Nanduri garu, there's another temple in Pathakadapa, the Ananta Padmanabha Swamy temple. Surprisingly, many people in Kadapa are unaware of its existence - I'd say around 85% of the population doesn't know about it. However, the temple boasts an incredible statue. The temple's name is Anantapadmanabhaswamy, and it's situated at pathakadapa,opposite Devuni Kadapa cheruvu. The view is breathtaking - just climb five steps, and you can see the water flowing. It's an amazing and incredible place that everyone in Kadapa must visit. (*Note: I'm not referring to the Tekurpeta Anantapadmanabhaswamy temple.*) I've also uploaded three short video s of the temple on my channel. Devotees can directly visit from Devuni Kadapa Venkateswara Temple. Just a short distance away, we will find a magnificent Shivandir. From there, head straight to Pathakadapa to visit the Anantapadmanabhaswamy Temple. Hope this helps, and I wish many people from Kadapa will visit and have darshan of Ananta Padmanabhaswamy🙏🙏
నాదొక క్వశ్చన్ ప్రతి టెంపుల్లో హుండీ లోని డబ్బులు వేయాలి ఎంతమంది పూజారులు ఉంటే ఎంతమందికి డబ్బులు వెయ్యాలా నా కోషన్ కి సమాధానం చెప్పండి హుండీ కాకుండా పది మంది పూజారులు ఉంటే పదిమంది ప్లేట్ పడుతున్నారు వాళ్లకి జీతాలు సరిగ్గా ఇవ్వరా లేక అడిగేవాళ్లు లేరా నాకు అర్థం కావట్లేదు నేను ఒక హిందువునే
కడప మా ఊరే స్వామి..మీరు చెప్తువుంటే ఎంతో ఆనందం గా వుంది..మేము ప్రతి వైకుంఠ ఏకాదశికి మా నాన్న మమ్మల్ని అందరినీ దేవుని కడపకు తీసుకెళ్లే వాళ్ళు..ఇప్పుడు ఎన్నో ఏండ్లు అయింది వెళ్లి..
మాకు రెండు సంఘటనలు జరిగాయి పెళ్లయిన పది రోజులకు తిరుమలకు వెళ్ళద్దు అంటే పెళ్లైన కొత్తలో వెళ్ళ వద్దు అంటే దేవుని కడప కు వెళ్లి దర్శించుకోవాలని గుడిలోకి ఎంటర్ అవ్వగానే మా జంట మీద లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి గోపురం లో నుండి అక్షింతలు పడ్డాయి అప్పుడు స్వామి ఆశీర్వాదం అనుకున్నాము ఇంకొకసారి మా పెళ్లి రోజున గుడికి వెళ్ళాము స్వామి పాదాలను నా తలను ఆ నుంచి నమస్కరించాను అప్పుడు నా నుదుటిన కుంకుమ బొట్టు అడ్డబొట్టు పడింది అప్పుడు స్వామి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అనుకున్నాను మరి నేటి ప్లేస్ కడప అందుకే మాకు స్వామి వారు అంటే చాలా ఇష్టం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాన్న మీరు వివరించే విధానానికి శతకోటి వందనాలు 😊😊😊😊 నాన్న నాకు ఒక చిన్న విన్నపం నాన్న అన్నవరం దాటేక్క హైవే మీద నాన్న ఉప్పాకని ఒక ఊర ఉన్నది నాన్న అక్కడి వెంకన్న బాబు చాలా గొప్పగా కనిపిస్తారు నాన్న ఉప్పాక వెంకన్న బాబు గుడి అని అంటావు నాన్న అందరూ చాలా పెద్దది చాలా విశిష్టత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయ్ నాన్న అక్కడ నాన్నా అక్కడ అక్కడికి రోజు తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకుని వెళతారని ఒక ఒక నమ్మకం ఉంది నాన్న అక్కడ విషయాలన్నీ మీరు కనుక్కుని పరిశీలించి వీడియో ద్వారా తెలుపుతారని నా కోరిక నాన్న 😍😍😍😍😍
ఇలా జెమిని టీవీ లో శ్రీ mad Ramayanam serial అవ్వగానే మీ వీడియో చూడటానికి వచ్చేసాను గురూజీ.. Govinda Govinda 🙏🪔🚩 Om namah shivaya Shree matre namaha Shree mad Ramayana serial మాత్రం నిజంగా రామానంద సాగర్ సీరియల్ లాగా అద్భుతం గా ఉంది, అందులో పాటలు, డైలాగ్స్ గుండెకి హతుకుంటున్నాయి Jan 5th హైందవ శంఖారావం ❤❤❤❤❤
స్వామియే శరణమయ్యప్ప మీరు వివరించే ఎటువంటి వీడియోలతో మంచి జ్ఞానమును సంపాదించు చున్నాము దయచేసి కేరళలో ఉన్నటువంటి ఆలయాల గురించి కూడా వివరించగలరు ఎందుకంటే కేరళ ని టెంపుల్ సిటీ అంటారు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది అయ్యప్ప భక్తులు శబరిమల కు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొన్ని ఆలయాలు మాత్రమే చూస్తూ ఉన్నారు మీలాంటి పెద్దలు కేరళలో ఉన్నటువంటి వివిధ ఆలయాల గురించి వివరిస్తే ఇక్కడ చారిత్రాత్మక దేవాలయాలు దర్శించి జన్మ తరించగలరు స్వామియే శరణమయ్యప్ప
శ్రీ గురుభ్యోనమః 🙏.గురువు గారు ఎంతో కష్టపడి మన చారిత్రక కట్టడాలు గుళ్ళు గోపురాలు గురించి చరిత్ర మనకోసం తెలియచేస్తూ ,అక్కడ ఉన్న విశేషాలు చెప్తుంటే ,విని తెలుసుకుని వాటిని దర్శించాలి అనే ఉద్దేశమే కథ ,కానీ కొంత మంది చేసే పొరపాటులు వల్ల గురువు గారు తప్పు దోవ పట్టిస్తున్నారు భక్తి పేరుతో అని కొంత మంది అవాకులు పేలడం చాలా బాధగా ఉంది.దయచేసి గమనించగలరు గురువు గారు మన మంచికి చెప్తే అదే వారికి శాపంగా మారుతోంది ఎదుటివారు నిందలుతో దయచేసి గమనించగలరు 🙏
