Actor Janardhan Rao ( Jenny ) Exclusive Interview | Open Talk With Lakshmi #34 | Film Tree

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 55

  • @patmclaughlin107
    @patmclaughlin107 2 года назад +20

    ఈయన మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జీవితాన్ని చాలా వడబోసిన ఆయన. అనేక నమస్కారాలు జెన్నీ గారికి.

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Год назад +1

    జెన్నీ గారు..... మీ తల్లి గారు చాలా గొప్ప వారు... అలాంటి బంగారు తల్లి కి కొడుకుగా జన్మించడం మీ అదృష్టం.. మీరు చేసుకున్న పుణ్యం..

  • @bosegaru1
    @bosegaru1 2 года назад +4

    చాలా బాగుంది జెన్నీ గారు, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ మీద గౌరవం బాగా పెరిగింది, మీతో ఇంటర్వ్యూ చేసిన మేడం కూడా చాలా బాగా చేశారు 👍👏👏👏.

  • @RumandlaSandeep
    @RumandlaSandeep Год назад +1

    he is great talent artist

  • @kathulavijay6079
    @kathulavijay6079 2 года назад +6

    ఈ సార్ తార్నాక లో ఉంటాడు అతడికి లైబ్రరీ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అక్కడికి వెళ్లి పుస్తకాలు చదువు ఉంటాడు ఇతడికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం తెలుగు భాష మీద అతడికి ఎంత పట్టు ఉన్నది.

  • @sreekalairivinti8556
    @sreekalairivinti8556 2 года назад +5

    జెన్నీ గారి కథలు చదవాలని చాలా ఉత్సాహంగా వుంది 🙏🙏 ఇలాంటి వ్యక్తులు మన తెలుగువారు అవటం మన అదృష్టం

    • @acv2424
      @acv2424 2 года назад

      ఆయన రాసిన కథలు ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్తారా! సోదరా....!

  • @459raj
    @459raj 2 года назад +4

    ఎంతో పశాంతమైన Interviewwww......జెన్ని గారు, సుబ్బరాయ శర్మ గారు, చిడతల అప్పారావు గారు, ధమ్మ్ గారు, కళ్ళు చిదంబరం గారు etc., కూడా తెలుగు సినిమా లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు.......Another blockbuster interview!!

  • @jagannadhacharyulusribhash3025
    @jagannadhacharyulusribhash3025 2 года назад +3

    very good actor. hats off to his respect to his mother and elders who helped him in his uplift.

  • @niranjanvishnubhotla2499
    @niranjanvishnubhotla2499 2 года назад +1

    Sree Jenny Garu. Mee amma gaariki na namaskaaramulu. & Paadaabhivandanalu.

  • @rallapalliprasadspiritualt6741
    @rallapalliprasadspiritualt6741 2 года назад +1

    Jenny garu.... very good actor and Gentleman... This is one of the best interviews in Film Tree Channel.

  • @lhsilhs1512
    @lhsilhs1512 2 года назад +5

    Nice actor. I saw him many times in Tarnaka in 1990s on Chetak scooter

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 2 года назад +2

    జెన్నీ గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా ఊరు ప.గో.జిల్లా కొయ్యలగూడెం. లో ముఖ అభినయం జెన్నీ గారు చేశారు జెన్నీ గారు ఒక లెజెండ్

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 года назад +3

    Lakshmigaru,
    Chakkati interview. Jennygaru chala chakkaga chepparu.

  • @rk8176
    @rk8176 2 года назад +2

    He is a great comedian. thank you

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 2 года назад +1

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియచేసారు.

  • @seetaramaprasaderanki6133
    @seetaramaprasaderanki6133 2 года назад +3

    I met Sri Jenny garu once while travelling in a train to hyderabad.he is a very nice person and a true artiste.i wish him all the best. Dr.eranki seeta Rama Prasad, lecturer (retd.,) Kakinada.

  • @srikanthram4246
    @srikanthram4246 2 года назад +19

    37:00

    • @vthota24
      @vthota24 2 года назад +3

      Thanks guru

    • @navind7029
      @navind7029 2 года назад +1

      you saved time bro

  • @ananda1948
    @ananda1948 2 года назад +7

    పరిపూర్ణ జీవితానికి అద్దం... శ్రీ పోలప్రగడ జనార్దనరావు గారు ( " జెన్నీ గారు")

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 2 года назад

    Good actor.

