వినసొంపుగా ఉంది పాట. బాలూ మరియు జానకమ్మ అద్భుతంగా పాడారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పన అమోఘం. జంధ్యాలగారి చిత్రీకరణ ఎంత బాగుందో సహజంగా. హీరోయిన్ జ్యోతి చాలా బాగుంది 👌
అద్భుతమైన సినిమా. విజ్జి బాబు యాక్షన్ చాలా సహజంగా ఉంటుంది. జంధ్యాల గారి డైరెక్షన్ ఎవరో మన పక్కింటి వాళ్లని చూసిన ఫీలింగ్ కలిగింది. సినిమా కథ కూడా చాలా సహజంగా ఉంటుంది . ఎక్కడ కుత్రిమ సన్నివేశాలు ఉండవు. జ్యోతి అభినయం కూడా చాలా సహజంగా చక్కగా ఉంటుంది. విజ్జి బాబు బామ్మను చూస్తే, బామ్మను పక్కింటి బామ్మే గుర్తుకువస్తుంది. మరువలేని సినిమా. అంత సహజమైన సినిమా అప్పటి వరకు నేనైతే చూడలేదు. యాక్షన్ అయితే విజ్జిబాబు అదరగొట్టేసారు. ఇతను ఇంత చక్కటి నటుడా అనిపించింది. నిజంగా జంధ్యాల గారికి హాట్సాఫ్ . సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది.
నేను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మా తాతగారి ఊరు పట్టిసీమ చుట్టుపక్కల షూటింగ్ చేసారు దర్శకులు జంధ్యాల గారు. బాలూగారు కూడా ఇందులో నటించారు. పాటలు అద్భుతం.
Of all the beautiful songs of respected SPB and janakamma that i heard, my first choice is this. What a song. How can we forget SPB when we have been hearing such melodious songs sung by him.
Nice movie by Jandhyala unique story and treatment. Excellent music by Ramesh Naidu. All songs melodious but sadly underrated and under appreciated. Waiting for this song for decades. Watched it on big screen at Nellore
@@salalagolden8294 అవును అండి తూర్పు వెళ్లే రైలు వంశవృక్షం చిన్న కోడలు ఇలా ఎన్నో సినిమాలలో నటించారు మంచి నటి అలానే కాన్సర్ తో మరణించారు ఆవిడ తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు
Beautiful song excellent music one of my favourite song 1981 anukuntanu viggibabu jyoti are lead roles mallepandri director jandyala Garru Krishnamurthy v s s garimella Hyderabad 05-04-2020 monday
No words to express about this song. It's just fentabulous..... Ippati patallo ee madhuryam ekkada andi, anta dabba lo rallu vesi kadilinchi soundlu tappa. Ippati singers lo ee melody kooda ledu
Child hood song no responsebilety eating playing sleep ing. Watching movies. After my father expired. I now. What is life. I face. Many. Problem s. But. Ma
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
వినసొంపుగా ఉంది పాట. బాలూ మరియు జానకమ్మ అద్భుతంగా పాడారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పన అమోఘం. జంధ్యాలగారి చిత్రీకరణ ఎంత బాగుందో సహజంగా. హీరోయిన్ జ్యోతి చాలా బాగుంది 👌
అపటివి మధురమైన పాటలు sir
Ramesh Naidu gaaru and Jandhyala gaaru … anthe🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన సినిమా. విజ్జి బాబు యాక్షన్ చాలా సహజంగా ఉంటుంది. జంధ్యాల గారి డైరెక్షన్ ఎవరో మన పక్కింటి వాళ్లని చూసిన ఫీలింగ్ కలిగింది. సినిమా కథ కూడా చాలా సహజంగా ఉంటుంది . ఎక్కడ కుత్రిమ సన్నివేశాలు ఉండవు. జ్యోతి అభినయం కూడా చాలా సహజంగా చక్కగా ఉంటుంది. విజ్జి బాబు బామ్మను చూస్తే, బామ్మను పక్కింటి బామ్మే గుర్తుకువస్తుంది. మరువలేని సినిమా. అంత సహజమైన సినిమా అప్పటి వరకు నేనైతే చూడలేదు. యాక్షన్ అయితే విజ్జిబాబు అదరగొట్టేసారు. ఇతను ఇంత చక్కటి నటుడా అనిపించింది. నిజంగా జంధ్యాల గారికి హాట్సాఫ్ . సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది.
