Meeru chaala great shravanigaaru because me pillalu chekkaga telugu matladutundaru nenu chaala vere vedios anni chustu unta mana teluguvallu ayina valla pillalaki telugu assalu raadu but me pillalu super
హలో మేడం చాలా తక్కువ టైమ్ లో ఇంత మంది subscribes ను పొందడం చాలా చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ వరకు కూడా ఇంత తక్కువ టైంలో ఇంత మంది subscribers పొందలేదు తొందరలోనే ఇరవై కే సబ్ టైగర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జి వి ఆర్ ఈ టీవీ 9 కర్నూల్
హలో శ్రావణి నీ ఇడ్లీ వేసిన ఐడియా బాగుంది .పాత్ర లేనప్పుడు ఉపయోగ పడుతుంది. కానీ థాయ్ వాళ్ళు తినని పదార్థం ఏమీ లేదేమో అనిపించింది. పాకేవి ఎగిరేవి దేకేవి ఈ దేవి, మనుషులు తప్ప అన్నిటినీ తినటమే నా పని వాళ్లకి చూస్తేనే గగుర్పొడుస్తుంది. మేము వెజిటేరియన్ అందుకని . నీ వీడియోలు రియల్ గా ఉంటాయి కదా. అందుకని చూడాలనిపిస్తుంది. మీ అబ్బాయి నీ లాగానే ఉంటాడు. మీ అమ్మాయి వాళ్ళ నాన్న లాగానే ఉంటుంది. మీ వారి మాటలు కూడా వినిపించు.
పూర్తిగా జాగ్రత్తగా చదవండి. మంచి చేస్తే జీవితంలో మంచిని పొందుతారు. చెడు చేస్తే జీవితంలో చెడ్డవి వస్తాయి. దేవునికి అన్నీ తెలుసు. జ్ఞానం కోసం మంచి పుస్తకాలు చదవండి. సంతోషంగా ఉండటానికి మతపరమైన ప్రార్థనలు చేయండి. జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏదైనా పెద్ద విషయం చేసే ముందు 3 సార్లు ఆలోచించండి.. ధన్యవాదాలు సరే. మంచి సందేశాలు పంపుతున్నారు ధన్యవాదాలు
Hi akka na peru Ashwini from Karnataka.. naku antha telugu radu kani mee video chusi nerchukunanu ❤❤❤.. i love u r videos ❤❤❤.. and meeru Ela thumbnail chestaru plz cheppandi next video lo plz i m waiting 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy mothers day to all great mothers. 🌻🌻
Happy mother's day akka ❤
Happy mother's day
Happy mother's day 💐💐💐💐🌹🌹🌹🥺🥺
Miku kuda
Happy mother's day akka❤😊
మీ శ్లాంగ్ వింటుంటే విజయనగరం లోని మా బంధువులు గుర్తుకొస్తారు. నేను senior citizen ను, నీ వ్యవహార సరళి మా ఇంట్లో అమ్మాయి లాంటి అనుభూతి కల్గుతుంది.
హాలో శ్రావణి గారు. అల్లరల్లరి తమాషా మాటలతో మంచి మంచి విషయాలు చెప్పారు.థ్యాంక్యూ మేడం గారు.
NICE VIDEO.
వదిన గారు మీరు సూపర్..... మీ మాటలు super good 🙏🙏🙏🙏
నీ
Vadina? Mee anna ki ichara leka mee mama pedda kuthura?
VADHINA HA?.....REY EVARRA MEERANTHA GRAHANTHARA VASI KAPPALLA UNNARU🙏
"Andhra Annaiah.........Bangkok Chellemma" Happy to see both of you in one Video👌👌👌
బ్యాంకాక్ కన్న మన దేశమే చాలా బెటరు తిండి విషయంలో చివరగా చెప్పాలంటే నా భారత దేశం చాలా గొప్పది అయినది
Jai hind 🇮🇳
2:37 ఇవ్వడమే లేటు......... సూపర్ 👌👌.
Happy mother's day to all mom's♥️ఒక వైపు బంధాన్ని మరోవైపు బాధ్యతను సరిసమానంగా మోయగలిగే వ్యక్తి...అమ్మ 😍😍🥰
Well said
Ippudu bankock pilla ante youtube lo oka sensation 😅🎉. Mee vedio ragane oka kotha movie vachinantha feel 😜. Love u akka 😍❤.
