భారతదేశానికి సముద్ర మార్గం | Vasco Da Gama Voyage to India

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 751

  • @Ramakrishna1
    @Ramakrishna1 Год назад +833

    ఇప్పటికే మన దరిద్రం ఏంటంటే ఆ తెల్లవాడే సాంప్రదాయాలు పాటిస్తున్నాం 😄😄😄

    • @aviciimartin3430
      @aviciimartin3430 Год назад +24

      Avunu e ammaila drass style...
      UK US brand Malli...
      Us UK Vallatho patu potiga lovars 😃
      Sapradayalu ⚠️⚠️
      Purvam lo Pelli chesukoni samsaram nerchukuntaru....
      New samsaram nerchukoni tarvata pelli .....update avutunnaru.... 😃😃

    • @gudatynagaraju772
      @gudatynagaraju772 Год назад

      AKKA NOUO 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @gowthamorton
      @gowthamorton Год назад +2

      Ure True fr Sure

    • @veerlavenu5051
      @veerlavenu5051 Год назад +24

      అయితే టెక్నాలజీ కూడ వాడకండి బ్రో

    • @aviciimartin3430
      @aviciimartin3430 Год назад +8

      @@veerlavenu5051 nevu vade drass style lo vundadu...nevu cheppe technology..?
      Indian sampradayalu Ela vundali bottu katuka alante cheppu

  • @Sandeep.277
    @Sandeep.277 8 месяцев назад +9

    వాస్కోడి గామ అడుగు పెట్టగానే అదృష్టం మొదలు అయింది...

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe Год назад +346

    భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
    భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
    ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
    ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
    భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
    ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
    మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
    ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
    విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
    అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
    వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
    అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
    ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
    వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
    ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
    "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
    అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
    1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
    2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
    3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
    4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
    5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
    6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
    విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
    4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
    సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
    చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
    దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
    సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |

    అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
    విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
    భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
    గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
    రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
    కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
    DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
    మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
    మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
    సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
    మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
    మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
    య ఏతం దేవమేకవృతం వేద ||
    మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
    య ఏతం దైవ మేకవృత్తం వేద ||
    మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
    య ఏతం దైవమేకవృతం వేద ||
    1 2 3 4 5 6 7 8 9 10
    Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
    చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
    కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
    అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
    ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
    ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 Год назад +44

    వాస్కోడిగామా అతిపెద్ద షిప్ అని తెచ్చుకున్నది మన వ్యాపారస్తుల షిప్పులు ముందు చాలా చిన్నది దాంతో ప్రయాణించడం కష్టంగా ఉంటే మన వ్యాపారస్తులు వాటినీ రక్షణగా ఉంచి వాస్కోడిగామని భారతదేశానికి తీసుకొని వచ్చారు ఇది చరిత్ర.

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад +1

      ఎక్కడ రాసి ఉంటుంది ఈ చరిత్ర

    • @lokesh9322
      @lokesh9322 Год назад

      Yakadi nundi patukostaru masteruuu elanti stories. Already Constantinople close cheyatma valla Europeans ki new route avasaram iendi. So thry followed African countries routes and reached to india. Few Africa countries already known to them.

    • @Devallas2345
      @Devallas2345 Год назад +1

      ​​@@lokesh9322 mari adenti vascodi gama jivitha charitralo thana kanna mudinthalu pedda Indian ship maaku water echi help chesindi ani raskunnadu

    • @charancherry1005
      @charancherry1005 8 месяцев назад

      ​@@lokesh9322Vasco gaadi life history chaduvu vaade raaskunnadu

  • @TEC4953
    @TEC4953 Год назад +134

    విచిత్రం ఏమిటంటే మనవాళ్ళు ప్రపంచానికి సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, ముత్యాలు ఎగుమతి చేస్తుంటే! భారత దేశాన్ని ఎవడో కనిపెట్టడం ఏమిటి?
    సముద్ర గుప్తుడు ఒక బార్య గ్రీకు వనిత. ఆమె సంతానం ఓడ ప్రమాదంలో మరణించారు.
    చోళ రాజ్యం తూర్పు ఆసియా ను గెలవటం.... సంద్రం మీద కాదా?
    2000 సం క్రితం మన దేశ చరిత్రకు... పాశ్చాత్య చరిత్రకు పోలిక లేదు.
    సెంటర్ అఫ్ గ్రావిటీ సూత్రం తెలవకుండ సముద్రంలో ఓడ నిలబెట్టే తెలివి ఎక్కడిది? భూమికి అయస్కాంత శక్తీ ఉన్నదని కొత్తగా శాస్త్రాన్ని చెప్పింది ఎప్పుడో చూస్తే...గుద్దు ముందా పియ్య ముందా అన్నట్లు ఉంది (ఇక్కడ పిల్ల కాదు)
    సముద్ర మార్గం..... అమెరికా వంటి దేశాలకు ఎందుకు లేదంటే? అప్పటికి అమెరికా ఒక ఆటవిక సంతతికి మాత్రమే అభివృధి జరిగింది. ఇప్పటికీ మన అండమాన్ లాగా.
    మన వైభవం మన కట్టడాల్లో ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మిగిలిన ప్రపంచంలో పిరమిడ్లు కాకుండా వారి వైభవ సోయగం, శాస్త్ర పరిజ్ఞానం ఏమిటో చెప్పాలి.
    అబద్ధాలు, వక్రీకరణ, కుట్రపూరిత చరిత్రల గురించి చెబితే మొదటి వరుసలో ఐరోపా వస్తుంది. ఆ తరువాత అరేబియా దేశం వస్తుంది. కనీసం 4వ స్థానానికి కూడా అమెరికా లేదు (Pseudo civilization). 3వ స్థానం చైనా, 4వ స్థానం ఈజిప్ట్ మరియు రోమన్లు.
    సాంస్కృతిక వారధి.....ఒక్క భరత ఖండం మాత్రమే.