మీ విశ్లేషణ అద్బతం
మీ విశ్లేషణ చాలా బాగుంది
Yes
విజ్జీ బాబు వేరే సినిమా ఎదైనా చేసారా సార్
@@prasadyelleti5265మనిషికో చరిత్రలో ఉన్నారు.
యెన్నిసార్లు విన్నా చూసినా త నివి తీరదు.అద్భుతమైన పాట.
It's a good and Natural Song. అందం అనేది రూపంలో కాదు.జీవితంలో నిజమైన ప్రేమ పొందినప్పుడే అందం ఆనందం అద్భుతం
Yes brother
Yeah.. yes yes please 🙏 vasthaanu ...ok
నేను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మా తాతగారి ఊరు పట్టిసీమ చుట్టుపక్కల షూటింగ్ చేసారు దర్శకులు జంధ్యాల గారు. బాలూగారు కూడా ఇందులో నటించారు. పాటలు అద్భుతం.
Veturi gaari song excellent. He is always great
Very nice composition by Ramesh naidu.superb singing especially by Janaki Amma.
Of all the beautiful songs of respected SPB and janakamma that i heard, my first choice is this. What a song.
How can we forget SPB when we have been hearing such melodious songs sung by him.
Such a fluency in singing… 🙏🏻SPB & S Janaki
చాలా మంచి పాట.అంత మంచి పాటను రాసిన కవి పేరును ప్రతి పాటకు తప్పక ఉండేలా చూడండి
Melodious song by Legend SPB Sir and Gana Kokila S Janaki Madam....an evergreen song.Old is Gold
How fresh are Balu's and Janaki garus voices .....can listen over and over again
Natural wedher cloud muddha mandharam nature song lyrics lovely memories thanks lord ❤️ golden bless you
Very nice n beautiful song
Music ..lyrics ..composition n picturisation anni baagunnayi
Jandyala gaari ki paadabhivandanam
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
అందరూ అందంగా ఉండాలని రూలేమీ ఉండదు కదా భగవంతుడే రూపొందించినచిన రూపంలో వుండాలి కదా ఐనా ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలే కరువయ్యాయి పాట ఎంతబావుంది చాలా చాలా 🙏🙏
Correct ga cheparu.
గొప్పగా చపారు !
Avunu...💐
విజ్జిబాబును చూస్తుంటే ఇప్పుడు సంపూర్ణేష్ బాబూ గుర్తుకొస్తున్నాడు.తరానికొక ఇలాంటి హీరోలు ఉండాల్సిందే
మంచి సాహిత్యంతో కూడిన సాంగ్. పెద్దలు జంధ్యాల గారు చాలా అందంగా చిత్రీకరించారు. ఆయన ప్రతిభాపాటలకు అద్థం పట్టే పాట ఇది
సాహిత్యం అందించిన వేటూరి ఇ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించారు..
The legends jandhyala gaaru Balu gaaru and Janakamma gaaru will remain in my heart and others hearts for ever who loves the Society.
Nice movie by Jandhyala unique story and treatment. Excellent music by Ramesh Naidu. All songs melodious but sadly underrated and under appreciated. Waiting for this song for decades. Watched it on big screen at Nellore
ఓ ప్రియా ఓ ప్రియా అని మీకంటే తీయగా ఎవరైనా అనగలరా బాలుగారు?
👌🙏🏻
Yes
@@nirmalpriya5570 ⁰
Exactly
Lyrics
SPB…S Janaki… 😍🥰😍
Words simply inadequate…
I want Jandhyala and SPB back….🙏🏻🙏🏻🙏🏻 no words!
Oh my God....really may God bring them back
Video songs Tamil@@prempradeep7741
hero need not be a chocolate boy and heroine need not be an apsarasa. నిజ జీవితంలో మనుషుల్లా ఉన్నారు హీరో హీరోయిన్లు..
