పవన్ కల్యాణ్ నమ్ముకుంటే కష్టం అని రహస్య చర్చలు, నాదెండ్ల మనోహర్ సీరియస్

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 91

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 5 дней назад +53

    పదవులు pk. మనోహర్.. నాగ్ బాబుకు.. సిద్ధాంతాలు జన సైనికులకు.. 🤣🤣🤣బాగుంది..!

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 День назад +1

      మూడు రంగుల జెండాలు
      ముచ్చటైన జెండాలు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 5 дней назад +31

    నా బొచ్చులో respect ఎవడికి కావాలి, మా అన్నదమ్ములకి డబ్బు, పదవులు సరిపోవా? మనం జెండా కూలీలం అన్న సంగతి మర్చిపోతేఎలా?

    • @sridhar9572
      @sridhar9572 4 дня назад +2

      😂

    • @prabhakar2911
      @prabhakar2911 3 дня назад +2

      కరెక్ట్ బ్రొ

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 День назад +1

      మూడు రంగుల జెండాలు ముచ్చటైన జెండాలు మోస్తూ ఉంటారు 😂😂😂

  • @rstar3397
    @rstar3397 5 дней назад +50

    అమిత్ షా...పికె తో జరిపేది ఏంటి...వాల్ల అన్నయ్య ల కోసమే కదా...

  • @venkataramesh06
    @venkataramesh06 5 дней назад +35

    నిజము నిలకడ మీధ తెలుస్తుంది
    అరచేతిలో ని అడ్డుపెట్టి నిజాన్ని యెవరు ఆపలేరు

  • @rstar3397
    @rstar3397 5 дней назад +43

    నాదెళ్ల కి ఏమి పాయె మంత్రి పదవి వుంది...వీడికి లేకుంటే వీడు కూడా చర్చలు జరిపేవాడు😂

  • @gnm4558
    @gnm4558 5 дней назад +14

    ప్రశ్నించడానికి రాజకీయాలలోకి రాలేదు..సీఎం అవ్వడానికి రాజకీయాలలోకి రాలేదు. ప్యాకేజ్ కోసమే రాజకీయాలలోకి వచ్చాడు. సీఎం గా ఎవరు వున్నా పరవాలేదు మనకు కావలసింది ప్యాకేజ్ మాత్రమే..ప్రజలు ఏమైనా పరవాలేదు..అసలు పార్టీ పెట్టింది ఎవరికో మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజల జీవితాలను..రాష్ట్రాన్ని నాశనం చెయ్యడానికి ఈ ప్యాకేజ్ స్టార్ రాజకీయాలలోకి వచ్చాడు..కాపు జాతికి ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడే స్వర్గీయ వంగవీటి రంగా గారు మాత్రమే..ఈ మెగా బ్రదర్స్ వలన రెండోసారి కూడా కాపులు మోసపోయారు..

  • @MPRAO369
    @MPRAO369 5 дней назад +37

    చిరంజీవి ని చూసి కూడా పవన్ ని నమ్మటం దండగ..

    • @D.K.R-r8l
      @D.K.R-r8l День назад +1

      Maaya naa....kulu

    • @MPRAO369
      @MPRAO369 День назад

      @D.K.R-r8l same tp you నీకంటే అలవాటు.. పిల్ల పిటైర్ గాడివి

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 5 дней назад +17

    అమీర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు అన్నారో తెలుసా. నాదెండ్ల మనోహర్ కు పవన్ కళ్యాణ్ సీఎం గా ఉండాలి అని కోరుకోవడం లేదు. ఆయనకు చంద్రబాబు గారే సీఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నారు. లోకేష్ అయినా పర్వాలేదు. కులపిచ్చి అలాంటిది. ఎక్కడ లోకేష్ సీఎం కావడానికి అడ్డుపడతారేమోనని అయన బాధ. ఇది మీరు గుర్తించండి.

  • @RameshDonthi-t4x
    @RameshDonthi-t4x 5 дней назад +17

    N. మనోహర్ CBN మనిషి, ఆయన ఏమి చెబితే అది చేస్తాడు, దీనిని P. K . గుర్తించడం లెదు.

  • @rishavidya4888
    @rishavidya4888 5 дней назад +4

    మనకి పదవులు ముఖ్యం కాదు జెండాలు ముఖ్యం మనం ఎన్ని జెండాలు పట్టుకు తిరిగితే అంత మంచిది మన అధ్యక్షులు వారికి

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 5 дней назад +20

    వైసీపీ వాళ్ళను కొట్టటం
    కూటమి దోసుకోవటం
    ఈవే తెలుసు,, మాకు.