    • @vlpixs9photography312
      @vlpixs9photography312 Год назад +1

      👏👏👏👏

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Год назад +5

      వాస్కొడిగామా భారత దేశంను కనిపెట్టడం కాదు. భారత దేశానికి సముద్రమార్గం కనిపెట్టాడు.అంతకు ముందు సిల్క్ రూట్ ద్వారా కాలినడకన వ్యాపారం జరిగేది.

    • @knowledgehub8621
      @knowledgehub8621 Год назад

      భారత దేశానికి సముద్ర మార్గం మాత్రమే కనిపెట్టాడు mind it

    • @chinnappagummala5263
      @chinnappagummala5263 Год назад +2

      Andhuke goppalu cheppukune dheshanga migilipoyindhi...

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 Год назад +1

      సూపర్ సార్

  • @anandkanna400
    @anandkanna400 Год назад +6

    ఆ దరిద్రం వారి భాష, క్రికెట్ ఆట, వీసా , వస్తువుల రూపంలో అనుభవిస్తున్నాము.

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      అవునా బ్రిటిష్ వాళ్ళు,portuguse,french dutch వాల్లు భారత్ నుండి దొచుకుపోయిన సొమ్ము తిరిగి ఇస్తే వాని భాష, వాని అట, వాని వస్తువులు మేము వాడము. నాకు తెలిసి ఆ ధనం ఇస్తే వాని మీద depend అయ్యే దరిద్రమే ఉండదు.. నాకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు, మరీ వాడికి తెలుగు వచ్చా?? .that is the power of indians

  • @surendranadhpaladugu319
    @surendranadhpaladugu319 Год назад +180

    ఇతడు నేరుగా చేరుకోలేదు. ఆఫ్రికా తీరాల దగ్గర తన నౌక ఆగుతూ వస్తున్నప్పుడు, ఆఫ్రికా కు వెళ్లి వచ్చే భారత్ నౌకల సహాయం తీసుకొని భారత్ చేరుకున్నాడు.

    • @kondraguntasrinivas
      @kondraguntasrinivas Год назад +5

      Yes

    • @saimahesh5994
      @saimahesh5994 Год назад +2

      Super explenation brooo♥️

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад +1

      ఈ విషయం నీకు చెప్పింది ఎవరు ....కథలు బాగా అల్లుతున్నారు.... ఎందుకంటే we are all Indians

    • @surendranadhpaladugu319
      @surendranadhpaladugu319 Год назад +11

      @@davidrajubirudula6626 నీకు చెప్పిన బ్రిటిష్ వాడి చరిత్ర ప్రకారం, మీ వాస్కో డా గామా గారు నేరుగా కేరళ వచ్చేశారా?
      ఆయన మ్యాప్ చూసుకుంటా వచ్చారా?
      మీ బ్యాచ్ చరిత్ర పోయి ఒరిజినల్ చరిత్ర లో వస్తుంది వివరంగా చూసుకో.

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад +1

      ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్నది ఎవరు? ఇది చారిత్రక ప్రశ్న ...దీనికి సమాధానం వాస్కుడిగామా.... దీనికి మించిన మాటలన్నీ టైం పాస్ మాటలు

  • @venudara8750
    @venudara8750 Год назад +31

    ఇప్పుడు మనోళ్లే ఇమానాలెక్కి మరీ ఎగురుకుంటూ ఆ దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు😄😂

  • @abravo143
    @abravo143 Год назад +184

    మన దేశం లో రాజ్యాల మధ్య గొడవలకి మధ్యవర్తిగా తెల్ల వాళ్ళని రానివ్వడం మన దరిద్రం... రాజ్యాల మధ్య గొడవలు పెట్టి రెండింటినీ లాక్కున్నారు.

    • @nutakkisiddhartha1567
      @nutakkisiddhartha1567 Год назад +7

      Ey jabbu manaki inka poledu. Hinduvulu vallalo vallu kulala paranga kottukuntu videshi matham loki maripothunaru. Deni vallane dehsam enno vibhajanalu jarigayi inka siggulekunda ayye panulu chestunam

    • @hemanthm1420
      @hemanthm1420 Год назад +1

      Ala petakapoyi vuntey ipudu india vundedhi kadhu ga bro.

    • @abravo143
      @abravo143 Год назад +3

      @@hemanthm1420 Bharat ki Akhand bharat ni British vallu pettaledu bro... History chooste there are kings who ruled all of India. One or the other king would have United India the way it is now. British sympathisers cheppe maatalu ivi. This is called as colonial hangover. Konni trillions of dollars worth wealth ni dochukoni poyaru... Bengal famine time lo ah British kukkalu ikkada food ni teesukoni poyaru... Manam ippudu Ila bratukutunnav ante British vallu manaki chesina droham.