కరెక్టుగా చెప్పారుసార్.👍👍👍👍👍👍
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
I too agree with you
Aa heroine chala movies lo chesaru
@@bharadwazavvari6869
తూర్పువెళ్ళేరైలు మూవీ లో హీరోయిన్, పేరు, జ్యోతి, మంచినటి...🌼🌼🌼🌼
@@salalagolden8294 అవును అండి తూర్పు వెళ్లే రైలు వంశవృక్షం చిన్న కోడలు ఇలా ఎన్నో సినిమాలలో నటించారు మంచి నటి అలానే కాన్సర్ తో మరణించారు ఆవిడ తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు
Melodious, mellifluous and evergreen song.
A bold attempt by Jandhyala who wanted novelty in every movie of his. Can’t thank him enough
పాట చాలా బాగుంది సాంగ్ పర్ఫామెన్స్ అస్సలు నచ్చలేదు
కదిలే కోరికవో.....వినడానికి చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది.
మామూలుగా ఉండే వాడికి డాన్స్ చేయాలని అనుకుంటే ఇలా ఉంటుంది. సూపర్.
సు5రేష్కుమార్
అపటి పాటలుకి మంచి సాహిత్యం ఉండేది ఇపటిక కూడా వినడానికి హయిగా ఉంటుంది
Very nice song. Now a days we r lacking these types of songs
Hats up balu sir we miss you jandyala gari matalu patalu super
Ee song Ku Naresh and Poornima correct suit avutharu.
Beautiful song excellent music one of my favourite song 1981 anukuntanu viggibabu jyoti are lead roles mallepandri director jandyala Garru
Krishnamurthy v s s garimella Hyderabad 05-04-2020 monday
Melodious song jyoti the heroine of this movie is no more but her simplicity attracted the audience she got all meaningful songs in those daya
RIP jyothi garu
Enni rojulaku ee song upload ayindhi.thanks brother .ee song kosam chaala search chesanu.ippudu dhorikindhi
అందమైన పాట అంతకుమించి అందమైన సినిమా
Super, lyrics song, very good and cute song, so like, balu& janaki, so good.
Balesongs,manchi message oriented move,comedy kuda,,,,,
విజ్జి బాబు, జ్యోతి , సూపర్ మూవీ, పట్టిసీమ,పూడిపల్లి పరిసరాల్లో తీసారు
Excellent lirics super song and music super old memories nice song
Hero dance baga chesaru
ఇంత మంచి పాటకు వీడెవడు గెంతు తున్నాడు
🤣
😂😂😂
సినిమా చూడండి సోదరా . ఎంత సందర్భచితమో అర్ధం అవుతుంది. అప్పుడు ఇలా " వీడెవడు గెంతుతున్నాడు " అని రాయరు. జంధ్యాల గారు ఒక అద్భుతం 👌
Hero lane oohinchukunte yela? Antha bagene vundi kada.
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍🙏🙏💐🙏
హే హే హే హే హా హా హా హా హా
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం
ల ల లలల.
హ హ హ
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
ఒహో
మనసే కానుకని.
ఆహా
మురిసే బాలికని.
ఓహో
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం
జాజిమల్లి వానజల్లులోనా. జలకాలాడే జాణ సింగారాలే నావిగా ...
లా ల లా
సందె గాలి తావి చిందులోనా. అందాలన్ని ముద్దమందారాలై నావిగా ...
హా హా హా
ఏ వంక లేని వంక జాబిల్లి నా వంక రావే నడిచే రంగవల్లి
అందుకో కమ్మని ఆమని ప్రేమని
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ఓ ప్రియా. ఓ ప్రియా. నీకిదే స్వాగతం
కోనసీమ కొత్త కోక గట్టి. గోదారమ్మ పొంగే కొంగు చుట్టి. లీలగా ...
హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ గొంతు దాటి కొత్త పాట పాడి తియ్యగా ...
లా ల లా
నీవంకే వాలే నింక రాచిలక చిలకమ్మ కోరే గూడె గోరింక
పంచుకో గూడుని గువ్వని గుండెని...
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
అహా
మనసే కానుకని.
ఏహే
మురిసే బాలికని.
