🙏💐🌹మీరు చెప్తున్నది 100%నిజం. ఇది అనుభవైకవేద్యమే కానీ వేరుకాదు.భగవంతుడు మీ అందర్నీ సదా కాపాడి రక్షించాలని,భగవంతుణ్ణిప్రార్ధిస్తు మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వేంకటేశ్వర్లు🌹💐🙏🙏 7:39
పూర్తిగా తెలుసుకోని వాళ్ళు మాత్రమే ఇలా నిందలు వేస్తూ ఉంటారు మేడంగారు...మీరే చెప్తూ ఉంటారు కదా ఖర్మ అంత తీవ్రంగా ఉంది కాబట్టే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి అని....🙏🙏
Amma na kalalo ramudiki nititho abhishekam chesinattu kala vachindi malli MA inti devudu mallannaki dandm peduthunnatu kala vachindi so naku Aa devudi anugraham undi anipinchindi so chepandi amma
Naki kuda oka incident jarigindhi andi 3 am time oka roju kala lo kanipincharu appati nundi na life change aendhi baga edchedhanni bad incident nundi bayata padalekapoya swami kashayam colour cow tho swami ma intiki vachi cow thalaki na thala thagilinchi nuvvu edhi okate endhuku edustavu annaru appati nundi life malli janma ethinattu na life change aendhi aa situation thaluchukunnappudu entho santhosam anipinchindhi
అసలు హేమా గారు ఎందుకు మాట్లాడాలి అయినా బుద్ధిలేనివాడు వాగుతుంటే అక్కడ తిట్టాల్సింది పోయి ఇక్కడికొచ్చి నీతులు ఎందుకు.వాడికి పెళ్ళాం,పిల్లలు లేర నుకుంటా,వాడికి తల్లి వుంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాడు కాదు.ఎవత్తో చెప్తే వీడు చేస్తున్నాడు .వీడికి బుర్ర వుండదా,వీళ్ళు ఆడవాళ్లు మీద దాడి చేస్తారు ,మళ్ళీ మామీద దాడి చేస్తున్నారు అంటారు.సేవ ముసుగులో మోసం ,దగా చేస్తున్నారు వాళ్ళ మీద మనం కంప్లయింట్ ఇస్తే సరి మూసుకుంటారు.
Namaskaram amma mi video kosam a eduru chusthunna daya chesi diniki samadanam cheppara nenu kotideepotsavam kashi visheswara kalyanam ki veldam anukunna aa roju kudaraledu tarvatha roju vellanu appudu kumara swamy kalyanam jarigindi Naku chala ba nacchindi and aa tarvatha nundi nenu prati managala varam kumara swamy ki Pooja chesthunna hostel lo aa tarvatha gudiki velli subramanya abhishekalu chusthunna amma eroju morning Naku oka kala vacchindi adi emiti ante nenu bed pyna nidra pothunna kalalo na daggara unna godaki pamu (snake) okati vacchi nannu chusi vellindi black colour koralu unnai pamuki kalalo Naku chala bayam vesindi idi em aina dosham aa amma cheppara please
🙏🏼జయ శంకర హర హర శంకర🙏🏼
ప్రతీ చిన్నవిషయం మనం పరమాచార్య తో చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే...వారి రక్షలో మనం ఉన్నట్టే కదా అక్క.
Thankyou so much.
🙏💐🌹మీరు చెప్తున్నది 100%నిజం. ఇది అనుభవైకవేద్యమే కానీ వేరుకాదు.భగవంతుడు మీ అందర్నీ సదా కాపాడి రక్షించాలని,భగవంతుణ్ణిప్రార్ధిస్తు
మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వేంకటేశ్వర్లు🌹💐🙏🙏 7:39
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం.. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🌺🙏🙏🙏.
అమ్మా!
లోకులు కాకులు.మీకుతెలియందికాదు..మంచిచేయము.మంచిమాటలువినము..ఇదంతా.యుగధర్మంతల్లీ..మీపట్టానమీరు మీఅనుభవాల్ని చెపుతున్నారు.ఆశక్తిఉంటే వినాలి లేకుంటే మిన్నకుండాలి...మీ దారికి అడ్డు రావటం.కువిమర్శ చేయడం.హర్షించరానిది..మీమనోధైర్యానికి..హార్సాఫ్.
