మా సొంత ఊరికి వెళదాం రండి || India Trip || Home tour || village tour || Nandu's World Latest Video

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Follow me in Instagram:
    www.instagram....
    Facebook :
    www.facebook.c...
    ************************
    Child Artist : Rohan
    / rohan.smart.j
    Reena:
    / reena.gem
    Publicity Designer : Dhananjay
    www.instagram....
    *************************
    Hope you like it ..!!!
    Thank you for Watching & Subscribing too …. XOXO
    #Nandusworld #Nandu #TeluguVlog #comedyvideos #Nandufamily #village #hometour #wedding
    Please contact me by Email : info.saree.2020@gmail.com.
  • ХоббиХобби

Комментарии • 1,8 тыс.

  • @lavanyagottipati7001
    @lavanyagottipati7001 Год назад +878

    Style కొట్టకుండా, మీ original యాసలో natural గా మాట్లాడుతున్నారు. నచ్చింది బాగా.

  • @threenethra1422
    @threenethra1422 Год назад +69

    ఆ బామ్మ అన్నీ చేట్లు పెంచింది అది మాత్రం చాలా హైలెట్.. ఆ అమ్మ ను చూసి నేర్చుకోవాలి...🙏🙏🙏

  • @ballasrinu143
    @ballasrinu143 Год назад +106

    13:45 నాకు తెలియకుండానే నా కళ్ళల్లో కన్నీలొచ్చాయి 😭😭🙏🙏🙏
    God bless you and your family 👪

  • @subbaraokondapalli2172
    @subbaraokondapalli2172 Год назад +130

    ఎంతో మంది మనసు గెలిచిన video ఇది మీకు చాల కృతజ్ఞతలు.

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy Год назад +413

    సొంత ఊరు కి వెళ్లి చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవటం చాలా బాగుంటుంది..మా బాల్యాన్ని గుర్తు చేశారు

  • @sajjasaibaba1155
    @sajjasaibaba1155 3 месяца назад +22

    గొప్పలికి పోకుండా పడిన అన్నిబాద ల్ని బిడియపడకుండా డాంబికాలు నిండివున్న ప్రస్తుత సమాజానికి తెలియజేసినందుకు మీ స్వశ్చమైన మనస్సుతత్వానికీ చాలా సంతొషం.కస్టేఫలి. మీరు సాధించారు. మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి.
    I wish both of you all success at every movement of your effort.

  • @orugantisujatha1567
    @orugantisujatha1567 Год назад +447

    మీరు పుట్టి పెరిగిన ఊరు వెళ్లడం అది కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది.. మీ నానమ్మ తాతయ్య గార్లు భౌతికంగా లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు సదా మీకు ఇస్తూనే ఉంటారు..బిట్టు బాబుకు బన్ను పాపకు నిజంగానే మంచి మధుర జ్ఞాపకాలను ఇచ్చారు

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 Год назад +57

    మీ బాల్యం గురించి మి నానమ్మ తాతయ్య గురించి మాట్లాడుతూ ఉంటే మి గొంతు తదపడుతుంది ఇలాంటి జ్ఞాపకాలు తలుచుకుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు ❤ మనుషులు చనిపోయిన మన జ్ఞాపకాల్లో ఎప్పుడు బతికే ఉంటారు..

  • @ramana8302
    @ramana8302 Год назад +20

    మా ఊరు మా తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ లను గుర్తు చేసారు... థాంక్స్ best memorable వీడియో..

  • @srinu8462
    @srinu8462 10 месяцев назад +10

    మీరు మాట్లాడుతుంటే మన సొంత ఇంట్లో అక్క చెల్లెలు మాట్లాడినట్టు ఉంది మీరు గ్రేట్ అండి

  • @vasukakumanu4120
    @vasukakumanu4120 Год назад +8

    మీ యాస ని మర్చిపోకుండా మీరు అలానే మాట్లాడడం plus మీరు initial గా ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు అధిగమించి మీరు ఇలా settle అవ్వడం గొప్ప achievement. మీ husky voice ఒక attraction. Wish you all the best.

