Pawan Kalyan High Voltage Speech | జగన్‌ను చావుదెబ్బ కొట్టిన పవన్ స్పీచ్ ఇదే! | ZEE Telugu News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 7 месяцев назад +230

    పవనన్న నీ మాటలకు నాకు కన్నీళ్లు వస్తున్నాయి

  • @Naveengobburu1992
    @Naveengobburu1992 6 месяцев назад +311

    No words to say... నువ్వు అప్పుడు చెప్పిన మాటలు అన్ని నిజాలు చేస్తున్నావ్ అన్నా... 🙏🙏🙏గర్వాంగా ఉంది అన్నా ✊

    • @PendyalaKutumbarao
      @PendyalaKutumbarao 2 месяца назад +3

      👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

  • @srisrinivasadigitalsjav6625
    @srisrinivasadigitalsjav6625 5 месяцев назад +60

    వామనావతారం కోసం వివరిస్తూ చెప్తున్నప్పుడు వచ్చిన మాట ఇది అధపాతలనికి తొక్కడం అనటం .. సూపర్ ❤

  • @SatyaThanusha
    @SatyaThanusha 7 месяцев назад +107

    నీతి నిజాయితీ గల నాయకుడు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కచ్చితంగా మీరు కావాలి జై జనసేన ❤❤❤🙏🙏

  • @bhaskarrao4641
    @bhaskarrao4641 6 месяцев назад +228

    ఒక మనిషి బలంగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఇదే నిదర్శనం

    • @JavvajiJavvajiSatyanarayana
      @JavvajiJavvajiSatyanarayana 4 месяца назад +8

      Yes

    • @kvnagaraju-tg6nn
      @kvnagaraju-tg6nn 2 месяца назад

      l😮😅/ 30:50

    • @ramnari37
      @ramnari37 Месяц назад +3

      అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ కారణ జన్ముడికి సుసాధ్యం

  • @sivakumar-uk5ib
    @sivakumar-uk5ib 6 месяцев назад +36

    మీ గళం మీ బలం,మీ ఉపన్యాసం వింటే అర్ధం అవుతుంది సమాజం పైన ఎంత అవగాహన ఉందో....

  • @praneethtavva6781
    @praneethtavva6781 6 месяцев назад +37

    నాలుక మీద మచ్చ ఉందా సామి....అన్న ప్రతి మాట నిలబెట్టావ్...🔥🔥🔥❤️❤️❤️😘😘😘

  • @ImAnil007
    @ImAnil007 7 месяцев назад +510

    స్వార్థం లేని లీడర్ పవన్ కళ్యాణ్ గారు..
    కళ్యాణ్ గారి స్పీచ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది..
    ఆయన మాటల్లో ఏదో మేజిక్ ఉంది

    • @Jaganalways
      @Jaganalways 7 месяцев назад +4

      Avunu bayya, Pakka party votes kosam Sanka nake lakshanam great😂😂

    • @ImAnil007
      @ImAnil007 7 месяцев назад +15

      @@Jaganalways ఆయన ఎలాంటి వారి అందరికీ తెలుసు..
      జగన్ లాగా 30 కి పైగా కేసులు క్రిమినల్, అక్రమ ఆస్తుల కేసులు లేవు, కోర్టు కి హాజరు కాకుండా 10 ఏళ్లుగా బెయిలుపై తిరగటం లేదు, నెలకి నాలుగు సార్లు వెళ్లి ముడ్డి కింద ఉన్న కేసులు నుండి కాపాడండి అని మోడీ మో... గుడిసింది ఎవరో అందరికీ తెలుసు
      ఇంకా కోర్టుకి రాను జైలుకు పోను అంటే కుదరదు..
      రెడీ గా ఉండమను..లేదంటే ముడ్డి పగల 10గుతారు

