గల్ఫ్ కష్టాలు//Gulf Kastaalu// Muni Films Corporation//Radhika//Mottesampath//Narsoji//RepalaMuni
HTML-код
- Опубликовано: 21 май 2021
- Galf kastalu//గల్ఫ్ కష్టాలు//
Muni films corporation RUclips Channel.
Hello Every one...
Village ultimate village fun and comedy. this is fully entertainment and family oriented youtube channel. hi i am Repala Muninder Raju welcome to "Muni films Corporations" this channel is about my crazy thoughts in daily life Telangana Culture, Traditional Life Style, Funny Comedy, Family Entertainment Shows. mail : Muni films Corporations
STORE, DAILAGS:-SAMPATH MOTTE
CAMERA,EDITING:-SATHISH CHEEKATLA
Thanking you all.
Your's Lovingly
Contact : 9989471666
( call's & what's up )
Muni Films Corporation Channel opening video | muni films Corporation | Muneender Repala |
#Muni_films_Cororation Развлечения
నా షార్ట్ ఫిలిం ను ఆదరిస్తున్న,
మీకు నా ధన్యవాదములు.
మీ...
రేపాల మునీందర్ (రాజు),
M.B.A.,(LL.B).
నేను short film festivals విజయవాడలో పెట్టినప్పుడు తెలియచేస్తాను. అప్పుడు మీరు పంపిస్తే screen చేస్తాము
గల్ఫ్ దేశంలో ఇలానే కష్టాలు ఉంటాయి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి జై గల్ఫ్ అన్న 🙏
హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రైటర్ కం యాక్టర్ కం డైరెక్టర్ మొట్టే సంపత్ .ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని అంటారు .అలాంటిది ఉన్న ఊరును కన్నతల్లిని అయినవాళ్లందరి ఇడిసి పెట్టి ...ఎక్కడో దేశం కాని దేశంలో పగలనక రాత్రనక ఎండనక వాననక కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి స్వదేశంలో ఉన్న వాళ్ల కుటుంబాలకు పంపిస్తున్న అన్నలకు తమ్ముళ్లకు మా ఈ చిత్రం అంకితం. గల్ఫ్ లో ఉన్న మీరందరూ బావుండాలని, అలాగే త్వరగా మీ కష్టాలన్నీ తీరి తొందరగా స్వదేశాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .అలాగే ఈ చిత్రంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మమ్మల్ని క్షమించండి .🙏🙏9618740550 my Whats up no
చాలా చాలా బాగుంది, సహజత్వానికి చాలా దగ్గరగా వుంది
Super annaaa....
@@srinivasaraochowda3714 tnq bro
@@loukyavenkatesh5892 tnq ra
Super
Chala bagundi story sampath action 👌
చాలా బాగుంది వీడియో గల్ఫ్ అన్నల బాధలు బాగా చూపించారు
Excellent performance by every one. Radhika the most talented artist 👍👍👍
చాలా బాగుంది. మధ్య తరగతి వర్గాల గురించి చక్కగా చిత్రీకరించారు
tnq bro
అందరి యాక్టింగ్ చాలా బాగుంది మంచి ఫిల్మ్ 👌👌
చాలా బాగుంది. అందరూ మంచిగా చేశారు
Acting చేసినట్టు లేదు జీవించారు🙏🙏🙏
Really good. Natural. రైతు కష్టాలను చక్కగా వివరించారు
Sampath Direction Good All'acters super acting sentiment story ❤️❤️👍👍🙏🙏
Chala chala baagundhi ....super....
Radhika Akka Show Low Meru nanu baga edepencharu super 🙏🙏👏👏👏
నేను గల్ఫ్ కార్మికుడిని సూపర్ షార్ట్ ఫిల్మ్ రైతు కష్టాలు గాల్ఫ్ కష్టాలు మంచిగా చూపించారు 🙏🙏🙏🙏🙏
tnq bro
Super bro tq
Super👌👌👌
సూపర్ ఉన్నది ఇందులో అందరికీ నటనకు ధన్యవాదాలు షార్ట్ ఫిలిం చూసినంత సేపు ఏదో చిన్న బాధ గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి ఇంటికాడ అందరు మంచి ఉండాలని ప్రతిరోజు దేవుని కోరుకుంటారు ఇక్కడ ఎంత కష్టమైనా గాని ఒరుసుకుని ఇంటికాడ మంచిగా ఉండాలని కోరుకుంటారు సూపర్ షార్ట్ ఫిలిం
tnq bro
చక్కగా చూపించారు
Excellent video. Radhika's action makes us shed tears
సూపర్ అన్న గల్ఫ్ జిందగీ రైతు బతుకులు 😭😭😭
Excellent ga undhi bayya, wonder film. 🤝🤝🤝
Excellent brother
గల్ఫ్ లో కష్టాలు ఇలాగే ఉంటాయి చాలా మంచిగా యాక్టింగ్ చేశారు ఇలాంటివి మరిన్ని వీడియోలు చేయగలరని నా మనవి బైరాన్ నుంచి
Heart touching chustunnantha sepu kannellu agaledhandi radhika is hilight the is show
చాలా బాగా చెప్పారు గల్ఫ్ దేశాల కష్టాలు గ్రేట్ మీరు
Super concept radika acting super
Super bro TQ 🙏🙏 jai NRI policy ✊✊✊ TQ nice movie 👍
very sentiment hats off to story writing direction and acting
tnq anna
Heart touching concept.