  • @likamusicchannel
    @likamusicchannel Год назад +9

    మీరు అలా చూపిస్తూ చెబుతుంటే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అండి

  • @kankadurgaveedhi149
    @kankadurgaveedhi149 Год назад +11

    👌👌👌👌👌మీ పిల్లలు చాలా పద్దతిగా ఉన్నారు chala బాగా పెంచుతున్నారు ఇలాగే ఉండాలి ఎప్పుడు సంతోషంగా

  • @parigevenkatasubbarao6103
    @parigevenkatasubbarao6103 Год назад +7

    నేను అనుకోకుండా మీ fan ని అయిపోయాను నందు గారు. మీరు వీడియో లు చూస్తూ వుంటే మీరు ఎంతో సింపుల్ గా అందరితో కలిసిపోతారు అన్నట్టు వుంది. మరి మామూలుగా కూడా మీరు అలాగే వుంటారు ఏటువంటి భేషజాలు లేకుండా అని ఆశిస్తున్నాను
    From NIRMALA SUBBARAO

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 Год назад +88

    మీ గ్రామీణ యాత్ర ను చూడటం,జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం చాలా బాగుంది😊😊

  • @sanchari7917
    @sanchari7917 Год назад +6

    మీ వీడియో చాలా బాగుంది. మీ ఎమోషన్ చూస్తూ ఉంటే నా నాన్న గారి ఊరు గుర్తుకు వస్తుంది చాలా బాగుంది మీ వీడియో

  • @madhumandli
    @madhumandli Год назад +14

    at 11:04 మి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బాగ ఎమోషన్ అయ్యారు నాకు కూడా same situation 😭🙏 always grandparents great

  • @apbodybuildingpraveenkumar9031
    @apbodybuildingpraveenkumar9031 Год назад +7

    Super mam roju koka sari Mee voice వినకుండా నేను పడుకొను మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్.

  • @laxman8034
    @laxman8034 Год назад +23

    👌👌👌చాలా సూపర్ సిస్టర్ మీ ఊరు బాగుంది. ఎంతయినా పుట్టి పెరిగిన ఊరులో ఆనందం ఎక్కడికి వెళ్లిన రాదు 👌👌👌సూపర్ బాగుంది

  • @revivalprayerhousesaritha.2332
    @revivalprayerhousesaritha.2332 Год назад +50

    పచ్చదనం ఉన్న ఏ ఇల్లు అయినా పచ్చగా ఉంటది 💐💐👍

  • @reachereda1243
    @reachereda1243 Год назад +65

    I can feel your emotions... It's the same for everyone who are very closely attached to their grandparents... I love you telling that you used to watch TV somewhere nearby... Even I used to watch like that.. great video...

  • @DS-fi1qq
    @DS-fi1qq 10 месяцев назад +10

    You are such a good Mother
    It is very important to show kids their roots
    Wonderful kids due to your good upbringing

  • @valli406
    @valli406 Год назад +12

    చిన్న నాటి జ్ఞాపాకలు చాలా చాలా సంతోషం గా ఉంటాయి అక్క 🥰👍👍 beautiful memories

  • @Rks1983
    @Rks1983 Год назад +13

    మొక్కల నాయనమ్మ గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @priyankaramanarayan578
    @priyankaramanarayan578 Год назад +22

    Like my life style in my childhood sister...
    I never ever forget my grandparents in my entire life ❤️🧡

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar Год назад +3

    మనం ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మన సొంత ఊరుకి వచ్చి ఆ సేద తీర్చుకుంటే ఆ ఫీలింగ్ వేరే చాలామంది ఊర్లనుండి వెళ్లి సిటీ ల ల్లా సెటిలైపోయి ఊరు గురించి మనకెందుకులే మనం ఇక్కడ హాయిగా ఉంటున్నాము కదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ మీరు అలా కాకుండా మనం పుట్టి పెరిగిన వాతావరణం చాలా ప్రాధాన్యతమైనదని గుర్తు చేస్తూ మనం ఎక్కడున్నా సరే మన ఊరు చాలా ముఖ్యమైనదని మరోసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం చాలా గొప్పతనం మీరు ఇలానే రాబోయే రోజులలో మరిన్ని మంచి వీడియోలు తీసి మమ్మల్ని అనంతపరచాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి గొర్రెముచ్చ కరుణాకర్

  • @kumarisaladi6006
    @kumarisaladi6006 Год назад +4

    మీరు ఓపెన్ గా మాట్లాడే తీరు నాకు చాలా బాగా నచ్చింది ❤️

  • @user-hy9bz5tr9o
    @user-hy9bz5tr9o 2 месяца назад +2

    Meeru me family chaala chakkaga maatladutaaru.
    Same maadi ela untundi but know spend the village this year no spending. Present one place staying.25years nearly West Godavari undivachaamu.

