I heard some of the songs by Mr. Ram, but I never thought these folk singers and artists have this great intellect!!! This video just changed my perspective on artists. He almost have similar knowledge about different topics to Mr. JP. Hope he educates and awakens many more great minds in our Telugu states with his art!!!!
skill లేక పోవడం!! old geenration అనృది ok but new generation పాపం చేస్తున్నట్టు యూత్ 1. చిన్న పట్టణాలు 9:23 true 10:48 akkada ఆర్ధిక వ్యవస్థ!! 11:27 2. skill - plumber --- manushulu ekkada unte akkada 11:46 delhi mubai to పోలిస్తే present 12:35 3. infrastructure - power konta better ne so, basic infrastructure --- 13:31 local skill promotion - automatic ga companies వచ్చేస్తాయి organic ga basic infrastructure not confirm health పోతే support system 3.urbanisation 15:18 model small towns 17:00 ఘోరం newtonian world skill లేకపోవటం low skills only skill 18:53 govt. job vs product and service = job real evonomy meaning 20:35 ఉమ్మడి సౌకర్యాలు ఉమ్మడి సేవలు 3% మాత్రమే ఉన్నాయ్ ఉంటాయ్ - fact illusionary 1. loss on great Time + illusion lo బ్రతకటం 2. వేరే ప్రయత్నం మానటం 22:46 అహంకారం consciousness miss avvtam 23:40 job - **sampada ante welath** money ante productivity **దానినుంచి money** 24:30 Ex so many skill driving **service చేసి** = పనికొచ్చే పని చేస్తున్న అన్న satisfaction real joy confident ga బ్రతకటం 1.అదొక్కటే జీవితం కాదు 2. practical ga ఉండండి Market lo ledante lives నరకం work వచ్చి ఉంటేనే 26:43 True fact idi practical common sense నాకు edi imp. ** edi goppa!! ** illusion 27:48 pressure choice but skill dvara wealth create చేసే 28:20 possitive aspect negetive తీసేసి 28:39 education ఘోరం ga undi skill అందక = దైర్యం economy = skill 29:25 inka 20yrs ki skill = intelligence develop (neural networks) 30:39 valla genes ni కోల్పోతున్నాం 31:02 freebiess ఉమ్మడి సౌకర్యాలు 31:49 common sense విజ్ఞత వివేకం reptile brain behaviour self love 33:16 atma nuenata nunchi వచ్చిన godava society lo normal - mammilian behaviour evolution lo 34:17 expect chesi పంపిస్తే ఇదేంటి మనం సిగ్గుగా (cortisol) Ex showoff (reptile behavioir) cortex to pani చేయటం 36:15 old generation ni ok 36:40 పెరిగిన geenrations భయపడటం - culture lo దరిద్రం - 2. అవగాహన లేకపోవటం - మన responsibility 3. vidtya - attention on sari ayina vatipina 38:10 mana duty kuda untadi responsibility 39:25 Emotional center to Intelligent center **పోషించడం - e మనిషి ఎవరిని పోషించ లెడు** 40:25 2011 43:15 మూర్ఖపు ఆలోచన ni 43:40 socratis - debate ద్వారానే 2500yrs back anna mata **True** 44:53 society నాశనం 45:24 Ex ఆవు padi kattu పదాలు - solutions enti problems enti ** తాత్కాలికమే** 46:16 Education - 2 problems 1.Money waste 2.Intelligence development Books problem kadu batti + copy = Marks Ranks =/skill leka understanding nunchi intelligence develop Assesment 4-5yrs problem adi kadu Solution 49:53 Health - Money ne kharchu pettatle but intelligent ga petidite 5crs people - poor people - povery - appulu palu avatam insurance education i 100% right 51:40 **budhi leka manasu pettaka drama adutu మమకారం leka tutu matram ga** 52:17 53:43 reasearch మనసు na kante గొప్ప bhavana 54:12 innovate roopam lo **20yrs అధికారం lo unna kuda chritra హీనులు** **3tyrs ఉన్నా kuda చరిత్ర పురుషులు** 55:51 ***extra karchu appu చేసి పప్పు kudu - జరిగే pani kadu (holding heat)**** 56:32 normal people ki అర్దం కాదు restlessness 57:00 hospital school ki **సచినొడికి వచ్చిందే కట్నం** 57:45 Ex Lift maintenence clairy Democracy 50% people 58:40 Glamourisation 59:09 ***వాళ్ళు కూడా మనలాంటి మనుషులే నెత్తిన పెట్టుకోవద్దు*** *Texas wealth* **afterall చిన్న state కోలహం హడావిడి ఎందిది** **Glamour** - కొన్ని విషయాల్లో నాశనం డబ్బు - లక్ష్మి *డబ్బు poinatarvta ఎక్కడ ఎక్కడ* దీని కోసం ఇంత ఆరాటం ఏంటి 1:01:30 Ex **తర్వాత జీవితం అప్పుల పాలయ్యారు** - Glamour సినిమా producer - నెత్తిన గుడ్డ వేసుకొని అందరూ సపడిచడం లేదు - బ్రతుకులు నాశనం చేసుకంటున్నారు Glamour వలన - 1:02:54 ఆత్మ న్యూనతా తో practical (నీ బ్రతుకు నువ్వు చుస్కోకుండ??) బలి పశువులు పల్లికీలు *Loretta breuning* 1:04:32 Emotional 1:06:30 **Jp ki kooda - నాకు actual ga జరిగింది** ఎవరికైనా జరుగుతుంది 1. police officer contacts 2. గుండాలు 1:07:35 inko మార్గం లేదు - Newtonian world - survival of the fittest - PV Narsimha Rao(chanikya) 1:08:50 మనకంటే ముందు చేశారు Independent World మొత్తం చేశారు **మనిషి ఎప్పుడు - అనుకరణ చేసి** (Mirror Neurons) మనం రాజ్యాంగము Science kuda - మనకు మనం 1:11:29 పదవి మీద మోజు respect unte ఎందుకు పనికి రాడు అని తెలుసు 1:12:20 నిజాయితీ సామర్ధ్యం సమాజానికి చేసే సేవ సంబంధం లేకుండా 1:14:21 పడివి పోయిన తర్వాత insecure ఆత్మ న్యూనతా leni respect ఆపాదించి - Fake respect 1:15:17 Entertainer also deep thinking mana మేధస్సు lo ఉన్నది Ganga + Descriminative power + dance of 1:16:24 అహంకారం 1:18:03 విమర్శను మీకు kuda మంచిది kaadu కొద్ది kalam తర్వాత ఉన్న వాళ్ళు విజ్ఞులు 1:19:10 society నుంచి ఉంటది Ex తపన ఉన్నది but
ఈ ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాను చాలా బాగా అనిపించింది... రామ్ మిరియాలు అన్న లో ఉన్న మీరు ఇంత ముందుకు పాడిన పాటలు విన్నాను కానీ మొదటిసారిగా మీ వాయిస్ వింటున్నాను నేను చాలా అట్రాక్ట్ అయ్యాను మీ వాయిస్‌కి ..ఇలాంటి వాయిస్ గనుక ఏదైనా మంచి పెద్ద హీరోకి డబ్బింగ్ చెప్తే చాలా బాగుంటుంది...
Sir please upload with subtitles.. We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan. Please help us to get it 🙏.. Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏.. Please please please please please 🙏🙏🙏🙏 upload with your own Hindi or English subtitles.. not the auto generated Hindi or English subtitles.. it is unable to translate it correctly.. Please sir please I am joining my hand 🙏🙏 in front of you.. please sir please upload with subtitles.. please please please 🙏🙏🙏
Dr Jaya Prakash I learnt from my education of 20 yrs old 50 Yrs of work experience CASTEISM CORRUPTION are in all GOVT DEPARTMENTS MONEY Mongering addicting Voters with Illicit liquor Ganja Chocolates drugs and Human trafficking and Drug trafficking. Leading to neurological problems Behavioral Disorders High mortality rate due to failure of vital organs of the Bread winners. Victims are Children and Young people I learnt. Health is Wealth. Children are precious Life is precious. Respect Responsibility with Healthy Relationships with Healthy Boundaries Discipline and order Dignity with Integrity. Discernment Honesty should be implemented in One's own life and all educational institutions and universities Already implemented in.. three Countries
Rightly said ram garu..I too in favour of your comments about J.P sir..who is paved path for various issues..like electoral reforms, social reforms, OPS, etc...
