కావాలి. మంచిని, ఆశిద్దాం బందా వెంకట రమణయ్య
మొదట సుమన్ టీవీ యాంకర్ madam గారికి ధన్యవాదములు. మీరు మరుగున పడిన చాలా మంది కళాకారులను టీవీ ద్వారా తెర పైకి తీసుకువచ్చి వారి కళ యొక్క విశిష్టతను, గొప్ప తనాన్ని తెలియజేయుచున్నందులకు మీకు మరి మరి ధన్యవాదములు. శాంత య్య గారు ఆలపించిన పద్యాలు చాలా బాగున్నాయి. గొప్ప కళాకారుడు భవిష్యత్తులో మంచి గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ పిచ్చి సినిమాలు రాకముందు నాటకాలకు మంచి గౌరవం, గుర్తింపు ఉండే దట. కానీ ఈ నాడు ఆ కళలకు ప్రోత్సాహం లేక అంతరించి పోతుంది. ప్రభుత్వం శాంతయ్య గారి లాంటి వారిని ఆదుకొని కళను కాపాడాలని కోరుచున్నాను
శాంతయ్య గారి ఊరికి చుట్టుపక్కల ఊరు అయినా ఇంతవరకు ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు... ఇలా పద్యాలు వింటూ చూస్తున్నందుకు శాంతయ్య గారికి, సుమన్ tv వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు... అంతరించి పోతున్న కళలను,కళాకారులను పరిచయం చేస్తున్నందుకు.... ముఖ్యంగా యాంకర్ గారికి మరియు సాంకేతిక బృందానికి ధన్యవాదములు....❤
శాంతయ్య గారు మీ పొగ్రాం ఫస్ట్ టైం నందిగామ లో నక్షత్రక పాత్రలో చుచాను నేను 10 సంవత్సరాల క్రితం అప్పటికి ఇప్పటి కి మీ వాయిస్ గాత్రం మరియు హావభావాలు చాలా డవలప్ అయ్యాయి ఇది అంతా మీ సాదన పట్టుదలతోనే సాద్యం 👍🏻
తెలుగు భాష లోనే పద్య ప్రక్రియ కలదు అది తెలుగు వారు గర్వించదగ్గ విషయం అందులోనూ పద్యనాటకం అద్భుతం ఈ కళను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరికీ ఉంది... సుమన్ tv కి అభినందనలు...
మంచి కళాకారుణ్ణి పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం.అలాగే ఆ కళాకారును ఫోన్ నెంబర్ లేదా చిరునామా కూడా తెలియ చేస్తే వారికి కొన్ని పోగ్రాములు వచ్చే అవకాశం ఉండేది.చాలామంది కళారాధకులు ఇలాంటి వారితో నాటకాలు వేయిదామానుకొన్న అడ్రస్సులు కను క్కోవడం ఇబ్బంది అవుతుంది.కనుక ఇకనుండి వారి వివరాలు కుడా వివరిస్తే బాగుంటుంది.లేదా మీ డిస్క్రయిబషన్ లో ఇచ్చినా బాగుంటుంది.
శాంతయ్య గారు హార్మోనియం సపోర్ట్ లేకుండా చాలా అద్భుతంగా పాడారు మీకు నా శతకోటి అభినందనలు తెలియజేస్తున్నాను మీలాంటివారు ఉన్నందువల్ల కలలకు మళ్లీ పునర్జన్మ రాగలరని ఆశిస్తూ మీ సంకోజు చక్రమాచారి కళాభిమాని మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు👍👍👌👌💐💐
చాలా చక్కని గాత్రం. చక్కటి భావ ప్రకటన. చక్కటి ఉచ్చారణ. అంతకు మించి చక్కటి వినయవిధేయతలు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. కీరాయి విషయంలో కూడా. మీ లాటి వారు నిజమైన కళాకారులు, కళారాధకులు. పెద్ద ఆర్టిస్టులు గా గొప్పలు చెప్పుకొని గర్వపడి, పేదకళాకారుల కడుపులు కొట్టే సోకాల్డ్ పెద్ద ఆర్టిస్టులు కంటే మీరు ఎంతో నయం. ఆ సరస్వతి దేవి, కళామతల్లి మిమ్మల్ని దీవించుగాక. మీ ఫోన్ నెంబర్ పెట్టండి. నేను కూడా కళాకారుడినే. సుమారు ఒక 8 పాత్రలు నటిస్తాను. మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మా ప్రాంతంలో మీ ప్రోగ్రాం లు ఏర్పాటు చేస్తాం.