  • @raaaamaaaaseeeeetaaaa
    @raaaamaaaaseeeeetaaaa Год назад +20

    మీరు గ్రేట్. ఎంత పైకి వెళ్ళిన ఉన్న ఊరుని మర్చిపోకుండా ఉన్నారు.

  • @tulasichilu7576
    @tulasichilu7576 9 месяцев назад +1

    Erojullo money vunte gatham marchipotunnaru...alantidi meeru chinnappdu anubhavinchina bhadhalu santhoshalu Anni cheputunnaru pillalali kuda teliya cheyyatam nijam ga meeru great madam ❤❤❤😊

  • @vishnupriya3395
    @vishnupriya3395 Год назад +21

    Grand parents are always special, becoz they love us more than there children and i too lv them sooooo much🥰🥰🥰

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 7 месяцев назад

    ఎంత బావున్నారో పల్లెటూరిలో మనుష్యులు. పల్లెటూరి వాతావరణం. ఎంతటి శ్రద్ధ. పెద్దవాళ్ళయిపోయారు. చూస్తే nostalgic గా అనిపిస్తుంది.

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Год назад +5

    Super vedio
    చాలా బాగుంది
    మరుగున పడి పోతున్నా ఎన్నో అంశాలు మీరు పైకి తీసుకొని వస్తున్నారు మీరు చాలా గ్రేట్ అండీ
    Crazy Family
    Beautiful madhu garu
    Awsome Nandhu garu
    మధు గారిని వీడియో లో మిస్ అయ్యారు అనిపించింది మేడమ్
    చాలా బాగుంది
    ఆ పొలాలు ఆ ఇల్లు ఆ వాతావరణం ఎప్పటికీ మరిచిపోలేము నందు గారు
    ఈ వీడియో చాలా బాగుంది మేడమ్
    From my Bottom of my Heart This is Best V log
    Thank you

    • @NandusWorld
      @NandusWorld  Год назад

      Present life ki main base village ye ga andi anduke avi eppatiki manchi memories ye mari , thank you so much andi

  • @EshwarSirlapu
    @EshwarSirlapu 3 месяца назад +1

    Sister..mimmilni chusi nenu kuda adchisaanu... childhood memories happy istai and sad istai... old is gold Sister..

  • @pradeepkumar-pn8ud
    @pradeepkumar-pn8ud Год назад +6

    1 sec kuda video skip cheiyakunda chusina video em ina undi ante meru suman tv lo echina interview such a Heard work you both made in your life really you made a golden spoon with your owne hands 🔥❤️

  • @gayathrip3163
    @gayathrip3163 9 месяцев назад +2

    చాలా బాగుందండి మీ ఊరు మీ చిన్ననాటి జ్ఞాపకాలు చూసుకుని బాగా ఎమోషనల్ అయ్యారు మీ పిల్లల‌ అల్లరి చాలా ముద్దుగా వుంది

  • @srasallin1
    @srasallin1 Год назад +46

    "Never before" "Ever after "
    Child wood memories evarikaina you don't worry nandu garu be happy

  • @sumanthchinnu6812
    @sumanthchinnu6812 10 месяцев назад

    Ee video చూస్తుంటే చాలా happy అనిపించింది. Natural గా ఉంది. మీ పాత ఇల్లుని చూపించి బాధపడటం చాలా బాధనిపించింది. గడిచి పోయిన కాలం ఎప్పుడూ బాగుంటుంది కదా మేడం. Very nice అండి.

  • @gantisaisharadha9810
    @gantisaisharadha9810 Год назад +5

    Mi nannamma gari intiki vellinmeeru most memorable memory teesukunaru , feel proud of it ..