Good morning sir. Sir mana country lo politics enter ayye variki minimum education qualification undala vadda anna dhani meeda mee abhiprayam enti sir. Pls try to answer sir. Thanku
Why why why infinite why people like jp sir not in politics i mean in power a man of vision n.mission i feel so bad why we the people who.want development not responding him. We r literally literate but not educated. I opine id people.like sir comes he can lead n show the path to young generation what exactly the administration is still we in good old technique of """ jiski lati uski bhains"":: hook or crook want the power, ok .then what ? Only their benefit .jogo India jago know the real leaders .
because no one wants to vote for clean candidates. Jp sir fought elections twice first time only he won kukatpally constituency. second time no one voted for Loksatta. we only talk big things on social media, but when it comes to voting we vote based on religion caste and region.
Dr JAYA PRAKASH I Request you to enlighten Young people with Respect Responsibility Resilience Relience with Healthy Relationships and Healthy Boundaries Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination Cooperation to oneself primarily and parents Carers Teachers Family members and friends society and mplemented in all educational Educational institutions including all universities Globally ESSENTIAL.
మనము నేరుగా ఒక విషయం పైన ప్రశ్నించినప్పుడు ప్రశ్నించే వ్యక్తిని ఒక శత్రువు లాగా చూడడం వల్ల మిగత వ్యక్తులు కూడా ప్రశ్నించడం మానేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు
ఇద్దరు తెలుగు మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉందో . తెలుగు భాష ను బ్రతికించుకుందం . కమ్మటి తెలుగు మాట్లాడుకుందాం. Lets keep english as just a medium of communication but not as a testament of a person's intelligence and wisdom .
సార్ గురుకుల ఉద్యోగాల భర్తి విషయంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థ వారు గందరగోళం సృస్టించినారు....రీలింగ్విష్మెంట్ పద్దతిలో భర్తీ చెయ్యాలి...బ్యాక్ లాక్ లేకుండా నోటిఫికేషన్ లో ప్రకటించిన అన్ని పోస్ట్ లు ఫిల్లప్ చెయ్యాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ..ఉచితాలు వద్దు...ఉపాది అవకాశాలు కల్పించాలి..
ఒక ఫెయిల్యూర్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు చేసే విశ్లేషణలు ఎవరూ వినరు సర్, కానీ ఇవే ఆలోచనలు ఒక MP గా పార్లిమెంట్ లో మాట్లాడితే దేశం మొత్తం వింటది, మీ వయసు రీత్యా ఇది మీకు ఆఖరి అవకాశం కూడానూ.
@lgnaz.semmelweis garu sir meru JP sir gurinchi telusukoni clear appudu matldhali sir.. And sir meru video chusaru gaa inko kontha mandiki share chayandi government antey manamu yee sir change chayali Ani thoughts vunntai chala ways unnai sir..so please respect jp sir social media platforms 🙏🏻 sir ayana social media nuchi ayina chayali Ani he's trying to share everything
• Political Career: Served as a Member of the Legislative Assembly from Kukatpally constituency of Andhra Pradesh (2009-2014)1. • Public Administration: As a former Indian public administrator, he worked on agriculture, irrigation, technology, and youth rehabilitation projects in Andhra Pradesh and Telangana1. • Lok Satta Movement: Started in 1996 to educate citizens about voting, rights, and government, focusing on election reforms, police reforms, and the Right to Information (RTI) act1. • Electoral Reforms: Known for his role in electoral reforms and the RTI act1. • Policy Initiatives: Has several major policy initiatives to his credit during his tenure in government service1.