Nanduri hemamalini garuu chala abuthanga chepparu andi
అమ్మా ....మహా స్వామి వారి పుస్తకాలు, అమృత వాణి బుక్ లింక్ ఇస్తారా...
అపార కరుణా సింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం |
శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ||
జయ జయ శంకర హర హర శంకర,🙏
Amma meeku paramacharya aasissulu meeku ellappudu vundali ani korukuntanu 💐💐🙏💐💐
గురు పాదుకాద్వయమాశ్రయేత్🙏
Jaya Jaya Shankara Hara Hara shankara 🙏
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
శ్రీ గురుభ్యోం నమః, అపర కరుణ సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్.
Thank you mam for your precious information regarding many programs regarding Bhakthi events.
Sreegururaghavendrayanamaha!
Maha Swami vari padhalaki padhabhi vandhanamulu chala baga chapparu amma thank you amma
పూర్తిగా తెలుసుకోని వాళ్ళు మాత్రమే ఇలా నిందలు వేస్తూ ఉంటారు మేడంగారు...మీరే చెప్తూ ఉంటారు కదా ఖర్మ అంత తీవ్రంగా ఉంది కాబట్టే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి అని....🙏🙏
Sreesivayaguravanamaha!siva siva
Amma very good .
మహా పెరియవా శరణం మమ 🙏🙏🙏
జయ జయ శంకర హర హర శంకర,🙏
Amma swamy vari padalu aela pattukovali.cheppandamma.🙏🙏🙏
Sri rama pattabhisheka swarga bhavam upload cheyandi amma plz
జయజయ శంకర 🙏హరహర శంకర 🙏🕉️🕉️🕉️
Amma thank you manchi vishayaalu chepaar amma
🙏🙏jaya jaya shankara 🙏🙏
🪷🪷🥰🥰💗💗•||•అపార కరుణాసింధూమ్ జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🪷🪷🙏🙏•||•
Jaya jaya shankara..Hara hara shankara
Chandra Shekhar Chandra Shekhar Chandra Shekhar rakshamaam......
Jaya jaya shankara hara hara shankara
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
Swami vari charitra book s amina chadavala.plz 🙏🙏
Vinadaniki chala bagundi plz swamy gurinchi pedda video cheyandi Mee valane periyava gurinchi telusukunna na intlo swamy photo pettukunna
Periyava😊🙏💐
Maha periyava saranam 🙏
Sree maatre namaha hara hara shankara jaya jaya shankara
Amma paramacharya gari photo Pooja mandiramlo pettacha
Amma ee rju nunche aaradha utstavalu start amma enni rju lu vuntayi
🙏🙏🙏💐💐
Hai amma daily pooja chesikuna valu kuda onion, garlic thenavachu aa thenakudadhu aa amma please reply eavvandi amma...
Amma kallaku eme remedi cheppandi amma please 🙏🙏
🙏🙏🙏🙏
Bharya bharta anonyam ga undalante em.cheyali andi epudu edho oka godava?
Jaya Jaya sankara Hara Hara sankara
Namaste amma puja gadilo lalitadevi photo lo andaru devatalu kinda sri chakram unna photo intlo undavachcha kanakamahalaxmi ammavaru raagi pratima yo paatu yantram laaga add cgedi untundi nenu laxmi ashtottaram to kumkuma vestanu daani meeda ala yantralatsrichakralato kudinzvi unchavachchao
Am bhagavaha
Eyana bratiky vunaraaa amma
Avunamma swamy varu kalamlo kuda darshanam echaru naku, chelliki ACCIDENT ayinappudu aayanni vedukunna swamy varu dari chuparu vichitram yentantey hospital paina swamy vari photo chusi acharya poyam
Jeevitha charitra paramcharya swamy varu chadavali ante a book tesukovali amma akkada nunchi tesukovali
Thamo gunam kuudaa sama paalla lo unna Sai baba maathram cheyyaka pothaaraa mana shuddha-saathvikulaina paramaachaaryulu?