  • @devanabandachandrasekhar987
    @devanabandachandrasekhar987 Год назад +1

    Nice to see madam meru us lo unna meru me own village ni culture ni marichipole that to meru me childrens ki kuda chupincharu me old days very nice

  • @sekarekhamaddirala6913
    @sekarekhamaddirala6913 Год назад +19

    inko 5 years poyaaka bannu nijam gane hero la bhale sute avuthaadu nandhu 💕❤️

  • @chinthasisters2022
    @chinthasisters2022 Год назад +2

    One week avthondi andi me vlogs chudatam start chesi... Vlogs chusinantha sepu nenu smile chesthune vunna and especially ee video lo meru grandparents gurinchi matladuthu emotional ayyaru and I got carried away with the same and had tears in my eyes.
    First time commenting in RUclips ✌️ lots of love ❤

  • @abc123456160
    @abc123456160 Год назад +87

    Bannu expressions in the Beginning of the video is next level... Soo sweet❤️

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 10 месяцев назад +1

    Remember never every memory. Mee spoorti maku memaries gurthulu thecharu kanneeru vachenthaga. TQ

  • @jyostnaranimarkapudi8256
    @jyostnaranimarkapudi8256 Год назад +8

    Akka.... Enni stragglers face chesara akka.... Great akka....
    May God bless u and ur family akka 👼🏻😇😇

  • @vijayalaxmianagondi7727
    @vijayalaxmianagondi7727 Год назад +4

    హాయ్ నందు గారు ఎలా ఉన్నారు మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కదా ఈ వీడియో చూస్తే మా ఊరిని కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది బిట్టు రెడ్ షర్ట్ వేసుకుని బఫెలోస్ పక్కన నిలబడ్డాడు అంటే టాస్క్ అని చెప్పాలి ఈ సీన్ చూస్తే నా చిన్నప్పుడు రెడ్ డ్రెస్ వేసుకొని బఫెలోస్ పక్కన నిలబడ్డాను దాని కొమ్ములతో ఎత్తి పక్కన పడేసింది అది తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది 🥰😄

    • @NandusWorld
      @NandusWorld  Год назад

      Ya true andi 😂 naku kuda oka time lo ilane anipinchindi 😂

  • @padmabellana254
    @padmabellana254 Год назад +2

    చాలా బాగుంది.. మీరు మీ ఊరు వెళ్లి అక్కడ చక్కగా అన్ని విషయాలు మాకు చెప్పి చూపించి సరదాగా సంతోషం గా ఉన్న మంచి టూర్ వీడియో 💐🙌🙏🙇‍♀️

  • @durgasatishkumarreddy1990
    @durgasatishkumarreddy1990 Год назад +4

    Akka mee comentary superrrrr 😂😂 paradesam నుండి స్వదేశం కు స్వాగతం అక్క,, happy New year akka❤️

  • @shankarviz
    @shankarviz Год назад +2

    నందుగారు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తుంటే. నాకు మీ ఛానల్ గురించి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను మాత్రం మొదటగా మీ గొంతుకే అభిమాని అయ్యాను. తర్వాత మీ అణకువ, మంచితనం పిల్లల్ని పెంచే పధ్ధతి, ఎక్కడికి వెళ్లిన కన్నతల్లిని, ఊరిని మరచిపోలేని మీ స్వభావం, కట్టు బొట్టు ఇలా ఒకటేంటండీ అన్నీను. ఈ కాలంలో కూడా ఇలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. ఇలాగే మీ పిల్లలకి సంక్రమిస్తాయని ఆశిస్తున్నాను. మధు గురించి ఎంత చెప్పిన తక్కువే. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని మరిన్ని వీడియోస్ తో అందరిని నవ్విస్తూ మీరు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ... ఒక సగటు అభిమాని 🙏🙏🙏🙏

  • @bondadamanimahender866
    @bondadamanimahender866 Год назад +8

    తల్లి100yearshappylife💐👍👌😄

  • @padma21
    @padma21 Год назад +1

    మీరు సూపర్ చాలా బాగుంది మీరు చిన్నప్పుడు పెరిగిన ఊరు వెళ్లి చూడడం మీ వీడియోస్ చూస్తాను ఎప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని ఫాలో అవుదామని ఫాలో అవుతున్న మీ బోరుపాలెం పక్కనే మా ఊరు

  • @rambaburamakurthi2607
    @rambaburamakurthi2607 Год назад +6

    కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేరు

  • @TEJA-zd8fs
    @TEJA-zd8fs 10 месяцев назад

    Mi matalu vintunte naaku chaala happy guntundi అంత స్వచ్చమైన matalu vintuntanu mikumbanni devudu asirva dinchalani koru kuntunna

