గుండే నంతా పిండుతున్నావయ్యో... గుండు సూదూలోలే గుచ్చుతున్నావయ్యో... అయినా గానీ నచ్చుతున్నావయ్యో.... పుణ్యముంటది నీకు వచ్చి పోరాదయ్యో....❤❤❤❤🎉🎉 Superb lyrics.... Divya Malika అద్భుతంగా పాడింది.....
Hey can you please explain the last line a bit for me? I love this song but I don't understand Telugu that much (especially this dialect). So I am translating using AI translation tools. Other lines are fine, but the last line... పుణ్యముంటది నీకు వచ్చి పోరాదయ్యో... what exactly is the meaning of it ?
మాటల మాంత్రికుడు.. మాట్ల అన్న రచన.. ఏ లొకేషన్ అయిన ఇట్టే వడిసి పట్టే శివ అన్న.. పాట ఏదైనా ప్రాణం పెట్టీ music అందిచ్చే మదీన్ garu...అందాల బొమ్మ నాగదుర్గ (అమ్ములు) మీ కలయికలో వచ్చిన ఈ పాట మా మనసుని తాకింది అన్న ❤❤😍😍🥰🥰🥳🥳🥳🤩🤩🤩❤❤❤👌👌👌👌
ఈ పాటలో నాగ దుర్గ గారు చాలా అద్భుతంగా❤❤ నటన చేశారు అలాగే అడవిలో నివసించే ఒక అమ్మాయి మనసు లో తనకు కావలసిన వ్యక్తి పై ❤స్వచ్ఛమైన ప్రేమను ❤❤ తన హావభావాల ద్వారా తెలియజేయడం చాలా😊😊😊 చాలా బాగా వర్ణించారు ❤❤
గౌరవ మాట్లా తిరుపతి గార్కి నా హృదయపూర్వక నమస్కారములు.🙏😍 మీరు తెలంగాణ యాస ను గౌరవించి, తెలంగాణ యాస లో సాంగ్ రాశారు. తెలంగాణ యాసలోనే పాడించారు.🙏😍 మన తెలంగాణ యాస ను గౌరవించి మిరు రాసే పాటలు అంటే తెలంగాణ సమాజానికి100% ఇష్టం ❤ Dop - excellent 👌🙏🔥 Cast- Superb 👌🙏 Singer - wonderful 👌🙏 All total team hard work superb ❤🙏🔥👌😍♥️🤝 Anil🖊️🙏
మాట్ల రచనకి తిరుగే లేదు వయ్య. ప్రేక్షకులకు ఏ మాత్రం లోటు ఉండదు వయ్య. ఎంత బాగా రాసినవయ్య. నాగదుర్గ తన యాక్టింగ్ తో మంత్రముగ్ధుల్ని చేసింది❤ ప్రతి ఫ్రెమ్ లో ఆకట్టుకున్నారయ్య. నీ అక్షరానికి సలాం వయ్య మాట్ల 🙏
Sudden ga atla forest loki tisukupoyinav anna....🥰❣️ ప్రస్తుతం ఇక్కడ చూసిన కనిపించే చెట్లు వాటి పువ్వులు... వాటి అందాల గురించి మీ రచన hatsoff 🙏.... అడవి లో ఉన్న చెట్ల మరియు వాటి కొమ్మల తో ఒక్కరి ప్రేమ వర్ణించిన విధం superb 👌👌.... ప్రతి పదం.... ప్రతి లైన్ .... అక్షరం..... అబ్బో అబ్బో సూపర్.... All the best anna garu & congratulations ❣️💐🎉
From the time promo has come waiting for full song. After almost two years this song come. Really it is a heart touching song. Congrats to the total team.