    • @Jaganalways
      @Jaganalways 7 месяцев назад +1

      EVM star

    • @Wervv-g2v
      @Wervv-g2v 7 месяцев назад

      Package dog

    • @ImAnil007
      @ImAnil007 7 месяцев назад

      @@Wervv-g2v అరె బుర్ర లేని పేటీయం కుక్క
      ప్యాకేజీ తీసుకున్నట్లుగా ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ చూపించండ్రా..ఇక లైఫ్ లో ఎప్పుడూ ఆయనను నమ్మం..జగన్ కి జై కొడతాం..
      జగన్ పై ఉన్న అవినీతి కేసులు చీటింగ్ కేసులు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి..అందుకే జగన్ భయపడి కేంద్రాన్ని ఎప్పుడూ మాకు హోదా కావాలని అడగలేదు..10 సంవత్సరాలకు పైగా ఎవ్వరికైనా బెయిల్ పై బయట తిరిగే అవకాశం ఉందా.. ఫాల్స్ కేసులు అన్నపుడు 5 ఇయర్స్ పవర్ లో ఉన్నారుగా అవన్నీ నిరాధారమైనవని అని నిరూపించి క్లీన్ చిట్ తెచ్చుకొని ఉండొచ్చు కదా.. మరెందుకు అలా చేయలేదు..ఎందుకంటే జగన్ కి కూడా తెలుసు అదంతా ఇల్లీగల్ ఫ్రాడ్ అని..
      కానీ ఇక విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుంది
      నిజాలన్ని బయట పడుతాయి
      కాబట్టి..జైలుకు వెళ్ళడానికి సిద్దం గా ఉండండి

  • @pakamchittibabu38
    @pakamchittibabu38 4 месяца назад +31

    రాష్ట్ర చరిత్ర నే మార్చిన ఉపన్యాసం మా తాడేపల్లిగూడెం లో జరగడం మా అదృష్టం ✊

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 6 месяцев назад +47

    వారెవ్వా ఏం స్పీచ్ అన్న, పక్కా గుండెల్లో మండే మంట నుంచి వచ్చిన మాటల ప్రవాహం అన్న ఇదీ, సూపర్ సూపర్.. 👆👍👍👌👌✌️✌️🤝🤝💪💪💯💯💯💯💯💯💯💯

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 6 месяцев назад +111

    పవన్ కళ్యాణ్ గారు మీలో విప్లవ వీరుడు కనిపిస్తున్నాడు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు❤❤

    • @vgdevotional
      @vgdevotional 5 месяцев назад +4

      Ee viplava veerudini Poonakam vachinattu oogutaadu anna vedava mundalu ippudu kanapadkunda poyaru Chee Reddy and Roja

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 4 месяца назад +2

      Super

  • @narreshsri9514
    @narreshsri9514 7 месяцев назад +154

    మా తాడేపల్లిగూడెం నుండి జగన్ ఓటమి. ఆ రోజు ఇక్కడ మీరు అన్న మాటలు నిజం అయ్యాయి అది పవర్ ఫుల్ ప్లేస్ ✊✊✊

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 7 месяцев назад +558

    ఈ స్పీచ్ లో చెప్పినవన్నీ నిజం చేశారు కదా సార్ హ్యాట్సాఫ్

  • @GarikapatiDebora
    @GarikapatiDebora 6 месяцев назад +32

    Powerfull speech పవన్ గారు ఇటువంటీ నాయకులు మన state ku కావాలి next సీఎం మీరే kavali

  • @satyabodhisatyabodhi5133
    @satyabodhisatyabodhi5133 6 месяцев назад +44

    మాది తెలంగాణ, నిజనికి ఈ లాంటి లీడర్ కచ్చితంగా కావాలి

    • @ramnari37
      @ramnari37 Месяц назад

      Only ap kaadhu All over india

  • @Animelover_147
    @Animelover_147 6 месяцев назад +605

    మల్లి మల్లి మల్లి ఈ వీడియో ఎంతమంది చూసుంటారో..