  • @gayathriramaiah3455
    @gayathriramaiah3455 Год назад +6

    Hi Nandus family, Madhu Sir is also missing in this video and have to tell one thing Bannu loves very much. And Each memories in this vlog of you is happy see and hear .
    Gongura na gongura, na gongura
    Anakandi madhu sir hey chi apu antru.
    Memory vlog
    Nandhugaru. Thanks for sharing 🤝

    • @NandusWorld
      @NandusWorld  Год назад

      😂ya Madhu alane antadu , u welcome andi

  • @CreativeJo
    @CreativeJo Год назад +2

    ❤❤I'm watching 3Rd time this video. Bcz of village. I likes to watch villages. మీ emotion చూసి, నేను మా old house చూసిన నా emotion గుర్తొస్తుంది.😢😢 ఇంకా highlight 🌵☘️ plants.nenu కూడా 🌵☘️ అన్నిటిలో వేసేస్తాను😅😅
    And fashion talk..😍😍😍

  • @smrithiglamup8251
    @smrithiglamup8251 Год назад +14

    Ur grandmother who planted so,many plants impressed me thanks for sharing ur family

  • @anjananji6039
    @anjananji6039 Год назад +1

    మీ వీడియోలు ,మీ మాటలు వంశీ "మా పసలపూడి కథలు" లు లోని పాత్రల్లా స్వచ్చంగా, సహజంగా నిర్మలంగా ఉన్నాయి.

  • @haribabu384
    @haribabu384 Год назад +3

    You are controlling your tears while showing us your grand parents house...nice

  • @byreddy4837
    @byreddy4837 Год назад +1

    ఏంటో నండి రోజు మీ వీడియోలు చూస్తు రెండు గంటలు అలా గడిచి పోతున్నాయ్, ఒక్కోసారి అనిపిస్తోంది మీ వీడియో లకి addict ఐపోయానా అని......

  • @kalyanigirija2206
    @kalyanigirija2206 Год назад +41

    Very touching memories...... God bless you & your family abundantly 🙌

  • @user-hy9bz5tr9o
    @user-hy9bz5tr9o 2 месяца назад +1

    Meeru ala study chesi job +family+me ur dreams always wow super andi Nandu johan family.

  • @skcpatnaik8148
    @skcpatnaik8148 Год назад +12

    Became emotional nandu garu seeing your ancestral memories

  • @sujinaiduthota5302
    @sujinaiduthota5302 Год назад

    Miru baita vuru vellipoyi settle ayyi malli mi memories ni gurthu tachukovadaniki village vacharu ante great village garden buffalo lover everything is super

  • @madhavidantuluri1798
    @madhavidantuluri1798 Год назад +6

    Today vlogs remembered of my childhood, i used to live with my grandparents till seventh class in pitlavanipalem near ponnur

  • @vanireddy9784
    @vanireddy9784 Год назад

    Meeru intha garvam lekunda natural ga simple ga unnarandi mimalni choosthey chala attitude person ankunandi but mee videos choosthey asal proud ledhandi meeku super naku nacharandi meeru

  • @vippartiambica4005
    @vippartiambica4005 Год назад +17

    Bannu & Bittu are so so cute,Blessings.

  • @themerasony9419
    @themerasony9419 Год назад +1

    Me memoris, me pellala bujji bujji matalu chala bagunnai . God bless you all ❤❤

  • @venkataraoganti
    @venkataraoganti Год назад +8

    Sister మీ చిననాటి జ్ఞాపకములు తలచుకుని మీరు ఎలా అనుభూతి పొందారో కాని మీ వీడియో చూసి కళ్ళు చెమర్చాయ్.

  • @sreelathabv3747
    @sreelathabv3747 Год назад +1

    Meeru putting perigina intini marhipokunda akkadaki velli mi memorys ni shere cheskovadam chaala santhoshanga undi naku ma uru gurtohhindi kallallo neellu thirigayi

  • @sahithyababuk8268
    @sahithyababuk8268 Год назад +22

    villages always have the best life ❤❤

  • @ashaj7285
    @ashaj7285 Год назад

    Mi matalu chala natural ga unnayi..mi son and buffalo comedy super..punch s baga vestaru...mi son and daughter ki mi Matru bhashani chakkaga nerpinchandi..