ముఖ్యంగా శాంతయ్య గారికి మా కళాభివందనములు చక్కని భాష చాలా బాగుంది. మీరు ఇంకా ఎన్నో నాటకాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా శ్రావ్యమైన గానం హృదయ పూర్వక అభినందనలు. ఈ కళ అద్భుత మైన కళ . ఇలాంటి సంస్కృతిని రక్షించు కోవాల్సిన కనీస బాధ్యత మనందరిది.👌👍👏👏👏
U b
శాంతయ్య గారికి 🙏👌👍చాలా బాగా
ఆలపించారు పద్యాలు,, ఈ కళ అంతరించి పోకుండా మీ కృషి కి కృతజ్ఞతలు 🙏
Ye kala aina ,kalakarulu aina poshakulu unte ne nilichedi. Maratti,Kannada rangam inka jeevinchadaniki akkadi prekshakula abhiruchi undatame.
శాంతయ్య గారికి ప్రణామాలు.
మధుర గానం తో వీనుల విందు
చేశారు.
Super Anna Garu
Chala bagundi sir mee ganamu mee voice very good
@@peddaiahmalyala8368
U bhuk,, ,
😂😢😅❤❤,,,,!.......tari call chal bbyexyc ve be@@satayam9435
చక్కని గాత్రం,పాడేవిధనం, కూడా చాలా బావుంది
Chaala baavndi
రంగస్థలం.. ఉత్తమ నటులు, సుమధుర గాయకుడు చిలువేరు శాంతయ్య గారికి.. కళాభివందనాలు.... వారి గాత్రం అమోఘం... వారి అభినయం వర్ణాతీతం... వారితో కలిసి రంగస్థలంలో పాదుకాపట్టాభిషేకంలో భలే భలే రాముని రాజ్యం రాబోతుంది అంటూ... గీతం పాడే అవకాశం గురు పూజ్యులు మధిర సుబ్బరాజు గారి ద్వారా మాకు కలగటం... ఓ అదృష్టం... మూలాలను కాపాడే కళా సామ్రాజ రక్షకులకు , ఎందరో మహానుభావులకు ... అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు... సాష్టాంగ నమస్కారములు.... Nagasai devotional singer khammam...9701079322
👍🙏.
చింతామణికి ఏమేమి సమర్పించాడో
పశ్చత్తాపడుతూ వొక్కొక్కటిఆయనచెపుతున్న
తీరు,భావప్రకటన సూపర్! వింటుంటె బాధగా
ఉసూరుమనిపించింది!!
Santhayyagariki kalabhinandanalu
నిజమే కదా ....నాకూ అనిపించింది
సూపర్ సూపర్ సూపర్
చిలివేరు శాంతయ్యకు నా హృదయపూర్వక కళాభినందనలు. ఎటువంటి వాయిద్య సహకారం లేకుండా పద్యాలు అద్భుతంగా పాడావు
హరినాధ్
చాలా చాలా బాగుంది రాగయుక్తంగా, మధురంగా ఆలపించిన మీకు ధన్యవాదములు. మిమ్ములను పరిచయం చేసిన సుమన్ టీవీఎకి ధన్యవాదములు.