    • @rameshkillani5313
      @rameshkillani5313 6 месяцев назад +24

      Chustuune untamu

    • @jvssomaraju2918
      @jvssomaraju2918 6 месяцев назад +12

      @@rameshkillani5313 CHUSTUNNAMU SIR

    • @Chirumegastar90
      @Chirumegastar90 5 месяцев назад +4

      4.aug 24

    • @babubeautifulmegastar5074
      @babubeautifulmegastar5074 5 месяцев назад +9

      ఈ సభ 10 హిట్ సినిమాలు తో సమానం ❤ చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడూ❤

    • @venkateshnaik3778
      @venkateshnaik3778 5 месяцев назад

      ​@@rameshkillani5313❤❤❤

  • @gurramsujatha246
    @gurramsujatha246 7 месяцев назад +264

    మాది తెలంగాణ మంచి ఫైర్ ఉన్న నాయకుడు నిస్వార్ద నాయకుడు మంచికోసం పోరాడే వాన్ని ఎప్పుడూ కాపాడుకునే బాద్యత మీదే

  • @pallalasatyanarayanareddy145
    @pallalasatyanarayanareddy145 6 месяцев назад +49

    పవన్ కళ్యాణ్ సర్ మీరు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యం ఇలాంటి నాయకులు మనకు కావాల్సింది. ఇలాంటి నాయకులను కాపాడుకో వలసిన బాద్యత మన అందరి మీద ఉంది.

  • @ShyamkumarReddy88
    @ShyamkumarReddy88 4 месяца назад +16

    పవన్ కళ్యాణ్ గారి ఈ స్పీచ్ ఇప్పటివరకు 8వ సారి చూసా మిలో యంత మంది ఇన్ని సార్లు చూసారు

  • @SreenivasuluMallepalle
    @SreenivasuluMallepalle 7 месяцев назад +179

    పవన్ సార్ గారూ.... మీ స్పీచ్ ఒక ప్రజా విప్లవం..ఒక ప్రభంజనం...ఒక తుపాన్ లాంటి మీ స్పీచ్.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దివిటీ లాంటిది..మీ స్పీచ్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నుండీ మీకు శత కోటి పాధాభివందనాలు..చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్..
    - మీ స్పీచ్ కి దాసోహమైన.. మీ అభమాని.
    మల్లేపల్లి శ్రీనివాసులు, జర్నలిస్ట్..

  • @gousezinnga6604
    @gousezinnga6604 7 месяцев назад +276

    ఏంటన్న ఇది ఎన్ని పుస్తకాలు చదివినావు అన్న స్ఫూర్తి నిచ్చే శ్లోకాలు ఇన్ని ఉన్నాయి

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 7 месяцев назад +66

    సూపర్ పవన్ కళ్యాణ్ గారు. మీ స్పీచ్ వింటుంటే నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి సార్.

  • @irfanahishask4642
    @irfanahishask4642 5 месяцев назад +21

    అన్నంత పని చేశావు కదన్నా. దేశం గర్వించ దగ్గ. పని చేశావు. నీలాంటి రాజకీయ నిస్వార్థ పరులు ఈ దేశంలో ఉంటే. ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది. జై జన సేన.జై పవన్ ఆన్న..

  • @sankyasureshkumar6420
    @sankyasureshkumar6420 7 месяцев назад +59

    Wow..ఇంత పవర్ఫుల్ స్పీచ్..
    ఏ నాయకుడు ఇంతవరకు ఇలా మాటలాడలేదు.. ఎంతో మెచ్యూరిటీ.. ఇలాంటినాయకులు ఒక రాష్ట్రానికి 10 మంది వుంటే చాలు.. స్వర్ణయుగం సాధించవచ్చు.. చెప్పిన విధంగానే ఆచరణలో పెట్టండి..

  • @JayarajPothunuri-pm8vf
    @JayarajPothunuri-pm8vf 7 месяцев назад +130

    సాహో నాయకా... జనసేన నాయకా...

