Sir menu hyd lo vuntanu.meeru pettinadi latest video. Menu 2001 lo first time. After nearly 10 time s vellanu. Actually ee Temple shivalayam. Pakkane Inka chaala amazing facts vunnavi. Naa dhaggara video camera ledu. Anduke menu back. Meeru great. Call me 9849744517
3 సంవత్సరాల క్రితం ఈ వీడియో చూశాను కానీ పేరు మర్చిపోయాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నా ఈ గుడి నాకు చాలా నచ్చింది. ఈ వీడియో కోసం రెండు సంవత్సరాలు వెతికాను. నీ సాహసం గుర్తుంది కానీ వీడియో పేరు మర్చిపోయారు. ఒకరి వల్ల ఇప్పుడు మళ్లీ అది గుర్తొచ్చింది నేను చూసిన మొదటి యూట్యూబర్ మీరే. థాంక్యూ థాంక్యూ..... మీరు చాలా గొప్ప సహసం చేశారు. ......
2000 to 2004varaku nenu ma mother tho bhoopaalapalli lone nivaasamunnaanu na work kosam 2005 lo Hyderabad ki vachhaanu 2011 varaku festivals ki uuru ki vasthu undedaanni kaani aa uurilo kotthhuuru ane peru tho uka uuru undani gaani akkada oka adavi undi ani gaani aa adavi lo oka temple undi ani gaani naaku teliyadu mi valle ee roju nenu telusukunnaanu manchi information tq so much ree keep it up from Telugu Telangana state
This is a unique temple . It’s construction and embellishment are seen for the first time . A monument that needs full mad immediate protection and conservation by Heritage Telangana . Thanks very much for your video documentation . An eye opener .
కొత్తూరు నరసింహ స్వామి గుడి ఇది.. ఇక్కడ శ్రావణమాసం లో పూజలు చేస్తారు.. అడవి మాములుగా ఉంటుంది భయంకరంగా ఏమి ఉండదు.. ఇది పురాతన ఆలయం.. చాలా మంది ప్రజలు వెల్లి ఇక్కడ పూజలు చేస్తారు..
ఈ గుడికి ఎప్పుడైనా జాతర జరిగితే ఆ వివరాలు తెలియజేయగలరు. లేదా భక్తులు ఎక్కువగా వెళ్ళే సందర్భాలు తెలియజేయగలరు. మరియు వరంగల్ నుండి ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలో రూట్ మ్యాప్ చెప్పండి
Wow wonderful..... u r great. Brave too. I am a history teacher and this interests me a lot .... lord Narasimha and Buddha ???? State government must restore this temple.... hats off to u
Hiiii bro. This is the oldest temple in the world built in 6th century approved by archaeological department too we r happy to spectate your video I will also visit this...
That’s a good video, thanks for posting. It reminded me of temples I have seen in Cambodia. It’s got to be rescued and preserved. The lintel above the doorway has to be carefully jacked up and original supports put back into place. But go careful, have a structural engineer look at it first.
Thank u sir. i read about this temple so decided to shoot it. i went there. i don't know why government not taking care for it... i informed about it to KTR Sir through twitter. 13 members from germany came there to observe it but government not showing interest to develop it.
Inspiring and daring path but appreciable👍definetely will visit ...🙏let's all pray that government and public take care of this amazing temple and become a good spritual Awakening spot to all the people who step there...thank u for uploading this vedio 🙏🙂
Bravo Bro...very much appreciated for the risk you took to show something different to viewers..... we would not be able to know if you have not taken this risk..... Kudos to your effort.....
Good bro, and thanks for the video. Thats my native place. Velladam kasteme but evaru bayapadodhu vetade janthuvulu akkada em undavu. Nenu oka forest officer ni bayapade antha pedha forest kadhu and alanti animals em levu. Intrest unnavallu holi pandaga roju vellandi. Shoot kosam vellevallu holi tharvatha velthe route neat ga chesi untadhi. Thanks....