నిజమైన నాయకత్వం ప్రజలను ఒప్పిస్తుంది .. రేవంత్ కాంగ్రెస్ ఇందిరమ్మ సోనియమ్మ లను కూడా దేవతల నీ ప్రజలను ఒప్పించాడు.. . జేపీ గారు బీజేపీ లో చేరాలి.. కేంద్రం లో మంత్రి గా చేరి దేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి.. ఇంకా ఎన్ని రోజులు మేధావి కండువా ధరించి బడితే బర్రె అంటూ యుట్యూబ్ లో మిగిలి పోతారు.? అసహనం తో కూడిన ఆక్రోశం తో మాట్లాడుతున్నాం.. వారంటే విపరీతమైన గౌరవం ఉంది కాబట్టే వారి మేధావితనం దేశానికి ఉపయోగ పడాలి అని కోరుకుంటున్నాం
Bjp intention ento jp sir kee baga telusu mim party kee bjp kee pedda teda ledu owaisi vallani current bill tax lu kattukunda chesthadu papam bjp vallaki aa chance ledu iddaru okktaya
@@humanityfirst4538 నువ్వు వెర్రిబాగుల వాడివి అని అర్థం అయ్యింది. బీజేపీ లో రాజీవ్ చంద్ర శేఖర్, నిర్మల సీతరామన్, అశ్వని వైష్ణవ, జయ శంకర్ లాంటి మేధావులు దేశ సేవలో తరిస్తున్నారు. ఈయనకు మరి ఏమ్ అహం ఉందో తెలియాలి.
@@sairockbhumarapu7957 నీ బొంద , పోయి బడితే బర్రె అంటూ యుట్యూబ్ లో ఊకదంపుడు కొనసాగించు, అంతకన్నా పీకెందెం లేదు. నీ వీడియోలు చూసి సమాజం మారిపోతుంది అన్న భ్రమ ఇంకా ఉందా? రేవంత్ గాడు సోనియమ్మ ఇందిరమ్మ లాంటి వారి పేర్లు చెప్పి ఇంకా 2024 కూడా గెలిచాడు, యూట్యూబ్ లో కాదు, ప్రజల మధ్య ఎలుగెత్తి అబద్ధాలు కూడా నిజం అని నమ్మించారు . బీజేపీ నిజాలు కూడా చెప్పలేక తెలంగాణ లో చతికిల బడింది. అదే జేపీ అక్కడ ఉంటే, వారిని గెలిపించిన ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు.
ధన్యవాదములు sir 🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻die heard fan of Miryala _ram anna 🤝🤝🎉🎉🎉🎧💙🎹🥁✍🏻✍🏻📝📝📝
కరెక్ట్ సార్. మీరు చెప్పే విషయాలు అన్నీ అక్షర సత్యాలు... కలియుగ ప్రభావంతో జనాలు కూడా క్రమంగా కలుషితమవుతున్నారు సార్..
I heard some of the songs by Mr. Ram, but I never thought these folk singers and artists have this great intellect!!! This video just changed my perspective on artists. He almost have similar knowledge about different topics to Mr. JP. Hope he educates and awakens many more great minds in our Telugu states with his art!!!!
skill లేక పోవడం!! old geenration అనృది ok but
new generation పాపం చేస్తున్నట్టు
యూత్
1. చిన్న పట్టణాలు
9:23 true
10:48 akkada ఆర్ధిక వ్యవస్థ!!
11:27 2. skill - plumber ---
manushulu ekkada unte akkada
11:46 delhi mubai to పోలిస్తే
present
12:35 3. infrastructure - power
konta better ne so,
basic infrastructure ---
13:31 local skill promotion - automatic ga companies వచ్చేస్తాయి
organic ga
basic infrastructure
not confirm
health పోతే
support system
3.urbanisation
15:18 model small towns
17:00 ఘోరం
newtonian world
skill లేకపోవటం
low skills
only skill
18:53 govt. job
vs product and service = job
real evonomy meaning
20:35 ఉమ్మడి సౌకర్యాలు
ఉమ్మడి సేవలు
3% మాత్రమే ఉన్నాయ్ ఉంటాయ్ - fact
illusionary
1. loss on great Time + illusion lo బ్రతకటం
2. వేరే ప్రయత్నం మానటం
22:46 అహంకారం
consciousness miss avvtam
23:40 job -
**sampada ante welath**
money ante
productivity
**దానినుంచి money**
24:30
Ex so many skill
driving
**service చేసి** = పనికొచ్చే పని చేస్తున్న అన్న satisfaction
real joy
confident ga బ్రతకటం
1.అదొక్కటే జీవితం కాదు
2.
practical ga ఉండండి
Market lo
ledante lives నరకం
work వచ్చి ఉంటేనే
26:43 True
fact idi
practical common sense
నాకు edi imp.
