నందాగారూ !!!! చాలా చక్కగా మా స్వగ్రామం అలంపురం గురించి చెప్పారు , ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటే సవరించండి ..... మీరు డిస్క్రిప్షనలో స్వర్గ బ్రహ్మ ఆలయం పేరు కరెక్ట్ గానే రాశారు కానీ చెప్పేటప్పుడు స్వర బ్రహ్మ అన్నారు , అవకాశం ఉంటే దాన్ని సరిచేయండి ..... అట్లే ప్రారంభం లో ఇక్కడ కృష్ణ తుంగభద్రల సంగమమమన్నారు ...... సంగమం మా వూరికి పది కిలోమీటర్ల దూరం లో ఉంటుంది ..... అక్కడి ఆలయమే మీరు చూపించిన ఆలయం ,,,,, మంచి విషయాలను చూపించారు , సంతోషం ..... అభినందనలు ......
@@amruthavallig5408 సర్ ,శ్మశాన నారయణుడు అనే పేరు చిన్నప్పటినుండీ ఎప్పుదూ వినలేదు .... ఈ మధ్య నెట్ లో కనిపిస్తే దాన్ని గురించి కొంత విచారణ చేస్తే తెలిసినవిషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ... ఒక వ్యక్తి డబ్బులు దండుకొవాలన్న ఓ ఊహతో ఈ ఎపిసొడ్ మొదలుపెట్టి బాగా నెట్ లో వైరల్ చేసి ప్రచారం చేస్తున్నాడు ... దీనికి ఏ శాస్త్ర ప్రమాణమూ లేదు ... ఒక కథ కల్పించి చెబుతున్నాదు .. అంతే , అంతా బోగస్ ... ఎవరూ మొసపోకుందా చూడాలి ... ఈ డెబ్భై ఏళ్ళ లో నేనైతే పాపవినాశిని తీర్థంలో ఇది ఉందన్న సంగతిని ఎప్పుదూ వినలేదు , చూదలేదు ...
*నమస్తే సార్..!! మాది రాజమండ్రి నేను Reliance ఉద్యోగిని అమ్మవారి దర్శనానికి అలంపూర్ రావాలనుకుంటున్న లోకల్ గా మీలాంటి వారిని కలిస్తే కొన్ని విశేషాలు చెప్తారని ఆశిస్తు మీనా విన్నపం నచ్ఛితే **#కాంటెక్ట్నెంబర్** ఇవ్వగలరణి మనవి తప్పుగా బావించొద్దు సార్*
Sir please confirm pitru dosha puja can be done alampura what will be the cost. When i call to cell phone to temple one of purohit said ita all fake. Please clarify our doubts.
Is Alampur to Kurnool buses available... I am planning to visit jogulamba from Hyderabad through train.. after darsan on same day can I go to Kurnool and yaganti... Pls reply can I start in morning from Hyderabad.. reach jogulamba and complete darshan and reach kurnool in same day?
నందా గారు నమస్తే కర్నూల్ నుండి అలంపురం మళ్లీ తిరిగి కర్నూల్ కు బస్ ల ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. 2. కర్నూల్ నుండి మంత్రాలయనికి బస్ లు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది 3. మంత్రాలయం నుండి అలంపురం బస్ లో ఒక రోజు వెళ్లి రావచ్చా ? తెలుపగలరు
నందాగారూ !!!! చాలా చక్కగా మా స్వగ్రామం అలంపురం గురించి చెప్పారు , ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటే సవరించండి ..... మీరు డిస్క్రిప్షనలో స్వర్గ బ్రహ్మ ఆలయం పేరు కరెక్ట్ గానే రాశారు కానీ చెప్పేటప్పుడు స్వర బ్రహ్మ అన్నారు , అవకాశం ఉంటే దాన్ని సరిచేయండి ..... అట్లే ప్రారంభం లో ఇక్కడ కృష్ణ తుంగభద్రల సంగమమమన్నారు ...... సంగమం మా వూరికి పది కిలోమీటర్ల దూరం లో ఉంటుంది ..... అక్కడి ఆలయమే మీరు చూపించిన ఆలయం ,,,,, మంచి విషయాలను చూపించారు , సంతోషం ..... అభినందనలు ......
Manohara garu, can you share Smashana Narayana temple poojari number pls.