I appreciate for your adventure alone but do such things with group and with the help of forest ,police department and local people. Anyhow thank you for bringing into existence such a rear ,finest and historical monuments of Telangana nd India. I hope tourist nd endowment dept of govt of TS nd India will take necessary action to develop it. once tweet this video nd tag to politicians , celebrities ND govt officials so that it may come into their interests
Hon'ble sir , awesome video by you , as such its amazing trip by you , alone trip by you , you are gods messenger for all , don't worry sir, God will not punish you, no words to describe the video please forgive me , as such shared this video to all whatsapp contacts in my phone , If i visit this temple carry Deep oil and vathi for this temple and broom as well as route line marking by red paint till the temple for future generations , please accept my best complements to you ..........yours sincerely , nachiketh advocate telangana high court at Hyderabad
friends, prakruthi and adavalu ela unayo ala untene andham athbudham anduke kada manam akadiki veledhi. mari alanti places lo developments cheste vaati andhalu pavithratha pothundi kada. em labam. so lets keep nature bueaty as it is so that we can feel.
క్షమించండి బ్రో. ఆ రోజు, ఆ క్షణం నాకు ఏమనిపించిందో అదే చెప్పాను. బట్... ఆ తర్వాత చాలా మంది అక్కడ అంత భయంకరంగా ఏమీ లేదనీ, అనవసరంగా భయపెట్టానని నాపై సీరియస్ అయ్యారు. వాళ్లు చెప్పేవరకూ ఆ విషయం నాకు తెలియదు. దానికి తోడు ఆ రోజు నేను వెళ్లినప్పుడు... అక్కడ ఎవరూ లేకపోవడం కూడా ఇలా చెప్పడానికి ఓ కారణమైంది. నా తప్పును సరిదిద్దుకుంటూ... ఈ ప్రదేశాన్ని డెవలప్ చెయ్యమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాను కూడా. కానీ వాళ్లు ప్రస్తుతానికి దృష్టి పెట్టలేదు. ఈ ఒక్క వీడియోలో ఇలా జరిగింది. మిగతా వీడియోల్లో ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాను. మిమ్మల్నీ, ఆ ఊరి ప్రజలనూ క్షమాపణ కోరుకుంటున్నాను.
Nice video. But too much exaggeration every time... Pranalu teginchi ani.... Idemi nalla malla foresto leka dandakaranyamo kadu kadaa...... Pranalaku vachina muppu emundi...... Except those unnecessary things... Ni sahasam very good...
నిజమే కాస్త ఎక్కువ చెప్పినట్లు నాకూ అనిపించింది. అలాగని డిలీట్ చెయ్యలేను. ఎందుకంటే ఆ టెంపుల్ గురించి అందరికీ తెలియాలని అలాగే ఉంచేశాను. నా మిగతా టూరిజం వీడియోల్లో ఎక్కడా ఇలా అతి లేదు. ఎనీహౌ... థాంక్యూ
@@cometubetourism you are very good... Open hearted person. Welcoming good criticism for your improvement. I appreciate your thinking and your videos. Beautiful carry on. Hope you have a wonderful journey. In fact it seems like a very rare temple. These kind of rare and old temples are always need to be hilighted......
ఓకే... ములుగు బస్టాండ్ దగ్గరకు వెళ్లి... ఆటో వాళ్లు, స్థానికుల్ని ఎవరినైనా అడగండి... దేవునిగుట్ట టెంపుల్ అంటే చెబుతారు. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని అడిగినా చెబుతారు. పురాతన టెంపుల్ అని అడగండి. ఇది రూట్ మ్యాప్ goo.gl/maps/kT6csjeJFU2xABPG8
అవును. అంత భయంకరంగా ఏమీ ఉండదని నాకు చాలా మంది చెప్పారు. ఆప్పట్లో నాకు అలా అనిపించింది. నేను వెళ్లినప్పుడు అక్కడ ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది. ఈ వీడియో విషయంలో నేను చేసింది పొరపాటే. మిగతా వీడియోల్లో ఎక్కడా ఇలా చెప్పలేదు.
ప్రభుత్వానికి తెలుసు గానీ... ఇతర పనుల్లో బిజీ అవుతున్నారు. జర్మనీ నుంచీ 13 మంది సభ్యులు కూడా వచ్చి, దీన్ని చూసి వెళ్లారు. ఆ తర్వాత ఎలాంటి డెవలప్ మెంటూ లేదు.