** edi goppa!! ** illusion
27:48 pressure
choice but skill dvara wealth create చేసే
28:20 possitive aspect
negetive తీసేసి
28:39 education ఘోరం ga undi skill అందక = దైర్యం
economy = skill
29:25 inka 20yrs ki
skill = intelligence develop (neural networks)
30:39 valla genes ni కోల్పోతున్నాం
31:02 freebiess
ఉమ్మడి సౌకర్యాలు
31:49
common sense
విజ్ఞత
వివేకం
reptile brain behaviour
self love
33:16 atma nuenata nunchi వచ్చిన godava
society lo normal - mammilian behaviour
evolution lo
34:17
expect chesi పంపిస్తే ఇదేంటి
మనం సిగ్గుగా (cortisol)
Ex showoff (reptile behavioir)
cortex to pani చేయటం
36:15 old generation ni ok
36:40 పెరిగిన
geenrations భయపడటం - culture lo దరిద్రం -
2. అవగాహన లేకపోవటం - మన responsibility
3. vidtya - attention on sari ayina vatipina
38:10 mana duty kuda untadi
responsibility
39:25 Emotional center to
Intelligent center
**పోషించడం - e మనిషి ఎవరిని పోషించ లెడు**
40:25 2011
43:15 మూర్ఖపు ఆలోచన ni
43:40 socratis - debate ద్వారానే
2500yrs back anna mata
**True**
44:53 society నాశనం
45:24 Ex ఆవు
padi kattu పదాలు -
solutions enti problems enti
** తాత్కాలికమే**
46:16
Education - 2 problems
1.Money waste
2.Intelligence development
Books problem kadu
batti + copy = Marks Ranks =/skill leka
understanding nunchi intelligence develop
Assesment
4-5yrs
problem adi kadu
Solution
49:53 Health - Money ne kharchu pettatle but intelligent ga petidite
5crs people - poor people - povery - appulu palu avatam
insurance
education i
100% right
51:40
**budhi leka
manasu pettaka
drama adutu
మమకారం leka
tutu matram ga**
52:17
53:43 reasearch
మనసు
na kante గొప్ప bhavana
54:12 innovate roopam lo
**20yrs అధికారం lo unna kuda chritra హీనులు**
**3tyrs ఉన్నా kuda చరిత్ర పురుషులు**
55:51
***extra karchu
appu చేసి పప్పు kudu - జరిగే pani kadu (holding heat)****
56:32 normal people ki అర్దం కాదు
restlessness
57:00
hospital
school ki
**సచినొడికి వచ్చిందే కట్నం**
57:45
Ex Lift maintenence
clairy
Democracy
50% people
58:40
Glamourisation
59:09 ***వాళ్ళు కూడా మనలాంటి మనుషులే నెత్తిన పెట్టుకోవద్దు***
*Texas wealth*
**afterall
చిన్న state
కోలహం
హడావిడి
ఎందిది**
**Glamour** - కొన్ని విషయాల్లో నాశనం
డబ్బు - లక్ష్మి
*డబ్బు poinatarvta ఎక్కడ ఎక్కడ*
దీని కోసం ఇంత ఆరాటం ఏంటి
1:01:30
Ex **తర్వాత జీవితం అప్పుల పాలయ్యారు** - Glamour
సినిమా producer - నెత్తిన గుడ్డ వేసుకొని
అందరూ సపడిచడం లేదు - బ్రతుకులు నాశనం చేసుకంటున్నారు
Glamour వలన -
1:02:54 ఆత్మ న్యూనతా తో
practical
(నీ బ్రతుకు నువ్వు చుస్కోకుండ??)
