మా అరుణాచల యాత్ర & గిరి ప్రదక్షణ సమాచారం
HTML-код
- Опубликовано: 27 июн 2024
- మా అరుణాచల యాత్ర & గిరి ప్రదక్షణ సమాచారం
#arunachalam #annamalai #family #teluguvlogs #tourist #tourism #temples #tiruvannamalai #turiputih #vlogs
#temple #travel #india #photography #travelphotography #love #hindu #god #architecture #nature #instagram #travelgram #hinduism #photooftheday #thailand #japan #instagood #temples #mahadev #shiva #art #history #buddha #krishna #buddhism #bhfyp #asia #culture #hindutemple #templesofindia #incredibleindia #beautiful #ancient #wanderlust #picoftheday #mandir #instatravel #follow #photo #templephotography #travelblogger #peace #meditation #harharmahadev #spiritual #kerala #religion #mahakal #explore #trip #kyoto #maharashtra #travelling #spirituality #jainism #om #bali #templearchitecture #indianyoutuber #temple #japan #travelgram #india #trip #wanderlust #bhfyp #instatravel #peace #travelling #thailand #bali #travelblogger #god #kerala #meditation #history #culture #asia #indian #spirituality #hinduism #hindu #india #mahadev #shiva #god #krishna #love #harharmahadev #sanatandharma #hindutva #hanuman #bjp #ram #hindutemple #jaishreeram #narendramodi #rss #bhfyp #bholenath #temple #mahakal #hindustan #indian #instagram #om #spirituality #bharat #modi #hindugods #mumbai #bhakti #ganesha #omnamahshivaya #lordshiva #jaishriram #shiv #maharashtra #hindugod #harekrishna #durga #hindurashtra #religion #meditation #jaimatadi #spiritual #ramayana #kattarhindu #navratri #yoga #photography #yogiadityanath #hanumanji #yogi #vishnu #bajrangdal #bajrangbali #jaimahakal #jaihanuman #mahabharat
#rammandir #siva @NandusWorld - Приколы
మేము హోటల్ ఆలయంలో దిగాం చెల్లెమ్మా. ఈశాన్య లింగం దగ్గర. మాకు గిరిప్రదక్షిణ 6 గంటల సమయం పట్టింది. నేను చాలా వీడియోలు తీసుకుంటూ వెళ్ళాను. మీరు రెండుసార్లు గిరిప్రదక్షిణ చేసినట్టున్నారు. వివరాలు కూడా బాగా చెప్పారు. వీడియో బాగా తీశారమ్మా. అరుణాచల శివయ్య ఆశీస్సులు.
Thank you 😊🙏 . ఓం అరుణాచలేశ్వరాయ నమః
@@LakshmiPrasannavlogs1982 Super Video
Naku kuda ni Darshanam bhagyam evu Tadri Om Aruna chalaya Namaha 🙏🙏🙏🙏🙏
చాలాబాగా చూపించారు అరుణాచలం మీతో మేము ప్రదక్షిణ చేశామా అన్ని ఫీల్ వచ్చింది కృతజ్ఞతలు
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Thank you 😊🙏
Giri paina rallu teskosthe manchidani evvaru cheppaledu. ala andaru teeskoni vasthe akkada em undavu. Pls don't disturb nature there.
Video matram chala bagundi andi. THanks
మేము ఆంధ్రా ఆశ్రమం లో ఉన్నాము గిరి ప్రదక్షిణ కు నాలుగున్నర గంటలు సమయం పట్టింది పద్నాలుగు సంవత్సరాలు అయింది అండి మేము వెళ్లి, మళ్ళీ స్వామివారి కటాక్షం ఎప్పుడో, చాలా వివరంగా వివరణ దర్శన భాగ్యం కలిగింది మీ వీడియో ద్వారా ధన్యవాదాలు అండి.
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Arunachala Shivaa thank you
Meevalana Darsana Bhagyam Ayendi thanks alot God bless you All🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@vidyabaliga8966 😊
నమస్తే మీకు ధన్యవాదములు మీతోపాటు మాకు చూపించారు అరుణా చల శివ అరుణాచల శివ
ఓం అరుణాచలేశ్వరాయ నమః
అరుణాచలం చాలా బాగా చూపించారు
Thank you, Please share this video if you like 🙏. ఓం అరుణాచలేశ్వరాయ నమః
Excellent video, all the best. Every pournami minimum 20 lakhs and karthigai pournami atleast 40 lakhs crowd.
అవునండి
Om Arunachala shiva🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Om 🕉 arunachala shivaya namaha 🙏🙇♀️
😊
ఈ విధంగా మాకు అన్ని చూపించి మా జననం ధరింపజేశారు మీరు చెల్లమ్మ🔥💐😍
@@adabalababu137 😊
@@LakshmiPrasannavlogs1982 🌷🌷🙏
Tq. అక్క.arunachalam chupimchi నందుకు
😊
Arunachala Shiva Arunachala Shiva Aruna Shiva. God bless you sister. Thanku for wonderful views.