  • @967batchi5
    @967batchi5 2 года назад +2

    Chala hard work chesi vacheru. 👍

  • @SrinathKanugovi
    @SrinathKanugovi 2 года назад +5

    thank u Filmtree 😍
    2008 /09 లో జెన్నీ గారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కలిశా.
    ఆ కొద్దిసేపు బాగా మాట్లాడుకున్నాం . మంచి వ్యక్తి … అప్పట్లో ఫేస్బుక్ లేదు … ఆర్కుట్ ఉండేది. కానీ డేటా లాస్ ఐంది . జెన్నీ గారి కాంటాక్ట్ దొరికితే బాగుణ్ణు …

  • @jagrebelsg9655
    @jagrebelsg9655 2 года назад +1

    Elanri interview kavali youth ki. Sir meru great

  • @profksrinivasin
    @profksrinivasin 2 года назад +1

    చాలా బాగుంది జెన్నీ గారు మీ ఇంటర్వ్యూ. చాలా జీవిత సత్యాలు చెప్పారు. ధన్యవాదాలు... achor గారు కొంచం ప్రొఫెషన్ గా ఇంటర్వ్యూ చేయడం నేర్చుకోండి.

  • @rajugoud8134
    @rajugoud8134 2 года назад

    Back to back super interviews from lakshmi garu🙏🏻🙏🏻. Miku fan aipoya madam

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 года назад +1

    Chala Manchi Great Interview He Is A Best Actor

  • @VenkatReddy-oj9gg
    @VenkatReddy-oj9gg 2 года назад

    These kind of interviews are very important

  • @pulijalaravikumar7145
    @pulijalaravikumar7145 2 года назад

    జెన్నీ గారి ఇంటర్యూ చాలా బాగుంది. యాంకర్ గారు కూడా ఎక్కువగా మాట్లాడకుండా అవసరమైన విషయాలు మాత్రమే అడగటం బాగుంది

  • @vamsikrishna6142
    @vamsikrishna6142 2 года назад +1

    Legendary Actor sir 🙏👏

  • @shaikfarookmusthafa
    @shaikfarookmusthafa 2 года назад

    Nice Interview, life lessons from you sir. #Thankyou

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 2 года назад

    Most valuable interview

  • @vvk594
    @vvk594 2 года назад

    Excellent 👌

  • @giribabu1963
    @giribabu1963 Год назад

    ముళ్ళపూడి Ramana gari koti kommachi
    Gurthu kochindi, అల్ప santhoshi

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 года назад

    🙏🙏🙏 Jenny garu.

  • @madhunarasimhagolla
    @madhunarasimhagolla 2 года назад

    Nice interview

  • @vasulatha6305
    @vasulatha6305 2 года назад

    Best interview ever

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 года назад +2

    కామెడీయన్స్ చాలా మంది వెళ్లిపోయారు 😌

  • @mvsrpharma
    @mvsrpharma 2 года назад

    Excellent!👌

  • @garuda316
    @garuda316 2 года назад +2

    He is one of the best comedians in Tollywood, though not as popular as Brahmanandam or Kota.

  • @varadarajulu2785
    @varadarajulu2785 2 года назад

    Janardhana Rao garu, meerut anubhavagnulu, namaskaram

  • @raghuveeraperiketidrchary9688
    @raghuveeraperiketidrchary9688 2 года назад

    Yehirepavurama cinima lo Y Vijaya yemi matladandi prathidaniki navve talauope bharthaga excellent

  • @baburao2.048
    @baburao2.048 2 года назад +1

    Nice intrested interview, motivated. Pls do not asks similay questions must change not to follow Mr. ANJI.

  • @sridharbasava7005
    @sridharbasava7005 2 года назад

    Amrutam serial lo chala Baga chesaru meeru

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 2 года назад +1

    First Comment Undestand Avva Ledu

  • @chaituDK100
    @chaituDK100 2 года назад

    👍

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 2 года назад

    🙏

  • @ramajogeshwara612
    @ramajogeshwara612 2 года назад

    Good interview

  • @venkatashivaprasad7727
    @venkatashivaprasad7727 2 года назад

    37:00 Adi peddha lanzalantidi...andukae Assam aiepoyindi

  • @okkamagadhu9081
    @okkamagadhu9081 2 года назад +1

    నా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసినవాడు నువ్వు ఒకడివి ఆయన ఎన్ని సంవత్సరాలు పోతావు నీ మీద కోపం కాదు నీ ఆయుష్ మాత్రమే

    • @hd-is5ru
      @hd-is5ru 2 года назад +5

      Ardam kala bro

  • @vsrinivasreddyreddy155
    @vsrinivasreddyreddy155 2 года назад

    Manchi manishi

  • @chandrasekhar2328
    @chandrasekhar2328 2 года назад

    Nice interview