చాలా చాలా చాలా చాలా చాలా బాగా పాడారు.మీకు భగవంతుని ఆయువు ఆరోగ్యం, ఐశ్వర్యం లను ఇచ్చి కళామతల్లికి సేవతో మీరు ఆనందిస్తూ మిమ్మల్ని కూడా ఆనందింజేయగలరని శుభాకాంక్షలు
శాంతయ్య గారి లాంటి కళాకారులు ఉన్నత కాలం ఈ కళలు అజరామరం గా ఉంటుంది. నమస్తే శాంతయ్య గారు మీ కృషికి అభిరుచికి పట్టుదలకు. భగవంతుడు మీలాంటి కళాకారుల ద్వారా ఈ కళని శ్వా శితంగా ఉంచాలని ప్రార్ధిస్తూ....
శాంతయ్య గారు మీ గాత్రము ఎంతో చక్కగా ఉన్నది అంటే చెప్పడానికి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు హార్మోన్ లేదు కిలాబి నెట్ లేదు అయినా సరే అదరగొట్టారు అబ్బా ఎంత చక్కగా పడ్డారు ఈ కళ ఇలాగే కొనసాగాలి ఆంధ్రాలో వందల సంఖ్య కాదు వేల సంఖ్యలో చూస్తారు ఈ పౌరాణిక నాటకాలు ఇప్పుడు కూడా నాటకాలు ఎక్కడ వేసిన మేము తప్పకుండా వెళ్లి వస్తూ ఉంటాను నాకు ఈ పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టం చాలా బాగా పాడారు సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఇలాంటి కళాకారులను బయటకు తీసుకొచ్చినందుకు థాంక్స్
బాగా ఉంది
శాంతయ్య గారు అద్భుతంగా పాడారు. అంతరించిపోతున్న పద్య నాటక కళను బ్రతికిస్తున్న మీలాంటి కళాకారులకు ఆ దేవదేవుడు పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను
అమ్మ మీకు వందనం... మీరు ఇలాంటి కళలl పట్ల అవగాహన కోసం, రేపటి తరానికి అవసరం....కావున ఇలాంటి కళా నైపుణ్యం అందించినందుకు కృతజ్ఞతలు
చాలా అద్భుతంగా పడుతున్నారు
ఇలాంటి కళాకారులను పరిచయం చేస్తున్న సుమన్ ఛానల్ వారికి ధన్యవాదాలు
adbhuthanga padaru..
purvapu rojulu gurtukostunnai ..goppa kalakarulu.
antharinchipothunna kalanu mundutaralaku andistunna meeku danyavadalu
శ్రీ గురుభ్ోన్నమః.. గురువుగారి శాంతయ్య గారి గాత్రం .. అధ్బుతం.. నాకు నాటకాలంటే ఎనలేని మక్కువ ..
Gana Gandharvulu 🙏🙏
ఎక్సలెంట్ వాయిస్ 😮
చాలా బాగున్నాయి శాంతి గారు మీ పద్యాలు దొడ్డ దేవరపాడు కు దగ్గరలో ఉన్నారు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదాలు తో పాటు నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం అండి హార్మోన్ లేకుండా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా పాడలేని అటువంటి రామాచారి మీరు చక్కగా పలికించారు గొంతులో భగవంతుడు మీకు మంచి గొంతు ఇచ్చాడు ఇలాంటి కళాకారులను పోషించలేని వాళ్లు కళారంగానికి ఏం సేవ చేస్తారు దయచేసి రాజకీయ నాయకులు చూసి వీరికి అవకాశాలు కల్పించవలసిందిగా కోరుచున్నాను
శాంతయ్య గారు మీ గాత్రం చాలా చాలా బాగా ఉంది, చాలా బాగా పాడారు మీకు నా యొక్క ధన్యవాదములు.