  • @bangarrajukalisetti3113
    @bangarrajukalisetti3113 7 месяцев назад +689

    21/21 తర్వాత తరువత ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు

    • @praveenchandra3993
      @praveenchandra3993 4 месяца назад +3

      Chala times

    • @babubeautifulmegastar5074
      @babubeautifulmegastar5074 3 месяца назад +3

      బోరుకొట్టని స్పీచ్ చాలా ఇష్టం గా చూస్తున్నాం❤

    • @Anjana-sm1
      @Anjana-sm1 3 месяца назад +3

      Inspirational video ante ide 🙏🙏🙏

    • @varunarunu611
      @varunarunu611 2 месяца назад +1

      Tygg😂😂😂​@@Anjana-sm1un GV c❤

    • @SohanNalla2596
      @SohanNalla2596 2 месяца назад +1

      The game changing speech 🔥
      Janda sabha ani Janda paathesaaru 🚩

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 5 месяцев назад +15

    తుఫాన్ లాంటోడు పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @saadhana_naidu
    @saadhana_naidu 7 месяцев назад +984

    పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా enthamandhi Unnaru ♥

  • @rvr.ramojurvr.ramoju2601
    @rvr.ramojurvr.ramoju2601 7 месяцев назад +38

    ఎంత ఎదిగిపోయావన్న సూపర్ అన్న నీ ఫైర్ చాలన్న అవినీతి అనకొండ లకు ఉచ్ఛ

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 7 месяцев назад +88

    Not a fan:
    ఈ స్పీచ్ అప్పుడూ విన్నా, ఇప్పుడూ వింటున్నా. అప్పుడు విన్నప్పుడు - ఫైర్ ఉంది, నిజాయితీ ఉంది, కానీ జగన్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టగలడా అని ఉండేది. గెలిస్తే బాగుణ్ణు కానీ గెలిచేది కష్టం అనిపించేది.
    ఇప్పుడు చూస్తే, ఇంత పెద్ద గెలుపును ముందే ఊహించాడా, ఇంత powerful గా నమ్మకంతో ఎలా మాట్లాడాడు అనిపిస్తుంది.
    Just hope that they remain in power forever and fulfil the desires. Develop Amaravati, but don't make it a cornerstone to your governance.

    • @manamsuneetha6397
      @manamsuneetha6397 5 месяцев назад

      Same feeling bro.. gelavakapote inka enni antaro ani bayamesedi.. present asalu ELA..ELA..? ani ennisarlu anukunnano Anna.. ma ANNAYYA❤❤❤❤

    • @rvpseshukumarpokala2357
      @rvpseshukumarpokala2357 5 месяцев назад

      Yes, he expected it much before and that came from him in the form of words.

    • @rajamoulimidde2094
      @rajamoulimidde2094 5 месяцев назад

      Yes...bro

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 7 месяцев назад +108

    ❤ పవర్ స్టార్ పవర్ ఫుల్ స్పీచ్ 🎉🎉🎉🎉

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 6 месяцев назад +24

    మంచి ఆవేశపూరిత ప్రసంగం 👌🏼

  • @vaishuentertainment6756
    @vaishuentertainment6756 7 месяцев назад +23

    నువ్వు ప్రజలు మనిషివి జై జనసేన, జై పవన్కళ్యాణ్ ❤️♥️♥️♥️

  • @AVijayKumarDora
    @AVijayKumarDora 7 месяцев назад +28

    After the legendary Shri NT Rama Rao garu, first time I am listening to a dynamite like speach in Telugu politics 🤗 What a speech, just awesome. Never heard anything like this.

  • @shivaroyal7534
    @shivaroyal7534 7 месяцев назад +25

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    జై జనసేన
    జై పవర్ స్టార్
    చిల్లర గాళ్లకు మీ విలువ ఎప్పటికి అర్థం కాదు

  • @dasaradhirR
    @dasaradhirR 7 месяцев назад +120

    అనుకున్నది చేశాడు మా పవన్ అన్న...that is pawan kalyan...konni sarlu late avvacchu kani ravadam matram pakka..... జై జనసేన....జై పవన్ అన్న...❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @SapnaAshok-fi8ur
      @SapnaAshok-fi8ur 6 месяцев назад