గత సంవత్సరం కడప దేవాలయాలలో పర్యటించాము, ఆ రోజు శనివారం దేవుని గడప గుడికి వెల్లాము రాత్రి పూట, అర్చక స్వామి వారు,వెంకన్న బాబుకు హారతి ఇస్తో వెనకాల పైవైపు హారతి ఇచ్చారు, వెనకాల ఎవరీ మూర్తీ ఉన్నదొ అనుకున్నాము, అర్చక స్వామి వారిని అడిగితే, ఆయన మల్లి హారతి ఇచ్చి ఆంజనేయస్వామి వారిని చూపించారు, ఎంత ఆనందం వేసిందో, శనివారం నాడు ఇటు వెంకటేశ్వర స్వామిని అటు ఆంజనేయస్వామి ని ఒక్కదగ్గరే దర్శించుకోవటం 🙏🤗
Hi guru Garu Thanks for knowing the history of kadapa temple. I was born and studied in kadapa for almost 20+ years but visited temple many times but don’t know the story behind temple. Thanks guru Garu 🙏
మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో పైభాగంలో ఉన్న బల్లుల విషయం, వాటి చిత్రం చూశాం. ఐతే వాటిని ( కంచిలో మాదిరిగా) తాకేందుకు ఏ అవకాశం ఉన్నట్లు లేదు అనిపించింది. అలాంటి అరేంజ్మెంట్ ఏమైనా ఉంటుందా?
గురువు గారికి నమస్కారం. ఒక సందేహం. ఏదైనా ముఖ్య పండుగలు లేదా సంకష్టహర చతుర్థి పూజ చేయాలి అనుకున్నప్పుడు ఆ తిథి తగులు మిగులుగా రెండు రోజుల్లో వస్తే ఏ రోజు నా పూజ చేయాలి. దయచేసి తెలియజేయగలరు🙏🏻
శాస్త్రంలో ప్రతీ పండుగకీ తిథి నిర్ణయించే ప్రక్రియలు చెప్పబడ్డాయి. అవి పండుగ పండుగకీ మారుతూ ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి. అందువల్లనే నా శ్రీమతి సుశీల ప్రతినెలా, పండితుల చేత నిర్ణయింపచేసి తన ఛానెల్ లో సంకష్టహర చతుర్ధి గురించి పెడుతూ Reminder ఉంటుంది. అది చూసి చేసుకోండి
Please make video about telangana Tripathi, Jamalapuram temple present in khammam district, madira Mondal, errupalam grama sir. Here ,also Venkateshwara Swamy was Svayambu Swamy, sir.
Swami 🙏🪷🙏 ela unnaru...meku oka vishayam cheppali vinte meeru chala andapadataru enti ante nenu chala rooju la nundi mee videos chustanu ...eppudu emi doubt vachiina mee chanale oka dictionary la open chestanu. Oka rooju maa nannagari bilava patram chettu entilo pnchavachha ani adigaru ...nenu pnchavachhu ani cheppi mee video okati send chesanu ..edi sayantram time lo jarigindi....aa rooju ratri naku oka vichitra aina kala vala vachhindi .. sri sri sri Swami Venkateswara swami varu mee entiki vachharu ..meru swamiki anni arrangements asanam simhasanam anni chesaru kanu nenu ade kalalo ayyo swami ki ee asanam Pavan Seva ki mettani parupu ledu ayyo swami ki guchuuku tudi kada ani maa entiki velli mettani parupu tesuku ravali paru paruguna vellanu and ee lopu meeku devatalu vachhi oka TV screen lantidi echharu meeku chepparu nanduri Srinivas Garu meru sarigga raatri 12 o clock ki ee screen paina santhakam chaindi and enka e screen chala mandiki echhamu evaru 1st signature chestaro vallaentiki vaikuntam nundi swami sri Shriman Narayanula varu valla entiki vadtru ani chepparu meeru signature correct time ki chesaru and swami mee Enti vachhi adhisheshuni paina pala samudram lo ela padukuntaro alage mee entiki vachharu.nenu kuda chusanu swami nalupu rangu kani vipareetam aina merupu, kanti bangaru kanti swami chirunavvuto kallumusukuni unnaru ...aayana vantininda bagaram ...kani bhakthulu ante ayanaku pranam......
Om Sri mathrenamaha ....🙏🙏🙏🙏... Yes sir last time sankranti ki vellammu demunikadapa chalaa baguntaadhi maa amma nanna vellamu Swami chalaaa prasanthamugaa vuntundhi and roju Swami variki mudu pootla naivedhyaam pedathaaru swaami❤❤❤❤❤😊😊😊😊😊
🙏 Very happy to see this video about temples in Andhra most of them make videos of temples in Neighbour states but you focused on temples in Andra and telangana Sir Pl do more videos based on temples in both the telugu states Tq
We have the Darshan of Devuni Gadapa Venkateshwara swamy several times when were in Rajampet. Now we are very happy to know about pilgrim centre. Thank you sir.