. B
Very good voice
Super ga padaru exllent ga padaru
చిలువూరి శాంతయ్య గారికి నా హృదయ
పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
అంతరిస్తున్న కళల నిధులను తిరుగ తోడుతున్నారు మీరు. 🙏
వెరీ గుడ్ చాలా బాగా పాడారు ఇదే మాదిరిగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందగలరని నా మనవి పండితాచార్యులు హైదరాబాద్ భాగ్యనగర్ వెరీ గుడ్ వెరీ గుడ్
బ్రహ్మాండంగా పద్యపఠనం చేశారు,శాంతయ్యగారూ! కాని, హార్మోనియం పెట్టుకుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కదా! అద్భుతమైన గాత్రం!
Very.nice.your vohies
ఆహా...ఎంత అద్భుతమైన గాత్రం .. రంగస్థల కళాకారులకు గాత్రం దేవుడిచ్చిన వరం.. డబ్బు కోసం పెరు కోసం వారు ప్రదర్శించరు. కళల ను ముందు తరాలకు మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సంపద.....ఎందరో కళాకారులు వారి జీవితం అంకితం ఇచ్చినరు కళామ్మ తల్లికి.....
🎉
గొప్పగాపాడారు.రాగము వాచకం ఎంత స్పష్టంగావున్నది.గొప్ప కళాకారులు.నమస్తే గురూజీ.
చాలా రోజుల కు శాంతయ్య గారి ద్వారా పద్యాలు విన్నాము. అధ్బుతంగా పాడినారు. వారికి అభినందనలు. వారు ఈ కళను ఇంకా ముందుకు తీసుకు పోవాలని కోరుకుంటున్నాము
అద్భుతగానం 🌹🙏🌹
Hvp@@kguravaiah9611
😊😊
😊😊😊😊😊😊😅
😊😊😊😊😊
😊😊😊😅😅😊@@kguravaiah9611
చాలా బాగుంది,,బాగా పాడేరు,, అభినందనలు శుభాకాంక్షలు,, ధన్యవాదాలు ఆర్య
మన తెలుగు వారికే సొంతమైన పద్యనాటకాలు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి శాంతయ్య గారి గాత్రం బాగుంది
అద్భుతం శాంతయ్య గారు. ఇప్పటికి మీలాంటి వారి వాళ్ళ మరుగున పదుతున్న ఆ కళలనూ వినగలుగుథున్నము...చూడగలుగుటున్నము.
అద్బుతం సోదరా నీగాత్రం నీపద్య నడకా అద్బుతం
కవితిలక..నటసార్వభౌమ..విద్యాసేవారత్నాకర..సాహితీ గాంధేయ.వరిష్ఠనాగరికమూర్థన్య
కె.. పట్టాభి రామం.M.A.Bed.Retdteacher
ముక్కామల
మంచి గాత్రం . అద్బుతం
చాలా చక్కగా శ్రావ్యమైన గొంతుతో పాడి వినిపించిన సాంతయ్య గారికి ధన్యవాదాలు.
అద్భుతమైన రాగ పటిమ. ఈ రాగాలే నాడూ ప్రేక్షకులను తెల్లవార్లూ కూర్చోబెట్టిన దృశ్యం గుర్తుకు వస్తున్నది.... తెలుగు నాట ప్రతీ మారుమూల పల్లెల్లో రంగస్థల పద్యాలు పాడే వాళ్ళు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉండేవారు. అది పాత తరం. శాంతయ్య ఈ తరం గాయకుడు. వింటుంటే చాలా ఆనందంగా ఉన్నది. మనిషి నేరుగా ఎదుటి మనిషికి రసానందాన్ని ఇచ్చే మానవీయ మాధ్యమం......
ఆయన చక్కని గొంతు ఉచ్చారణ రాగంతో అద్భుతంగా పద్యాలు ఆలపించారు. విని ఎంతో ఆనందభరితమయ్యింది.
Vinutaku chala muchta mariu amogamga unnadandi. V. Gopal krishna, peda patnam lanka.
