YSRCP Ex-Ministers Of Loosing In AP Elections: జగన్‌ను ఓడించిన బూతురత్నాలు | YS Jagan | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июн 2024
  • YSRCP Ex-Ministers Of Loosing In AP Elections: జగన్‌ను ఓడించిన బూతురత్నాలు | YS Jagan | BIG TV
    #exminister #ysjagan #bigtvlive
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 58

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 2 месяца назад +35

    పార్టీ ఓటమికి కారణం మీరే వీరిని ఇప్పటికైనా సస్పెండ్ చేయండి సార్ జగన్ సార్ ప్లీజ్

  • @adabalasairam7939
    @adabalasairam7939 2 месяца назад +23

    వారి బూతే వారి భవిష్యత్ అనుకున్నారు

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 2 месяца назад +27

    జాతి రత్నాలు....ఉత్తములు....విద్యాధికులు...

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +14

    వీళ్ళకి బూతులు స్పెషల్ లిస్టు లు అవార్డ్స్ ఇవ్వండి 🙏

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 Месяц назад +11

    మంత్రులు బూతులు తిడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు వాళ్ళని కనీసం అదుపు చేయలేదు ఇప్పుడు మసరి కన్నీరు కారుస్తున్నారు అవ్వను తాకలు అక్కలు చెల్లెమ్మలు అంటూ

  • @RamaKrishna-lz6pr
    @RamaKrishna-lz6pr 2 месяца назад +13

    You are 100% correct sir

  • @pasamsubramanyam6257
    @pasamsubramanyam6257 2 месяца назад +9

    100% correct

  • @surendraprasad299
    @surendraprasad299 2 месяца назад +17

    కర్మ ఫలం అనుభవిస్తున్నారు. 😆😆😆

  • @narendraakkadevathalapuja827
    @narendraakkadevathalapuja827 Месяц назад +5

    అనిల్ యాదవ్ గారి ఆత్మకు శాంతి కలగాలి

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 2 месяца назад +7

    ఈ బూతు మంత్రులను ఆయా గ్రామ ప్రజలు బహిష్కరించాలి సమాజంలో నుంచి వెలివేయాలి సమాజం నుండి

  • @kanyaanand794
    @kanyaanand794 2 месяца назад +10

    shame shame shame on them

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +7

    వీళ్ళకి ఓకే నెల అండమాన్ జైలు లో పెడితే ఎలా బతకాలో తెలుస్తుంది

  • @prasannaachar3714
    @prasannaachar3714 Месяц назад +4

    Nijam evane bootha rathnulee 😂😂😂

  • @user-zl7ng6or7w
    @user-zl7ng6or7w 2 месяца назад +3

    Super counter madam❤

  • @polinaidu1905
    @polinaidu1905 25 дней назад +3

    కలకాలం ఇలాంటి బూతు నోరులు ఎల్లప్పుడూ చల్లగా వుండాలి

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 Месяц назад +3

    Good Video 😊😊😊

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +4

    ఇది చూసి అయినా తెలుగుదేశం నాయకులు వారి కింద కార్యకర్తలు అభిమానులు కొందరు నీచంగా మాట్లాడుతున్నారు . వైసిపి వారు టిడిపి వారు ఒకటి అనే ఏ విధంగా కాకుండా వారి నాయకులే వారి కార్యకర్తలకి మంచిగా ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్టు మీద ఎంత గట్టిగా అయినా మాట్లాడాలని చెప్పాలి టిడిపి నాయకత్వం. ఏదో ఎలక్షన్లలో ఏదో అరుచుకున్న రో మాట్లాడుకున్నారు అయిపోయింది ఇంకా రెచ్చగొట్టే బూతు మాటలు జబర్దస్త్ మాటలు అనవసరం

  • @SiriEventsCateringServices9948
    @SiriEventsCateringServices9948 Месяц назад +2

    Yes true

  • @kmohamed1793
    @kmohamed1793 Месяц назад +2

    Ysrcp roudies suffering from loose motions treatment will be done by pavan and lokesh babu in future

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 Месяц назад +4

    2019 లో ప్రజలు YCP కి ONE CHANCE ఇచ్చి చూసారు కాని అహంకారంతో దాన్ని నిలబెట్టుకోలేక పోయారని, వీల్లంతా భూతులభేచ్అని, వీల్లకు అహంకారం ఎక్కువని, వీల్లు చెప్పేవన్నీ అబద్దాలని, సొంత అభివృధ్ధే తప్ప రాష్ట్రాభివృధ్ధి అసల్లేదని, ప్రజలను వంచించి మోసంచేసారని, వీరికి పరిపాలన ఇక చేతకాదని గ్రహించి 2024 ఎలక్షన్లో చిత్తుగా ఓడించి అదఃపాతాలానికి తొక్కేసారని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు! అయినా వీరిలో REALIZATION లేకపోగా అహంకార మధం ఇంకా పెరిగింది కనుక ఇప్పుడు వారేమి చేసినా లాభంలేదని, ఆ వచ్చిన 40% ఇప్పుడు 10% కి దిగజారిందని, కనుక ఆ BATCH కి NO MORE POLITICAL FUTURE అని, ఇది 100% నిజమని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు🚩