  • @mukkuvenkateswarlu7225
    @mukkuvenkateswarlu7225 5 дней назад +12

    N.Manohar TDP Covert.

  • @babunani82
    @babunani82 5 дней назад +25

    మరి గత 10 సంవత్సరాలనుండి పావలా వెనకాల తిరిగాతనే ఉన్నాడు

  • @donisattibabu9821
    @donisattibabu9821 5 дней назад +9

    సినిమా, కుల గుల గొర్రెల్ని తన స్వార్థ ప్యాకేజీ రాజకీయ ప్రయోజనాల కోసం బాగా వాడుకున్నాడు.
    ఇది ఎప్పటికీ సాగుతున్న నిరంతర ప్రక్రియ

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 5 дней назад +5

    Nadella Padhavi Lekunda Undamanu

  • @Chandu-z8c3d
    @Chandu-z8c3d 5 дней назад +3

    పవన్ కల్యాణ్ నీ నమ్ముకుంటే కేవలం పవన్ నీ మోయడమే.. పవన్ పదవి అనుభవిస్తాడు. అంతే

  • @Muskhin
    @Muskhin 5 дней назад +10

    కూటమి ప్రభుత్వం అంటే పదవులు పంచు కోవడం నే నా ప్రజల బాద్యత పంచు కోరా వైఎస్ఆర్ సిపి పథకాలు వద్దు అని అమలు చేయడం లేదు వైఎస్ఆర్ సీపీ పదవులు మాత్రం పంచు కోవా లి వైఎస్ఆర్ సీపీ పదవుల కోసం బిజెపి వల వేయడం మూడు పార్టీ లు ఇది నీకు ఇది నాకు అంటూ ఇంద్ర సినిమా లో మాదిరిగా పదవులు పంచు కోవడం ఓటు వేసిన ప్రజలు మాత్రం ఏమై పోయినా పర్వాలేదు బాద్యత లు మాత్రం పంచు కో లేరు ఇక ప్రతిపక్షం నకు బంగారు పళ్లెం సిద్ధం చేస్తున్నట్లు ఉంది

  • @rabbybandila8937
    @rabbybandila8937 5 дней назад +4

    నాదెండ్ల భాస్కరరావు, ఎన్.టి.ఆర్. కి వెన్నుపోటు పొడిచి సి.ఎం. కావలని కలకన్నాడు, ఈనాడు పేపర్ చోరవతో ఎన్.టి.ఆర్. మరాలా సి.ఎం. అయ్యాడు. నాదెండ్ల మనోహర్ కి అదేబుద్ధి పి.కె. ని. పోటు పొడవడం ఖాయం.

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 5 дней назад +1

    పవన్ కార్యకర్తలకు చేసిన మేలేంటో మనోహర్ చెప్పాలి. ఇన్సూరెన్స్ పేరుతో కార్యకర్తలనుండి 600+ రు. వసూలుచేసి ఇన్సూరెన్స్ క్రింద 300+ రు. కట్టి కార్యకర్తలను దోచుకున్న ఘనత పవన్ దే.

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 5 дней назад +4

    అవునవును సిద్దాంతం అంటే చిరంజీవిని అడిగి పీకే మంత్రి కాక ముందే తెలుసు కొన్నాడులే

  • @rpatro5723
    @rpatro5723 4 дня назад +1

    అధ్యక్షునికి పదవి ఉంది కదా. తన అన్నలకు కూడా మంచి పదవులు రాబోతున్నాయి. కార్యకర్తలు బాగోగులు మాకెందుకు? వాళ్ళు ఎలాగూ పిచ్చి అభిమానులు. వాల్ పోస్టర్లు అతికించుకొని, పాలాభిషేకాలు చేసుకొని CM CM అని అరుస్తారు అనే ధైర్యం.

    • @D.K.R-r8l
      @D.K.R-r8l День назад

      Ela brtikeyadame AA partie siddantam

  • @gokarlanarayanaraogokarlan3772
    @gokarlanarayanaraogokarlan3772 5 дней назад +2

    జనసేన అనేది ఓ పార్టీ అని నమ్ముతున్నారా బ్రో... అది ఒక పార్టీ ఉందని చాలా మందికి తెలియదు... ఏదో ఒకటి రెండు జిల్లాల్లో తెలియొచ్చు కానీ మిగతావారికి తెలియదు నిజం..., అక్కడ కూడా ఉంటే ఓ 3/%లేదా 2/%ఉండొచ్చు.... 😃😃😃😃😃😃

    • @D.K.R-r8l
      @D.K.R-r8l День назад

      You said 🎉🎉🎉🎉

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 5 дней назад +5

    🇸🇱 Jai 🇸🇱 jagan 🇸🇱 anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @venuvegesana8477
    @venuvegesana8477 5 дней назад +1

    Aa party ki sidhantam unda

  • @chennakesavaraodasari2041
    @chennakesavaraodasari2041 5 дней назад +2

    Nadendla vaadi minister post ni kaapadu koovatam yee neethulu
    Party workers rechipooyi open auithe party manugada vaadi political life dailama padudhani
    Mundu choose vunna kulapoodu,
    Party meeda kaadu,vaadi kulapu party, padhavi meeda prema kaadu
    Veedni pk gaadu baitaki pampatam pk party ki meelu.