  • @manaswiniification
    @manaswiniification Год назад +8

    Your daughter is enough to do fashion talk.love you child

  • @nagatatipalli4189
    @nagatatipalli4189 Год назад

    Mee videos andari manasuni hattukunela untayi...re: middle class struggles, childhood memories, family values...nice andi!!

  • @ganjidivya8103
    @ganjidivya8103 5 месяцев назад +5

    E video chusi em cheppalo teledam ledau akka... Me nanannmma thathayya gurinchi cheptunapudu, neku edupu vachindi.. Meru chala control chesukunnaru kada edupu ni...

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 27 дней назад

    మామ్మగారిని చూసి నిజంగా మన సిగ్గు పడాలి బామ్మగారు🙏🙏

  • @praveenam4867
    @praveenam4867 Год назад +20

    Your way of taking with your children is like me only Nandu garu♥️

  • @sindujapolana4254
    @sindujapolana4254 Год назад +1

    Mi mother bagunnaru.. mi mother kuda chinnaga anipisthunnaru

  • @merupulasowjanya9965
    @merupulasowjanya9965 Год назад +10

    Family Fashion talk...superb andi...your mother has nice hair nandu garu...

  • @satishmajji78
    @satishmajji78 10 месяцев назад

    ప్రతీ ఒక్కరి Life లో బాల్యం అంటే గుర్తొచ్చే మొదటి Place అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ ఊరు.
    మీరు Job Purpose వల్ల సముద్రాలు, ఖండాలు దాటి ఎంత దూరంలో ఉన్నా సరే మన మాతృభాష ను గానీ, మీరు పుట్టి పెరిగిన ఊరు ను గానీ, మీరు మాట్లాడే యాస తీరు గానీ మరిచిపోకుండా, మీరు ఎంత స్థాయి లో ఉన్నా, మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా Simple గా ఉండటం మీ గొప్పతనం...

  • @jeevanjyothi4619
    @jeevanjyothi4619 Год назад +11

    Ouuh feeling nostalgic... Every one are tooo good in this vlog. Simply superb.

  • @suseelamoka2035
    @suseelamoka2035 Год назад +2

    గుర్తుకొస్తున్నాయి...మా చిన్ననాటి జ్ఞాపకాలు...జీ

  • @vinuthnakondamareddy8646
    @vinuthnakondamareddy8646 Год назад +21

    Love the way bittu explaining fashion talk 💕

  • @user-hy9bz5tr9o
    @user-hy9bz5tr9o 2 месяца назад +1

    Pillalu peddavaarini receiving nicely ❤❤.

  • @leelarani8754
    @leelarani8754 Год назад +16

    "Lenidi raadu
    Unnadi poodu"
    What a naked true fact in just 4 words
    Bittu is so beautiful
    Bunnu is also looking handsome
    U became so emotional
    U should have taken them to acqua culture ponds,
    Hens, chicks, cocks,
    Lambs, goats, cows, bullock cart, tractor, panchayat, school, cheruvu katta, any fields, village well, raccha Banda, etc
    I took my son to all these when he was in school. That's y I could list out easily
    Ofcourse now he is 28yrs , finished his MS n working in Chicago
    All the best dear
    Enjoyed the vdo as usual

    • @NandusWorld
      @NandusWorld  Год назад +1

      Next trip lo ilanti manchi experience ni kids definitely ivvataniki try chestamu , thank you so much andi

  • @jayalakshmi706
    @jayalakshmi706 9 месяцев назад

    మీ నాయనమ్మ వాళ్ళ ఇల్లు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు యూట్యూబ్లో పెట్టినందుకు మీరు చాలా సంతోష పడుతున్నారు, అలాగే మా మేనత్త గారి ఇల్లు వాళ్ళ ఇంటి సందులో నుంచి మీరు వెళ్ళటం కూడా ఈ వీడియోలో ఉండటం ,అది యూట్యూబ్ లో ఉండటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా చిన్నప్పుడు వేసవి సెలవులకి రెండు నెలలు మా మేనత్త గారి ఇంటి కి వచ్చి ఉండి బాగా ఆడుకొనే వాళ్ళం.ఇప్పుడు మా మేనత్త ఆ ఇంట్లో ఉండలేక అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళి పోయింది.ఏమిటో పల్లెటూర్లు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మీకు చాలా చాలా థాంక్స్ మా జ్ఞాపకాలు కూడా యూట్యూబ్లో ఉంచినందుకు.