మీ విశ్లేషణ చాలా బావుంటుంది
గుడ్ మార్నింగ్ శ్రావణి గారు శుభోదయం 👍🎉
సందీప్ అన్నతో సంత కి..what a టైటిల్ మేడమ్ 👍👍👍
Adhi ayna Anvesh bhaiah super...Pamulu, midthalu Anni thini chupincharu
శ్రావణి గారు...Happy mothers day అండి...market బాగుంది...ఎప్పుడూ ఎక్కడా చూడనివి చూపించారు...ఎలా తింటారు బాబోయ్ అక్కడివాలు... varities చూపించారు...tq అండి
వీడియో సూపర్ కుంచెం గట్టిగా తినండి మీతో పాటు బుడ్డోడి కూడా ఊరిల్లోచక మరీ పీలగా అయిపోయారు
మీ bangkok సంత super అక్కా మీకు కూడా mothers day శుభాకాంక్షలు అక్కా
Content leka a youtuber vastharo ani chusi kaavalani...video chesthav...😂😂😂very natural.
హ్యాపీ మధర్స్ డే శ్రావణి గారు మీ వీడియో చాలా బాగుంది సందీప్ తో vloge నైస్ all the best 💐
మీ వ్లోగ్స్ చాలా నాచురల్ గా ఉంటాయి,superb big fan of your slang and voice 😊
Meeru chaala great shravanigaaru because me pillalu chekkaga telugu matladutundaru nenu chaala vere vedios anni chustu unta mana teluguvallu ayina valla pillalaki telugu assalu raadu but me pillalu super
Happy mother's day wishes to All.❤❤❤ .
Happy to see you with sandeep sister. ✌
సిస్టర్ మీరు యాంకర్ కగా ట్రై చేయండి మీ మాటలు చాలా బాగుంటాయి.. 👍💥💥
Akka meeru great because of meeru mee pillalalki chakkaga telugu perfect nerpinchaaru.....
సిస్టర్ .నిజం చెప్పమంటారా .మీ వీడియోలు .ఎన్ని వీడియోలు .చూసిన 'బోరే అనిపించదు .చాలా బాగుంటాయి .గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Love from Karnataka Bengaluru 👌❤️
రింగ్‌టోన్‌గా పెట్టుకునేంత బాగుంటుంది మీ వాయిస్ !!
akka thvaraga next video pampu akka eagerly waiting......mi voice next level...
Happy Mother's Day Sravani... You are a strong mother... Wish you all the best to be a successful mother always....🎉
మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం🎉
Hi anndi meeru cheppe vidhanam sooo nice bale untayi mee maatalu sooo nice❤
Mee ammai super gha untundi, eyes pedda peddavi. Chala bauntundi.
Bangkok vellina mi matalo yaasa poledu mam really great
Akka mi vallana memu vizianagaram lo unde Bangkok chusestunav total ga chala happy akka tq akka
Happy Mother’s Day akka❤….Sandeep anna akka tho mamulu ga undadhu
Akka Nijam ga mi video and mi voice kuda chala baguntayi 💗
Mee vedios skip cheyakunda chusthanu inko vishayamentantey evvari vedios aiena istamga chudalanipinchavu ekkado okkokka daggara bore koduthuntay and overactionla anipisthaie but mee vedios 👌👌👌👌👌👌👌👌 u'r talking amazing great hard worker 🙏from vizag lakshmi
Thank you so much andi
హలో మేడం చాలా తక్కువ టైమ్ లో ఇంత మంది subscribes ను పొందడం చాలా చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్ వరకు కూడా ఇంత తక్కువ టైంలో ఇంత మంది subscribers పొందలేదు తొందరలోనే ఇరవై కే సబ్ టైగర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జి వి ఆర్ ఈ టీవీ 9 కర్నూల్
హ్యాపీ మదర్స్ డే సిస్టర్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు గ్రేట్
thank you
Hii medm, mi videos superb ga untaayi. Voice timing super medm.
Madam meeru entha baguntaro...🖤😍
Mee husband chaala adhrushta vanthudu ,Mee lanti andhamayna ,manchi wife dhoriki nandhuku🖤
Market chala baundi thanks to share.
Happy mother's day akka 🔥🔥🔥 lots of love ❤ . Keep doing rock 🤘
Me voice 😊👌bagundhe😊
తల్లి నువ్వు సూపర్ రా😂
గుడ్ మార్నింగ్ శ్రావణి గారు శుభోదయం
Waiting for 2 million 💕😁❤️
Happy mother's day sravani gaaru &Bangkok market chustunte ammo 🙄🙄
Super asalu....takecare
Happy mother's day sravani garu 👍👍👍
Big fan akka🔥 happy mother's day akka ...💟
Happy mother's day akkkaaamaaaaa❤❤❤❤❤❤❤❤❤
Neekanna chalaki ga evaru unndaru nivvu ma vooru la anipisthunndhi eppudu happy ga unndu❤
All the best from the PawanKalyan fan's.... 💐 💐💐💐
Idli super akka😋😄
జాగ్రత్త అక్క నువ్వు తినేవు ఎందుకు అవన్నీ అవసరం లేదు మనకి వాళ్ల వల్లే కారణం వచ్చింది మొత్తం west fellowas జాగ్రత్త 👍అక్క
అద్భుతమైన వివరణ darling
Sister Mee comedy matalu balega unnai maa bangaru thalli Thai thatha garu balega matlladinavu thalli🤗😂😂😂😂
Video mathram high-level ❤
Golila aate gurthosthundi
Nakkuda neredu pallante istam akka ❤😊🎉
Happy mother's day Bangkok pilla garu
💐💐
Very nice informative talli. We had already seen in Telugu Traveller video talli. Keep in good health always.