    • @prabhusrikanth7281
      @prabhusrikanth7281 Год назад +1

      ​@@hemanthm1420 avunnu vallu India ni kanipetakapote akand Bharath stiranga undedi.

    • @geranatha4400
      @geranatha4400 Год назад

      ​@@prabhusrikanth7281Eppudu Sthiram. Prudhvi Raju ni ,JAYA Chandrudu enduku champaadu. Appudu Thella Vaallu lerugaa.
      Palanaadu ni, Vijaya nagaram Naasanam chesindi Hindu raajule,Thella Vaallu lerugaa. Koddiga thelivi pettandi. Ippatiki Antaraadu ,Mutta raadanegaa mana ruls.

  • @bhushnamanagondi
    @bhushnamanagondi Год назад +10

    మన పాఠ్య పుస్తకాలలో వాళ్లు చాలా గొప్పవారు అని ఏదో సాధించారు అని వ్రాసి ఉంటుంది మన దరిద్రం కాకపోతే

  • @damerarajkumar9798
    @damerarajkumar9798 Год назад +588

    మన దరిద్రం ఏంటంటే ఆ దొంగలు అలవాటు చేసిన మతానికి ఇప్పటికీ బానిసలవుతున్నం

    • @gopalreddypulagam9338
      @gopalreddypulagam9338 Год назад +7

      S

    • @dasarisuneetha359
      @dasarisuneetha359 Год назад +25

      Gorrebiddalu antee

    • @sandstorm99
      @sandstorm99 Год назад +4

      ​@@dasarisuneetha359 valla tho kaledu, inkoka jathi tho ayindhi

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад +62

      మన దరిద్రం ఏమిటంటే ,,"లేని మతం" ...ఉంది అనే భ్రమలో బ్రతకడం.... హిందువు అనే పదం ఎక్కడా లేదు ...రామాయణంలో లేదు, భారతంలో లేదు, వేదాలలో లేదు,... ఉంది అనే భ్రమలో హిందువులందరూ బ్రతుకుతున్నారు.... ఇంతకు మించిన దరిద్రం ఎక్కడా లేదు...

    • @YSRCP_2029
      @YSRCP_2029 Год назад +10

      ​@@davidrajubirudula6626 exactly 💯

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 Год назад +13

    బ్రో ను చెప్పిన విధానం చాలా బాగుంది
    హ్యాట్సాఫ్

  • @nageswarveera6499
    @nageswarveera6499 Год назад +9

    మన దేశాన్ని మన కులాన్ని గొప్పగా పొగుడుకుంటాం గానీ మన దేశంలో ఉండకుండా పక్క దేశాలకు ఎందుకు మనం వెళ్లి చదువుకోవాలి ఎందుకు డబ్బులు సంపాదించుకోవాలి

    • @charancherry1005
      @charancherry1005 8 месяцев назад

      Thella Vaadu mana deshaniki vacchi manalni dourjanyanga dochukuntey paravaledhu meku ? Mana vaallu sontha talent tho antha duram antha kharchu petti velli job sampadisthe meku yekkada leni nopposthundi. Chi Siggu padandi.
      Present world ki india contribution emi ledanukuntunara meru ?? India nundi yedhi export avatledhu anukunnara meru ?

  • @vinodgoudpamarthi872
    @vinodgoudpamarthi872 Год назад +51

    అన్న బాగానే చెప్పావు గాని అన్ని వాస్కోడిగామాకనే ముందు సి రూట్ మనకుంది ఇతర దేశాలకి కోల్కత్తా ముందు కదా గుజరాత్ నుంచి కూడా ఉంది సౌత్ నుంచి కూడా ఉంది వీళ్ళు అన్ని అబద్ధాలు పుస్తకాలు సృష్టించారు కానీ మనకు సి రూట్ ఉంది అర్థమైందా వాడెవడో కనిపెట్టలే మనం తెలుసుకోవాల్సింది విషయం అది

    • @vinaysrikanth6664
      @vinaysrikanth6664 Год назад +1

      Vasco promoted that sea 🌊 route to the world

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад

      మన సి రూట్ ఉంటే మ్యాప్ చూపించు.... ఉంది అంటే చూపించాలిగా.... దాచిపెట్టడం ఎందుకు?

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 Год назад +6

    India బాగుపడిందే అప్పటి నుండి

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 Год назад +3

    ఆ తెల్ల వాళ్ళ దగ్గరికి మనవాళ్లు తెగ ఎగబడి ఉద్యోగాలకు వెళ్తున్నారు

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 Год назад +26

    సూపరో సూపరు... నిజమే

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 Год назад +6

    ప్రష్యా యుధం కారణం గా రోడ్డు మార్గం close ఐపోతే 2వ సారి కూడా దారితప్పి సౌతాఫ్రికా కి వెళ్ళిపోయాడు అక్కడ మనదేశ వర్తకుడు ఒకరికి భారతదేశం కి సముద్రమార్గం తెలియటం లేదు సాయం చె్యమని అడిగితె దిక్సూచి నీ, నీవిగేటర్ నీ, ఇచ్చి అవి ఎలావాడలో నేర్పించి ఒక నావికుడినిఇచ్చి ఇతను మిమ్మల్ని భరతదేశానికి తీసుకువెళ్తాడు అని పంపిస్తే వచ్చేడు ఆయనేం కనుక్కోలే గొప్పలుచెప్పుకోవటం, పక్కనోళ్ల ప్రతిభని నాది అని చెప్పుకోవటం వాళ్ళకి అలవాటేగా