ఓహో
ఓ ప్రియా. ఓ ప్రియా
నీకిదే.
లలలా.
స్వాగతం
super thank you very much
Thank you sir for uploading the lyrics
మంచి పాటకు లిరిక్స్ అందించినందు మీకు కృతఙ్ఞతలు
🌷🌷🌷🌷🌷🌷
👌👌👌👌🙏🌹
No words....🙏🙏🙏🙏
hero ante chala andanga vundalemo tamariki. ..
such a beautiful song.
Nostologic. ....
Balu gari n Janaki gari gatramuloni madhuryam adhbutam wow very nice
please upload remaining songs in this film.all songs are very nice in this movie.music was composed by sp balu sir.we are waiting to listen .
Jyoti gari andam,abhinayam,sahaja maina valu jada👌🙏
Exilent really ga chesukunnatu undi so nice
Wowwwww balu janaki lovely melody ❤❤😘😘
No words to express about this song. It's just fentabulous.....
Ippati patallo ee madhuryam ekkada andi, anta dabba lo rallu vesi kadilinchi soundlu tappa. Ippati singers lo ee melody kooda ledu
Super Balu garu
ఎవడు ఈ తాత మంచి పాటకు ఇలా గెంతు తున్నాడు పైగా love అంట
😂😂😂😂
పాట సూపర్ ఈ ముసలోడు ఎవడు గెంతు తున్నాడు
Simply superb exordernary music
బాలు పాట ముందు హీరో హీరోయిన్ ఫ్లాట్ అవ్వాల్సిందే
Veturi gari song, Balu,janaki garu kalacina gathrum cheppanalavi kadu.nice
ఇప్పుడు ఇలాంటి పాటలు రావు.
Very Nice song...👍👍
Oh anta adbhutamaina song ventunte maimarupu 😍
మా చిన్నప్పుడు రేడియోలో వేసే వారు రోజూ
Beautiful Song good performance S. P. Balu S. Janaki
Excellent Love song
Hero evaru?
Female parisutulaku ela odigiuntundochakkagachuparu
Male kurupi,asamardudu aina adjustement🎉🎉🎉
Child hood song no responsebilety eating playing sleep ing. Watching movies. After my father expired. I now. What is life. I face. Many. Problem s. But. Ma
Dont worry brother. God bless u.
That's life bro.
Sp Balu 💐🙏💐🙏
Vinekodhivinalanipinche pata maa dad ki naaku chala ishtam😘
Hats off jandhyala sir
👍👍👍 good recognition brother
What a great song thanks
Epatakisambhadamynasaakethikavargamunakuchendinaandarikiperuperuna,namaskaramulu.❤😂🎉😢😮😅
పాట బాగుంది.
SPB sir played a crucial role shaik mojes moorthy
Super songs
Love you Janaki Amma Mee voice awesome
Aaa rojulloooo aaaa hero ki 40 above... heroin ki 30 song mathram super
Good song good composition
kadile korika vo haaah kadalo alllikavo kavita kanyakavo gudi lo tarakavo oo priya neekide swagatam.....
Super 👌
మధురం, మధురం
Beautiful song and music super
Good song.evergreen
Stylish song sung by sp Balu sir and janaki
Feels fresh 🎉
Hero vijjibabu heroine jyothi super movie
Ee paatalu vinnappudu..evaro famous actors vi kaavachu anukunna🤔🤔🤔🤔
Kaani chusinapudu🙄🙄🙄🙄🙄🙄
😁😂
nenu kuda alane anukunna
Balu Garu chiranjeevi
పంచుకో, గూడుని, గువ్వని, గుండెని..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
Miss you jyothi Garu 😢😢😢
❤
Beautiful song
BUITIFUL SONGS
Good song
Very good song
for the story hero suppose to be of a old age lame guy...so stop asking y hero is like this.. that and such ...
Manchi paata😍
Mahesh babu la undalani ledu....thokkalo Mahesh babu....
Good song nice.pic
Inta machi sahityam Eenaduma karuvainindi
Excellent song
MANASUNU ATTHUKUNE PAATA BALU MUSIC DIRECTOR THIS MOVIE
This movie music director not balu this movie music director is ramesh naidu