      Nuvvu 1seetayna geluvaledra neeku nee babuki gelichinodi modi unnadu

    • @shivasameer1995
      @shivasameer1995 6 месяцев назад +1

      Aa ravadam ravadam 21/21 ante highest rate lo vochadu Anna....adi kuda great ne

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 7 месяцев назад +110

    చాలా బాగా చెప్పారు నిజం ఇలాగే ఉంటుంది ఈసారి వైసీపీకి అవకాశం లేదు అని ముందే రికార్డులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చాలా సంతోషం గా ఉంది విజయం మనదే మనదే మనదే

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. 7 месяцев назад +251

    అన్న నీ మాటలకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా బయపతున్నారు జాగ్రత్తగా ఉండాలి అని 🙏

    • @snimeshnath490
      @snimeshnath490 7 месяцев назад +4

      😅😂👌👍💪✊✊

    • @laxman007swt
      @laxman007swt 7 месяцев назад +2

      👌👌👌

    • @vamshikasula3443
      @vamshikasula3443 4 месяца назад +1

      నేను విన్న స్పీచ్ లో నెంబర్ 1 పవన్ సునామి లో జగన్ కొట్టుకు పోయాడు

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 4 месяца назад

      Jagan gaaday poskoni poyadu ra 😂

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 6 месяцев назад +9

    తాడేపల్లిగూడెం వాసిగా గర్వపడుతున్నాను ఇంతకు మించి మాట్లాడితే నేను govt ఉదొగస్తుని 😢😢😢😢😢 నా స్వరం వినిపించలెను 😢😢😢😢😢😢😢

  • @gousezinnga6604
    @gousezinnga6604 7 месяцев назад +514

    నాకూ 34 years కానీ ఇంత వరకు ఏ పార్టీలో వినలేదు స్వతంత్ర యోధులు పేర్లు jansena పార్టీ లో వింటున్నాను

    • @Jaganalways
      @Jaganalways 7 месяцев назад

      Kani Smara yodulu, Sonthaga valla Kalla paina nilchunnaru. Pawala gadiki laga pakka party votes kosam Udigam cheyaledu😂😂

    • @ChikuluruShaiksha
      @ChikuluruShaiksha 7 месяцев назад +2

      🎉 28:10 🎉

    • @Wervv-g2v
      @Wervv-g2v 7 месяцев назад +3

      Saduvuko ra school lo

    • @arika-yz8wh
      @arika-yz8wh 6 месяцев назад

      😂

    • @ramnari37
      @ramnari37 Месяц назад

      That is pavanijam. vision of power

  • @devisgroup3699
    @devisgroup3699 6 месяцев назад +11

    నీతి నిజాయితీ న్యాయం ధర్మం కలిపితే శ్రీ పవన్ కళ్యాణ్ ❤

  • @Movifolkstv8427
    @Movifolkstv8427 4 месяца назад +3

    What a speech ప్రతి పదము ఒక్క ఆయిధము లా ఉంది ,జగను ఓటమికి ఈ స్పీచ్ ఒక్క కారణం

  • @kveeraraghavulu7656
    @kveeraraghavulu7656 7 месяцев назад +180

    Super ❤ చెప్పినట్టు చేసి చూపించావు..❤.. ఓడిపోయినా జగన్ & బ్యాచ్ ఇంకా ఎందుకు ఓడిపోయామో తెలుసుకోలేక పోతున్నారు.. అభివృద్ధి చేయకుండా డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకుంటూ ఉన్నారు ఇంకా..

    • @laxmikumarhouji4990
      @laxmikumarhouji4990 6 месяцев назад

      ఆంధ్రాలో పాటు తెలంగాణా లో కూడా అంతే.

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 7 месяцев назад +43

    మా అన్నయ్య MLA and deputy CM మంత్రి next Cm కుర్చీ నే

  • @sulthannext4470
    @sulthannext4470 7 месяцев назад +77

    Goosbumps at 22:30....