    • @cheerlamanohar5464
      @cheerlamanohar5464 Год назад

      Sir ee story ekkada undhi sir okasari chepthara meeru ekkada choosillo

  • @sridharbehera4567
    @sridharbehera4567 Год назад +18

    చాలా బాగా చెప్పారు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Год назад +9

    ఆ దరిద్రం ఇచ్చిన బాషా, షర్ట్స్, ఫాంట్స్, రవాణా, చదువు అన్ని పట్టుకు వెళ్లడతున్నావు రా నాయన

  • @satishkadimisetti5187
    @satishkadimisetti5187 7 месяцев назад

    భయ్యా మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Год назад +4

    యూరప్ గ్రీకు రోమ్ వంటి దేశాలతో భారతదేశానికి ఎప్పటినుంచో సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరుగుతూనే ఉంది ..
    కానీ ఏం జరిగిందో తెలియదు కాని కాలక్రమంలో ఈ వ్యాపార సంబంధాలు క్షీణించడం వల్ల క్రమంగా ఆ సముద్ర మార్గాల్లో మర్చిపోయి ఉండ వచ్చు.. ఎప్పటి వరకు అంటే తిరిగి వాస్కోడిగామా భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టింది అంతవరకు... అది కూడా తప్పు ఒక రకంగా చెప్పాలంటే యూరోపియన్లు భారతదేశానికి రావడానికి కనుక్కున్న దారి మాత్రమే అది...

  • @revanthkumar3050
    @revanthkumar3050 Год назад +8

    Last dialogue highlight brother

  • @gowthamorton
    @gowthamorton Год назад +3

    Em chepaaav hero.........veri True and veri Humorous

  • @sureshnani5472
    @sureshnani5472 Год назад +2

    దరిద్రం ఏమిటంటే, మనకు ఐక్యత లేదు, మనకు దురాశ ఎక్కువ. పక్కవాళ్ళను నాశనం చేసి మనం ఎదగాలి కోరుకుంటాం, ఇప్పుడు దేశం దేశం అంటున్నాం గానీ, అప్పట్లో ఎవ్వరికీ దేశ భక్తి లేదు, అస్సలు దేశమే లేదు.... ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు తెల్లోడు మనల్ని బానిసల్లా చూడబట్టి పోరాటాలు... యుద్దాలు.... త్యాగాలు జరిగి.. స్వాతంత్య్రం వచ్చి... అంతా ఒక తాటి పైకి వచ్చాము. సర్ధార్ వల్లా భాయ్ పటేల్ దయవల్ల ఒక దేశం గా ఆవిర్భావించింది..... ఎంతోకంత తెల్లోడి సాయం కూడా గుర్తించాలి. ఇక మతం అంటారా! విదేశీయులు మనదగ్గరకు రావడం వల్ల మనం విదేశాలు వెళ్ళగలిగాం, మన మతాన్ని (హిందూ ) అక్కడ పరిచయం చేయగలిగాం.

  • @srikanththalari1214
    @srikanththalari1214 Год назад +8

    బాగా చెప్పారు బ్రో

  • @premkumarakula1953
    @premkumarakula1953 Год назад +4

    Musalodu madhyalo poyuntey daridram poyeedi, ne narration suuuuper bro 😅😅

  • @azaraiahch6348
    @azaraiahch6348 Год назад

    మనము విశ్వ భావనను పెంచు కుందాము let's shine more n more

  • @manikantapmk9394
    @manikantapmk9394 Год назад +5

    Super bro baa chepparu inka cheyandi jai Bharat 🇮🇳 ✊

  • @yerramharshikakidsgames1083
    @yerramharshikakidsgames1083 Год назад +1

    మన సముద్రం వార్తకులకు ప్రపంచం మొత్తం సి రూట్స్ తెలుసు మీకు తెలియదా.. మీరు ఇంకొంచం హిస్టరీ గురించి చదవండి

  • @vishnuvardhanreddy5986
    @vishnuvardhanreddy5986 Год назад +2

    Excellent brother.....👍👍👍

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 7 месяцев назад

    అంతకన్నా ముందే భారత దేశానికి ఆఫ్రికా దేశాలకు సముద్ర మార్గం తెలుసు, GSN.

  • @onceinlife4282
    @onceinlife4282 Год назад +6

    Ending matram super po😃

  • @chityalaswamy1811
    @chityalaswamy1811 Год назад +2

    Ending super brooo

  • @ramuuppu2753
    @ramuuppu2753 Год назад +6

    ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పటికి నడుస్తుంది మా ఆంధ్రప్రదేశ్ లో వారికీ సంబందించిన రక్తం

    • @benmmbk765
      @benmmbk765 Год назад +4

      అంతకు ముందు వరకూ ఉన్నది హిందూ నాయకులే కదా?
      మరి, అప్పుడు ఏమీ అనిపించలేదా??