Tq sir
మీరు మరుగునపడిపోతున్న భారతీయ కళలను కాపాడి, తరువాతి తరాలకు అందించే గొప్ప కళాకారులు. మీకు, మీ కృషికి పాదాబివందనములు, శాంతయ్యగారు
అమ్మా!మీ సుమన్ tv వారికి, మీకు చాలా ధన్యవాదములు.
శాంతయ్యగారికి స్వరం మీదగల పట్టు.. సూపర్.. మంచి గాత్రం... శృతి పరికరం యొక్క సాయం లేకుండా స్వర స్థానాలు అన్నింటిని వెలితి లేకుండా, అపస్వరానికి తావివ్వకుండా పద్యం చదవడం ప్రశంశనీయం 🙏🏻
ఈ కళలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో మీరు కృషి చేయుట మంచి ఆలోచన. పద్యము పాడిన విధానము , అర్ధవంతమగు పదవిభాగము , శృతి , రాగా సంచారము , చక్క గా వున్నది.
P CR hy😅 ni by by
అద్భుతం! చెవుల్లో తుప్పు వదిలింది!🙏🏽🙏🏽
రస రమ్యము గా పాడారు 🙏🏽🙏🏽 vandanamulu🙏🏽🙏🏽
ఇటువంటి కళాకారులను ప్రోత్సాహిస్తూ
నేటి సమాజానికి పరిచయం చేసిన సుమన్ Tv వారికి హృదయపూర్వక అభినందనలు 🙏🏻🙏🏻
Congratulations to Shri Santayya Garu. What a sweet voice which is God's gift. No words to praise you. This art is almost vanished people like you are doing your best to make it alive for which I feel happy. God bless you with success in your efforts.
ఆయన గొంతులోని మాధుర్యము అద్భుతంగా ఉంది.ఈయనను పరిచయం చేసిన సుమన్ టి.వి.వారికి ధన్యవాదములు.
శాంతయ్య గారికి హృదయపూర్వక కళాభివందనాలు ఇంత మంచి గొప్ప వ్యక్తులను పరిచయం చేసిన సుమన్ టీవీ వారి ధన్యవాదాలు
Good
🙏👏👌
@@nrkrao5375 నిరు
నిరుపమగారు
చక్కటి కార్యక్రమం పరిచయంచేసినారు
తెలంగాణలో. బగవతం
బాగోతం అంటారు
ఆవిగుర్తుకువస్తునాఇ.
@@nrkrao5375 र्जयुजिल
@@bapujagati3858 वे
విన సొంపుగా వుంది. పలికే తీరు చాలా బాగుంది.
శాంతయ్యగారి కి మా కళా బి వందనాలు 🙏🏾🙏🏾 చాలా బాగుంది అర్థవంతంగా అందరి కి అర్ధం అయ్యేలా చాలా బాగా పాడారు సూపర్ 👌 👌 ఇలాంటి కళా కారులను పరిచయం చేసిన నందు కు సుమన్ ఛానల్ వారి కి మా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
శాంతన్న గారు తెలంగాణ ఆణిముత్యం... మీ గాత్రానికి ఫిదా కాని కళాకారులు.. సంగీత ప్రియులుండరనేది నిజం.,
ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ...నాటక కళరంగం నిలదొక్కుకున్నది ...ఆధ్భూతం మాస్టర్ ...అమ్మ ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను ఇంకా వెతికి మెరుగు పెట్టండి ...మీకు కళాహృదయకృతాజ్ఞతా భినందనాలు
అద్భుతంగా పాడారండి పాట ధన్యవాదాలు
చక్కగా పాడారు శాంతయ్య గారు.
చాలా బాగుంది... స్పష్టమైన గాత్రం..... సూపర్
Excellent voice and super expression sir. God bless you. Thanks to Suman TV and anchor Madam asset of Suman TV as well.
I wholeheartedly appreciate the efforts of S TV for bringing such artists in the limelight to the public. A good performance by the artist.