Avunu andi, ma amma nanna kuda chepparu Frist devuni Kadapa chusi thirumala vellevalamu na chinnapudu na marriage innaka kuda ma attama ,mama garu andharamu devuni Kadapa chusi vellevallanu madi Kadapa chuttu prakkala vunde pratham . Antharaki malli meeru Baga chepparu swamy thank you
గురువు గారు సొరకాయల స్వామి వారి గురించి వీడియో చెయ్యండి మీ ఛానెల్ లో అది డిలీట్ చేశారు అలాగే సదా శివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri vishnu rupaya namah shivaya ante sivudu vishnuvu okkate ani ardham. Iddariki ye bhedam vundadu ani ardham. Sri Matre namaha ante shri ante lakshmi devi.
స్వామి మా తెలంగాణ లో కూడా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటి మీద కూడా పరిశోధనలు చేసి వీడియోలు చేయ వచ్చు కదా....ఉదాహరణకు హన్మకొండ లోని పద్మాక్షి అమ్మ వారి ఆలయం....
గురువు గారికి నా పాదాభివందనాలు, గురువు గారు నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం అయ్యప్ప స్వామి Deeksha లో ఉన్నప్పుడు కాకుండా civil lo ఉన్నప్పుడు kuda ayyappa swamy statute ఇంట్లో petti weekly once (Wednesday) pooja చేసుకోవచ్చా oka vela చేస్తే Daily Cheyyala.? kontha mandi స్వామిల్ని అడిగాను ఒక్కొకరు ఒకో విధంగా చెప్తున్నారు పెట్టొచ్చు అని కొంత మంది పెట్టకూడదు అని ఇంకొంత మంది ఒకవేళ పెడితే రోజు పూజ చేసి నైవేద్యం వండి పెట్టాలి అని ఇంకొంత మంది అంటున్నారు నా మనసు మాత్రం పికేస్తుంది ఇంట్లొ అయ్యప్ప మూర్తి ని పెట్టి పూజా చేసుకోవాలి అని. ఒకవేళ రోజు చేయాలి అంటే ఏదో నాకు కలిగినది కిస్మిస్ or ఖర్జూరం packet తీసుకుని నైవేద్యం కింద పెట్టీ పూజ చేసుకోవాలి అని ఉంది. అయ్యప్ప పూజ కూడా సొంతంగా ఇంట్లో ఎలా చెయ్యాలో మీరు ఒక వీడియో చేసి పెట్టారు Nanduri Srivani Pooja Videos Channel lo అది చూసాను దాని ప్రకారం పూజ follow అయ్యిపోదం అనుకుంటున్న మీరే చెప్పండి స్వామి నన్ను ఏం చెయ్యమంటారు ? మీరు ఏది చెప్తే అదే చేస్తాను మీరే నాకు గురువు దైవం ఆదర్శం అన్ని.. plz reply ఇవ్వండి swamy 🙏swamye Saranam Ayyappa 🙏
ఎంతో చరిత్ర ఉన్న కడప కి ఈ రాజకీయ నాయకులు, ఫ్యాక్షన్ పేరుతో సినిమా వాళ్లు సినిమాలు తీసి బ్రష్టు పట్టించారు చరిత్ర నీ సనాతన ధర్మాన్ని పురాతన ఆలయాన్ని భ్రష్టు పట్టించారు మన భరతఖండం ఆస్తి ఏంటో తెలుసా మన ఆలయాలు సంరక్షించుకుందాం ఎప్పుడైనా కళ్ళు తెరవండి హిందువులారా
Nanduri gaaru this temple is famous as " Nithya kalyanam pacha thoranam ". Like Tirumala here also kalyanam will happen for idols that's why here mostly marriages also will happen. Thanks for your time sir...
Parikshittu maharaju kaliyugam modati lo unnaru. Vare kali ni 5 stanalalo matrame undali ani chepparu. Vari kumarudu Janamejayudu. Kabatti janamejayudu kaliyugam lo unnaru
Hai sister Sri Krishna paramatma clearly stated that the 7 day of swami's niryana kali Yuga started parikshit was 32 year old then after a long time parikshit was cursed and attained death then janmejay handled responsibility of the kingdom so it's clear sarpayagam was performed in kali Yuga . After a long time janmejay realised mistake he passed the kingdom to his son Narendra I think so I'm not sure about the name and he started his pilgrimage it's just started of this yugam so environment so pure I mean they lived a very long life more than 100 to 110 years easily this is what I understood may be 🙏
Eppativaraku echina replies nijame inaa Mana Venkateswara swamy varu kevalam Kaliyugam kosam matrame puttadani yekkada cheppaledhu , puranalaloki vellithe Sri Ramula varu tirumala vachi kodhi kalam paatu thapassu kuda chesarani Nanduri garu videos lo vinnam , So mana Venkateswara Swamy sakshath Maha Vishnuvu , Vaikuntaniki Tirumala nunche dhari vundhi akkada ki Sriramula vari kalam lo vanarulu theliyaka velli povatam Karanam gaa aah star gate ni andhariki andhubatulo lekunda chesarani mana Nanduri Garu videos lo chepparu.... , eppati varaku anni kaliyugalu vachayo anni sarlu Janamejayudu puttadooo.....kadaa So Venkateswara Swamy chaala purathanam ,I mean anni yugaalalo Mana Srivaaru vunnaru, kaka pothe ee kaliyuganiki Swamy Vigraha Dharshanam matrame manam nochukunnam Ani na abhiprayam. Namaskaram
5తారీఖు హైందవ శంఖంరాం అందరూ గన్నవరం ఏర్పాట్లు తప్పకుండా పాల్గొనండి జైశ్రీరామ్
jai shri ram .. jai shree krishna
ఈరోజు బయలుదేరుతున్నాము జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
Nanduri garu, there's another temple in Pathakadapa, the Ananta Padmanabha Swamy temple. Surprisingly, many people in Kadapa are unaware of its existence - I'd say around 85% of the population doesn't know about it. However, the temple boasts an incredible statue. The temple's name is Anantapadmanabhaswamy, and it's situated at pathakadapa,opposite Devuni Kadapa cheruvu. The view is breathtaking - just climb five steps, and you can see the water flowing. It's an amazing and incredible place that everyone in Kadapa must visit. (*Note: I'm not referring to the Tekurpeta Anantapadmanabhaswamy temple.*) I've also uploaded three short video s of the temple on my channel.