    • @YSRCP_2029
      @YSRCP_2029 Год назад +1

      Mari m peekuthunattu present indian govt?? Raktham riktham kduu uppu...panikoche maata chpu Kani telivi thakkuva dhaddamala matladaku uppu

  • @gangadharreddy9795
    @gangadharreddy9795 Год назад +3

    Last words are very True

  • @kumarsubu4983
    @kumarsubu4983 Год назад +2

    Super 👍👍👍

  • @Luckey..143
    @Luckey..143 Год назад +3

    అంబానీ ...... వీళ్లందరికంటే ముందే దేశం కోసం ధర్మం కోసం సముద్ర మార్గం కనుగొన్నాడు కాకపోతే ఎవ్వరికి తెలీదు 🙏

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад +1

      ఎవరికీ తెలియనప్పుడు ..నీకు ఎలా తెలిసింది

    • @davidrajubirudula6626
      @davidrajubirudula6626 Год назад

      ఎవరికీ తెలియనప్పుడు ...నీకు ఎలా తెలిసింది

    • @srisri11982
      @srisri11982 Год назад

      ఎవరి. అంబానీ కాస్త తెలియ చేయి

  • @bassmix9870
    @bassmix9870 Год назад

    అతిధి దేవోభవ అని అందరిని ఆహ్వానిస్తే అన్ని దరిద్రాలు పొందినట్టే...

  • @prashanthp9224
    @prashanthp9224 Год назад +4

    Well said bro

  • @chekkamohanasivasaibabu5456
    @chekkamohanasivasaibabu5456 Год назад +19

    Bhale chepparu

  • @lavanyak8543
    @lavanyak8543 Год назад +1

    Super ga cheparu. Elanti videos Inka cheyandi. General knowledge videos cheyandi.

  • @LakineniJanakiram2222
    @LakineniJanakiram2222 Год назад +3

    చాలా బాగా చెప్పావు bro

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 6 месяцев назад

    1000% కరెక్ట్ బ్రో 🙏

  • @maheshjammi4781
    @maheshjammi4781 Год назад +2

    Ending maatram epic baasu🤣🤣

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x Год назад

    మన దేశం నుంచి వెళ్ళిన ఒక వ్యాపార నౌక వాళ్ళకి దారి చూపించింది. వాడే కనుక్కున్నాడు అని బ్రిటిష్ వాళ్ళు మనల్ని తన్ని ఒప్పించారు. మనదేశంలో దళితులు వాడికి భజన చేస్తూ ఉన్నారు.

  • @suryanarayana492
    @suryanarayana492 Год назад +3

    Super bro

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 Год назад

    ఇప్పుడు ఇంకో అద్భుతం జరగబోతుంది అదేమీ అంటే ముంబై to దుబాయ్ రోడ్డు పడుతుంది అప్పుడు ఇంకా దరిద్రంగా తయారుఅవుతుంది

  • @shamlal586
    @shamlal586 7 месяцев назад +1

    మీరు చెప్పింది బాగానే వుంది కాని మనిషి మృగంకాదు.🛑⬛🛑⬛🛑⬛🛑⬛🛑⬛🛑⬛🛑⬛🛑🛑మనిషికి మాంసాన్ని ఎలా రుచిగా వండుకోవాలి,సులువుగా తిని అరిగించుకోవాలి అన్న ఆలోచన వుంది.

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites 6 месяцев назад

    ఆ కొంత మందికి దరిద్రం మొదలయ్యింది... చాలా మందికి అప్పుడే అసలైన నీచత్వానికి, దరిద్రానికి అంతం మొదలయ్యింది....
    It dependes on what side you are...!!!

  • @manobhiramakrishna7589
    @manobhiramakrishna7589 Год назад +2

    Super cheppav bro.

  • @javvajiharikrishna5402
    @javvajiharikrishna5402 Год назад

    He have not done any thing good to INDIA he bought a new religion to INDIA,and what you said is 100% right dude

  • @madhub195
    @madhub195 Год назад

    మన దరిద్రం మన తెలివి తక్కువ తనమే.

  • @mangalagirishilpashala
    @mangalagirishilpashala 7 месяцев назад

    Your explanation is super

  • @pmd3114
    @pmd3114 Год назад +2

    Ur end dailogue is super 👍👍

  • @ddcreations2186
    @ddcreations2186 10 месяцев назад +1

    ఆ ఇతర దేశపు దరిద్రపు ముండా కొడుకులు ఎప్పుడైతే మన దేశంలో అడుగుపెట్టారో అప్పటినుంచి దేశం విచ్ఛిన్నం అయింది, దేశ సంపద కొల్లగోట్ట బడింది దేశంలో ఉన్న గ్రంధాలయాలు జ్ఞానాన్ని నేర్పించే గ్రంధాలు తస్కరింప బడ్డాయి, హైందవ సంసృతి ఇతర రాక్షస మతలచే పీడింప బడుతున్నది, 🇮🇳 .

  • @AnilAmbedkar
    @AnilAmbedkar Год назад +3

    అవును ఆప్పుడే India లోని దరిద్రులకి బీసీ లకి చదువుకునే అవకాశం వచ్చింది... తల ఎత్తి ఎదుటి మనిషిని చూసే అవకాశం వచ్చింది

  • @venkaatnaidu9922
    @venkaatnaidu9922 Год назад +1

    In my knowledge
    He first landed in udupi in karnataka
    Requested by local peoples to live this place, he left that place & went kerala

  • @relaxsoulmusic7310
    @relaxsoulmusic7310 Год назад +1

    Super tammudu

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 Год назад +30

    Daridram anthaku munupe 711 AD lone modhalaindhi....turakalu entry ichaaru...