బలి పశువులు
పల్లికీలు
*Loretta breuning*
1:04:32
Emotional
1:06:30
**Jp ki kooda - నాకు actual ga జరిగింది**
ఎవరికైనా జరుగుతుంది
1. police officer contacts
2. గుండాలు
1:07:35 inko మార్గం లేదు - Newtonian world - survival of the fittest - PV Narsimha Rao(chanikya)
1:08:50
మనకంటే ముందు చేశారు
Independent
World మొత్తం చేశారు
**మనిషి ఎప్పుడు - అనుకరణ చేసి** (Mirror Neurons)
మనం రాజ్యాంగము
Science kuda - మనకు మనం
1:11:29
పదవి మీద మోజు
respect unte
ఎందుకు పనికి రాడు అని తెలుసు
1:12:20
నిజాయితీ
సామర్ధ్యం
సమాజానికి చేసే సేవ సంబంధం లేకుండా
1:14:21 పడివి పోయిన తర్వాత
insecure
ఆత్మ న్యూనతా
leni respect ఆపాదించి - Fake respect
1:15:17
Entertainer also deep thinking
mana మేధస్సు lo ఉన్నది
Ganga + Descriminative power + dance of
1:16:24 అహంకారం
1:18:03 విమర్శను
మీకు kuda మంచిది kaadu
కొద్ది kalam తర్వాత
ఉన్న వాళ్ళు విజ్ఞులు
1:19:10
society నుంచి ఉంటది
Ex తపన ఉన్నది but
Nuvvu devudu sami
Sodhara ni opika ki take a bow
Nice
Watched full interview.... one should watch and enlight the society
ఈ ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాను చాలా బాగా అనిపించింది... రామ్ మిరియాలు అన్న లో ఉన్న మీరు ఇంత ముందుకు పాడిన పాటలు విన్నాను కానీ మొదటిసారిగా మీ వాయిస్ వింటున్నాను నేను చాలా అట్రాక్ట్ అయ్యాను మీ వాయిస్‌కి ..ఇలాంటి వాయిస్ గనుక ఏదైనా మంచి పెద్ద హీరోకి డబ్బింగ్ చెప్తే చాలా బాగుంటుంది...
Sir please upload with subtitles..
We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan.
Please help us to get it 🙏..
Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..
Please please please please please 🙏🙏🙏🙏 upload with your own Hindi or English subtitles.. not the auto generated Hindi or English subtitles.. it is unable to translate it correctly..
Please sir please I am joining my hand 🙏🙏 in front of you.. please sir please upload with subtitles.. please please please 🙏🙏🙏
Lll
Good interview Ram and JP sir ❤😊
మీరు దేవుడు Sir...
Dr Jaya Prakash
I learnt from my education of 20 yrs old 50 Yrs of work experience
CASTEISM CORRUPTION are in all GOVT DEPARTMENTS
MONEY Mongering addicting Voters with Illicit liquor Ganja Chocolates drugs and Human trafficking and Drug trafficking.
Leading to neurological problems Behavioral Disorders
High mortality rate due to failure of vital organs of the Bread winners.
Victims are Children and Young people I learnt.
Health is Wealth.
Children are precious
Life is precious.
Respect Responsibility with Healthy Relationships with Healthy Boundaries
Discipline and order
Dignity with Integrity. Discernment Honesty should be implemented in One's own life and all educational institutions and universities
Already implemented in..
three Countries
Jp Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Well said sir
Rightly said ram garu..I too in favour of your comments about J.P sir..who is paved path for various issues..like electoral reforms, social reforms, OPS, etc...
wow..loved the vid..wish all AP ppl watch this vid..
Waiting for it
Good information for society
Good to see 🤩🤩🤩
This perspective can only be given by JP alone.. that is his value.. better India use his services 1:20:10
Good interview Ram ❤
ఈ interview చాలా మంది యువతకి కనువిప్పు కావాలి
Correct గా చెప్పారు sir
Jayaprakash Narayana Sir
Good morning sir. Sir mana country lo politics enter ayye variki minimum education qualification undala vadda anna dhani meeda mee abhiprayam enti sir. Pls try to answer sir. Thanku
Why why why infinite why people like jp sir not in politics i mean in power a man of vision n.mission i feel so bad why we the people who.want development not responding him. We r literally literate but not educated. I opine id people.like sir comes he can lead n show the path to young generation what exactly the administration is still we in good old technique of """ jiski lati uski bhains"":: hook or crook want the power, ok .then what ? Only their benefit .jogo India jago know the real leaders .
because no one wants to vote for clean candidates. Jp sir fought elections twice first time only he won kukatpally constituency. second time no one voted for Loksatta. we only talk big things on social media, but when it comes to voting we vote based on religion caste and region.