Thanks for watching
Good concept super akka
సూపర్ గా తీసినర్ మా గల్ఫ్ కస్టలను కళ్లకు కట్టినట్లు
Superb... very emotional .
Supper mi video chustunta naku chala chala aduppuvastundhi supper anns
Good Message....
Congratulations to Team
First comment this short film chala bagundhi. Time kooda teliyaledu.
Superb chala bagundi
Andaru chala Baga chesaaru
Hai miru andaru chala baga act chetharu mi short films ante chala estam pls oka stort film teyara ma kosam carona vala chala mandi ebandi padthunaru una vallu bane unaru leni vallu ebandi padthunaru pls oka short film ma kosm
Dear All super vedio real story thx for sharing Regards AAshokkumar HYD
Supper keep it up...
Manchi concept for like senior citizens like us 🙏
Nice film.heart touching.all r good.
Good short film
చాలా బాగుంది ❤️❤️
సూపర్ వీడియో 🙏🙏
Chala batha ga anipihhinathe chala Baga thisaru
Super video 😭😭❣️
Super ga undi Radhika garu me action bagaundi me Anni videos bagaunti madam
Super nice 👍👍👍
Super acting awarded film
Super Anna meku na seelyout Chala manchi ga thisenaru nenu okka Gulf carmikune
Very very nice, brothers 🙏
Thanks for this movie anna nenu aite yedchesa ,,
Super short film
Supar bro supar
Chala bagundmee natana story
Vera level lo undia story direction action
V good keep it up
Eedipincharu
Super good
Story super sampath anna
tnq thammudu
Radhika garu meeru nijanga jr jayasudha gare
Meeru chala baga chesaru
Supar akka
Super story
Super amma nanna and koduku
Nice video 🙏🙏
Excellent
ఈ విడియో రాధిక కోసం చూద్దాం అని చూసా, కాని ఏడిపించారు బ్రో, కొన్ని సీన్ లు చూడలేక ఫార్వర్డ్ చేస్తూ చూసా, సూపర్ విడియో, డైరెక్షన్ సూపర్ , ❤ from Saudi Arabia
Super annaya super annaya
👌centiment
Super ga thisaru
ఒమాన్ Hi Anna super
👌
Super
Nannu adipincharu andi super chala bagundi
Very Good
బాగుంది
Dhubayi badhalu chala varnanathitham
Gulf desalu ante andarini vadili poye e nimisham em aiethundo thelani bathukulu ela thintaro teladi duty entha narakam poye maa duty manchigani ani intikada cheputham enni ibbadilu vachina thattukoni pani chestharu ♥️🤝👌
jai gulf annalu jai NRI policy
Good acting
Nice
Super sampath bro.. Heart touching all are natural acting..
tnq bro
@@sampathmottey2476గల్ఫ్ వాళ్ళ బాధ చాలా చక్కగా వివరించారు.. ఆ బాధ నాకు తెలుసు ఎందుకంటె నేను కూడా గల్ఫ్ లో ఉన్నాను...
@@rajuannaram4497 tnq bro
Super Sampath bro congratulations all the best
tnq ra
Nice concept Anna garu
👌💐
Super anna mee short film
Good
Super radhika
nice
గల్ఫ్ జీవితం జిందగీ
Sampath anna super film
tnq ra
Good Message
It's my first time comment
Super👌👌👌👌👌
Really Good Film
Gud concept Sampath mama 🙏🙏🙏🙏🙏👌👌👌
tnq mama
Super story sampath anna
tnq ra
Bagundi 🙏
Sampathigaru super
Super undi
Nice video ninu kuda Muscat lo untanu
Super Anna from muscut
👍👍👍
Share Maximum in your WhatsApp Groups
Superfilm
Sampath edpichinavra......all the best....
tnq bro