    • @purushIndia
      @purushIndia 6 месяцев назад +4

      Dialogue of the decade...❤❤❤

    • @vaasu.varadha
      @vaasu.varadha 5 месяцев назад +1

      Thanks bro

    • @anilkumar7544
      @anilkumar7544 5 месяцев назад +1

      Thank you sir 🎉🎉

  • @AnjiAnji-jt8br
    @AnjiAnji-jt8br 5 месяцев назад +13

    నిజాయితీ పొగరు అనేది మనిషి రూపం లో ఉంటే అదే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 👌❤️❤️👌

  • @Sadhvika248
    @Sadhvika248 7 месяцев назад +79

    నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 7 месяцев назад +70

    హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి జై జనసేన జై జై జనసేన

  • @joshisharma16
    @joshisharma16 22 дня назад +1

    జై జనసేన సూపర్ స్పీచ్ అసలు నీ నాలార్జ్ ఏంటి సామీ 🙏🙏

  • @Govindarao-lg4kx
    @Govindarao-lg4kx 4 месяца назад +5

    ఈ వీడియో ఒక వంద సార్లు చూసి ఉంటాను ఇంకా చూడాలనిపిస్తుంది

  • @Telugu-Thinker7494
    @Telugu-Thinker7494 6 месяцев назад +8

    నిన్నటితరానికి విప్లవవాది
    నేటితరానికి వ్యూహకర్త
    రేపటితరానికి స్పూర్తిప్రదాత
    తరాలుమారిన చరిత్రపుటల్లో
    నిలిచి ఉండేదే పవన్ కళ్యాణ్ పేరు...
    గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు...

  • @gsudha4108
    @gsudha4108 7 месяцев назад +24

    Future lo pawankalyan pm aithe baguntadhi ayye chance 100% pk ki a power undhi.adhi oka thufan.dptcm gariki congrats.

  • @professorgade9017
    @professorgade9017 3 месяца назад +1

    నేను ఈ స్పీచ్ ఎన్ని సార్లు చూశానో తెలియదు, ఎన్ని సార్లు చూసిన ఫ్రెష్ గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి బ్రెయిన్ మొత్తం full of knowledge. ఆయన మాటలు అక్షరాలా నిజం అయ్యాయి.వాకశుద్ధి ఉన్న నాయకుడు. తస్మాస్ జాగర్త. Powerful speech. హ్యాట్సాఫ్ Pawan kalyan.

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 6 месяцев назад +7

    💐💐💐🎊🎊ఎక్సలెంట్ స్పీచ్ పవన్కళ్యాణ్ గారు 👌👌👌✌️✌️✌️✌️❤

  • @mahemoodnizami1033
    @mahemoodnizami1033 7 месяцев назад +37

    Wow wow Anna❤🎉 Congratulations pspk

    • @madhubilla1353
      @madhubilla1353 5 месяцев назад

      U r really great boss,,, because e rojju pawan kalyan garu speech lo most Hindu🕉️ shlok ideology yakkuva ga unnai ani.... Chala mandi muslim pawan kalyan garu ni hate chesthunaruu..... Kani meri chala great... Pspk gari namminandhuku.... Pspk garu goooooood personality & goooooood characteristics person.. Pawan kalyan garu..... ❤❤❤❤❤

  • @GuttulaEswaravaraprasad
    @GuttulaEswaravaraprasad 6 месяцев назад +7

    సుపర్ . నెష్ట్ లెవెల్ అంతే💯👌✅

  • @maddigatlarajesh535
    @maddigatlarajesh535 7 месяцев назад +37

    Vamana Devudu Pawan Kalyan

  • @parimalaa276
    @parimalaa276 7 месяцев назад +10

    Hatsoff pawan sir..goosebumps..you ingnited the spirit of andhra people...Great speech of awareness ..you are the future of andhrapradesh....