చాలా బాగుంది సాంగ్ పార్ట్ 2 తో0దరగా వచ్చేట్టు చెయ్యండి.ఈ పాటకోసం మాత్రం తిరుపతన్న చాలా ఏండ్లు నుండి అనుకుంటున్నట్టు ఉన్నారు..ఫైనల్గా బయటకు వచ్చింది..సూపర్
ఈ లోకంలో అందాలు అన్నీ అడవిలో దాగి వుంటాయి వాటిలో మోదుగు పూలు ❤ ఒకటి మోదుగు చెట్టు అణు అణువు లో❤ అవుసుదగుణాలు వుంటాయి చెట్టు లేనిదే మనకు ఈ మట్టి లో చోటు లేదు
Pakka rassi petukondi ee song nagadurga gari biggest blockbuster avudhi like thinna Thiram song❤️😌✨ Really awesome undhi song 😌🩷🩷 Advance congratulation's to entire team 🥳💐💐 bcz this song is going to touch sky soon❤️💪🏻✨
మీ నుండి చాలా ఎక్కువ ఆశిస్తున్నం అది నువ్ నువ్వు చేసిన తప్పే..... చాలా అవరేజ్ గా ఉంది అన్న.... మీ కవిత్వపు ఆకలి తీరిందా..... మీ నుంచి మంచి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్న... నీ అభిమాని
తిరుపతి అన్న మీ పాట కోసం చాలా రోజులు ఎదురు చూజినా చాలా బాగుంది.... అన్న... Part. 2 ఎప్పుడు అన్న... దానికోసం ఎదురు చూస్తూ ఉంటా.... ధన్యవాదములు అన్న.... You are a my favorites lyrist and singer
నాగదుర్గ కి ఎందుకో ఈ పాట సెట్ అవ్వలేదు 😔తన డాన్స్ and హెయిర్ స్టైల్ చెవులకి బుట్టలతో నిండుగా చూస్తుంటే చూడాలనిపించేలా ఉండేది.. ఏదో మిస్ అయ్యినట్టు అనిపించింది..పాట, మ్యూజిక్, నేచర్ అన్నీ బాగున్నాయి 👍👏👏👏👏
చాలా అందంగా ఉంది అన్న ఈ సాంగ్ కూడా....తిరుపతి అన్న నా వాయిస్ ఒకసారి వినండి అన్న ప్లీజ్ 🙏 Give me one Chance...
ఒక్క సంవ్సరం నుండి ఈ పాట కోసం వెిటింగ్ , చాలా బాగుంది తిరు మాట్ల అన్న .లొకేషన్స్ చాలా బాగున్నాయి
గుట్ట గుట్టల నడుమ గుంపు గుంపుల నడుమా ఎత్తు వంపుల నడుమా వాగు వంకల నడుమా తిరిగి తిరిగి నువు గవరైనవేమో నా ఒడిని పానుపు చేస్తా ఒరిగిపోతావా యదలో ఒలిగిపోతావా super lyrics Thirupathi Anna😍😍
Q,
మోదుగు పువ్వు పాటకు..
బంతిపువ్వు లాంటి నాగ దుర్గ గారు..
పొద్దుపుడుపు మనసు లాంటి తిరుపతి అన్న . మీరు ఎప్పుడు ఇలానే పరిమళాలు చిమ్మలని కోరుకుంటున్న.
1year నుండి wait చేస్తున్నాం ఈ song కోసం....❤❤❤
గుండే నంతా పిండుతున్నావయ్యో...
గుండు సూదూలోలే గుచ్చుతున్నావయ్యో...
అయినా గానీ నచ్చుతున్నావయ్యో....
పుణ్యముంటది నీకు వచ్చి పోరాదయ్యో....❤❤❤❤🎉🎉
Superb lyrics....
Divya Malika అద్భుతంగా పాడింది.....
Hey can you please explain the last line a bit for me? I love this song but I don't understand Telugu that much (especially this dialect). So I am translating using AI translation tools. Other lines are fine, but the last line... పుణ్యముంటది నీకు వచ్చి పోరాదయ్యో... what exactly is the meaning of it ?