Happy mother's day dear sravani 🌷
Super andi...❤
Thank you MDM Garu. Happy mother's day
సూపర్ చేస్తున్నారు
Eagerly waiting for your video Akka & Happy mother's day Akka 🥰
Happy Mother's Day ❤
హ్యాపీ మదర్స్ డే టు అల్ 💐🎊
Chalaa kasta padutunnaarandi
Mee vaaru very cooperative
Hi akka mi video chala bagundi ❤❤❤ Happy mother's day akka
Mi voice vintuntey bagundhi akka .video ending ki vachesariki ,appudey ayipoindha. .anipisthundhi😁
Mi videos ma family ki chala estam ma mom dad sister andharu chustharu medam
Sister me voice next level 👍👍👍
Santa and santalo items , small 🐢 tortoise lu,fishes all are superb mam
Shravani, you seem to be very dynamic and it is amazing narration. God bless you. I enjoyed your vlog and keep it up, will see other vlogs too soon.
హలో శ్రావణి నీ ఇడ్లీ వేసిన ఐడియా బాగుంది .పాత్ర లేనప్పుడు ఉపయోగ పడుతుంది.
కానీ థాయ్ వాళ్ళు తినని పదార్థం ఏమీ లేదేమో అనిపించింది. పాకేవి ఎగిరేవి దేకేవి ఈ దేవి, మనుషులు తప్ప అన్నిటినీ తినటమే నా పని వాళ్లకి చూస్తేనే గగుర్పొడుస్తుంది. మేము వెజిటేరియన్ అందుకని . నీ వీడియోలు రియల్ గా ఉంటాయి కదా. అందుకని చూడాలనిపిస్తుంది. మీ అబ్బాయి నీ లాగానే ఉంటాడు. మీ అమ్మాయి వాళ్ళ నాన్న లాగానే ఉంటుంది. మీ వారి మాటలు కూడా వినిపించు.
Super video sravani garu 😱❤❤❤
Super vlog
Recent ga reshma garu kuda mimalni kaludham anukunnaru
Reshma channel in japan
Bankok pilla ❤
Happy Mother's day mee bag poindi annaru dorikinda mee videos chustamu madi vizag
Sravani garu mee matalu challa baguntie
Me Babu chala muddostunnadu😊
India timing bankok timing same a sister your are the role model to every girl
Super andi bankkok lo memu unnattu gaa feel ayyetattu chesthunnaru meeru super andi meeru ...❤
Anni tintaru kani kukkalani pillulani tinaru 😂 baga chepparu sravani garu
Happy mother's day sravani garu me Babu ne chusty ma Babu ne chusenaty undi
Thai thatha garu hahahaha 🤣🤣😂😂
Vi,
Vizianagaram matalu entha banutaya Nadi bobbili super voice manadi tq
Happy Mothers day ❤😂
Happy Mothers day Sravani Garu
బంగారం నీ మాటలు super లాగ్ నేను ప్రేత్యేకంగా నీ మాటలు వినడానికి చూస్తున్న 😁
Hi
Super akka Bangkok is nice
Happy mother's day akka 💐🌹🌹💐💝💝
Happy mother's day 🎉❤
akka nenu roju observe chesthuna meku roju 10k subscribers add avuthunaru...............advance congrats for 2M subscribers........
enka evaru ayina e vishayani observe chesaru....
thanks akka for your reply
Happy mother's day sister 🌹💓🌹
పూర్తిగా జాగ్రత్తగా చదవండి. మంచి చేస్తే జీవితంలో మంచిని పొందుతారు. చెడు చేస్తే జీవితంలో చెడ్డవి వస్తాయి. దేవునికి అన్నీ తెలుసు. జ్ఞానం కోసం మంచి పుస్తకాలు చదవండి. సంతోషంగా ఉండటానికి మతపరమైన ప్రార్థనలు చేయండి. జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఏదైనా పెద్ద విషయం చేసే ముందు 3 సార్లు ఆలోచించండి.. ధన్యవాదాలు సరే. మంచి సందేశాలు పంపుతున్నారు ధన్యవాదాలు
Twinkle twinkle little star Bangkok pilla super star
Super Andi video And Happy Mother's Day to all
Hi akka na peru Ashwini from Karnataka.. naku antha telugu radu kani mee video chusi nerchukunanu ❤❤❤.. i love u r videos ❤❤❤.. and meeru Ela thumbnail chestaru plz cheppandi next video lo plz i m waiting 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