Chandra Shekhara Chandra Shekhara pahimaam Chandra Shekhara Chandra Shekhara rakshamaam
Amma na kalalo ramudiki nititho abhishekam chesinattu kala vachindi malli MA inti devudu mallannaki dandm peduthunnatu kala vachindi so naku Aa devudi anugraham undi anipinchindi so chepandi amma
🙏🙏🙏🙏
Naki kuda oka incident jarigindhi andi 3 am time oka roju kala lo kanipincharu appati nundi na life change aendhi baga edchedhanni bad incident nundi bayata padalekapoya swami kashayam colour cow tho swami ma intiki vachi cow thalaki na thala thagilinchi nuvvu edhi okate endhuku edustavu annaru appati nundi life malli janma ethinattu na life change aendhi aa situation thaluchukunnappudu entho santhosam anipinchindhi
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Manasikam badha paduthunna amma yavariki cheppukolenu swami variki mamolu ga cheppukunte vintara
Ala dhushana chesey vallu undabattey naku devudi paina enka bakthi perugutundi yendukantey hindavam vardillali
నామస్కారం అండి 😮ఆయన ని చూసి ఏవో చెరువు లో దుకాయి అని కధ వినాను ఆ కధ చెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్, వెతుకుతున్న దొరకడం లేదు 😮
అసలు హేమా గారు ఎందుకు మాట్లాడాలి అయినా బుద్ధిలేనివాడు వాగుతుంటే అక్కడ తిట్టాల్సింది పోయి ఇక్కడికొచ్చి నీతులు ఎందుకు.వాడికి పెళ్ళాం,పిల్లలు లేర నుకుంటా,వాడికి తల్లి వుంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాడు కాదు.ఎవత్తో చెప్తే వీడు చేస్తున్నాడు .వీడికి బుర్ర వుండదా,వీళ్ళు ఆడవాళ్లు మీద దాడి చేస్తారు ,మళ్ళీ మామీద దాడి చేస్తున్నారు అంటారు.సేవ ముసుగులో మోసం ,దగా చేస్తున్నారు వాళ్ళ మీద మనం కంప్లయింట్ ఇస్తే సరి మూసుకుంటారు.
రేపు శని త్రయోదశి గురించి చెప్పారు కదా అమ్మ నవగ్రహాల దగ్గర ప్రసాదం కింద ఏం పెట్టాలి
Yesterday there is attack on anjaneya swamy temple in machilipatnam and idols destroyed by Christians saw in shiva Shakti sainyam youtube channel 🙏😭🙏
ruclips.net/p/PLe3eyUD6Aq-PThBfnzDco4os76p4B21cP&si=eY6zciZyNqt_5ln5
Namaskaram amma mi video kosam a eduru chusthunna daya chesi diniki samadanam cheppara nenu kotideepotsavam kashi visheswara kalyanam ki veldam anukunna aa roju kudaraledu tarvatha roju vellanu appudu kumara swamy kalyanam jarigindi Naku chala ba nacchindi and aa tarvatha nundi nenu prati managala varam kumara swamy ki Pooja chesthunna hostel lo aa tarvatha gudiki velli subramanya abhishekalu chusthunna amma eroju morning Naku oka kala vacchindi adi emiti ante nenu bed pyna nidra pothunna kalalo na daggara unna godaki pamu (snake) okati vacchi nannu chusi vellindi black colour koralu unnai pamuki kalalo Naku chala bayam vesindi idi em aina dosham aa amma cheppara please
Roju antha kuda kumara swamy songs vintune untunna amma time dorikina pratisari
👍🙏🙏🙏🪷
పరమాచార్య ను కూడా విమర్శిస్తున్నార 😮😢 ఛీ నీచులు!
అందరు యూట్యూబర్లకు ఒక మనవి. మన ధర్మానికి తీరని లోటు జరుగుతోంది అంటే తప్ప కౌంటర్ వీడియోలు దయచేసి చేయకండి.
రంధ్రాన్వేషణ చేసుకుంటూ పోతే ప్రతి మనిషిలో ఎదో ఒక తప్పు దొరుకుతుంది. వ్యక్తిగత కక్షలతో మనలో మనం కొట్టుకునే పనులు చేయకండి.
దాని వల్ల ధర్మానికి మంచి కన్నా చెడు ఎక్కువ - వేరే మతాల వాళ్ళకి మనమే అవకాశం ఇచ్చినవాళ్ళము అవుతాము. దయచేసి ఆలోచించగలరు.
Viewers - Please copy paste this in all channels
నిజం.నేనెప్పుడూ ఎవరినీ వ్యక్తిగత దూషణ చెయ్యలేదు.గమనించగలరు.మీరు చెప్పిన మాట వాస్తవం అండి
@@nandurihemamalini 🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