    • @lokesh9322
      @lokesh9322 Год назад +1

      Ade 11 AD taruvata

    • @morrazzo4432
      @morrazzo4432 Год назад +1

      Baaga enjoy chesam india ni palinchi

    • @snvhunter5430
      @snvhunter5430 Год назад

      ​@@morrazzo4432ayyo dimpu tam bro diggulupadaku

    • @snvsravan7835
      @snvsravan7835 Год назад

      ​@@morrazzo4432em diggupadaku cutmirchi kukkani tarminattu tarmi tarimi kodtam just wait yogi adyanath pm avvani up lo 10k illegal masidis kulchi dengadu mi turraka makkideh gallani lepi dengutan em badapadaku😂

    • @yenosh6616
      @yenosh6616 Год назад

      ​@@morrazzo4432😂 rod reply
      Ee vatta meeda aathu gadiki theliyademo అప్పటి ఇండియన్ caste system gurnchi 😂

  • @krtelangana
    @krtelangana 8 месяцев назад

    ఒక వేళ వస్కోడిగామ మన ఇండియా కి రాకపొయ్యి ఉంటే, మనం ఇంకా ముస్లిం పాలకుల కింద బానిసల్లా ఉండేవాళ్ళం, ఇది నిజం,

  • @nsreddynethinti8709
    @nsreddynethinti8709 8 месяцев назад

    ఇది మాత్రం నిజం ఆ ఎదవ అడుగు పెట్టిన తర్వాత కేరళతో స్టార్ట్ అయింది ఈ క్రిస్టియానిటీ

  • @srikrishna2243
    @srikrishna2243 Год назад +1

    Nijam 👍

  • @sahadevakumardasari6535
    @sahadevakumardasari6535 Год назад +5

    వాళ్ళు రావడమే దరిద్రం అంటున్నావు, ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాల ముందు మన సత్తా చాటుతుంది అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బిక్షే అది గుర్తు పెట్టుకో..
    ఈరోజు విదేశాలు మన వాళ్ళు వెళ్లి బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్ చదువుకుని వెళ్లి బ్రతుకుతున్నాము..
    ఈరోజు ఇండియాలో వాళ్ళు ఇచ్చిన adminstration ప్రకారం అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు మనకు నేర్పించి వెళ్ళారు..
    వాళ్ళే గనుక మన దేశం రాకపోతే ఇవన్నీ నేర్పించకపోతే మన దేశం ఎక్కడ ఉండేదో ఒకసారి ఆలోచించు..
    మనం ఒక వీడియో చేసే ముందు అన్ని చూసి తెలుసుకుని ఆలోచించి చెయ్యాలి బ్రదర్..

    • @sardarmood611
      @sardarmood611 Год назад

      😂😂😂😂 Papam Mari intha amayakudila unnavu enti brooo 😂😂😂 .......

  • @Robinhood-rj3rt
    @Robinhood-rj3rt Год назад +1

    మహా భారతం లో కర్ణుడు హస్తినాపురం నుండి ద్వారక కి గుర్రం మీద చేరాడు..అక్కడ బల రాముడి సాయం తో ద్వారక నుండి సముద్ర మార్గాన దక్షిణ భారత దేశం చేరి పరశు రాముడు దగ్గర విద్య నేర్చుకున్నాడు.. తాను బ్రాహ్మణుడు కాదు అని తెలిసిన రోజు కర్ణుడు మళ్ళీ అదే సముద్ర మార్గాన ద్వారక చేరి, అక్కడి నుండి మళ్ళీ హస్తిన కి చేరిన రోజున కురు పాండవ యువరాజుల కు రాజు అయ్యే పోటీ లు జరగుతున్న తరుణం లో భీముని కంటే మెరుగ్గా గదా ప్రయోగం చేసి దుర్యోధనుడు రాజు గా పెద్ద ల మెప్పు ponduthaadu. కానీ అర్జుని విలు విద్య ధాటికి జనం అంతా అర్జునుడే రాజు కావాలని కోరుకుంటారు..సరిగ్గా అప్పుడు కర్ణుడు , అర్జునుడు చేదించిన ప్రతి లక్ష్యాన్ని అర్జునుడి కన్నా అలవోకగా చేదిస్తాడు..ప్రజలు కర్ణుడికి జేకొట్టారు..కానీ కుంతి కి మాట ఇచ్చిన ద్రోణుడు కులం పేరు మీద కర్ణుడిని dweshisthaadu. రాజ్యాధికారానికి అనర్హుడు అని thelusthaadu. కానీ మనుష్య రూపం లో ఉన్న దేవుడు దుర్యోధనుడు , కర్ణుడిని అక్కున చేర్చుకుని..హస్తిన కి నేనే రాజును...కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుగా నియమిస్తున్నా ను అని ప్రకటిస్తాడు..అప్పటి వరకు పెద్దలు కుదిర్చిన వివాహమా?? దుర్యోధనుడి తోనా అని సంశయిస్తున్న సుభద్ర , కృష్ణుడి మాట విని కులం తక్కువ వాడిని చేరదీసి కుల బ్రష్టుడి అయిన దుర్యోధనుడి కన్నా ప్రజల మన్ననలు పొంది కూడా రాజ్యాన్ని వదులుకున్న అర్జునుడే మేలు అని తన మనసు మార్చుకుంటుంది..
    మహా భారతం అంతా మహా వీరోచితం , మహా కన్నీటి పర్యంతం ...మన జీవితాలు చాలా చిన్నవి..