Devotees can directly visit from Devuni Kadapa Venkateswara Temple. Just a short distance away, we will find a magnificent Shivandir. From there, head straight to Pathakadapa to visit the Anantapadmanabhaswamy Temple. Hope this helps, and I wish many people from Kadapa will visit and have darshan of Ananta Padmanabhaswamy🙏🙏
నేను సైతం జై శ్రీరామ్
నాదొక క్వశ్చన్ ప్రతి టెంపుల్లో హుండీ లోని డబ్బులు వేయాలి ఎంతమంది పూజారులు ఉంటే ఎంతమందికి డబ్బులు వెయ్యాలా నా కోషన్ కి సమాధానం చెప్పండి హుండీ కాకుండా పది మంది పూజారులు ఉంటే పదిమంది ప్లేట్ పడుతున్నారు వాళ్లకి జీతాలు సరిగ్గా ఇవ్వరా లేక అడిగేవాళ్లు లేరా నాకు అర్థం కావట్లేదు నేను ఒక హిందువునే
కడప మా ఊరే స్వామి..మీరు చెప్తువుంటే ఎంతో ఆనందం గా వుంది..మేము ప్రతి వైకుంఠ ఏకాదశికి మా నాన్న మమ్మల్ని అందరినీ దేవుని కడపకు తీసుకెళ్లే వాళ్ళు..ఇప్పుడు ఎన్నో ఏండ్లు అయింది వెళ్లి..
మాకు రెండు సంఘటనలు జరిగాయి పెళ్లయిన పది రోజులకు తిరుమలకు వెళ్ళద్దు అంటే పెళ్లైన కొత్తలో వెళ్ళ వద్దు అంటే దేవుని కడప కు వెళ్లి దర్శించుకోవాలని గుడిలోకి ఎంటర్ అవ్వగానే మా జంట మీద లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి గోపురం లో నుండి అక్షింతలు పడ్డాయి అప్పుడు స్వామి ఆశీర్వాదం అనుకున్నాము ఇంకొకసారి మా పెళ్లి రోజున గుడికి వెళ్ళాము స్వామి పాదాలను నా తలను ఆ నుంచి నమస్కరించాను అప్పుడు నా నుదుటిన కుంకుమ బొట్టు అడ్డబొట్టు పడింది అప్పుడు స్వామి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అనుకున్నాను మరి నేటి ప్లేస్ కడప అందుకే మాకు స్వామి వారు
అంటే చాలా ఇష్టం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాన్న మీరు వివరించే విధానానికి శతకోటి వందనాలు 😊😊😊😊
నాన్న నాకు
ఒక చిన్న విన్నపం నాన్న
అన్నవరం దాటేక్క హైవే మీద నాన్న ఉప్పాకని ఒక ఊర ఉన్నది నాన్న
అక్కడి వెంకన్న బాబు చాలా గొప్పగా కనిపిస్తారు నాన్న ఉప్పాక వెంకన్న బాబు గుడి అని అంటావు నాన్న అందరూ
చాలా పెద్దది చాలా విశిష్టత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయ్ నాన్న అక్కడ
నాన్నా అక్కడ
అక్కడికి రోజు తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకుని వెళతారని ఒక ఒక నమ్మకం ఉంది నాన్న
అక్కడ విషయాలన్నీ మీరు కనుక్కుని పరిశీలించి వీడియో ద్వారా తెలుపుతారని నా కోరిక నాన్న 😍😍😍😍😍
ప్రతి గురువారం ఇక్కడ స్వామి నిజరూప దర్శనం లో వెనక ఆంజనేయ స్వామి కనపడతాడు ... 🙏
🙏
చక్కని సమాచారం ఇచ్చారు
మాదీ కడపే నేను ప్రతి ఏకాదశికి ఈ దేవుని కడప వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాను గోవింద 😊🙏
ఇలా జెమిని టీవీ లో శ్రీ mad Ramayanam serial అవ్వగానే మీ వీడియో చూడటానికి వచ్చేసాను గురూజీ..