  • @tejashwini0218
    @tejashwini0218 Год назад +16

    Nice nd emotional vlog.. Bannu video lo highlight akka 🥰 Telugu king superb 💖,nice village atmosphere 💖❤️💞 buffalo lover funny 😄, bittu z soo cute 🥳🥰💖, nice planting loved it 😍❤️. family pack fashion talk 🦜🥰 fantastic Akka 🥳❤️❤️

  • @ThoutamPrathibha-hm7ii
    @ThoutamPrathibha-hm7ii Год назад +1

    Super andi....Mi papa maatalu vintu vundali anipistundhi chala happyga anipistundhi thanani chustunte

  • @sweetymaddela7752
    @sweetymaddela7752 Год назад +9

    Ur journey from bottom to up was amazing akka .....❤keep going on let's rock

  • @user-hy9bz5tr9o
    @user-hy9bz5tr9o 2 месяца назад +1

    Amma andaru cooperative chesaaru then happy happy andi

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Год назад +6

    Hi Nandu garu nice vlog 🤩very happy to see this video with your emotions and memories thank you 👌🏻👌🏻🤩🤩🤩😍😍😍😍bittu is soo cute 😘😘😘

  • @user-yz2dj7jo9r
    @user-yz2dj7jo9r 3 месяца назад

    Great Family,,,,meeru super,,,Mee pillalu super,,, meeru maa lanti ladies ki oka inspiration relly,,,,❤❤❤❤ Mee husband kooda great andi,,

  • @jhansinagalli4123
    @jhansinagalli4123 Год назад +14

    How pure your kids are🥰🥰🥰

  • @priyadarsiniparakala6349
    @priyadarsiniparakala6349 Год назад

    Heart touching ga undi ee video... meelaage nenoo maa ooru vellinapudu chinnappadu nenu tirigina places ki velli chusostunta. Ave manaki life lo migilina sweet memories

  • @vijayakatepalli7924
    @vijayakatepalli7924 Год назад +8

    Wow beautiful dear kids enjoying village environment 😍 your red saree and bittu dress super 👌 👍 😍 you guys are really enjoying the nature and real world awesome keep up the good work. Baanu really loving the Buffalo. Stay blessed dear. Baanu outfit and his necklace loved it 😍beautiful memories 💖beautiful garden greenery loved it she used every space ❤️wow bittu explained her granny outfit ❤️

    • @NandusWorld
      @NandusWorld  Год назад +2

      True andi , village atmosphere lo kasepu vunna chalu mind chala prasantham ga vuntundhi , thank you so much for love andi 😊

  • @user-vl5mk8er9i
    @user-vl5mk8er9i 8 месяцев назад

    వీడియోస్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి షార్ట్ వీడియోలు చాలా బాగుంటాయి మీ విలేజ్ 🏠👌 మీ తాతయ్య నానమ్మ ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు నందన గారు

  • @swapnareddy5691
    @swapnareddy5691 Год назад +7

    Love to see all your village memories like every one say rome is not build in a day we are in this positions because of all sacrifies were made by our grand parents and parents and nandu garu can I know where did you buy your kurti .

    • @NandusWorld
      @NandusWorld  Год назад +2

      True andi , normal exhibition lo andi last year Di

  • @Akku115
    @Akku115 Год назад +1

    పిల్లలు kidding మీ voice and comedy బాగుంది...

  • @lathamangeshkar4521
    @lathamangeshkar4521 Год назад +7

    So cute. Everything you do looks very natural.❤

  • @madhavdarapaneni4460
    @madhavdarapaneni4460 10 месяцев назад

    నాకు మీ ఊరు పెదవడ్లపూడి తెలుసు చాలా బాగా వుంటుంది.
    అక్కడ కూరగాయల ఎక్స్పోర్ట్ బాగా చేస్తారు.❤❤❤❤

  • @cherrypie0109
    @cherrypie0109 Год назад +5

    Beautiful place and emotions ❤