  • @teluguaneeshgaming9498
    @teluguaneeshgaming9498 Год назад

    Superb ga cheppavu bro

  • @janardhanjoelsan9140
    @janardhanjoelsan9140 Год назад +1

    మనువాద దరిద్రం అప్పటికే ఉంది

  • @Guravaiah12345
    @Guravaiah12345 Год назад +1

    మన దరిద్రం ఏంటంటే... వాళ్ళు కనిపెట్టిన మొబైల్ నె వాడుతూ వాళ్లనే తిడుతూ కామెంట్స్ పెట్టడం తూ ఏమి దరిద్రం రా

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 6 месяцев назад

    Well said.

  • @jaichiranjeeva2727
    @jaichiranjeeva2727 Год назад +1

    Super

  • @padmajasai2664
    @padmajasai2664 8 месяцев назад

    లక్షల కోట్ల సంవత్సరాలనుండి ఉన్న భారతదేశానికి అతను route కనిపెట్టటం ఏమిటి మన చరిత్ర పుస్తకాలు మారుద్దాం, మన పిల్లలు కు అయినా మనమే అసలు చరిత్ర చెబుదాం

  • @m.sanjiva2664
    @m.sanjiva2664 10 месяцев назад

    మన.ధెశం.ఇపటు.ఏంతదరీద్రం.వుందొ.ఛెప్పలెదు.మనదెశం.

  • @bkalyani875
    @bkalyani875 9 месяцев назад

    S, miru cheppandi 1000% correct brother

  • @purushotham1682
    @purushotham1682 Год назад

    Super correct bro

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv 9 месяцев назад

    Yes boss.👍

  • @gmnrk
    @gmnrk Год назад +16

    మనము బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నది నిజమైతే ముస్లిం రాజులు మన చుట్టాల బంధువుల బ్రిటీష్ వాడు వచ్చిన దారినే వెళ్లిపోయాడు పూర్తిగా వెళ్లిపోయాడు కానీ ముస్లింలు వచ్చారు వాళ్ళ సంతతిని వృద్ధి చేశారు చేస్తూనే ఉన్నారు ఒకానొకరోజు ఇప్పుడు ఈ వీడియో పెట్టిన గొప్పవాడు కూడా ముస్లింల కింద పనిచేయాల్సిన పరిస్థితి ముస్లింలను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు బ్రిటిష్ బ్రిటిష్ అంటున్నారు ఈరోజు మనం వాడుతున్నది చూస్తున్నది చదువుతున్నది అన్ని బ్రిటిష్ వాడిదే గుర్తుపెట్టుకోండి పోలీసు అడ్మినిస్ట్రేషన్ రాజకీయం పార్లమెంట్ అన్ని బ్రిటిష్ వాడిదే

    • @ravikamal9
      @ravikamal9 Год назад +1

      బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ సంతతి సంస్కృతి వదిలిపెట్టారు

    • @prasanthroykedari5420
      @prasanthroykedari5420 Год назад

      👍

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 Год назад +1

      Britishers ki support chesthunnara? Muslims ni thidthunnara? Asalu India my India ani meeru anukuntunnara? Em matladthunnaru meeru British vacchina dhaarina urike vellada? Adi Britishers dhi idhi Britishers dhi ane mundhu meeru Indian anedhi marchipokandi mana samskruthi ni nashanam chesinavallaki support chesthunnaru

    • @Amma-ps
      @Amma-ps Год назад +2

      Mari aaryulu ekkada nunchi vacharo chebutara pls

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 Год назад +1

      @@Amma-ps aryule abaddham ani chepthunte ekkada nuncho vacchedhi enti sir inka ekkadunnaru meeru Indo Aryan theory abaddham ani meeku inka telidha poni aa theory nijam aythe proof ento cheppagalara? Nenu theory abaddham ani proof chupistha kaani mundhu meeru proofs cheppandi

  • @NarendraG-g8i
    @NarendraG-g8i 8 месяцев назад

    End dialogue super bro 😅😅😅😂😂😂

  • @devareddybhimababu389
    @devareddybhimababu389 Год назад +1

    నువ్వు చెప్పింది మేము నమ్మాలి అంతే

  • @shivatech2522
    @shivatech2522 11 месяцев назад

    Last dialogue super 😅

  • @ERaju-ul2xi
    @ERaju-ul2xi 7 месяцев назад

    ఊరికే వింటున్నారు కదాని చెబుతారు కానీ బ్రిటీష్ వారు మనలను పాలించింది 200 ఏళ్లు.అంతకు ముందు ఉన్న ఇండియా పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి.మనకు అంతగా నచ్చక పోతే ఒడిలేసేయ్యి.వారు ప్రపంచానికి అందించిన వాటిని ఉపయోగించకుండా ఒక 10 నిమిషాలు ఉండి చూడండి తెలుస్తుంది.ఇప్పుడు తమరు ఉపయోగిస్తున్న ఈ పరికరము కూడా అదే.