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w Месяц назад +1

    వెనుకటి పాలకుల రోజుల్లో అన్ని బూతుపురాణాలే అదే నేడు ఈ సభలో జనసీనా స్వీట్ మెమోరీస్ తీపి మాటలు బంగారు బాటలు వేసే ప్రతిజ్ఞలు . వెనుకటి పాలకుల సమయంలో చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్లకు ఔషద ఆయుస్సు కలుగుతున్న భావంతో అత్యుత్సామము తో ఆనందము ...🎉🎉🎉

  • @mukthapuramparthu3942
    @mukthapuramparthu3942 7 месяцев назад +17

    నిజాయితీ గల మనిషి మాత్రమే పొగరు అంటారు చూడు అదే కళ్యాణ్ అన్న ❤❤❤

  • @SivaKumar-nw4sl
    @SivaKumar-nw4sl 6 месяцев назад +20

    మా తాడేపల్లిగూడెం గడ్డా నుంచి జగన్ నీ తొక్కి పడేసాడు జై janasena

  • @dasaradhirR
    @dasaradhirR 7 месяцев назад +43

    High voltage speech... goosebumps 🎉🎉🎉🎉🎉....

  • @bhogeshwaraparisi6149
    @bhogeshwaraparisi6149 3 месяца назад +3

    I never heard ur speech till now. Today only heard. Speech is very excellent.

  • @yaminisrinivas
    @yaminisrinivas 7 месяцев назад +19

    What a powerful speech it is from the great PSPK. It's the huge knowledge you gained these many years from a tons of books, really inspiring all of us and encouraging us to read and gain knowledge like you have today.

  • @Vishal7T
    @Vishal7T 7 месяцев назад +38

    సరియైన పనులు ఏం చేయాలో అవి చేయటమే మన ముందున్న మార్గం✊✊✊

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 7 месяцев назад +10

    శబాష్ పవన్ చేసి చూపించారు..⭐⭐🔥🔥🔥🔥🔥🔥

  • @chandrasekhar4540
    @chandrasekhar4540 7 месяцев назад +38

    Mind blowing speech Jai power Star Jai Jenasena Jai Hind

  • @jagrimudbdba3737
    @jagrimudbdba3737 7 месяцев назад +31

    True this one speech changed entire political equations in AP politics ...great speech by PK

    • @sarvankumar8154
      @sarvankumar8154 7 месяцев назад +1

      You are 200,℅ correct.... Jai hind👍👍👍

  • @subburao197
    @subburao197 7 месяцев назад +19

    Eppude vinna wt an exlent speach. Wt a knowledge sir

  • @jrsarma3412
    @jrsarma3412 7 месяцев назад +15

    Wav super super super powers mind blowing sir 😮 Jai jenasena 😊

  • @kunasaraswathi250
    @kunasaraswathi250 7 месяцев назад +26

    Super spech

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 7 месяцев назад +45

    17:55 22:34 26:12 26:30 27:30 31:30PAWAN KALYAN ANTE ఒక తుఫాన్ 33:28 35:56 IDI

    • @karunkumar5681
      @karunkumar5681 7 месяцев назад +2

      First to last antha choosanu bro ❤❤

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 7 месяцев назад +25

    great speech, like Martin Luther king junior ❤

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 6 месяцев назад +6

    Excellent speech delivered by PAVAN KALYAN. Again and again we are feeling to listen his powerful speech. Definitely there is some magic in his speech. I think WAARAHI MATHA strongly gave her blessings to PAWER STAR.

  • @lokeshsai4197
    @lokeshsai4197 7 месяцев назад +66

    real leader true leader pawan anna ❤❤❤❤❤❤❤❤

  • @janakijanu6402
    @janakijanu6402 7 месяцев назад +6

    జై జై జనసేన కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ అన్న దుర్గా మాతల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి దుర్గమ్మ 🙏🏻