@@amruthavallig5408 సర్ ,శ్మశాన నారయణుడు అనే పేరు చిన్నప్పటినుండీ ఎప్పుదూ వినలేదు .... ఈ మధ్య నెట్ లో కనిపిస్తే దాన్ని గురించి కొంత విచారణ చేస్తే తెలిసినవిషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ... ఒక వ్యక్తి డబ్బులు దండుకొవాలన్న ఓ ఊహతో ఈ ఎపిసొడ్ మొదలుపెట్టి బాగా నెట్ లో వైరల్ చేసి ప్రచారం చేస్తున్నాడు ... దీనికి ఏ శాస్త్ర ప్రమాణమూ లేదు ... ఒక కథ కల్పించి చెబుతున్నాదు .. అంతే , అంతా బోగస్ ... ఎవరూ మొసపోకుందా చూడాలి ... ఈ డెబ్భై ఏళ్ళ లో నేనైతే పాపవినాశిని తీర్థంలో ఇది ఉందన్న సంగతిని ఎప్పుదూ వినలేదు , చూదలేదు ...
సంగమేశ్వర అలయం అంటే సంవత్సరకాలంలో కొన్ని రోజులు నీటిలో మునిగి ఉంటుంది ఆ ఆలయం యేన అండి
*నమస్తే సార్..!! మాది రాజమండ్రి నేను Reliance ఉద్యోగిని అమ్మవారి దర్శనానికి అలంపూర్ రావాలనుకుంటున్న లోకల్ గా మీలాంటి వారిని కలిస్తే కొన్ని విశేషాలు చెప్తారని ఆశిస్తు మీనా విన్నపం నచ్ఛితే **#కాంటెక్ట్నెంబర్** ఇవ్వగలరణి మనవి తప్పుగా బావించొద్దు సార్*
Charges kuda cheppatam new persons ki very useful. Thank u brother .
Thanks
Superb bro.. Very smoothly and clearly explained,, thanks
Just now visited alampur jogulamba your vlog was very helpful
Thanks Anna
Sir your information about the temple is very useful and clearly explained. Thank you. Keep going ahead sir.
చాలాబాగా చెప్పారు. వెళ్ళాల్సిన దారి చక్కగా వివరిస్తున్నారు.🙏🙏🙏
Temples Look amazing & thank you for giving information on temple History Kudo's!!
Thankyou brother. Ee pushkaraala timelo ee video very usefull video maaku .good explanation. Brother
Nice
Kindly make a video on GANAGAPURAM DUTTHA BAGAVAN
Bro, mee videos valla chala mandiki manchi help chestunnaru. Ee place ki velthe em chudalo ani chala clear ga chepparu
Amazing❤ I missed Sangameswara and papanasini I hope I get to see when I visit again
Next time vellandi
అద్భుతముగా చెప్పారు ధన్యవాదములు
nanda you are great to visit all these temples , show us kedarnath , badrinath temples , rishikesh by your channels
Super , I visted all temples , including Mahanandhi , Yaganti , caves , Ahobilam etc I one goo . .
Best RUclips channel for Ever ❤🎉🎉🎉🎉🎉🎉
ఒక్కొక్క శక్తి పీఠం video చెయ్యండి plz
Nenu kuda ee Sunday vellali anukunna thanks for your video
TQ brother.maa sonthurini Chala chakkaga chupincharu. Soo happy 🙏🙏🌹🌹
Nanda garu ma Alampur temples gurinici telipinaduku challa thanks.
Tq Andi, planning to go this week.clear ga explain chesaru.
Bro thanks ni vala naku chala manchi information dorkindi
Tq very much.... Two days lo వెళ్తున్న
Sir chala Baga explain chesaru...akkada baby ki puttu ventrukalu theeyataniki facility undha??
Alampur jogulambaswamivaru om namashivaya balabrahmeswaraswami kumara brahma
Chala detailed ga chupettaru, thanks sir
Nanda garu Srisailam dam gurinchi temples ni Ela marcharu koncham clarity ivvandi
Very nice anna.. Chala baaga cheppav... With rates and distance between temples.
Very well explained👍👍
Super Sir.Thank u for sharing useful information
Niku 🙏e video chusthu untaro antha kalam ni katha loki punyam paduthuney untundhi anna.. Chala baga cheppav
Ekaveerika devi saktipeetham temple video cheyandi nanda garu
okay
This temple also I visited for 2times one of the Shakti peeth....
Bro haritha resorts lo room ni ye app lo book cheskovali
Thanks u sir
Very useful to us.