  • @mlspoint6676
    @mlspoint6676 Год назад

    😂😂😂 super chaithu bro what a presentation

  • @pranushachannel3282
    @pranushachannel3282 Год назад

    That is the black day to us india

  • @mohammadsamad5167
    @mohammadsamad5167 Год назад +1

    రోడ్డు మార్గం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సముద్రమార్గాన్ని కనిపెట్టలేదు మిత్రమా. India నుండి కీ యూరోప్ వేసిన రోడ్డు way ని టర్కీ రాజు మూసేయడం వల్ల సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది

    • @medhadukumetha7224
      @medhadukumetha7224 Год назад

      Yedhaithe yemi mitrama. Deeni valana maana dheshanni dobbuku tinnaru....veellu.

  • @ank12
    @ank12 6 месяцев назад

    జై జగన్ అన్న ఆధునిక శాస్త్రవేత్త

  • @saikumarn8837
    @saikumarn8837 11 месяцев назад

    Last dialogue great brother please🙏🙏🙏🙏🙏

  • @amarroyals480
    @amarroyals480 11 месяцев назад

    Thanks 🙏🙏🙏🙏 sir

  • @InduSoulgaming
    @InduSoulgaming Год назад +1

    ఈ ఫాక్ట్ లో ఎంత నిజం ఉంది

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 7 месяцев назад

    కరెక్ట్ చెప్పారు అన్న

  • @yugandharyadav9603
    @yugandharyadav9603 Год назад +1

    Yes

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg 7 месяцев назад

    దరిద్రంఅంటూవాడిని ఫాలోఅవుతున్నాము😅😅

  • @sreediaries.
    @sreediaries. Год назад

    బాగా చెప్పావు.

  • @jprasanthreddy7699
    @jprasanthreddy7699 Год назад +6

    Em cheppav Boss super 👏

  • @maheeshyernagulaa6938
    @maheeshyernagulaa6938 10 месяцев назад

    బొక్కర వాళ్ళు వుంటే india బాగుపడేది

  • @aravindreddyanisetti
    @aravindreddyanisetti 10 месяцев назад

    Exactly 💯 😢

  • @gylgyl6006
    @gylgyl6006 Год назад

    " Arikamedu , one of the sea ports of Ancient India Is a famous for water ways between India and Roman empire ( 01 - 02 century CE )". It is a famous ses route ( Red sea / Erythrean sea - Mediterranean sea)".

  • @Kolartelugu
    @Kolartelugu Год назад

    wel said

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 Год назад +1

    మనం ఎంత దరిద్రం లో ఉన్నాము అంటే.....
    ఆ తెల్ల వారు కట్టించిన పార్లమెంట్ లోనే మనం చట్టాలు చేస్తున్నాము......మనం స్వయంగా పార్లమెంట్ కట్టుకునే స్థోమత కూడా మనకు లేదు.......
    ఇంకా వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ లోనే మన ప్రభుత్వ కార్య కలాపాలు అన్ని జరుగుతున్నాయి.....
    ఇంకా దరిద్రం ఏంటంటే .......వాడి ఇంగ్లీష్ నేర్చుకుంటే నే......మనం విదేశాలు లో తిరుగ గలం........
    అంతకంటే దరిద్రం ఏంటంటే .........ప్రపంచ చరిత్ర లో తిరుగులేని చారిత్రిక కట్టడాలు గా గుర్తింపు తెచ్చుకున్న కట్టడాలు అన్ని .....విదేశీయులు...కట్టినవే.............,....
    అసలు దరిద్రం ఏంటంటే........
    మన పిలక...బదులు వాడి లా క్రాప్ చేయించు కోవడం..
    మన పంచి కట్టుకు బదులు.....వాడి ఫ్యాషన్ ను ఫాలో కావడం......
    బాల్య వివాహాలు వదిలి....సతీ సహగమనం..
    ఎలాంటి
    మన సాంప్రదాయాలు వదిలి.......వాడిలా స్త్రీ కి హక్కులు ఇవ్వడం.......ఇంకా ఎన్నో........

    • @chandrasekharrao6691
      @chandrasekharrao6691 Год назад

      Nice message sir

    • @bairevasu3205
      @bairevasu3205 Год назад

      అంతా బాగానే ఉంది కానీ సతీష్ ఆగమనం బాల్య వివాహాలు ఎంకరేజ్ చేస్తే నిన్ను బొక్కలో పెట్టి కొడతారు బ్రదర్

    • @nkfriendschannel4122
      @nkfriendschannel4122 Год назад

      @@bairevasu3205...కొట్టారా మరి. తెల్లవాడి చేసిన చట్టాలు అవి... .....పక్కాగా ఉంటాయి.....
      బ్రో..........

    • @ratnababutadigiru3261
      @ratnababutadigiru3261 6 месяцев назад

      👍👍👍

  • @venkataramana8792
    @venkataramana8792 9 месяцев назад

    కేప్ ఆఫ్ గుడ్ హోప్

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 Год назад

    వాళ్ల గజ్జి మనలో కొంతమందికి చుట్టుకుంది

  • @respect6420
    @respect6420 Год назад

    🎉❤❤❤❤❤❤❤ correct ga chappav anna