  • @shaikmunna923
    @shaikmunna923 Месяц назад +4

    ఐదు సంవత్సరాల నుంచి మేము పదవి ఇచ్చినందుకు మా ఏపీకి ఇల్లు ఏమన్నా అభివృద్ధి చేస్తారు అనుకుంటే ఆ పదవులు వస్తే ఏం పని చేయాలో వాళ్ళకి తెలియదు వాళ్లకు తెలిసింది ఒక్కటే అడ్డమైన బూతు మాట్లాడుతూ అవతల వ్యక్తి బాధ పడితే దెయ్యాలు ఆనందించినట్లు ఆనందించే వాళ్ళు ఆ పదవిని అడ్డం పెట్టుకొని దోపిడి చేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తూ పదవులు ఉన్నప్పుడు ఉపయోగించుకొని లగ్జరీగా బాగా బతికిన ఏ లకి ఓటేసిన వాళ్ళు వాళ్ళ జన్మలో వాళ్లు వెయ్యక పొంగ కొత్త వాళ్ళతో కూడా ఓట్లు ఏ పేరు ఇలాంటి వాళ్లు రాజకీయంలో పనికిరారు ఏల మైండ్ బజారు మైండు వాళ్లకి తెలిసిన అభివృద్ధి అంటే వాళ్లు సంపాదించు ఇలాంటి వాళ్ళు ఏ పార్టీకి పోయిన ఒక్కసారి గెలిస్తే వాళ్ళ బతికున్నంత ఆ పార్టీ రాదు ఈ ఇల్లు ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి దరి ఇల్లు రాజకీయంలో అన్ఫిట్ ఏపీకి నవ్వుల పాట చేసింది ఏపీ పట్టిన దరిద్రులు

  • @user-zl7ng6or7w
    @user-zl7ng6or7w 2 месяца назад +2

    Big tv is best channel in ap🎉🎉

  • @spartan1453
    @spartan1453 Месяц назад +3

    Karma is real.. it will come back to u !! Enta worst governance yeppudu chudaledu ,na life lo

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 Месяц назад +3

    ఈ బూతుల YCP BATCH మాటలు ఎంత గలీజాగా ఉన్నాయో చూడండి, ఎదుటివారిని బూతులు మాట్లాడం ధూషణలుతోసహా UNPARLIAMENT LANGUAGE USE చేయడం ద్వార చాలామంది శాపనార్ధాలకు గురౌతున్న మొత్తం ఈ YCP BATCH సకుటుంభ సమేతంగా సర్వనాశనమౌతుందని చాలామంది శాపనార్ధాలు పెడుతున్నారు కనుక అది ప్రకృతి శాసనం, తప్పక జరిగితీరుతుంది🚩

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Месяц назад +3

    వారి పార్టీ సిద్ధాంతమే అది. అలాంటి వాడే నాయకుడు. కేవలం సీఎం పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టిన వాని బుద్ది అలాంటిది ఇది ఏపీ ప్రజల ఖర్మ.

  • @ramudujala8369
    @ramudujala8369 2 месяца назад +3

    వీళ్ళు మనిషి పుట్టుక. ఏ లేపుట్టారా

  • @yash-x5o
    @yash-x5o 11 дней назад

    Yes

  • @nagadevi7307
    @nagadevi7307 Месяц назад +2

    Vellaki bhuthulu Thapa paripalinchadam radu

  • @santhoshaar6212
    @santhoshaar6212 Месяц назад +2

    Lofhar s

  • @nehashreeraghu7162
    @nehashreeraghu7162 Месяц назад +1

    I am from Karnataka but I am very sorry Naku entha kopam ante Mee ex minister py meeru TDP janasena vallu Inka urkene unnaru meeru emi chiyyaka pothe memu Karnataka nunchu vallaki buddi cheptamu

  • @lollasarvani449
    @lollasarvani449 Месяц назад +2

    Roja sondu dunnapotu

  • @satyanarayanabobbilibobbil108
    @satyanarayanabobbilibobbil108 Месяц назад +2

    C c m😂

  • @kthirupathirao1356
    @kthirupathirao1356 2 месяца назад +2

    100%correct .

  • @leyxus2395
    @leyxus2395 Месяц назад +1

    🇱🇸🇱🇸🇱🇸🇱🇸😭😭⚖️🙏🙏❣️😢😢💔💔💔

  • @NareshKumar-wz5cc
    @NareshKumar-wz5cc 27 дней назад +1

    420ycp

  • @sivaprasad9352
    @sivaprasad9352 2 месяца назад +1

    Jagantho saha ycploni mantrulu mlalu tana noti durusutho prati.pakshaalanu tittadame. Panigaa pettukunnaarù andukeycpni janalu tiraskarinchaaru

  • @adabalasairam7939
    @adabalasairam7939 2 месяца назад +2

    ఆడు సచ్చిండా పూలు సల్లుతుండ్రు

  • @lollasarvani449
    @lollasarvani449 Месяц назад +2

    Vellanta vedavannara vedavalu ekkada leru

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 2 месяца назад +4

    అన్ని అవలక్షణాలు ఉన్న పార్టీ వైసీపీ అసలు ఈ ఇల్లు సమాజంలో బతకడానికి పనికిరారు వీళ్ళు అండమాన్ జైలులో పడేయాలి

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 13 дней назад

    Prajallu Chala thylevaina vallu ane neru penchu kunna ru super 🎉🎉🎉

  • @user-vr5jb2fd7i
    @user-vr5jb2fd7i 5 дней назад

    VADOKANAYAKUDU,YAAKTHU

  • @user-wf6qb5pq7k
    @user-wf6qb5pq7k Месяц назад +1

    Vadu Sir kadu , vadu criminal