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 5 дней назад

    Vakadanei vasana prapanchamalo yakkada poyena vasana vakataigaanai ountundhei, maaradhau

  • @ramakrishnasakha2824
    @ramakrishnasakha2824 5 дней назад

    TDP , YCP parties nunchi BC CM kalera ?

    • @D.K.R-r8l
      @D.K.R-r8l День назад

      Bjp.nundi avutaaru siggunda hindu matam antuu centre loo bratiikestnutee

  • @narasimhulusivarapu2876
    @narasimhulusivarapu2876 5 дней назад

    Nadenla.correct

  • @Veerareddy1998
    @Veerareddy1998 4 дня назад

    Only PK family will going to benefit all fruits, psycho fans ,caste based voters all are become fools

  • @y.skishor7347
    @y.skishor7347 5 дней назад

    PADAVLUU ( MINSTERS ) VILLKI ---- TIPHALUU COOLIE BATCH KAA

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 3 дня назад

    Too late

  • @sarabhareddyannem8762
    @sarabhareddyannem8762 4 дня назад

    Nadendla cbn kulabandam pk ni vennupotu podustaru

  • @Mahesh3456dd
    @Mahesh3456dd 5 дней назад

    Neetho evadu cheppadu ra viggu raja😂😂😂😂

  • @MuralibabuSuryadevara
    @MuralibabuSuryadevara 4 дня назад

    Niku sarigga teliyademo janasena Walla ni padavulu kosam tdp wallni adagandi pk ne cheppadu ade kadu pk padavula kosame pani chestunnadu annitlo duri oogipoyi arachi credit yesukonttunnadu politics adavulu vitikodame ani chesedi

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 5 дней назад

    Recchagotte varilo meeru kuda vunnaruga?

  • @Suneetha7227
    @Suneetha7227 5 дней назад +1

    It's too late ... Cbn కె వెన్నుపోటు ...పికె నీ నమ్మటం cbn చేసిన పెద్ద తప్పు అది ఫ్యూచర్ లో అర్దం అవుతుంది

  • @IWatchMovieVideos
    @IWatchMovieVideos 5 дней назад

    Amar nee Amma ni denga,JSP and TDP cadre are on Good relationship 😂😂😂

  • @sudhas2804
    @sudhas2804 5 дней назад

    Pay tm

  • @pulagamsatish
    @pulagamsatish 5 дней назад

    Vallu yela vunna kalisi vuntunadhuku meru asmtrupithaga vundi

  • @noormahammad4263
    @noormahammad4263 5 дней назад

    Nijemga anna meru elanti review evadam valla miku next 11 kuda kastame 😂😂😂 chusuko mari

    • @D.K.R-r8l
      @D.K.R-r8l День назад

      Nuvvyyddu leraa enni vachinaa kukkaa

  • @noormahammad4263
    @noormahammad4263 5 дней назад

    First meru me party ni Ela mundhuku nadapali and next elections ki kanisam opposition aiena ravadaniki em cheyali ani alochista manchidi… I’m telling thata 😂😂😂

    • @kishorekishore8728
      @kishorekishore8728 5 дней назад +2

      Meru matram janda lu moyadaneki ready avadi 😂😂😅.....

    • @naren.k2382
      @naren.k2382 5 дней назад

      ​@@kishorekishore8728😊😅😅

    • @naren.k2382
      @naren.k2382 5 дней назад

      ​@@kishorekishore8728😅😅😅

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 5 дней назад +3

      ​@@kishorekishore8728వాళ్ళు ఎప్పుడో రెడీ జీవితాంతం అదే అని వాళ్లకు తెలుసు

    • @GoodOnes-qy7rx
      @GoodOnes-qy7rx 5 дней назад +1

      Mohammed spelling correct rayu first ne id lo.... tharuvatha matladu politics avi... neeeeeeee

  • @kalyanv2462
    @kalyanv2462 5 дней назад +17

    తప్పు ఏమి వుంది....పావలా గాడు కి, వాడి అన్నలకు పదవులు వస్తీ చాలా...కార్యకర్తలకు పదవులు అవసరం లేదా...