అవును. ఈ విషయం నేనే ఒప్పుకున్నాను. క్షమాపణలు కూడా చెప్పాను. నేను అప్పుడు వెళినప్పుడు నాకు ఎవ్వరూ కనిపించలేదు. సో, నాకు అలా అనిపించింది. అదే చెప్పాను. ఆ తర్వాత ఊరి వారంతా నాకు చెప్పారు. ఆ విషయం తెలిశాక నేను సారీ కూడా చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే మన్నించండి.
మీకు నా ధన్యవాదాలు
మరుగున పడుతున్న మన తెలుగు వాళ్ళ గణ చరిత్ర మి కెమెరా లో బంధించి నేటి తరం కు తెలియచేస్తున్నారు
Sir menu hyd lo vuntanu.meeru pettinadi latest video.
Menu 2001 lo first time. After nearly 10 time s vellanu.
Actually ee Temple shivalayam.
Pakkane Inka chaala amazing facts vunnavi.
Naa dhaggara video camera ledu. Anduke menu back. Meeru great. Call me
9849744517
3 సంవత్సరాల క్రితం ఈ వీడియో చూశాను కానీ పేరు మర్చిపోయాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నా ఈ గుడి నాకు చాలా నచ్చింది. ఈ వీడియో కోసం రెండు సంవత్సరాలు వెతికాను. నీ సాహసం గుర్తుంది కానీ వీడియో పేరు మర్చిపోయారు. ఒకరి వల్ల ఇప్పుడు మళ్లీ అది గుర్తొచ్చింది నేను చూసిన మొదటి యూట్యూబర్ మీరే. థాంక్యూ థాంక్యూ..... మీరు చాలా గొప్ప సహసం చేశారు. ......
థాంక్యూ బ్రదర్. మీ ప్రతి మాటా నాకు ఎంతో ప్రేరణ కలిగిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
Govt please take care of temple....requesting TTD also should help to develop the temple...Thankyou somcuh brother
2000 to 2004varaku nenu ma mother tho bhoopaalapalli lone nivaasamunnaanu na work kosam 2005 lo Hyderabad ki vachhaanu 2011 varaku festivals ki uuru ki vasthu undedaanni kaani aa uurilo kotthhuuru ane peru tho uka uuru undani gaani akkada oka adavi undi ani gaani aa adavi lo oka temple undi ani gaani naaku teliyadu mi valle ee roju nenu telusukunnaanu manchi information tq so much ree keep it up from Telugu Telangana state
This is a unique temple . It’s construction and embellishment are seen for the first time . A monument that needs full mad immediate protection and conservation by Heritage Telangana . Thanks very much for your video documentation . An eye opener .
చాలా బాగుంది టెంపుల్ 🙏🙏🙏👍👍
Your dedication and interest to visit and cover many different Hindu religious places is really appreciated. Bravo 👏 👏
Thank u Mam.
Oh my God, it's amazing, i think this is more than 3000 years old
నేను మొన్ననే వెళ్లి వచ్చాను....బైక్ రైడర్ నీ నేను.మొన్న ఫుల్ వర్షం లో చెన్నూర్ నుండి దేవుని గుట్ట...
Great adeventure bro...... ee temple gurinchi chadivanu ni valla video kuda chusanu tq bro ...
Really nice temple develop cheste baguntundi
కొత్తూరు నరసింహ స్వామి గుడి ఇది.. ఇక్కడ శ్రావణమాసం లో పూజలు చేస్తారు.. అడవి మాములుగా ఉంటుంది భయంకరంగా ఏమి ఉండదు.. ఇది పురాతన ఆలయం.. చాలా మంది ప్రజలు వెల్లి ఇక్కడ పూజలు చేస్తారు..