  • @maheshyadla9393
    @maheshyadla9393 7 месяцев назад +39

    మాములు యుద్దం కాదు ఇది

  • @NaiduTirupathi-ii5be
    @NaiduTirupathi-ii5be 6 месяцев назад +7

    🎉🎉🎉🎉🎉🎉🎉 జై బిజెపి జై తెలుగుదేశం జనసేన జై కూటమి తిరుపతి నాయుడు

  • @annajipusarla2680
    @annajipusarla2680 7 месяцев назад +7

    డిప్యుటీ సీఎం గారి తాలూకా 🙏

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 4 месяца назад +2

    Super analysis jaibheem jaibharath ✊✊✊

  • @DHARAVATHMOHAN-nm7gz
    @DHARAVATHMOHAN-nm7gz 7 месяцев назад +17

    Jai janasena from Telangana

  • @nenunaapichavlogs3727
    @nenunaapichavlogs3727 7 месяцев назад +21

    Anna love you for your efforts, CM ga chudali ninnu twaralone

  • @KotaRavi-ri9xc
    @KotaRavi-ri9xc 6 месяцев назад +3

    జగన్ గారి నీ ఏడిపించడం ఎవరి వల్ల కాదు అనుకొన్న చంద్రబాబు సోనియా గాంధీ గారూలు ఏమి చేయలేకపోయారు కానీ ఒకే ఒక్కడు వచ్చాడు అతనే పవన్ కళ్యణ్ garu🎌🎌🎌🎌🎌👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @damayanthiearni369
    @damayanthiearni369 4 месяца назад +2

    Super speach

  • @baskarann8709
    @baskarann8709 7 месяцев назад +22

    Art touch speek sir thanks

  • @JyothiChadalawada
    @JyothiChadalawada 7 месяцев назад +12

    Jai jai jai jai janasena Jai jai jai Pawan Kalyan

  • @suryan4747
    @suryan4747 7 месяцев назад +27

    Ya high oltage speech

  • @satishKumar12386
    @satishKumar12386 7 месяцев назад +6

    22:35 🔥🔥🔥🔯🔯🔯✊🏻✊🏻 జగ్లక్ గాడికి.., వాడి గ్యాంగ్ కి...90mm దింపావు కదా.. పవన్ అన్నా... ✊🏻🔯

  • @Shahanaz-qr5kx
    @Shahanaz-qr5kx 7 месяцев назад +52

    ఒక్క పెన్షనర్ నీ కూడా తీశివేయవద్దు దయచేసి

  • @charanteja1427
    @charanteja1427 7 месяцев назад +27

    Ne amma wm feel undhi raa goosebumps vasthunai epudu chusinahh pathalaniki thokkithey 🔥🔥💥ah speech mind-blowing

  • @annajipusarla2680
    @annajipusarla2680 7 месяцев назад +7

    గుర్తు పెట్టుకో జగన్ అధ పాతలంలోకి తొక్కియాక పొతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ✊✌️

  • @Oppoa-zp1jt
    @Oppoa-zp1jt 7 месяцев назад +24

    Wow marvellous and magnificent speech sir🙏.

  • @rajvellaturi
    @rajvellaturi 7 месяцев назад +14

    Wow, what a powerful speech! He is a true and visionary leader. I love Pawan Kalyan.❤

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 4 месяца назад +1

    Anna. Nijanga. Chaala. Greatanna. Hats. Of. Anna. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CH-mf1ld
    @CH-mf1ld 7 месяцев назад +50

    Where is అల్లు అర్జున్, శ్రీ రెడ్డి, శ్యామల😄.

  • @somelilakshmayya9172
    @somelilakshmayya9172 6 месяцев назад +2

    జై చంద్రబాబు జై పవన్ జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేనాజై బిజెపి

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 7 месяцев назад +32

    Seeing again after results ❤❤❤😢😢

  • @anilpotnuru1000
    @anilpotnuru1000 4 месяца назад +2

    Pawan Kalyan 's alltime high voltage powerful speech...

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 7 месяцев назад +11

    Extempore Speech ❤❤❤❤❤

  • @muralimunagala2091
    @muralimunagala2091 4 месяца назад +1

    ❤ ఇవాళ ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు ఐపోయాడు , జగన్ కి థాంక్స్ చెప్పాలి