@@ramadevirao1776 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Chala baga chupincharu Amma meku a arunachala siva asissulu sada me andariki undalani korukuntunnamu❤❤😊
@@user-zn8jc8om4j thank you 😊🙏 please share this video to your friends and family members
Thankyou very much. Very
Beautiful voice and viedio. Previous I didn't see like this. I like Arunachala. I have not visited this temple.
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Fully happay to see such vedio.thanks.aruna chala shiva Aruna chala shiva Aruna chala shiva.
ఓం అరుణాచలేశ్వరాయ నమః
👌👌👌 super video 🕵️ విడి యే చాలా బాగా తిశారు అండి నిదానంగా తొందర లేకుండా ప్రశాంతం గా తిసే రు సుర్య లింగం చంద్ర లింగం వాయు లింగం అన్ని లింగాలు కాళహస్తి రిలొ కూడా చూశాను అండి అరుణాచలం నేను ఎప్పుడు చూడ లేదు ఇదే చూడడం గాలి గోపురం చాలా పెద్ద ది గా వుంది అశ్రమాలు చాలా బాగున్నయి బిచ్చగాళ్ల చూడండి వై యసు అయిపోయి న వాల్లు సాదువులు వికలాంగులు అడుకుంటే బాగుంటుంది అడ వాల్లు చూడండి బాగున్న రు అడుక్కు నే దాని కి అలవాటు పడి పొయి వుండారు అటువంటి వాల్ల ని చూస్తే నాకు బలె కొపం వస్తది లాస్ట్ లొ కొండ ఎ. క్కె టప్పుడు మికు అయ సం వస్తుంది అండి రాల్లు తీసు కోస్తున్నారు వాటి వల్ల ఎమి ప్రయే జనం వుండదు గుర్తుగా వుంటాయి అంతే అండి మి వాయిస్ అంతా మి చిన్న పాప వాయిస్ లాగా వుంది అండి బాగుంది ద్య నం నేను కూడా చేసుకుంటాను అండి బాగుం టా ది చేసుకుంటే మిరు కూడా చేసు కొండి మంచిది🕵️🙌🙏🙏🙏🙏🙏🙏🙋💐💐🌹🥀🌷🌻🌼🌺🌸🤗😊
😊 ఓం అరుణాచలేశ్వరాయ నమః
ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః అమ్మ మీరు ఎవరో కానీ మీకు దేవుడికి శతకోటి ధన్యవాదాలు❤
@@adabalababu137 thank you 😊👍
@@LakshmiPrasannavlogs1982 థాంక్యూ సిస్టర్ ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః
Nice explanation
@@peetlashanthankumar6047 thank you 😊👍 please share this video if you like 😊🙏
చాల బాగ చూపించారు
Thank you 😊🙏
Thanks Ande, very helpful vedio, God bless you all
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Please share this video if you like 🙏
OM NAMAH SHIVAYA NAMAHA
@@tulasideviradhakrishna1545 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Akka thank you meru Arunachalm lo room epicharu
Akka video super me subscribe
@@geethadavi2925 😊 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Excellent video God bless you
Thank you 😊
Arunachala shiva
😊
. మొదట చూడాల్సిన ది ఇంద్ర లింగం
మేము స్టార్ట్ అయింది రమణాశ్రమం దగ్గర నుండి అండి అందుకని మాకు యమలింగం ఫస్ట్ వచ్చింది
❤🎉@@LakshmiPrasannavlogs1982
Chala thanks Andi Mam chudaladu Andi 🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Thank you amma baga chupincharu
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Please share in your groups if u like this video
Due to old age we are unable to see the Aruna chalam.any how we are very lucky to see such vedio..we are attend long back Ramana Maharshi Asharam by that' all these things aren't seen.. Ramana Maharshi Asharam we attended meditation also.due to this vedio we are Very Lucky to see other things.god provided to see other things with your vedio.god
😊
God bless you madam.very good voice best' vedio recording.we all
Thank you 🙏 😊
Hi memu kuda gurupowrnami ki giri pradakshina chesam.... Kaani darshanam dorakaledu.... Hevy crowd undi.... Me video lo chakkaga chupincharu thanq
Please share this video if you like 🙏. ఓం అరుణాచలేశ్వరాయ నమః . thank you 😊👍
Ñice video
Thank you 😊🙏
😊
😊