1:40 song starts
Dr JAYA PRAKASH
I Request you to enlighten Young people with
Respect Responsibility Resilience Relience with Healthy Relationships and Healthy Boundaries Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination Cooperation to oneself primarily and parents Carers Teachers Family members and friends society and mplemented in all educational
Educational institutions including all universities Globally ESSENTIAL.
❤❤❤❤
Please speak about electoral bonds
informative
Super rammancivaritoentrusmancidi j pgaru salagoppavaru kani manamgurtunsatam leedu nakusalabadagaunttundi
ఎవరు గుడ్ ఎవరు బాయ్ద్ తెలిసేది ఎలా/ఎవరికి ఓటువెయ్యాలి/
This interview positive to Jenasena
మనము నేరుగా ఒక విషయం పైన ప్రశ్నించినప్పుడు ప్రశ్నించే వ్యక్తిని ఒక శత్రువు లాగా చూడడం వల్ల మిగత వ్యక్తులు కూడా ప్రశ్నించడం మానేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు
Sir one point missing rithubandu ceiling
Owaisi ki equality of religions gurinchi cheppochu kadaaa. Ee lessons Anni mana vaalla ki cheppadam bagundi.
జగన్ కు వ్యతిరేకంగా
పవన్ జనసేనకు సపోర్ఠ్ చేసారు. మిరియాల రాములు గారు . కృతజ్ఞతలు 🙏
30:59 😅 59:32 😢
ఇద్దరు తెలుగు మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉందో . తెలుగు భాష ను బ్రతికించుకుందం . కమ్మటి తెలుగు మాట్లాడుకుందాం. Lets keep english as just a medium of communication but not as a testament of a person's intelligence and wisdom .
సార్ గురుకుల ఉద్యోగాల భర్తి విషయంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థ వారు గందరగోళం సృస్టించినారు....రీలింగ్విష్మెంట్ పద్దతిలో భర్తీ చెయ్యాలి...బ్యాక్ లాక్ లేకుండా నోటిఫికేషన్ లో ప్రకటించిన అన్ని పోస్ట్ లు ఫిల్లప్ చెయ్యాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ..ఉచితాలు వద్దు...ఉపాది అవకాశాలు కల్పించాలి..
❤
ఇలాంటి వారిని ప్రజలు ఎన్నుకోరు అదే ఈ రాష్ట్ర దుర్భర పరిస్థితి
🔥🔥🔥🔥🔥❤️🔥🦅🏴☠️
Prabhuthwaalu aviniithileni prabhuthvaalu kaadhu/అందరు అవినీఇతి పరులే/ఆఫీసర్లు బాస్ల్లా నడచుకుంటున్నారు/
చేతకాని సీఎం లు ఆఫీసర్లు ఆఫమర్థులు/
Namsaram sir
చిన్న వాళ్ళను సమస్యల్లోకి నెత్తివేస్తున్నారు/దోపిడీ దారులు వాళ్ళే
యువతమాట్లాడితే పోలీస్ స్టేషన్లో వేసి తంతారు
Sir, ye party, eesttam leka potte, vote nota kki veyyalla, unna valla llo.... best vedava kku veyyalla
మాంచిమా తలుచెబుతారుయెన్నికలథరువాథ ఓమ్ నమఃశశివాయ/
ఒక ఫెయిల్యూర్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు చేసే విశ్లేషణలు ఎవరూ వినరు సర్, కానీ ఇవే ఆలోచనలు ఒక MP గా పార్లిమెంట్ లో మాట్లాడితే దేశం మొత్తం వింటది, మీ వయసు రీత్యా ఇది మీకు ఆఖరి అవకాశం కూడానూ.
Mari meeru Mee vaallani Mee district vallani JP gaariki vote veyamani cheptara
@@chivareshbabu898 తప్పకుండా
@lgnaz.semmelweis garu sir meru JP sir gurinchi telusukoni clear appudu matldhali sir..