God will send you to heaven please come for me @@arsnlin
😊😊😊😊😊😊❤❤😊😊
మాటల మాంత్రికుడు.. మాట్ల అన్న రచన.. ఏ లొకేషన్ అయిన ఇట్టే వడిసి పట్టే శివ అన్న.. పాట ఏదైనా ప్రాణం పెట్టీ music అందిచ్చే మదీన్ garu...అందాల బొమ్మ నాగదుర్గ (అమ్ములు) మీ కలయికలో వచ్చిన ఈ పాట మా మనసుని తాకింది అన్న ❤❤😍😍🥰🥰🥳🥳🥳🤩🤩🤩❤❤❤👌👌👌👌
మీ పాట కోసం చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాం అన్న , పాట చాలా బాగా ఉంది తిరుపతి అన్న❤
😊
❤
❤@@ALONE_____181
ÀÀq1P1q❤°@@narsaiahmende9454
😮
ఈ పాటలో నాగ దుర్గ గారు చాలా అద్భుతంగా❤❤ నటన చేశారు అలాగే అడవిలో నివసించే ఒక అమ్మాయి మనసు లో తనకు కావలసిన వ్యక్తి పై ❤స్వచ్ఛమైన ప్రేమను ❤❤ తన హావభావాల ద్వారా తెలియజేయడం చాలా😊😊😊 చాలా బాగా వర్ణించారు ❤❤
Naga durga అభినయం, డాన్స్ బాగుంటుంది, ❤ ఆమె మరిన్నీ పాటలలో నటించాలి,సాంగ్ బాగుంది
❤ నగా దుర్గ
3:37
గౌరవ మాట్లా తిరుపతి గార్కి నా హృదయపూర్వక నమస్కారములు.🙏😍 మీరు తెలంగాణ యాస ను గౌరవించి, తెలంగాణ యాస లో సాంగ్ రాశారు. తెలంగాణ యాసలోనే పాడించారు.🙏😍 మన తెలంగాణ యాస ను గౌరవించి మిరు రాసే పాటలు అంటే తెలంగాణ సమాజానికి100% ఇష్టం ❤
Dop - excellent 👌🙏🔥
Cast- Superb 👌🙏
Singer - wonderful 👌🙏
All total team hard work superb ❤🙏🔥👌😍♥️🤝
Anil🖊️🙏
మాట్ల రచనకి తిరుగే లేదు వయ్య. ప్రేక్షకులకు ఏ మాత్రం లోటు ఉండదు వయ్య. ఎంత బాగా రాసినవయ్య. నాగదుర్గ తన యాక్టింగ్ తో మంత్రముగ్ధుల్ని చేసింది❤ ప్రతి ఫ్రెమ్ లో ఆకట్టుకున్నారయ్య. నీ అక్షరానికి సలాం వయ్య మాట్ల 🙏
😊
Mi acting Naku chala istham mi dance 🎉🎉🎉🎉❤❤❤❤
D lo PLL I'lla@@ALONE_____181
Sudden ga atla forest loki tisukupoyinav anna....🥰❣️
ప్రస్తుతం ఇక్కడ చూసిన కనిపించే చెట్లు వాటి పువ్వులు... వాటి అందాల గురించి మీ రచన hatsoff 🙏....
అడవి లో ఉన్న చెట్ల మరియు వాటి కొమ్మల తో ఒక్కరి ప్రేమ వర్ణించిన విధం superb 👌👌....
ప్రతి పదం.... ప్రతి లైన్ .... అక్షరం..... అబ్బో అబ్బో సూపర్....
All the best anna garu & congratulations ❣️💐🎉
Pure Bliss ! Matla You deserve National Award. Naga rocked as usual.🤩
మోదుగు పూల పరిమళాలు మా పాటల తిరుపతన్న రచనల్లో నిండినట్టు ఉంది ......👌🏻👌🏻👌🏻🫶🏻🫶🏻👍🏻👍🏻💥💥సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్👌🏻👌🏻👌🏻👌🏻🫶🏻🫶🏻💐💥
Challa roulaa numdi wait chestunamu finally vachesindhi🎉🎉🎉🎉 manchi success avali ani korukuntunnamu🥰🥰🥰🥰💐💐💐💐
అద్భుత మైన లిరిక్స్ ఎన్ని సార్లు విన్న మళ్లీ వినాలి అనిపించె పాట 👌
Very Very Good Realisation and Rhythm....(!) Excellent...! Respect from France...!
మీ కలం నుండి జారువడిన ఈ ఆణిముత్యాలు విన్నంతసేపూ ఎదో తెలియని మాధుర్యం, తన expression's వేరే level ... తిరుపతి అన్న❤మాటలు లేవు...
సూపర్ గా ఉంది పాట., Best of Luck తిరుమతి అన్న
From the time promo has come waiting for full song. After almost two years this song come. Really it is a heart touching song. Congrats to the total team.
Song చాల బాగుండి...! All the best whole team to get big success.
Super song bro, Naga Durga expressions is next level , dop is excellent
చాలా రోజుల నుండి మీ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న
Fentastic lyrics, Nagadurga gari acting so cute hats off to Nagadurga ji. Beautiful Music and locations are very good.
Hi Matla Thirupathi garu...chala days ki mi song vachhindhi...lyrics naga Durga performance and total song spr...dressing and all r spr...
చాలా బాగుంది సాంగ్ పార్ట్ 2 తో0దరగా వచ్చేట్టు చెయ్యండి.ఈ పాటకోసం మాత్రం తిరుపతన్న చాలా ఏండ్లు నుండి అనుకుంటున్నట్టు ఉన్నారు..ఫైనల్గా బయటకు వచ్చింది..సూపర్
ప్రకృతి ఒడిలో అందాలను మీ అక్షర రూపం దాల్చిన మీ పద ప్రయోగం ఆ నిర్వచనం అన్న
చాలా రోజుల తర్వాత Sytv టీవీ నుండి కొత్త పాట వచ్చింది తిరుపతి అన్న పాటలు & లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి..♥️♥️🔥😊
😊😊
Anna mi song kosam chala rojulu nundi wait chestunna song music superb ❤❤❤
Chala rojula nunchi wait chisthunam full song kosam super undi song
Super location & thirupathi Anna lyrics direction & editing good performance naga durga
ఈ లోకంలో అందాలు అన్నీ అడవిలో దాగి వుంటాయి వాటిలో మోదుగు పూలు ❤
ఒకటి మోదుగు చెట్టు అణు అణువు లో❤
అవుసుదగుణాలు వుంటాయి
చెట్టు లేనిదే మనకు ఈ మట్టి లో చోటు లేదు
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్న సూపర్👌👌👌
Telangana patala matrikulu Matla Thirupathi gariki sanarthulu... me patalu chala adbuthanga untai... ❤
మరిన్ని మంచి పాటలతో ఇలాగే ముందకు సగలే అన్న....... ❤.........
కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా సూపర్....
Thirupati Anna never disappoint ❤
చాలా రోజుల నుండి నిరీక్షిస్తున్న అన్న ఈ పాట కోసం సినిమా పాట లాగా ఎంత క్లారిటీ ఉంది లొకేషన్ చాలా బాగుంది తిరుపతి అన్న మరో ఆణిముత్యం
Sytv లో మరో అద్భుతం ఈ సాంగ్ నాగ దుర్గ చాలా బాగా చేసింది
Pakka rassi petukondi ee song nagadurga gari biggest blockbuster avudhi like thinna Thiram song❤️😌✨
Really awesome undhi song 😌🩷🩷
Advance congratulation's to entire team 🥳💐💐 bcz this song is going to touch sky soon❤️💪🏻✨
Great melody, pure Telugu. Thanks
Shiva, you are an excellent DOP, seriously. RGV meedha ottu.
Music super.................... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉naga durga.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ నుండి చాలా ఎక్కువ ఆశిస్తున్నం అది నువ్ నువ్వు చేసిన తప్పే..... చాలా అవరేజ్ గా ఉంది అన్న....
మీ కవిత్వపు ఆకలి తీరిందా.....
మీ నుంచి మంచి బ్లాక్ బస్టర్ ఆశిస్తున్న...
నీ అభిమాని
Nagadurga Kosam oka like vesukondi ❤
Pakka song hitte❤
Camera Work 🔥🔥🔥
మాట్ల కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం అవుతుంది ❤
Durga devi smile is very nice. Krish you got awesome talent ra thammudu.
Super lyrics super 👌 music super acotinig super dop and editing all the best tirupathi anna
I'm expecting more from you Annaaaa...big fan of your lyrics annaaa
తిరుపతి అన్న అంటేనే పాటల ఊట చెలిమే.
చాలా బాగా రాసారు అన్నగారు
అన్న ఒక్క నాటు తెలంగాణ పాట రాయరా మా కోసం అన్నగారు
#Nagadurga lovers oka like eskondi❤
Love🎉 Lots of love to the lyricist, composer and singer. May every home have children from you.I am Vijendra Gosain from Dehradun, Uttarakhand.💐
అక్షర పదాల్లో శృంగారం పరవళ్లు తొక్కింది... శభాష్ తిరుపతి
చాలా బాగుంది అన్నాసాంగు
I can't understand a single word but enjoying full song........ 👍👍👍👍And her reaction ...♥️♥️♥️
Brilliant Visuals 🔥👌
మంచి పాట 👌👌
అందమైన ప్రదేశం ❤❤
అంతా మంచి జరుగుగాక
I love this song 🎵 ❤
Love from Kolkata ❤
Please upload this song in Jiosavan 🙏
తిరుపతి అన్న మీ పాట కోసం చాలా రోజులు ఎదురు చూజినా చాలా బాగుంది.... అన్న...