Govinda Govinda 🙏🪔🚩
Om namah shivaya
Shree matre namaha
Shree mad Ramayana serial మాత్రం నిజంగా రామానంద సాగర్ సీరియల్ లాగా అద్భుతం గా ఉంది, అందులో పాటలు, డైలాగ్స్ గుండెకి హతుకుంటున్నాయి
Jan 5th హైందవ శంఖారావం ❤❤❤❤❤
Avnu❤😊
స్వామియే శరణమయ్యప్ప మీరు వివరించే ఎటువంటి వీడియోలతో మంచి జ్ఞానమును సంపాదించు చున్నాము దయచేసి కేరళలో ఉన్నటువంటి ఆలయాల గురించి కూడా వివరించగలరు ఎందుకంటే కేరళ ని టెంపుల్ సిటీ అంటారు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి చాలామంది అయ్యప్ప భక్తులు శబరిమల కు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొన్ని ఆలయాలు మాత్రమే చూస్తూ ఉన్నారు మీలాంటి పెద్దలు కేరళలో ఉన్నటువంటి వివిధ ఆలయాల గురించి వివరిస్తే ఇక్కడ చారిత్రాత్మక దేవాలయాలు దర్శించి జన్మ తరించగలరు
స్వామియే శరణమయ్యప్ప
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
శ్రీ గురుభ్యోనమః 🙏.గురువు గారు ఎంతో కష్టపడి మన చారిత్రక కట్టడాలు గుళ్ళు గోపురాలు గురించి చరిత్ర మనకోసం తెలియచేస్తూ ,అక్కడ ఉన్న విశేషాలు చెప్తుంటే ,విని తెలుసుకుని వాటిని దర్శించాలి అనే ఉద్దేశమే కథ ,కానీ కొంత మంది చేసే పొరపాటులు వల్ల గురువు గారు తప్పు దోవ పట్టిస్తున్నారు భక్తి పేరుతో అని కొంత మంది అవాకులు పేలడం చాలా బాధగా ఉంది.దయచేసి గమనించగలరు గురువు గారు మన మంచికి చెప్తే అదే వారికి శాపంగా మారుతోంది ఎదుటివారు నిందలుతో దయచేసి గమనించగలరు 🙏
మంచి విషయాలు వివరించారు నాన్న గారు 🙏🙏🙏🙏🙏🙏
గత సంవత్సరం కడప దేవాలయాలలో పర్యటించాము, ఆ రోజు శనివారం దేవుని గడప గుడికి వెల్లాము రాత్రి పూట, అర్చక స్వామి వారు,వెంకన్న బాబుకు హారతి ఇస్తో వెనకాల పైవైపు హారతి ఇచ్చారు, వెనకాల ఎవరీ మూర్తీ ఉన్నదొ అనుకున్నాము, అర్చక స్వామి వారిని అడిగితే, ఆయన మల్లి హారతి ఇచ్చి ఆంజనేయస్వామి వారిని చూపించారు, ఎంత ఆనందం వేసిందో, శనివారం నాడు ఇటు వెంకటేశ్వర స్వామిని అటు ఆంజనేయస్వామి ని ఒక్కదగ్గరే దర్శించుకోవటం 🙏🤗
Watching from tirumala!! OM Namo Venkatesaya!!
Thanks for your video Sir... ❤
I'm from Kadapa. Glad to watch this...
ఓం నమో వేంకటేశా. గోవిందా గోవిందా. గోవిందా . ❤
మా దేవుడికడప గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
స్వామి కరీంనగర్ లోని యజ్ఞవరాహక్షేత్రం చరిత్ర రెసర్చ్ చేసి చెప్పండి స్వామి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏సంజీవ్ vuskamalla
దర్శనం చేసుకునపుడు ఆంజనేయస్వామి ని చూశాం కానీ ఎవరు అక్కడ హనుమ ఎందుకు ఉన్నారు ,అసలైన స్టోరీ చెప్పలేదు
చాలా ధన్యవాదాలు నండూరి గారు.🙏🏼🙏🏼🤝
నమస్తే గురుగారు ఛాలా santosham మేము కడపలో ఉంటాం ఛాలా chakkaga
chepparu
కుంభమేళ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ యొక్క ప్రాముఖ్యత, కుంభమేళా దర్శించే వారు పాటించవలసిన నియమాలు తెలియజేయగలరు, ధన్యవాదాలు.
జీయరస్వామి లాంటి వారు ఉండడం మన దురద్రుష్టం.. మన సనాతనదర్మం లో లేనిపోని అనమానలు srusti unnaru...శివకేశవ మధ్య తేడా గా మాట్లాడుతూ ఉన్నారు. చాలా భాధాకరం😮
??
Hi guru Garu
Thanks for knowing the history of kadapa temple. I was born and studied in kadapa for almost 20+ years but visited temple many times but don’t know the story behind temple. Thanks guru Garu 🙏
Sooper nanduri good information 🎉
శ్రీరామ దూతాయ హనుమతే నమః
శ్రీగురుభ్యోనమః గురువు గారు మీరు మా వూరిలో వున్న గుడి చరిత్రను మాకు తెలియ చేసినందుకు మీకు ధన్య వాదాలు గురువుగారు ...
Thankyou for promoting AP temples, still there are so many important temples, please make few more videos
Guruvu garu old videos master cvv garivi kanipinchatledu
Sri Vishnuroopaya Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻.
Sri gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻.
Namaskaram swamy.
I am Lakhan from Nellore.
Okkasari Nellore lo unde temples paina research cheyyandi swamy.
Important ga
1. Jonnawada Kamakshi ammavaru
2. Talpagiri Ranganatha swami
3. Vedagiri LakshmiNarasimha swamy
4. Simhapuri gramadevatha sri Irukalalaparameswari matha
5. Sri krishna Darmaraja swamy temple
6. Mulasthaaneswara bhuvaneswari matha temple
Golagamudi bhagawan venkayya swamy (Avadhoota kshetram).
Ivanni chaala purathanamaina sketraalu. Anni Nellore city loone unnai.
Inka city ki koncham dooram lo
Penchalakona Lakshmi Narasimha swamy
Bitragunta prasanna Venkateswara swamy temple.
Important note of these places
Threthagni jwalalalo udbhavinchina skhetraalu
Kasyapa maharshi tapobhoomi ( yagna vatika)
Andhulo nunchi udbhavinchina mallikarjuna swamy( jonnawada) --------------------------------------------------------------Swamy kosam ikkadikee vachesina Kamakshamma.
Piluvakunda pelli cheskunnandhuku aligina vedadri Lakshmi Narasimha swamy -------------------------------------Brathimalaadi convince chesi compromise chesina Talpagiri Ranganadhaswamy.(Ranganadhaswamy Radhotshavam + yedurkolu utsavam apart of Talpagiri varshika bramhothsavalu)
Senku chekraalu atu-itu ga pattukoni kangaaru loo vachesina Venkateswara swamy (Bitragunta).
Mahakavi Tikkana gaaru Mahabharatam rachinchina pradesham (near Talpagiri)
Puttalo unna mulasthaneswara lingam paina ksheeradaara kuripinchina goovu--- Tirumala lo laagee gopalakudu goddali visirithe lingam ki tagili raktham vasthundhi. Papam swamy ki entha pain untundho kadha swamy
Garuhmanthula vaaru amruthakalisam tho unde kshetram. (Vedagiri).