ఈ గుడికి ఎప్పుడైనా జాతర జరిగితే ఆ వివరాలు తెలియజేయగలరు. లేదా భక్తులు ఎక్కువగా వెళ్ళే సందర్భాలు తెలియజేయగలరు. మరియు వరంగల్ నుండి ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలో రూట్ మ్యాప్ చెప్పండి
నీకు తెలుసా బ్రో
Hi Ranjith bro..... This also Ranjith from laxmareddy pally
ఇది భోధి స్తుతుడు విగ్రహాలు టెంపుల్ పై unnnavi.మళ్లీ ఇది నిర్మించింది విష్ణుకుండినులు నిర్మించింది క్రీస్తు శకం 5 వ శతాబ్దం లో
@@SahasaYatrikudu అన్న ప్రతి హోలీ పండుగ రోజు ఇక్కడ 3 రోజులు పాటు జాతర కొనసాగుతుంది అన్న
Wow wonderful..... u r great. Brave too. I am a history teacher and this interests me a lot .... lord Narasimha and Buddha ???? State government must restore this temple.... hats off to u
నాకు ఇలాంటివి క్యాంప్స్ ఆంటే చాలా ఇష్టం ఆ గుడి చాలా అరుదుగా వుంటుంది
అవును. అది మంచి టెంపుల్. నేను చెప్పినంత భయంకరంగా ఏమీ ఉండదట. చాలా మంది రోజూ అక్కడకు వెళ్తున్నారట.
@@cometubetourism తిరుమల కొండల్లో ఒక ముఖ్యమైన ప్రదేశం ఉంది వెలుంటే ఒకసారి వెళ్దాం
Great inspiration bro.. you have a good knowledge on history. This temple gives us to do lot of research on history.
Super temple bro nijanga mana Telugu vallu garvapade tmple thanks 💐💐💐💐💐
Old ancient place for spiritual enlightenment
Hiiii bro. This is the oldest temple in the world built in 6th century approved by archaeological department too we r happy to spectate your video I will also visit this...
Mi explanation chaala baagundhi sir
Good vedio brother 😅
That’s a good video, thanks for posting. It reminded me of temples I have seen in Cambodia. It’s got to be rescued and preserved. The lintel above the doorway has to be carefully jacked up and original supports put back into place. But go careful, have a structural engineer look at it first.
Thank u sir. i read about this temple so decided to shoot it. i went there. i don't know why government not taking care for it... i informed about it to KTR Sir through twitter. 13 members from germany came there to observe it but government not showing interest to develop it.
What a great job bro. Thank Very much for showed a wonderful ancient temple and we are expecting more video's like this.
Inspiring and daring path but appreciable👍definetely will visit ...🙏let's all pray that government and public take care of this amazing temple and become a good spritual Awakening spot to all the people who step there...thank u for uploading this vedio 🙏🙂
U r great really
Great job 👍govt has to take care of these temples 🙏
I really appreciate you bro for exploring telangana historical places. But one suggestion, please don't make people afraid.
Sure. Thank you. I have been taking care on this issue.
wonder
Thankyou
Nice Old temple .
Thanks bro. I will visit that place 👍
Ur done great job, thanks
Bravo Bro...very much appreciated for the risk you took to show something different to viewers..... we would not be able to know if you have not taken this risk..... Kudos to your effort.....
🙏 thank q 🙏🏻so much sir...
Great! God bless you. ...
Thank you bro
om sri narasimha SwamyTemple
tqbro
Good bro, and thanks for the video. Thats my native place. Velladam kasteme but evaru bayapadodhu vetade janthuvulu akkada em undavu. Nenu oka forest officer ni bayapade antha pedha forest kadhu and alanti animals em levu. Intrest unnavallu holi pandaga roju vellandi. Shoot kosam vellevallu holi tharvatha velthe route neat ga chesi untadhi. Thanks....
Thank u Sir for your good suggestion.
Great sir
All r watching but like it too
Super video sir
..good one. but take care of your security bro...be safe..
Great bro...👌
Your Great.....bro
Good information
Hatts off anna
I appreciate for your adventure alone but do such things with group and with the help of forest ,police department and local people. Anyhow thank you for bringing into existence such a rear ,finest and historical monuments of Telangana nd India. I hope tourist nd endowment dept of govt of TS nd India will take necessary action to develop it.
once tweet this video nd tag to politicians , celebrities ND govt officials so that it may come into their interests
Sure. Thank u.
Nice....
Your great job bro
ఆంగ్ కొర్ వాట్ విష్ణు దేవాలయం...