Part. 2 ఎప్పుడు అన్న... దానికోసం ఎదురు చూస్తూ ఉంటా.... ధన్యవాదములు అన్న.... You are a my favorites lyrist and singer
Love from jagtial ❤
At 1:38 min - alisipoi origipothava, edalo origipothava.. Wow what a lyric 🎉
చాలా చాలా సూపర్ సాంగ్
అడవి మల్లెతీగ నాగదుర్గ 👌
U
Divya Maalika your voice is very beautiful. Nagadurga performance wonderful.
Good messege
Lot's of love #NAAgaDurga ❤❤❤ ...
Ammu 🫴❤
❤Nice
మన తెలంగాణ పాట ❤️❤️
మోదుగు పువ్వుల త్యాగాన్ని పల్లెపాడుచు భావాన్ని తెలంగాణ గానాన్ని చూపించిన ఛానల్ వారికి కృతజ్ఞతలు... 🙏
2024 super hit song of folk industry
మొదటి నుండి చివరి వరకు ఈ పాట రిథమ్ తో నా గుండె రిథమ్ ఒక్కటిగా సాగిపోయాయి❤❤🎼🎼
Matla sahityam, Madeen Music Ento Ahaladakaranga Undi. ❤❤
అన్న చాలా రోజుల తర్వాత ఒక ఆణిముత్యం లాంటి సాంగ్ ఇచ్చావు
Chala sarlu ee song kosam vethikanu.... Lyrics super anna
తిరుపతి అన్న బ్యాక్
సూపర్ చాలా చక్కగా తీశారు పాట తిరుపతి బ్రదర్💐👍 NZB to Saudi
Wowwwww super song Thirupathi anna 💐💐💐💐💐👍👍👍👍👌👌👌
E song ki matla tirupati Anna gaaru anta avasaramo ... Naga Durga garu suta anta avasaram.
Song superb 🎉
Motthaniki chala rojula nundi eduru chusina song vachesindi❤
Excellent song.. thank you for showing us the originality of forest...
రచన కోరియోగ్రఫీ, నటన చాలా బాగున్నాయి.... 👌మ్యూజిక్ also... బట్టు
Super music video from ASSAM ❤
I don't understand a word... still, so beautiful! ❤❤❤
Super lyrics..👌👌👌Nagadurga performance awesome..👌👌👌
Most awaited song very nice tq team for giving this song to us
Background concept ❤❤
Excellent lyrics matla anna and voice 👌 ❤🎉
సాంగ్ వేరే లెవెల్ అన్న సూపర్...అడవి అందాలన్నీ అరబోసినను...
మా మనసులో ఆశ మీరు తెలుసుకున్నారాయ్యో
మంచి సాహిత్యన్ని మీరు రాసుతున్నారాయ్యో
Naga durga super... Chana rojulanunchi waiting...... ❤❤❤❤❤
తిరుపతి అన్న దివ్య మల్లికా సింగర్ సూఫర్ సాంగ్స్ చాల బాగుంది మరికోన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను 👌👍🌹🎉💯
Tq bro 👍
సూపర్ నాగదుర్గ
Enni rojulaki e roju vachindi e song ❤
చాలా బాగుంది సాంగ్ మరియు నాగదుర్గ కూడా 😍👸
నాగదుర్గ కి ఎందుకో ఈ పాట సెట్ అవ్వలేదు 😔తన డాన్స్ and హెయిర్ స్టైల్ చెవులకి బుట్టలతో నిండుగా చూస్తుంటే చూడాలనిపించేలా ఉండేది.. ఏదో మిస్ అయ్యినట్టు అనిపించింది..పాట, మ్యూజిక్, నేచర్ అన్నీ బాగున్నాయి 👍👏👏👏👏
Akhila Kuda vundunte vere level
Dhoom Dhoom 🎉
കൊള്ളാം ❤
Salute🙏🙏 sir great song🎵🎵
Vanchena teluvade love failure song kosam yentha mandi waiting chestunnaru