Stala puranam prakaram Aswaddhama vaaru ikkada unnaru ani raasundhi.( Vedagiri )
Redstone tho kattina gramadevatha aalayam.BCE nunchi prasiddhi chendindhi Irukalalaparameswari amma.
Vijayeswari matha asramam, Penchalakona.
Golagamudi venkayya thatha.
Dayachesi emanna tappu chesunte kshaminchandi swamy. Aa kshetralaa prasiddhi prajalandhariki teliyaali. Naku kuda telusukovalani undhi.
Meeru okkasari Nellore velli research chesi prajalandhariki teliyajesthaaru ani naa manavi.
Sri gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻
Srimatre namaha 🙏🏻🙏🏻🙏🏻
Darsana bhagyam dorakaali andi, vivaramga teleyachesaru, 🙏🙏
Pls make captions in English I can't understand Telugu. Thank U sirr Making it available 😊
nanduri garu mahabharatham gurinchi episodes laga cheyandi baguntundi sir
ఈ స్వామి వారి మీద బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ఒక కీర్తన పాడారు చాలా యేళ్ళ క్రితం.....
మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఇక్కడ అమ్మవారి ఆలయంలో పైభాగంలో ఉన్న బల్లుల విషయం, వాటి చిత్రం చూశాం. ఐతే వాటిని ( కంచిలో మాదిరిగా) తాకేందుకు ఏ అవకాశం ఉన్నట్లు లేదు అనిపించింది. అలాంటి అరేంజ్మెంట్ ఏమైనా ఉంటుందా?
Haa thakavachu
గురువు గారు గిరినార్ (గుజరాత్) శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి ఒక వీడియో చేయగలరు. వచ్చే శివరాత్రి పర్వ దినం సందర్భంగా .🎉🎉🎉🎉
గురువుగారు మహా కుంభమేళ గురించి ఒక వీడియో పెట్టగలరు... ధన్యవాదాలు
Sri Lalitha panchayatna temple kuda akkade dagarilo undi guruvu garu...meru velthe chala bagundedi..amma chala divyanga unataru akkada
గురువు గారికి నమస్కారం.
ఒక సందేహం.
ఏదైనా ముఖ్య పండుగలు లేదా సంకష్టహర చతుర్థి పూజ చేయాలి అనుకున్నప్పుడు ఆ తిథి తగులు మిగులుగా రెండు రోజుల్లో వస్తే ఏ రోజు నా పూజ చేయాలి.
దయచేసి తెలియజేయగలరు🙏🏻
శాస్త్రంలో ప్రతీ పండుగకీ తిథి నిర్ణయించే ప్రక్రియలు చెప్పబడ్డాయి. అవి పండుగ పండుగకీ మారుతూ ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి.
అందువల్లనే నా శ్రీమతి సుశీల ప్రతినెలా, పండితుల చేత నిర్ణయింపచేసి తన ఛానెల్ లో సంకష్టహర చతుర్ధి గురించి పెడుతూ Reminder ఉంటుంది. అది చూసి చేసుకోండి
ఓమే నమో వెంకటేశాయ నమః 1వ వీక్షణ మరియు వ్యాఖ్యానానికి ధన్యవాదాలు గురూజీ
Please make video about telangana Tripathi, Jamalapuram temple present in khammam district, madira Mondal, errupalam grama sir. Here ,also Venkateshwara Swamy was Svayambu Swamy, sir.
Swami 🙏🪷🙏 ela unnaru...meku oka vishayam cheppali vinte meeru chala andapadataru enti ante nenu chala rooju la nundi mee videos chustanu ...eppudu emi doubt vachiina mee chanale oka dictionary la open chestanu. Oka rooju maa nannagari bilava patram chettu entilo pnchavachha ani adigaru ...nenu pnchavachhu ani cheppi mee video okati send chesanu ..edi sayantram time lo jarigindi....aa rooju ratri naku oka vichitra aina kala vala vachhindi .. sri sri sri Swami Venkateswara swami varu mee entiki vachharu ..meru swamiki anni arrangements asanam simhasanam anni chesaru kanu nenu ade kalalo ayyo swami ki ee asanam Pavan Seva ki mettani parupu ledu ayyo swami ki guchuuku tudi kada ani maa entiki velli mettani parupu tesuku ravali paru paruguna vellanu and ee lopu meeku devatalu vachhi oka TV screen lantidi echharu meeku chepparu nanduri Srinivas Garu meru sarigga raatri 12 o clock ki ee screen paina santhakam chaindi and enka e screen chala mandiki echhamu evaru 1st signature chestaro vallaentiki vaikuntam nundi swami sri Shriman Narayanula varu valla entiki vadtru ani chepparu meeru signature correct time ki chesaru and swami mee Enti vachhi adhisheshuni paina pala samudram lo ela padukuntaro alage mee entiki vachharu.nenu kuda chusanu swami nalupu rangu kani vipareetam aina merupu, kanti bangaru kanti swami chirunavvuto kallumusukuni unnaru ...aayana vantininda bagaram ...kani bhakthulu ante ayanaku pranam......
🙏🙏🙏🫂
Om Sri gurubyo namaha 🙏🌺🌺🙏🌷🌷🌷🌺 govinda govinda govinda 🙏🌷🌷🌷🌷🙏
Naaraayana Naaraayana 🙏🏻🥰
Sri Gurubhyonamaha.....
Guru Garu chinna Sandeham......Mahabartham tarvatha venkateshwara Swamy Katha Jargindi.....???
Edee munduu Edee Tarvatha.....??
Dvapraa Yugam Travatha kali Yugam kdaa...🙏🙏🙏
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om Sri mathrenamaha ....🙏🙏🙏🙏...