Sir please confirm pitru dosha puja can be done alampura what will be the cost. When i call to cell phone to temple one of purohit said ita all fake. Please clarify our doubts.
Thank you sir Nanda sir
how to go from alampur to mantralayam?
buses?
Bro kurnool nundi entha frequnt ga buses untai bro?
Tqverymuch👌👌👌👌
Useful information 👍
You are great
So clear explanation
Tq
Hi madam iam alampur local ani help
Brother you missed to explain about Smasana Narayanudi temple and performing puja for pitrudosha nivarana. Otherwise you said ok
Purvikula adbuthalu ....e generation lo yevaranna baga alochinchandi ...goppaga yemanna cheyali ani young boys plz
Tq sir you given good information
Sir ... Hyderabad nunchi ekkada bus start avutay alampur jogulamba temple ki and okkariki enta charge avutundi...by bus and train .....cheppandi....
Secunderabad nunchi 8am ki thungabadra express train vuntadhi
Anna..I..like..ure . videos..anna..u..are. A . great. Guide..anna
Resort 1050 annaru kadha capacity entha? And for 1 day +1 night aa
Is Alampur to Kurnool buses available... I am planning to visit jogulamba from Hyderabad through train.. after darsan on same day can I go to Kurnool and yaganti... Pls reply can I start in morning from Hyderabad.. reach jogulamba and complete darshan and reach kurnool in same day?
yes possible
Chala baaga cheppacu guru
Srishailam dam నిర్మాణ సమయంలో దేవాలయాలని ఈ ప్రదేశాలకు మార్చారా?.. ఆ బిల్డింగ్ ని షిఫ్ట్ ఎలా చేశారు?
Sri bala brameswara jogulamba station nundi aala vellali chepandi
Buses and Share autos untai andi. 10km Distance
Super good information bro👌👍👏👏
Super back music
Explanation is super
And Small request
Hyderabad nundi byke medha velali Anni planing so can you give me route planning
Hyderabad to kurnool route
Srikakulam nunchi jogulamba temple ki ela vellali konchem cheppandi
Good information temple visiting
Thank you so much 🎉
విజయవాడ నుంచి అలంపూర్ జోగులాంబ గుడి కి ఎలా వెళ్లాలి.
అక్కడే స్మశాన నారాయణుడి గుడి ఉంది. ఈ సారి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి
Complex annodhandi , praharam Annali
Nice explanation
Nice video
Tqs for ur valuable information broo😍😍😍
I like ur videos Anna nice information thank u
సూపర్ సార్
Meeru chala adrustavantulu
Nni okachotey unnay kada sir
Super. Bro
Excellent sir.....nice information....
Great channel 👍
బాగా చెప్పారు
Sir yours city Nellore my Nellore
Really your great brother
Super video bro, excellent
Super video
Great video
Super andi
నందా గారు నమస్తే కర్నూల్ నుండి అలంపురం మళ్లీ తిరిగి కర్నూల్ కు బస్ ల ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది.
2. కర్నూల్ నుండి మంత్రాలయనికి బస్ లు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది
3. మంత్రాలయం నుండి అలంపురం బస్ లో ఒక రోజు వెళ్లి రావచ్చా ?
తెలుపగలరు
Super... brother.... good explanation...
Super brother goo explantion
Super
Super bro chala baga chepparu
Smasana narayanuni temple pettandi
Good Information. I went there twice , but don't know Papanasini temple.
Anna visakhapatnam nundi ravalante train emiti Ela cherukovaali cheppandi please 🙏
Reach kurnool by train or bus, kurnool to alampur Around 30km
Thank you sir
Great vdo
hi jogulamba.navabrahma temple,sangameshwara temple inka papanasi temple timings enti.Early mor appudu open chestaru?
6am
@@NandasJourney thank you
Super sir🙏🙏
Hi madam iam alpr
నేను వస్తా బ్రో
Can we complete these temples if we start from Hyderabad as a day trip?
Yes u can
అన్న మెరు కేక 😍
Good voice 🙏🙏
Superb bro 👌👌👌💪👍💪 your native place plz reply me
Nellore
అలంపూర్ ❤
E dist lo undi
Anna tiruttani chepu
Okay
thanks anna
Jogulamba Alampur
Video starting lo haritha resort annaru...dani location cheppandi pls.
0.5 km from temple, book in telangana tourism website
Friends avarina Recent ga avarina vellinta update evande