Chala bagundhi mee video ... mammalni meetho teesukuvellaru emo anattu anipinchindhi .. memu kooda pournami mundhu mangalavaram & budhavaram akkade unnam
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Thank you 🙏😊
Super
@@ShilarBegum369 thank you 😊😁
Om. Nama. Sivaya
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Chala happy ga undi
😊
OmNama Shivaya 🙏🙏🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Chala bagundi video ,memu memalini return lo train lo meet ayyamu
Oh ok. Thank you 😊🙏
Om nama shivaya
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Nice please butiful natcheru
😊
Arunachala Siva 🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Om Arunachala Shivaya namah
Chala baga chepparu and anta kastapadi vedios tisi edit chesi chala baga chepparu tq sister God bless you and memu wellalani makosam cheppandi aa sivayyaki 🙏🙏🙏🙏
@@kamalakota9949 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Me dwara nenu kuda arunagiri choosam sister thank you
@@parvathisamineni1438 😊 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Nice madem
Thank you 😊🙏
Nice video 👌👍
Thank you 😊🙏
Hi madam alage giripradakshana eppudu. Chesthe manchidi antaru mrg or evng
Any time u can do depending on public 😊
Amma maku giri Pradhan.gurcichepyaru chal punym meku
@@user-ee5ro1jz8g ఓం అరుణాచలేశ్వరాయ నమః
మేడమ్ రాత్రి గిరి ప్రదక్షిణ చేయడం బాగుంటుందా వీక్ డేస్ లో
ఎర్లీ మార్నింగ్ ఫోర్ కు బయలుదేరితే 9 కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం 6:00 కల్లా బయలుదేరితే అరౌండ్ 10 కల్లా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమే బెస్ట్ అండి
@@LakshmiPrasannavlogs1982 🙏🏻
OmArunachalasiva 🙏
Jai Ramana 👏
Congratulations 🎉Lakshmi ji❤
జీవితం లో ఓకసారైనా అన్నామలై చూడాలి.వీలయతే రమణాశ్రమంచూడాలి
ఇది నా అభిప్రాయం.
ఎవరి ఆలోచన వారిది.
రమణాశ్రమంలో 3 రోజులు పామిలితో వున్నాం.45
రోజులముందు బుక్ చేసుకోవాలి.
ప్రీ పుడ్,వసతి కూడ వుంది.
చాలా ప్రశాంతం గా మెడిటేషన్
పూజ కూడ చేయవచ్చు👍
గిరిప్రదక్షణ,దైవదరశనం చేసాం.🙏మౌక్షమారగం నుండి వచ్చాం
@@Lucky-1961 ఓం అరుణాచలేశ్వరాయ నమః
Super
పౌర్ణమి కాకుండా విడి రోజుల్లో రూమ్స్ ఫ్రీ గా ఉంటాయా?
ఫ్రీగా దొరుకుతాయి.
Genies honey verry good helthy
Thank you 🙏
Hi madam madam arunachalam miru diparadhana chesaru kada ela ee roju arunachalam vellina cheyya vacha madam plz chepandi
U can do any day in arunachalam temple
Please share this video if you like 🙏. ఓం అరుణాచలేశ్వరాయ నమః
Chala baga chupincharu arunachalam,video chala bagundi andi мємυ мєєтнσ кαℓιѕι gιяι ρяα∂αкѕнιиαм ¢нєѕιиα fєєℓιиg να¢нιи∂ιтq
😊
Please share this video if you like 🙏. ఓం అరుణాచలేశ్వరాయ నమః
Giripradakshana chesetappudu emayina thinacha
@@tharasiramagiri2666 తినవచ్చు. భక్తుల కోసం అన్నప్రసాదం అవి కూడా పెడుతూ ఉంటారు
Memu Jun 2na velamu
😊
Rooms పౌర్ణమి తరువాత ఫ్రీ గా దొరుకుతాయా
@@manabangaram7187 Yes
Moksha margam miss chesaaru madam. Next time try cheyandi
చాలా క్యూ ఉంది అండి ఆరోజు అందుకని ఒక చిన్న video ఒకటి తీసి పెట్టాను
Chala opikaga Baga tesaru meku a Swami asesulu tappaka kunda vuntayi
Thank you 😊🙏
అక్కడకు వెళ్ళాక రూమ్ తీసుకోవచ్చా విడి రోజుల్లో?
Yes
పౌర్ణమి రోజే హెవీ క్రౌడ్ ఉంటుంది
వీక్ డేస్ ప్రాబ్లం లేదండి రూమ్స్ ఫ్రీగానే దొరుకుతాయి
Your voice and video superb. Meeru vunna ashramam name mention cheyyandi please🙏
@@JayaKumar-pz8ne శివ సన్నిధి
Om. Nama. Sivaya
ఓం అరుణాచలేశ్వరాయ నమః
😊
😊 ఓం అరుణాచలేశ్వరాయ నమః
😊
ఓం అరుణాచలేశ్వరాయ నమః