Yes sir last time sankranti ki vellammu demunikadapa chalaa baguntaadhi maa amma nanna vellamu Swami chalaaa prasanthamugaa vuntundhi and roju Swami variki mudu pootla naivedhyaam pedathaaru swaami❤❤❤❤❤😊😊😊😊😊
గురువు గారు మీకు నా పాదాభివందనం
Namaskaram naa paroksha daivam srisrisri nanduri srinivas guruji ki
Na vinapam sourya matra vucharana ni video cheyagalarani vinapam🙏🙏🙏🙏🙏
Karungali mala gurinchi chepandi.... Paathala sembu murugan... Dindigul tamilnadu
🙏
Very happy to see this video about temples in Andhra most of them make videos of temples in Neighbour states but you focused on temples in Andra and telangana
Sir Pl do more videos based on temples in both the telugu states
Tq
We have the Darshan of Devuni Gadapa Venkateshwara swamy several times when were in Rajampet. Now we are very happy to know about pilgrim centre. Thank you sir.
నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి గురించి కూడా వివరించండి స్వామి
గురువుగారి పాదాలకు వందనం
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 😊❤
Om Namo Venkatesaya, 🙏🫂🙏🙏
Dwaraka tirumala, east Godavari lo unna toli tirupati gurinchi kuda video cheyandi guruvugaru
🙏🏻🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻
🙏🙏swamyji oka dought adagali plz cheppandi swamyji guruvaramu illu tuduochha plz 🙏 cheppandi pizzazz
Repu sapta sani varala vratam lo 7 sani varam guruvu garu apude 3 years nunchi chesukuntuna andi chala mandi tho kuda chepinchanu guruvu garu yepatiki alage chesukunela mi ashirvadam kavali naku swami varuni nenu yepatiki vadalanu om namo venkatesa ra 🙏🙏 yepatikaina mimalni kalavali swami plz
Kaathyayani vratam gurinchi vivarinchagalara guruvugaaru
Meeru yi temple gurinchi chapaka mudha anjinaya swamy expiriyan goldn temple vidio pattanu naa manasulo vnna confusion ki reply pattara
Danyavadamulu. Chakkaga vivarinchaaru .
ఓం గురుబ్యోనమః 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gari ki namaste.meru Ramayanam inka mahabratham veshishalu malli andariki vivarinchandi.varamlo oka sari Ramayanam inka mahabratham.
శ్రీరాముని మీద ఉన్న భక్తి శతకాలు మాకు అందించండి అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది
Sir we all blessed to have u in our life's proud of u sir we need more people like you to change our society 🙏
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్కారము
Sriramadhasu movie lo aa swami gurinchi movie motham
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏guruvu garu , bala vagdevi temple mana andhrapradesh lo vunte cheppagalaru .......pls
స్వామి ఈ సంవత్సరం వెంకన్న మాల దీక్షా
టైంఇంగ్స్ పెట్టీ వీడియో చెయ్యలేదు
దానికోసం నేను మీ వీడియో లు ఎదురు చూస్తున్న కానీ టైమ్ అయిపోయింది
ధన్యవాదములు గురువుగారు...
గురువుగారు నమస్కారం మీరు వీడియోలు దేవస్థానం విషయాలు చెబుతూ దేవుని కూడా చూపించండి పూర్తిగా ధన్యవాదాలు❤
Thandri oka sukthi gurinchi chepthara, krishnaya vasudevaya haraye paramatmane Pranitha Keshav nashaya govindaya namo namah Diniki ardham
cheppandi
Avunu andi, ma amma nanna kuda chepparu Frist devuni Kadapa chusi thirumala vellevalamu na chinnapudu na marriage innaka kuda ma attama ,mama garu andharamu devuni Kadapa chusi vellevallanu madi Kadapa chuttu prakkala vunde pratham . Antharaki malli meeru Baga chepparu swamy thank you
గురువు గారు సొరకాయల స్వామి వారి గురించి వీడియో చెయ్యండి మీ ఛానెల్ లో అది డిలీట్ చేశారు అలాగే సదా శివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much Swamy 🙏🙏🙏
స్వామి వీడియో ప్రారంభించే ముందు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ అని ముగించే ముందు శ్రీ మాత్రేయ నమః అని అంటారు కదా వాటికి అర్థాలు తెలియ జేయండి
Mugguru okkare ani meaning vachela.. cheptaru...( Advaitam)
Sri vishnu rupaya namah shivaya ante sivudu vishnuvu okkate ani ardham. Iddariki ye bhedam vundadu ani ardham. Sri Matre namaha ante shri ante lakshmi devi.
ఇద్దరు ఒక్కరే!
Sir, What items to burn on bhogi festival. Please Make a Vedio on this sir.
Jyesta devi mantra sadhana and niyamalu nishatalu...eppudu cheyali anedi cheppandi
Sri matre namaha ,namaste guruvugaru.proud to be citizen of Kadapa.
Nava Janardhana Swami alayala gurinchi video cheyandi guruvugaru
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
Namaste guruvu garu.. Dayachesi okkasari mimmalni kalise avakasam ivvandi...meetho matlade adrushtam kaligelaga chudandi...
🙏🙏🙏🙏
గోవిందా గోవిందా🚩🙏
పెనుగొండ ప్రక్కన కొటాలపర్రు కేశవస్వామి ఆలయం గురించి చెప్పండి
స్వామి మా తెలంగాణ లో కూడా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి వాటి మీద కూడా పరిశోధనలు చేసి వీడియోలు చేయ వచ్చు కదా....ఉదాహరణకు హన్మకొండ లోని పద్మాక్షి అమ్మ వారి ఆలయం....