Great
Nice old tempke
Thanks
Hon'ble sir , awesome video by you , as such its amazing trip by you , alone trip by you , you are gods messenger for all , don't worry sir, God will not punish you, no words to describe the video please forgive me , as such shared this video to all whatsapp contacts in my phone , If i visit this temple carry Deep oil and vathi for this temple and broom as well as route line marking by red paint till the temple for future generations , please accept my best complements to you ..........yours sincerely , nachiketh advocate telangana high court at Hyderabad
Wow... Thank you Mam. I am happy to this message. Happy Pongal Mam.
మీరు వర్షా కాలం లో వెళ్తే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం....దీని విడియో నేను త్వరలోనే పెడతాను
Tq very much sir
Nice trip bro
GOOD
Old ancient place spirtual
friends, prakruthi and adavalu ela unayo ala untene andham athbudham anduke kada manam akadiki veledhi. mari alanti places lo developments cheste vaati andhalu pavithratha pothundi kada. em labam. so lets keep nature bueaty as it is so that we can feel.
🙏🙏
🙏🙏🙏🙏
We are in that temple
Temple administration is also to blame, if it’s wealthy enough to build temples in pure marble then it should be able to look after this one.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🎬👈👌👌👌bro
Naki okati ardam kaledhu indulo vigrahalu mayam avuthunai ani deni Laxminarasimha Swamy ga temple marchukunaru anaru,mari anthakumundu em temple idhi,inkokati vigrahalu mayam avadam enti vigrahalu enduku mayam avuthai.Meku thelusthe chepandi.
ఏమో నాకూ తెలీదు. ప్రస్తుతానికి ఇదో అరుదైన ఆలయం. దీన్నో మంచి టూరిస్ట్ ప్లేస్ గా మార్చితే... చాలా మంది వెళ్తారు.
Nee explanation chaala baagundhi, ilanti videos chei, but unnadhi unnattu chepu, endhi idhi intha ghoram
క్షమించండి బ్రో. ఆ రోజు, ఆ క్షణం నాకు ఏమనిపించిందో అదే చెప్పాను. బట్... ఆ తర్వాత చాలా మంది అక్కడ అంత భయంకరంగా ఏమీ లేదనీ, అనవసరంగా భయపెట్టానని నాపై సీరియస్ అయ్యారు. వాళ్లు చెప్పేవరకూ ఆ విషయం నాకు తెలియదు. దానికి తోడు ఆ రోజు నేను వెళ్లినప్పుడు... అక్కడ ఎవరూ లేకపోవడం కూడా ఇలా చెప్పడానికి ఓ కారణమైంది. నా తప్పును సరిదిద్దుకుంటూ... ఈ ప్రదేశాన్ని డెవలప్ చెయ్యమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాను కూడా. కానీ వాళ్లు ప్రస్తుతానికి దృష్టి పెట్టలేదు. ఈ ఒక్క వీడియోలో ఇలా జరిగింది. మిగతా వీడియోల్లో ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాను. మిమ్మల్నీ, ఆ ఊరి ప్రజలనూ క్షమాపణ కోరుకుంటున్నాను.
@@cometubetourism best of luck bro
Nice video. But too much exaggeration every time... Pranalu teginchi ani.... Idemi nalla malla foresto leka dandakaranyamo kadu kadaa...... Pranalaku vachina muppu emundi...... Except those unnecessary things... Ni sahasam very good...
నిజమే కాస్త ఎక్కువ చెప్పినట్లు నాకూ అనిపించింది. అలాగని డిలీట్ చెయ్యలేను. ఎందుకంటే ఆ టెంపుల్ గురించి అందరికీ తెలియాలని అలాగే ఉంచేశాను. నా మిగతా టూరిజం వీడియోల్లో ఎక్కడా ఇలా అతి లేదు. ఎనీహౌ... థాంక్యూ
@@cometubetourism you are very good... Open hearted person. Welcoming good criticism for your improvement. I appreciate your thinking and your videos. Beautiful carry on. Hope you have a wonderful journey. In fact it seems like a very rare temple. These kind of rare and old temples are always need to be hilighted......
Please save this temple
Mana daridram anti ante enni temples vachina mana vallu pattinchukoru
Ma dhaggare e temple
Please government complaint. They will restore
I was taking this Issue to Mr.KTR Sir through Twitter. But No Response.
Sorry E video asalu but nennu A video ki msg chey mulugu to village name cheppandi
ఓకే... ములుగు బస్టాండ్ దగ్గరకు వెళ్లి... ఆటో వాళ్లు, స్థానికుల్ని ఎవరినైనా అడగండి... దేవునిగుట్ట టెంపుల్ అంటే చెబుతారు. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని అడిగినా చెబుతారు. పురాతన టెంపుల్ అని అడగండి. ఇది రూట్ మ్యాప్ goo.gl/maps/kT6csjeJFU2xABPG8
I should subscribe your chanal 🙏and every one
Thank u.
Anna miruina prabutvam drustiki tisukellandi
కేటీఆర్ గారికి లింక్ ట్వీట్ చేశాను. చూద్దాం. థాంక్యూ.
Go to warangal Himachal Laxmi narsimha where God body will be human body with soft go there and upload a video
big forest me kadu
Government develop masidhi... not temples....
This temple my village only
Which village and how to reach from hanamkonda
ములుగు బస్టాండ్ కి వెళ్లి... లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్... అడవిలో ఉంటుందని చెబితే తీసుకెళ్తారు. గూగుల్ మ్యాప్ ఇదీ... goo.gl/maps/9ewAx1SH7FEWwEoC7
దేవుడి గుడికి వెళ్తూ ఈ దెయ్యాల శబ్దాలు ఏంటి నాయనా! ఎంచక్కా పశువుల మరియు పక్షుల కిల కిల రావాలు వినిపించాలి కానీ!
ఎక్కడ బ్రో ఇది
watch video, u will get all d details.
ఇతను చెప్పే అంత భయంకరంగా ఏమి వుండదు,
అవును. అంత భయంకరంగా ఏమీ ఉండదని నాకు చాలా మంది చెప్పారు. ఆప్పట్లో నాకు అలా అనిపించింది. నేను వెళ్లినప్పుడు అక్కడ ఎవరైనా ఉండి ఉంటే బాగుండేది. ఈ వీడియో విషయంలో నేను చేసింది పొరపాటే. మిగతా వీడియోల్లో ఎక్కడా ఇలా చెప్పలేదు.
nee bondharaa antha Bayam ayindhaaaa chinna chinna pillalu velluthaaru akkadiki edho horror title pettinattu pettinav aadhi oka manchi dhevastanam dhaaniki manchi root undhii..... public vachhela pettali bayapadela kaadhu first aadhi nerchukoo.....
Good
Please complain to government they will restore
ప్రభుత్వానికి తెలుసు గానీ... ఇతర పనుల్లో బిజీ అవుతున్నారు. జర్మనీ నుంచీ 13 మంది సభ్యులు కూడా వచ్చి, దీన్ని చూసి వెళ్లారు. ఆ తర్వాత ఎలాంటి డెవలప్ మెంటూ లేదు.
I think kakatiya kings built this
Babu antha bayankaranga akada emundi mem putti perigam chinnapati nundi 100 la saarlu vellam ekkuva buildup echav
అవును. ఈ విషయం నేనే ఒప్పుకున్నాను. క్షమాపణలు కూడా చెప్పాను. నేను అప్పుడు వెళినప్పుడు నాకు ఎవ్వరూ కనిపించలేదు. సో, నాకు అలా అనిపించింది. అదే చెప్పాను. ఆ తర్వాత ఊరి వారంతా నాకు చెప్పారు. ఆ విషయం తెలిశాక నేను సారీ కూడా చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే మన్నించండి.
Buddhist temple immediately converted into hindu temple after discovery
Nee RUclips videos Kasam Chaita video Chaku satyadeva waste Bhargava
చరిత్రలో బౌధరామాలను కుట్రపూరితంగా
హిందూ దేవాలయాలు గా మార్చి వేశారు.
నిజం నిపపులాంటిది.
బౌద్ధం అజీయం. జై భీమ్ జై జంబుద్వీపం.