అన్న నా మీరుప తోట 70 రోజులు అవుతుంది గ్రోత్ లేదు రసం పిలిచే పురుగులు సన్నపురుగు కూడా ఉంది అది కంట్రోల్ అయ్యి గట్టిగ అయిన మిరప తోట గ్రోత్ రావాలి మందులు చెప్పండి
ప్రతి ఫీల్డ్ ఎడిటింగ్ లేకుండా బాగానే చూపిస్తారు అన్న మీరు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు సో తీసుకోవడం తీసుకోపోవడం అన్నది మా ఇష్టం కాబట్టి మిరపలో సమస్యను బట్టి మీరు వీడియో చేస్తున్నారు మార్కెట్లో వచ్చే కొత్త మందులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూతకాయ మీద ఉంది వాడుకోవచ్చా తోట గ్రోత్ లేదు నల్లి తిరత బాగా ఉంది 120రోజుల తోట
జాదవ్ అన్న మీరుప తోట నల్లగయ్యి మొత్తం పైన ఇగురు మాడిపోయి వచ్చిన ఇగురు మొత్తం ముడతగా మారుతుంది ఏ మందు వాడాలి ఇప్పుడు వర్షానికి మొబ్బుకు పురుగు కూడా మొదలైంది ఏ మందు పిచికారి చేయాలి ఈ మందు వాడుకోవచ్చా మా పక్కన వాడారు బాగానే ఉంది కానీ అతన్ని లేత తోట
Chala bagundi thota
పూత బాగా వస్తుంది అన్న సూపర్ రిజల్ట్
సూపర్ అన్న రైతులకు మంచి మంచి వీడియో చేస్తున్నందుకు
Good information అన్నగారు
Good information anna garu
Super ఆన్న గారు
అన్న నా మీరుప తోట 70 రోజులు అవుతుంది గ్రోత్ లేదు రసం పిలిచే పురుగులు సన్నపురుగు కూడా ఉంది అది కంట్రోల్ అయ్యి గట్టిగ అయిన మిరప తోట గ్రోత్ రావాలి మందులు చెప్పండి
Good anna 👍🏾
Good 👍
Nice 👍
Anna mono agromin max spre cheyacha
రిజల్ట్ బాగుంది సూపర్
మీరు use చేశారు
@rrr.6677 చేశాను
Mi no acr ki cost entha anna
Nice video
ప్రతి ఫీల్డ్ ఎడిటింగ్ లేకుండా బాగానే చూపిస్తారు అన్న మీరు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు సో తీసుకోవడం తీసుకోపోవడం అన్నది మా ఇష్టం కాబట్టి మిరపలో సమస్యను బట్టి మీరు వీడియో చేస్తున్నారు మార్కెట్లో వచ్చే కొత్త మందులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూతకాయ మీద ఉంది వాడుకోవచ్చా తోట గ్రోత్ లేదు నల్లి తిరత బాగా ఉంది 120రోజుల తోట
Good
Kuravi lo unda anna pls
అడిగి చూడండి లేకపోతే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే మహబూబాద్ తీసుకోవచ్చు
Anna thota baga perigidhi kani kapu asale ledhu m spray cheyanu anna
Chammatkar + engage spray chai bro...
జాదవ్ అన్న మీరుప తోట నల్లగయ్యి మొత్తం పైన ఇగురు మాడిపోయి వచ్చిన ఇగురు మొత్తం ముడతగా మారుతుంది ఏ మందు వాడాలి ఇప్పుడు వర్షానికి మొబ్బుకు పురుగు కూడా మొదలైంది ఏ మందు పిచికారి చేయాలి ఈ మందు వాడుకోవచ్చా మా పక్కన వాడారు బాగానే ఉంది కానీ అతన్ని లేత తోట
పరకాల లో ఉందా అన్న
8186845257 ఫోన్ చేయండి
మాది సూర్యాపేట జిల్లా
Cost antha bro
రెండు కలిపి 1500