గురువుగారు అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కూడా చెప్పరా
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Also please visit Nandalur Sowmyanatha Swamy temple, hatyaraala temple in Rajampet, 55 km away from kadapa
Sir 5th Shakthi peetam Alampur Jogulamba devi video cheyandi
గురువు గారికి నా పాదాభివందనాలు,
గురువు గారు నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం అయ్యప్ప స్వామి Deeksha లో ఉన్నప్పుడు కాకుండా civil lo ఉన్నప్పుడు kuda ayyappa swamy statute ఇంట్లో petti weekly once (Wednesday) pooja చేసుకోవచ్చా oka vela చేస్తే Daily Cheyyala.? kontha mandi స్వామిల్ని అడిగాను ఒక్కొకరు ఒకో విధంగా చెప్తున్నారు పెట్టొచ్చు అని కొంత మంది పెట్టకూడదు అని ఇంకొంత మంది ఒకవేళ పెడితే రోజు పూజ చేసి నైవేద్యం వండి పెట్టాలి అని ఇంకొంత మంది అంటున్నారు నా మనసు మాత్రం పికేస్తుంది ఇంట్లొ అయ్యప్ప మూర్తి ని పెట్టి పూజా చేసుకోవాలి అని. ఒకవేళ రోజు చేయాలి అంటే ఏదో నాకు కలిగినది కిస్మిస్ or ఖర్జూరం packet తీసుకుని నైవేద్యం కింద పెట్టీ పూజ చేసుకోవాలి అని ఉంది. అయ్యప్ప పూజ కూడా సొంతంగా ఇంట్లో ఎలా చెయ్యాలో మీరు ఒక వీడియో చేసి పెట్టారు Nanduri Srivani Pooja Videos Channel lo అది చూసాను దాని ప్రకారం పూజ follow అయ్యిపోదం అనుకుంటున్న మీరే చెప్పండి స్వామి నన్ను ఏం చెయ్యమంటారు ? మీరు ఏది చెప్తే అదే చేస్తాను మీరే నాకు గురువు దైవం ఆదర్శం అన్ని.. plz reply ఇవ్వండి swamy 🙏swamye Saranam Ayyappa 🙏
ఎంతో చరిత్ర ఉన్న కడప కి ఈ రాజకీయ నాయకులు, ఫ్యాక్షన్ పేరుతో సినిమా వాళ్లు సినిమాలు తీసి బ్రష్టు పట్టించారు చరిత్ర నీ సనాతన ధర్మాన్ని పురాతన ఆలయాన్ని భ్రష్టు పట్టించారు మన భరతఖండం ఆస్తి ఏంటో తెలుసా మన ఆలయాలు సంరక్షించుకుందాం ఎప్పుడైనా కళ్ళు తెరవండి హిందువులారా
Namaskaram guruvugaru ramayan am lo ravanuni marananantaram mando dari vebhishanudini pelli chesukunnaaru? Enduku ?
Nanduri gaaru this temple is famous as " Nithya kalyanam pacha thoranam ". Like Tirumala here also kalyanam will happen for idols that's why here mostly marriages also will happen. Thanks for your time sir...
❤ Namaste guruvugaru, Mahabharata time tirumala kshetram Ela vellaru Janmejay maharaju
Memu vellam guru garu memu akkadiki veti gurinchi teliyakunda munda anukokuda vellam kani akkada bakthulu chala takuva vunandu vallana aa gudi pujari aa gudi prati vishesham gurinchi cheparu meru cheptunte vinadam vallana kuda naki aa rojuna ayana chepindi gurthukuvostundi danyavadalu andi evani teliya gestunanduku 🙏🏻
Naku oka doubt vachende guruvu garu venkateswara swamy kaleyuga daivam kadaa mare janmujayedu ela pratestencharu🙏
@@bhavanajathin5723 Kaliyugam Parikshit maha raju tho start ayyindi. I hope this clarifies your doubt. Sree Matre Namaha🙏
Parikshittu maharaju kaliyugam modati lo unnaru. Vare kali ni 5 stanalalo matrame undali ani chepparu. Vari kumarudu Janamejayudu. Kabatti janamejayudu kaliyugam lo unnaru
Janamejayuni samayaniki kaliyugam start ayyindhi
Hai sister Sri Krishna paramatma clearly stated that the 7 day of swami's niryana kali Yuga started parikshit was 32 year old then after a long time parikshit was cursed and attained death then janmejay handled responsibility of the kingdom so it's clear sarpayagam was performed in kali Yuga . After a long time janmejay realised mistake he passed the kingdom to his son Narendra I think so I'm not sure about the name and he started his pilgrimage it's just started of this yugam so environment so pure I mean they lived a very long life more than 100 to 110 years easily this is what I understood may be 🙏
Eppativaraku echina replies nijame inaa Mana Venkateswara swamy varu kevalam Kaliyugam kosam matrame puttadani yekkada cheppaledhu , puranalaloki vellithe Sri Ramula varu tirumala vachi kodhi kalam paatu thapassu kuda chesarani Nanduri garu videos lo vinnam , So mana Venkateswara Swamy sakshath Maha Vishnuvu , Vaikuntaniki Tirumala nunche dhari vundhi akkada ki Sriramula vari kalam lo vanarulu theliyaka velli povatam Karanam gaa aah star gate ni andhariki andhubatulo lekunda chesarani mana Nanduri Garu videos lo chepparu.... , eppati varaku anni kaliyugalu vachayo anni sarlu Janamejayudu puttadooo.....kadaa
So Venkateswara Swamy chaala purathanam ,I mean anni yugaalalo Mana Srivaaru vunnaru, kaka pothe ee kaliyuganiki Swamy Vigraha Dharshanam matrame manam nochukunnam Ani na abhiprayam. Namaskaram
Guru garu meeru chepina raghavendra swamy Charitra video kosam search chesthey kanipinchatam ledu... Koncham aa video link comment chesthara?
జైశ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమః