మీ తీయని తెలుగు దానికి పెద్ద నమస్కారం మీరు ఇలాంటి పెళ్లి రోజులు వంద సంవత్సరాలు హాయిగా చేసుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను మీ జంట ఎంత బాగున్నారు మీ మాటలు కూడా అలాగే బాగుంటాయి శ్రావణి గారు
😊మళ్ళీ మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే "స్కిప్" చెయ్యడం అనేదే ఉండదు😊...కారణం వీడియోలో ప్రదేశాలు చకచకా మారుతున్నాయి కాబట్టి చూసిన ప్రతిసారీ కొత్తకొత్తగా అనిపిస్తుంది😊
Even though you are in a foreign country you are not showing off and your Telugu is so natural and very good to listen the slang. hats off for that. Very entertaining channel currently and expecting more and more videos.. Happy marriage anniversary...
మీ వాయిస్ చాలా బాగుంది నేను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తాను అలాగే టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయిన మీ వాయిస్ మాత్రం సూపర్ మీ వీడియోస్ కూడా బాగుంటాయి మీ పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తారు
పిచక్క ....hpy wedding anniversary Akka Bava... అక్కడ నువ్వు తప్ప ఎవరూ చీర కట్టుకోలేదు నీ లాంగ్వేజ్ నీ behaviour superrr Akka road దాటి వెళ్ళేటప్పుడు జాగర్తగా వేళ్ళు ok na....
Akka mundhu ayithe oka cheppali ante mi voice kosame subscribe chesukunna ❤️🥳🥳🤗 Because of your voice and explanation like RADIO JOCKEY LOVE FROM VIJAYAWADA 🥰
Bava Garu Anni Shopping Chespistaru Shravani Garu And once again wishing u a Happiest wedding anniversary Both of sweet couples Keep Smile Always God bless u
Happy wedding anniversary both of you 🙌 god bless you always keep smiling 😃 yeppudu me family happy ga undali 😘😘🍫🍫🍫🍫❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️meku twaralo gold button ravali 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
మేడం మీరు బ్యాంకాక్ లో ఉన్నా కూడా మన భారత సంస్కృతి ని బాగా పాటిస్తున్నారు సుత్తి లేకుండా చక్కగా వీడియో చేస్తున్నారు. ఈతర వీధేషియా like (USA RAJA) వల్లకంటె 100% బెటర్ గా వీడియోస్ చేస్తున్నారు. బ్యాంకాక్‌లో ఉన్నా కూడా ఎటువంటి ' హంగులు ఆర్బాటాలు ' లేకుండా మీ వీడియో ఉన్నాయి, మీ వీడియోలు స్కీప్ చేయకుండ చుస్తాను.మీకు నేను చాల "అభిమనీని".🎉
💐మా చెల్లికి పెళ్లిరోజు శుభాకాంక్షలు 🎁🎊🎉🎉 మి పాప బాబు మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో బ్లాక్స్ చేయాలని కోరుకుంటున్న
మీ తీయని తెలుగు దానికి పెద్ద నమస్కారం మీరు ఇలాంటి పెళ్లి రోజులు వంద సంవత్సరాలు హాయిగా చేసుకోవాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను మీ జంట ఎంత బాగున్నారు మీ మాటలు కూడా అలాగే బాగుంటాయి శ్రావణి గారు
పెళ్ళి రోజు శుభాకాంక్షలు వదినమ్మ💝 మీరూ అన్న ఇలానే సంతోషంగా ఉండాలని మీ మరిది కోరుకుంటున్నాడు☺️
Skip చెయ్యకుండా వీడియో చూసిన వాళ్ళు ఉన్నారా 😍😍
Yes🖐
Eeme videos neneppudu skip cheyanu. Cheyali ani marchipotha
😊మళ్ళీ మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే "స్కిప్" చెయ్యడం అనేదే ఉండదు😊...కారణం వీడియోలో ప్రదేశాలు చకచకా మారుతున్నాయి కాబట్టి చూసిన ప్రతిసారీ కొత్తకొత్తగా అనిపిస్తుంది😊
S👍🏽
Haaa👍
మీ దంపతులిద్దరికీ పెళ్లి రోజు శుభాకాక్షలు... ఇలాంటి పెళ్లిరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క...
నీ మాటలు వింటుంటే చాలా చాలా సంతోషంగా ఉంది బంగారం పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతుంది నా నా
పెళ్లి రోజు శుభాకాంక్షలు బంగారం
పెళ్లి రోజు శుభాకాంక్షలు 😊🥰
మీ ఆడంబరము లేని మాటలే మీ చానెల్ కి 100℅ Attraction.
Very nice.
Wish you a happy marriage day. And cordial wishes for many more happy returns of the day.
మరో వసంతం లో కి అడుగుపెడుతున్న మీ దంపతులకు 10 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
Love heart from... శ్రీదేవి ...తెలంగాణ
👏👏👏😍
Wish you happy marriage anniversary
Hi Andi me videos memu 3years nunchi chusutunam maku ,ma family ki chala nachayi Andi me voice chala baguntundhi Elane meru inka videos chestu undalani korukuntunanu
Even though you are in a foreign country you are not showing off and your Telugu is so natural and very good to listen the slang. hats off for that. Very entertaining channel currently and expecting more and more videos.. Happy marriage anniversary...
పిల్ల పెళ్లి రోజు శుభాకంక్షలు.God bless you. 🇮🇳
పెళ్లిరోజు శుభాకాంక్షలు చెల్లమ్మ కి బావగారికి
హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ మీరు బ్యాంకాక్ లో ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తున్నారు
90 years to go
Best couple ❤
Keep rocking
Brave women
Natakalu mi ootha padham
Happyweddingday
షాదికా తప్పొ రైటో మీకు మా శివరాత్రి శుభాకాంక్షలు.ఇలాగే ఆనందం సంతోషాలతో మీ కుటుంబసభ్యులతో మీ పెళ్ళి రోజు వేడుక జరుపుకోవాలి.
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాగె నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము
Happy wedding anniversary both of you
Pilla very energetic.mana thelugu ammai.true.very entertainer.bankok pilla.respect mana Telugu ammai.super ra nuvvu
Thank u.ra i like ur energetic performance.nuv super.ni energy ni self confidence extrodinary kee it up.ra
Mana country lone Western dressess vesukuni ee rojullo,vere country lo sareelo ne telugudam ❤️ hat's off akka
Really ee madhya kallam lo nenu and ma family mi channel ki addict ayipoyaamu
Happy wedding anniversary for both of you❤️🎉
Happy Wedding Anniversary Both of you.
మీరు గల గల చాల
మంచి గ మాట్లఢు
తారు
Iam big fan of your commentary.
పెళ్లి రోజు శుభాకాక్షలు. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న....
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. శ్రావణి గారు మీరు చీర కట్టుకొని అలా వెళ్తుంటే థాయ్ మహిళలంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు.
💐💐పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రావణి గారు from సూర్యాపేట
పెళ్ళి రోజు శుభాకాంక్షలు శ్రీమన్నారాయణ కృపా కటాక్ష సిద్ధిరస్తు జై శ్రీమన్నారాయణ
Happy wedding anniversary akka 🎂🎉🎊💐
Happy wedding anniversary akka💐🌹🌹🍫🎂🎉🎉🎊🎊
Supar akka. Meru. Bankaku. Mottam thirigi chupisthunanduku chala chala. T q
శతమానం భవతి 🌺
మీకు బావ గారికి
పెళ్ళిరోజు శుభాకాంక్షలు సిస్టర్ 🎂
HAPPY WEDDING ANNIVERSARY wishes sister 💐 . BANGKOK maa chelli Adda.✌❤
శ్రావణి గారు మీ పెళ్ళి రోజు కు షాపింగ్ మాల్ ను మాకు కనువిందుగా కానుకగా ఇచ్చారు . థ్యాంక్యూ.
పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐💐
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
పెళ్లిరోజు శుభాకాంక్షలు అమ్మ
Me way of talking chala simple,natural and attractive ga undi.vizianagaram praantheeya bhasha Vinipistundi.super
పెళ్ళి రోజు శుభాకాంక్షలు ❤❤
మేము అక్కడ వచ్చి చూసినంటే ఉంది బాగుంది వీడియో పెళ్లి రోజు శుభాకాంక్షలు
పెళ్లి రోజు శుభాకాంక్షలు..
వీలైతే street food vlogs చేయాలని మనవి.. food అంటే ప్రాణం మరి.😋😝
హ్యాపీ మ్యారేజ్ డే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా
పెళ్లి రోజు శుభాకాంక్షలు మళ్లీ వచ్చే పెళ్లిరోజు కి మీరు ఒక కొత్త కారు కొనుక్కోవాలని మనసారా కోరుకుంటున్నాను
మీరు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి అక్క, god bless you akka,
ಮದುವೆ ವಾರ್ಷಿಕೊತ್ಸವದ ಶುಭಾಶಯಗಳು . From Karnataka
👌🏻👌🏻👌🏻 akka nv nv etha busy life lo videos chayadam chala grate 👌🏻👌🏻👌🏻👌🏻akka nv
అమ్మ బాబోయ్ జాగ్రత్త అండి అలా రోడ్ పైన షూట్ చేస్తుంటే అది పిల్లలతో నాకైతే బయం వేస్తుంది
Happy anniversary
మీ వాయిస్ చాలా బాగుంది నేను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తాను అలాగే టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయిన మీ వాయిస్ మాత్రం సూపర్ మీ వీడియోస్ కూడా బాగుంటాయి మీ పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తారు
మీ దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు దీర్ఘసుమంగళీ భవ .మాది రాజమండ్రి
Me anta simple n pure heart chudaledu andi nenu me vedios chusthunna chala bagunnay madi rhy medi e ooru.... Hyd lo untamu
Happy wedding anniversary Bangkok pilla and Annayya ❤️🤩
మీరు చేసే ప్రతి వీడియో చాలా చాలా మేడం గారు ఇంకెన్నో మంచి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాం
thank you andi thappakunda
Happy wedding anniversary both of you akka🧡🧡🧡🧡🥳🥳🥳🥳#beautiful inside and outside beautiful family ❤❤❤❤
ఇలాంటి పెళ్ళీ రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ భాస్కర్...
Happy wedding anniversary. God bless both of you. We are from LOCHERLA near PERUMALI.
పిచక్క ....hpy wedding anniversary Akka Bava... అక్కడ నువ్వు తప్ప ఎవరూ చీర కట్టుకోలేదు నీ లాంగ్వేజ్ నీ behaviour superrr Akka road దాటి వెళ్ళేటప్పుడు జాగర్తగా వేళ్ళు ok na....
Happy Anniversary and happy Shivratri 😘🥰
Akka mundhu ayithe oka cheppali ante mi voice kosame subscribe chesukunna ❤️🥳🥳🤗
Because of your voice and explanation like RADIO JOCKEY
LOVE FROM VIJAYAWADA 🥰
పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐💐వీూ కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని కోరుతూ 🎂🎈🎈
Me varu chala Manchi varu anukuntha chala happy ga chuskuntunnnaru lucky meru
Happy Wedding Anniversary Both Of U💐💐💐
ఒక వసంతం పూర్తి అయ్యింది 2 వసంతం లో కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి God bless you thalli
నాకు ఆరోగ్యం బాగోనందువలన పెళ్లి రోజు హెడ్ లైన్ మాత్రమే చూసాను నా తరఫున మీకు స్పెషల్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను
Thanks andi. Take care
పెళ్లి రోజు శుభాకాంక్షలు..💐....మీరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం....
♥️mdmsb🖤💯🖤🖤🖤🖤
Alladhigondi… meerenaa bankok pillaaa🎉 illidhogondi… Meru super ❤
🤣🤣🤣
Bava Garu Anni Shopping Chespistaru Shravani Garu And once again wishing u a Happiest wedding anniversary Both of sweet couples Keep Smile Always God bless u
Happy wedding anniversary to both of you 🎈🎈❤️ and happy shivaratri
మీ మాటలు మీ atitude చాలా బాగుంటుంది...
Happy wedding anniversary 🌹🌹🌹💐💐💐
Vzm Peru mogipovali🎆🎆🎆💥💥💥
Ur voice and way of talking is awasome
మన ఆడవాళ్ళు దేశాలు మారిన షాపింగ్ చేయడం మాత్రం వదలరు.. 😀 అధి మన ఇండియన్ ఆడవాళ్లు అంటే.. 😂
Happy wedding anniversary both of you 🙌 god bless you always keep smiling 😃 yeppudu me family happy ga undali 😘😘🍫🍫🍫🍫❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️meku twaralo gold button ravali 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
Happy wedding aniversary to the beautiful couple ❤❤
Thank you so much 😊
మేడం మీరు బ్యాంకాక్ లో ఉన్నా కూడా మన భారత సంస్కృతి ని బాగా పాటిస్తున్నారు
సుత్తి లేకుండా చక్కగా వీడియో చేస్తున్నారు. ఈతర వీధేషియా like (USA RAJA) వల్లకంటె 100% బెటర్ గా వీడియోస్ చేస్తున్నారు. బ్యాంకాక్‌లో ఉన్నా కూడా ఎటువంటి ' హంగులు ఆర్బాటాలు ' లేకుండా మీ వీడియో ఉన్నాయి, మీ వీడియోలు స్కీప్ చేయకుండ చుస్తాను.మీకు నేను చాల "అభిమనీని".🎉
Happy wedding anniversary both of you ❤️🎂 cute couples 😊
మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, 🎉
💐మా చెల్లికి పెళ్లిరోజు శుభాకాంక్షలు 🎁🎊🎉🎉 మి పాప బాబు మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో బ్లాక్స్ చేయాలని కోరుకుంటున్న
Happy Wedding Anniversary brother and sister 🙏🙏
Thank you so much
Meeru star mahila show lo winner 🏆🎉🏆 kadhandi chala baga adaru
Super akka meeru eiddaru yeppudu nindu noorellu challaga undalani manasputriga korukuntunna 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💕💕💕💕💕💕😘😘😘😘😘😘😘😘😘
Cute couple 💑
Cutest kid's 👷♀️🤵♂️
10 years sweetest life❤
Nindu noorellu pilla papalathoo happy gaa life lead cheylani korukuntunnanu once again pelli roju subhakankshalu 💐💐💐💐💐💐
Wish you happy wedding anniversary both of you.. love from Karnataka 💞
Thank you so much 😊
స్టార్ మహిళా ఎపిసోడ్ కూడా చూసాను సోదరీ మహేష్ సమంత రింగ్స్ వల్ల గెలిచావు రా హ్యాపీ వెడ్డింగ్ అనివెర్సరీ రా సిస్టర్ 💐కంగ్రాట్స్ సారీ ఫర్ లేట్ 👏
Happy wedding anniversary to both of you .wishing both of u many more years of togetherness .🥰
Thank you so much 😊
పెళ్లిరోజు శుభాకాంక్షలు సిస్టర్ దీర్ఘాయుష్మాన్ భవ
పెండ్లి రోజు శుభాకాంక్షలు మేడం 💐💐💐💐💐💐💐💐💐
Happy Wedding Anniversary akka 💐💐❤️
Stay safe and long 😍♥️
All the best for your future 😘🥰
Thank you so much 🙂
@@BangkokPilla Its ok akka ❤️
@@BangkokPilla 👍🎂🎊
పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్కకి బావకి మీరు ఇలాగే వంద కాలాలు పాటు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ చెల్లి
Happy wedding anniversary day both of you sister 🥰🥰🥰
Thank you so much 😊
మేడం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.మీ వల్ల బ్యాంకక్ లో ఉన్న టెంపుల్ లు చూసాము.
Happy wedding anniversary both of you 💐
Thank you so much 😊
Nenu mee matala kosame choosta happy wedding anniversary both of you 🌹🍰🎂🎂🍰
పెళ్లిరోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని నా సబ్కా బలంగా
అక్క థాంక్యూ అక్క ఇప్పుడే వీడియో చూస్తున్నా చూస్తూ ఉండు అక్క టాక్సీ కాడికి వచ్చింది అక్క
టాక్సీ కాడికి వచ్చింది అక్క నీ వీడియో
సూపర్ యాక్టివ్ యువర్ టాకింగ్ ఎక్సలెంట్
పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రావణి గారు మీకు మీ వారికి ఇంత కు షాపింగ్ లో ఏం కొనుక్కున్నారు వీడియో చాలా చాలా చాలా చాలా బాగుంది
Ma pillalu me vedios baga chustharu. 🤝
Vedio తీసే స్టైల్ మంచి గా ఉంటది.. Ur వాయిస్ is మెయిన్ కంటెంట్
Elanti genuine guys ni support cheddam
Superb andi meru me videos entha simple ga vuntayoo acha telugu lo matladthuu chalaa chalaa bagundhi happy wedding day
Chaala baavundiafam mall miru enjoy chesaru anukunta family tho xhopping
చాల బాగున్నది మేడం విడియో సూపర్ మది పచిమా గోదావరి జిల్లా
Advance Happy 1 million subscribers akka🙏🙏🥰🥰🥰🥰❤️❤️❤️
Happy wedding day meku me family member s ki god blessing s appudu undalani korukuntunnanu one's again happy marriage anniversary akka
💐💐పెళ్లి రోజు శుభాకాంక్షలు సిస్టర్ 💐💐💐
Ur dressing sense is really awesome