గ్రామీణ కళలు.. స్వేదం చిందించే కష్టజీవులు.. తన్మయత్నం చెందే ప్రక్రియలను... ప్రేరేపిత ప్రయత్నం..
నిరూపమా... మీ నిరూపమానమైన కృషి కి.. కళాకారులశుభాభినందనలు 💐💐
జైశ్రీరామ:నట, గాయకుడు, మంచి హార్మోనియం వాయిద్య కారులు శాంతశ్రీ కి రంగస్థలం తరుపున కళాభివందనాలు.సుమన్ టీవీ వారికి మనవి ఈ సృష్టి ఉన్నంత వరకు పౌరాణికం అంతరించి పోవడం జరుగదు, పౌరాణికం సృష్టి లో లయమై ఉన్నది.ఎన్ని తరాలైన అంతరించి పోదు,మహనీయమైనవి మాసి పోవు అంతరించి పోవు.మరొక మనవి ఇలా రంగస్థలం వారిని పరిచయం చేయాలని మా విజ్ఞప్తి మీకు రంగస్థలం తరుపున కళాభివందనాలు.
అభినందనలు శాంతయ్య గారు అద్భుతం గా పాడారు మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం
చాలా బాగుంది. శ్రావ్యమైన గొంతు.
చిలువేరు శాంతయ్య గారు,.
కాలంజలి. మున్ముందు గా ఈ కార్యక్రమం
ప్రసారం చేసిన , సుమన్, టీ. వి వారికి అభినందనలు.
మరుగునపడుచున్న కళా ప్రక్రియను, సమాజం ప్రోత్సంచాలి. లేనిచో ముందుతారాల వారు పద్యాలాపన లోని విశిష్టతాను కోల్పోతారు.
శ్రీ చిలువేరు శాంతయ్య గారి గాత్రం, స్వరం,
తెలుగు భాష లోని మాధుర్యం చాలా గొప్పవి. ఇటువంటి కళా కారులను, ప్రభుత్వం వారు గుర్తించి, వారికి ప్రోత్సహన్ని అందించాలి. అప్ప్పుడే మరుగునపడుచున్న
యీ కళా ప్రక్రియ రక్షింపబడుతుంది.
తెలుగు భాష లో గొప్ప మాధుర్యన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
ప్రజా, ప్రభుత్వం, ప్రోత్సహం కావాలి.
మంచిని, ఆశిద్దాం
బందా వెంకట రమణయ్య
hats off santayyagaru mee vyakaram vakkusuddi chalabagundi God bless you 🙏🙏🙏🙏🙏🙏
మొదట సుమన్ టీవీ యాంకర్ madam గారికి ధన్యవాదములు. మీరు మరుగున పడిన చాలా మంది కళాకారులను టీవీ ద్వారా తెర పైకి తీసుకువచ్చి వారి కళ యొక్క విశిష్టతను, గొప్ప తనాన్ని తెలియజేయుచున్నందులకు మీకు మరి మరి ధన్యవాదములు. శాంత య్య గారు ఆలపించిన పద్యాలు చాలా బాగున్నాయి. గొప్ప కళాకారుడు భవిష్యత్తులో మంచి గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ పిచ్చి సినిమాలు రాకముందు నాటకాలకు మంచి గౌరవం, గుర్తింపు ఉండే దట. కానీ ఈ నాడు ఆ కళలకు ప్రోత్సాహం లేక అంతరించి పోతుంది. ప్రభుత్వం శాంతయ్య గారి లాంటి వారిని ఆదుకొని కళను కాపాడాలని కోరుచున్నాను
శాంతయ్య గారి ఊరికి చుట్టుపక్కల ఊరు అయినా ఇంతవరకు ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు... ఇలా పద్యాలు వింటూ చూస్తున్నందుకు శాంతయ్య గారికి, సుమన్ tv వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏
శాంతయ్య గార్కి వందనాలు చక్కగా పాడారు అద్భుతమైన కళాకారులను మర్చిపోయారు,
Beautiful voice Shanthaiah Garu after 55 years today I listen this Padyalu very nice
I am OBULADINNE Mohan Rao from Vijayawada
✍️మా సుమన్ టీవీ ఇంకరికి
మా హృదయ పూర్వక
ఆశీస్సులు.