And sir meru video chusaru gaa inko kontha mandiki share chayandi government antey manamu yee sir change chayali Ani thoughts vunntai chala ways unnai sir..so please respect jp sir social media platforms 🙏🏻 sir ayana social media nuchi ayina chayali Ani he's trying to share everything
• Political Career: Served as a Member of the Legislative Assembly from Kukatpally constituency of Andhra Pradesh (2009-2014)1.
• Public Administration: As a former Indian public administrator, he worked on agriculture, irrigation, technology, and youth rehabilitation projects in Andhra Pradesh and Telangana1.
• Lok Satta Movement: Started in 1996 to educate citizens about voting, rights, and government, focusing on election reforms, police reforms, and the Right to Information (RTI) act1.
• Electoral Reforms: Known for his role in electoral reforms and the RTI act1.
• Policy Initiatives: Has several major policy initiatives to his credit during his tenure in government service1.
@princesiddhu8099 ilanti vallu video mottam chudaru bro. Good for nothing fellows.
Meeru ekkada brathukunnaruu gramaalloonaa😅
ఐ ఏయ్ ఎస్ గారు తనకు ఐ యే ఎస్ చదివి.జాబ్ చేసి వదిలి రాజకుయ పార్టీ పెట్టి మాట్లాడు తున్నారు/సత్యం అవసరమయినమాటలు చెప్పండి/
మిరుకలాకారులంటే రాజాధిరాజులు అం తున్నారులు/
నిజమైన నాయకత్వం ప్రజలను ఒప్పిస్తుంది .. రేవంత్ కాంగ్రెస్ ఇందిరమ్మ సోనియమ్మ లను కూడా దేవతల నీ ప్రజలను ఒప్పించాడు.. .
జేపీ గారు బీజేపీ లో చేరాలి.. కేంద్రం లో మంత్రి గా చేరి దేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి.. ఇంకా ఎన్ని రోజులు మేధావి కండువా ధరించి బడితే బర్రె అంటూ యుట్యూబ్ లో మిగిలి పోతారు.? అసహనం తో కూడిన ఆక్రోశం తో మాట్లాడుతున్నాం.. వారంటే విపరీతమైన గౌరవం ఉంది కాబట్టే వారి మేధావితనం దేశానికి ఉపయోగ పడాలి అని కోరుకుంటున్నాం
Bjp intention ento jp sir kee baga telusu mim party kee bjp kee pedda teda ledu owaisi vallani current bill tax lu kattukunda chesthadu papam bjp vallaki aa chance ledu iddaru okktaya
Bjp or congress aa goppa anukunavalu jp sir videos chudadam waste miku mee channels unnaya mimalni kadupuninda videos chestunaru avi chudadam better
Arey swamy prajalni namminchadam goppa kadhu gorrelani namminchadam goppa kadhu gorrelani vidhyavanthuluga marchali adhi rajakiyam manishiha perigav emo kani buddi niku peragaledhu grow up man hope you got my point
@@humanityfirst4538 నువ్వు వెర్రిబాగుల వాడివి అని అర్థం అయ్యింది. బీజేపీ లో రాజీవ్ చంద్ర శేఖర్, నిర్మల సీతరామన్, అశ్వని వైష్ణవ, జయ శంకర్ లాంటి మేధావులు దేశ సేవలో తరిస్తున్నారు. ఈయనకు మరి ఏమ్ అహం ఉందో తెలియాలి.
@@sairockbhumarapu7957 నీ బొంద , పోయి బడితే బర్రె అంటూ యుట్యూబ్ లో ఊకదంపుడు కొనసాగించు, అంతకన్నా పీకెందెం లేదు. నీ వీడియోలు చూసి సమాజం మారిపోతుంది అన్న భ్రమ ఇంకా ఉందా? రేవంత్ గాడు సోనియమ్మ ఇందిరమ్మ లాంటి వారి పేర్లు చెప్పి ఇంకా 2024 కూడా గెలిచాడు, యూట్యూబ్ లో కాదు, ప్రజల మధ్య ఎలుగెత్తి అబద్ధాలు కూడా నిజం అని నమ్మించారు . బీజేపీ నిజాలు కూడా చెప్పలేక తెలంగాణ లో చతికిల బడింది. అదే జేపీ అక్కడ ఉంటే, వారిని గెలిపించిన ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు.