చాలా చక్కగా వివరించారు మిరుపలో నిజంగా ఈ ఎరువులు వాడడం వల్ల రిజల్ట్ ఉంది 120 రోజుల మెరుపుతోటకు అడ్డగోలు మందులు కూడా మేము వాడుతున్నాం కరెక్ట్ గా ఏ మందులు వాడాలో చెప్పారు సార్ మీరు చాలా మంచి సమాచారం చెప్పారు మోహన్ జాదవ్ మీరు సూపర్ అన్న
మనం ఎప్పుడూ పై మందు పిచికారి మాత్రమే చేస్తున్నాము సుక్ష్మ పోషకాలు చాలా అవసరం ఏ మందులు అయినా సరే న్యూట్రిషన్ కలిపి వాడాలి. ఇప్పుడు వర్షం కూడా కురుస్తుంది కాబట్టి చలి పెరిగింది కనుక ఫంగి సైట్లు కూడా వాడుతూ ఉండాలి కాయ మచ్చకు కాయ పగిలిపోకుండా తెగులు మందులు కూడా వాడాలి మీరు చాలా బాగా చెప్పారు మంచి సమాచారం ప్రతి మందులో న్యూట్రిషన్ కలిపి వాడుకోవచ్చు
అన్న నమస్తే అన్న మీరు మంచి కంటెంట్ రైతులకు అందిస్తున్నారు ప్రతి వీడియో కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ చెప్పే సమాచారం చాలా ఉపయోగపడుతుంది ఏ ఎరువులు ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో చెప్పడం జరిగింది ఇంత బాగా వివరించి చెప్పడం చాలా బాగుంది థాంక్యూ సార్ ada sir

మిర్చి గురించి ప్రతి కంటెంట్ గురించి చెప్తారు మీరు పత్తి అన్ని రకాల పంటల ధరలు కూడా చాలా ఉపయోగపడుతుంది
Chala baga chepru sir jadhav anna super miru❤❤tq
Nice information jadhav
Good explanation ❤❤❤
Good information sir
Good information అన్నగారు
Good information 👍
Good..mesege..sir
Good explanation sir
Good 👍
Very nicely explained.... Do more videos with sir
TQ 🙏
Nice job anna
Supar piech
Good anna
Anna pai and gundu putha undi trips eekkuvaga unnay .mudutha ekkuvga undi anna...jump+alanto kottacha
Good
అన్న పైన స్ప్రేయింగ్ కి నానో యూరియా ,నానో డీఏపీ , నానో ఫొటోస్ వాడవచ్చా
Good video
మీరు చెప్పినట్టుగా మిర్చి అమ్ముకోవడం గాని మంచే జరిగిందన్న
Sir వంగ తోట గురుంచి చెప్పండి sir
Jonnalu veshamu memu
Good decision 👍
Voka aecarki 60 attalu atikicha
Sir mi nembar kavali pls send
Black trips వచ్చినాయి
నిమ్మ తోట లో ఏఏ ఎరువులు వాడాలి
పచ్చ రెక్కల చీలుక omdi
Black thrips nunchi naa valla kaavadamledu 😂😂😂
Auraveera spray chey anna trips control authundhi
Raithu ayyithe nammuthamu brother memu ...enni chepthunaru kani result ledhu black trips ki
Good 👍