మరుగునపడి మృగ్యమౌతున్న పౌరాణిక రంగస్థల కళను ఉద్ధరించే కార్యక్రమానికి కంకణం కట్టుకున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదములు!🙏
ఇలాంటి కళాకారులను ప్రోత్సాహించడం ఎంతైనా అవసరం.Excellent rendering.
ఇంతటి మహానుభావులు జీవిస్తున్న గ్రామం ప్రక్కగ్రామం లొనే మేము ఉన్నాం,అని తెలియపరుచుటకు సంతోషిస్తున్నాము
మాది కూడా పెనుగొలను గ్రామం
@@gandhibandaru7241 ekkada ఉన్నది
సూపర్ పాడారు జైరాజ్, షణ్ముకి, వై గోపాల్రావు ముగ్గురు మిశ్వరములో ఉన్నారు,,, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
Super exlent
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు... అంతరించి పోతున్న కళలను,కళాకారులను పరిచయం చేస్తున్నందుకు.... ముఖ్యంగా యాంకర్ గారికి మరియు సాంకేతిక బృందానికి ధన్యవాదములు....❤
శాంతయ్య గారు మీ పొగ్రాం ఫస్ట్ టైం నందిగామ లో నక్షత్రక పాత్రలో చుచాను నేను 10 సంవత్సరాల క్రితం అప్పటికి ఇప్పటి కి మీ వాయిస్ గాత్రం మరియు
హావభావాలు చాలా డవలప్ అయ్యాయి
ఇది అంతా మీ సాదన పట్టుదలతోనే సాద్యం 👍🏻
రంగస్థల కళాకారులు శాంతయ్య గారికి కళాభివందనములు
Padabi Vandanam Gurvu Garu.Ex-Army.Ramaiah.
Guntur.AP.
Anna Super Sehabas
శాంతయ్య గారు మీ భాష ఉచ్చరణ ఎంత చక్కగా ఉంది చాలా బాగా పాడారు మీకు మా కళాభివందనాలు చాలా చక్కగా పాడారు
Manchi kalakarunni parichayam chesinanduku anchorku danyavadalu
గాన కోకిల ఏమి స్వరమాదుర్యం పద దోషంలేదు అపశృతి లేదు చక్కటి ఉచ్చారణ పాడినతీరు అధ్బుతం మీకు నా అభినందనలు
Super super super mitrama 👍👍👍
💐శాంతయ్య గారూ, మీకళానైపుణ్యం అధ్బుతః 🙏🙏🙏
మంచి గాత్రము మంచి ఉచ్చారణ బాగుంది
Super duper sir dhanyavadamulu suman tv vallaku dhanyavadamulu
మహానుభావుడు శాంతయ్యగరికి
కలాభి వందనములు
మీరు మీకుటుంబం కలకాలం
చల్లగా ఉండాలని కళామతల్లి
నీ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను
Sri Chiliveru Santhaiah gari gaatram excellent without Harmony..Maturupeta vaasi Madhira mandal khammam Dist.. extraordinary voice... Suman TV vaariki presenter Nirupama gariki dhanyavaadamulu...🙏🙏🙏🙏👌👏👏👏👏🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తెలుగు భాష లోనే పద్య ప్రక్రియ కలదు అది తెలుగు వారు గర్వించదగ్గ విషయం అందులోనూ పద్యనాటకం అద్భుతం ఈ కళను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరికీ ఉంది... సుమన్ tv కి అభినందనలు...
ధన్యవాదములు శాంతయ్య గారు. meeru ilaage ee kalanu chaalamandiki nerpinchagalaru .namaste.
శాంతయ్య గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. హార్మోనియం ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది
శాంతయ్య గారికి కళాభివందనాలు, సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు 👌🏻👌🏻👌🏻
? , , r vt
మంచి కళాకారుణ్ణి పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం.అలాగే ఆ కళాకారును ఫోన్ నెంబర్ లేదా చిరునామా కూడా తెలియ చేస్తే వారికి కొన్ని పోగ్రాములు వచ్చే అవకాశం ఉండేది.చాలామంది కళారాధకులు ఇలాంటి వారితో నాటకాలు వేయిదామానుకొన్న అడ్రస్సులు కను క్కోవడం ఇబ్బంది అవుతుంది.కనుక ఇకనుండి వారి వివరాలు కుడా వివరిస్తే బాగుంటుంది.లేదా మీ డిస్క్రయిబషన్ లో ఇచ్చినా బాగుంటుంది.
శాంతయ్య గారు హార్మోనియం సపోర్ట్ లేకుండా చాలా అద్భుతంగా పాడారు మీకు నా శతకోటి అభినందనలు తెలియజేస్తున్నాను మీలాంటివారు ఉన్నందువల్ల కలలకు మళ్లీ పునర్జన్మ రాగలరని ఆశిస్తూ మీ సంకోజు చక్రమాచారి కళాభిమాని మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులు👍👍👌👌💐💐
Chala chakkagapadaru sir mee swaram అద్భుతం
Really heart touching. Remembering my child hood. Thanks for the anchor.
Very good santaiah garu very excellently performed
Thank you so much, keep it
Up.
Super Brother. Excellent voice.Keep it up.God bless you💐
What a wonderful voice!!
Sweet voice sanaraiah garu.
Super
మీరు అధ్బుతమైన పద్యాలు పడారు.ధన్యవాదములు.
Super🎤 super👏 super🎤 sir
Santhayya garu.. God bless you👌🌹🌹🌹🌹🌹🌹🌹
Super sir me vakchathuram challa bagundi
Chakkaga padaŕu. Gathram బాగుంది. Good.
చాలా చక్కని గాత్రం. చక్కటి భావ ప్రకటన. చక్కటి ఉచ్చారణ. అంతకు మించి చక్కటి వినయవిధేయతలు.
ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. కీరాయి విషయంలో కూడా. మీ లాటి వారు నిజమైన కళాకారులు, కళారాధకులు.
పెద్ద ఆర్టిస్టులు గా గొప్పలు చెప్పుకొని గర్వపడి, పేదకళాకారుల కడుపులు కొట్టే సోకాల్డ్ పెద్ద ఆర్టిస్టులు కంటే మీరు ఎంతో నయం.
ఆ సరస్వతి దేవి, కళామతల్లి మిమ్మల్ని దీవించుగాక.
మీ ఫోన్ నెంబర్ పెట్టండి. నేను కూడా కళాకారుడినే. సుమారు ఒక 8 పాత్రలు నటిస్తాను.
మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మా ప్రాంతంలో మీ ప్రోగ్రాం లు ఏర్పాటు చేస్తాం.
❤CHILUVERU🎉SHANTHIAH😅chintamaninatakamuloni❤Padhyalu.chala😮chakkagapaadivenipencharu🎉Voice.superu🎉Santhaiah.gaarki❤Kalaabivandanamu
కళలు ఎప్పుడు ఉంటాయి, కాని ఒడి వడులు ఉంటాయి, పోతాయి. కళ అనేది స్వాసితం. శాంతయ్య గారికి వందనాలు.
ఎక్స్లెంట్ చిలువేరు శాంతయ్య గారు మీకు మీరే సాటి గన్నేరాధాకృష్ణ ఎనికేపాడు విజయవాడ
అద్భుతమైన స్వరం ఇలాంటి వారిని పరిచయం చేసిన ఘనత సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు