Sister Brother Love: తమ్ముడి కోసం పెళ్లి కూడా వద్దనుకున్న Gujaratకు చెందిన శీతల్ కథ ఇది..|BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • గుజరాత్‌కు చెందిన శీతల్ తన తమ్ముడి బాగోగులు చూడటం కోసం పెళ్లి కూడా వద్దనుకున్నారు. అతడి కోసమే తన జీవితాన్ని వెచ్చిస్తున్నారు. ఆ అక్కాతమ్ముళ్ల కథ ఇది..
    రిపోర్టింగ్: రూపేష్ సోనావానే, శీతల్ పటేల్, ఎడిటింగ్ (బీబీసీ కోసం): సాగర్ పటేల్.
    #brothersister #family #gujarat #india
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 323

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  18 дней назад +18

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

    • @VamsiPalamgi
      @VamsiPalamgi 18 дней назад +3

      Allready iam doing sir

    • @pavani961
      @pavani961 16 дней назад +1

      Couldn't open the link.

  • @crazyfellow601
    @crazyfellow601 18 дней назад +306

    ఇలాంటి అక్కను చూసినపుడు. అనిపిస్తుంది. మానవ సంబంధాలు ఉన్నాయి అని.

  • @manastitching
    @manastitching 18 дней назад +207

    అతనికి .అమ్మలాంటి అక్క దొరకడం అతని అదృష్టం గ్రేట్ సిస్టర్👏

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 18 дней назад +168

    తల్లి తర్వాత తల్లి లాంటింది అక్క 🙏🏽🙏🏽🙏🏽

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 18 дней назад +86

    ఆస్తులకోసం అనుబంధాలను కాదనుకొంటున్న వాళ్లకు ఈ అక్క కనువిప్పు ❤️

  • @sravankumar4842
    @sravankumar4842 18 дней назад +111

    నువ్వు గొప్పదానివి తల్లి. నీకు శతకోటి వందనాలు

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 18 дней назад +71

    ఆమె ఒక దేవతా మూర్తి..❤

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 17 дней назад +35

    ఈ రోజుల్లో తోడ పుట్టిన వాళ్లే శత్రువులు అవుతున్నారు.. మీరు నిజంగా చాలా గ్రేట్.

  • @gopikrishna-gk
    @gopikrishna-gk 18 дней назад +38

    దేవుడు వున్నాడు అన్నీ చోట్ల అని.ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అనిపిస్తుంది. శత కోటి నమస్కారాలు అమ్మ మీకు,🙏🙏

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 18 дней назад +82

    అందుకే ఏమో మన సంస్కృతిలో స్త్రీని దేవతలతో పోలుస్తారు.🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 18 дней назад +75

    అన్న వివాహము చేసుకున్నా.. భార్య సహాయముతో… 60సం.. వచ్చినా తమ్ముని కన్నకొడుకులా చూసుకుంటున్నారు.. మాస్నేహితుడే..👌👍👏🙌

  • @Sree2308-i7s
    @Sree2308-i7s 18 дней назад +39

    అమ్మ, కలియుగం లో కూడా మీలాంటి వారి వల్లే సకాలంలో వర్షాలు పడుతున్నాయి. 🙏🙏🙏🙏🙏

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 18 дней назад +37

    ఈవిడ కాళ్ళకి నమస్కారం

  • @satishkrishna-ml5um
    @satishkrishna-ml5um 18 дней назад +29

    జగతిలో ప్రేమ స్వరూపిణులు స్త్రీలు..అక్కలా అమ్మ లా .. స్నేహితురాలిగా..నిత్యం ప్రేమని పంచుతారు.. వీళ్ళ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము.. అందరూ నిజమైన ప్రేమ అంటే ఏంటి అని అడుగుతుంటారు.. ఇలాంటి ప్రేమ మూర్తుల కథలను చూపించండి..తెలుసుకుంటారు..

  • @sravaniudugula1295
    @sravaniudugula1295 18 дней назад +20

    దేవత మీరు miku నా పాదాభివందనం అమ్మ❤

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 18 дней назад +10

    నిజంగా ఈ తల్లికి శతకోటి వందనములు .ఇంత గొప్ప తల్లి లాంటి సోదరి దొరకడం అతని లోపం కి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మరోసారి దేవుడు నిరూపించారు. ఆ తల్లికి డబ్బు కి లోటు లేకుండా చూడాలని ఆ దేవుడు ని కోరుతూ ఉన్న......

  • @learnwithme1990
    @learnwithme1990 18 дней назад +21

    న్యూస్ అంటే ఇలా వుండాలి తెలుగు చానల్స్ వున్నాయి ఎందుకు పనికిమాలిన న్యూస్ చెప్తుంటారు BBC❤❤❤❤

  • @mehboobfaizi842
    @mehboobfaizi842 18 дней назад +17

    అమ్మ రూపంలో ఉన్న అక్క

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 18 дней назад +20

    ఆమెకు ఆమే సాటి 🙏🙏🙏

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 18 дней назад +8

    ఆమె చాలా అందం గా ఉంది అంత ఓపిక ప్రేమ అంటే మాములు విషయం కాదు చాలా great ఆమెకి ఆరోగ్యం చోసుకోటానికి ఈమె కరిగిపోవటం

  • @mohanbabu-rj5vd
    @mohanbabu-rj5vd 18 дней назад +8

    భారతీయ బంధాలు చాలా విలువైనవి దృఢమైనది అవి యేన్నటికి చెరిగిపోదు ఇలాంటి వాళ్ళ రూపంలో మనకు కనబడుతూ ఉంటాయి👏

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 18 дней назад +21

    కొన్ని జీవితాలు బాధాకరం... మానవులు అందరూ ఒకరికొకరు తోడుగాఉండాలి...

  • @urajkumar2727
    @urajkumar2727 18 дней назад +15

    Bbc ఛానెల్ కీ ధన్యవాదములు, ప్రపంచంలోనీ కూ గ్రామము నుంచి పెద్ద సిటీ వరకు అన్నీ విషయాలు టెలికాస్ట్ చేస్తారు, 🙏🙏🙏

  • @Jaiipall841
    @Jaiipall841 18 дней назад +6

    ఇలాంటి స్త్రీ మూర్తులకు నా వందనాలు!

  • @palegaruyogeshnaidu847
    @palegaruyogeshnaidu847 18 дней назад +13

    She is greater than the mother

  • @prk5353
    @prk5353 18 дней назад +11

    Great sister become great mother,god bless you both of u

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 17 дней назад +5

    మానవ సంబంధాలు సజీవంగా ఉన్నాయనడాని ఈ అక్క తమ్ముళ్ల బంధమే సాక్ష్యం.

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 18 дней назад +5

    మానవత్వము మరియు divine touch వున్నవాల్లే ఈ సేవ చేయగలరు

  • @AWSminutes
    @AWSminutes 18 дней назад +5

    Today's girls should learn from this woman.
    You will be the greatest sister I have ever seen.
    Need their AC details
    So ever 1 can contribute some to this sister.

  • @nageshteddu
    @nageshteddu 18 дней назад +10

    Edhi kada nijaimainaa rakshana bandham ❤

  • @adiporsh
    @adiporsh 14 дней назад +2

    Felt emotional... A lady of great heart who sacrificed her entire life for her autistic brother...😢😢... God Bless You SISTER.

  • @chandutomaz
    @chandutomaz 17 дней назад +3

    మాతృమూర్తి లాంటి తోబుట్టువు దొరకడం ఆయనకి చాలా అదృష్టం 🙏

  • @venkatakrishna8098
    @venkatakrishna8098 18 дней назад +8

    Great, inspiration to many

  • @MYaks-wc6xs
    @MYaks-wc6xs 18 дней назад +3

    అమ్మా మిమ్మల్ని పొగడడానికి మాటలు దొరకటం లేదు.
    మీ త్యాగాన్ని వర్ణించడానికి రాతలు సరిపోవు.
    ఏ జన్మ ఋణ అనుభందమో మీది 🙏🙏🙏

  • @malakondaiahchinni5527
    @malakondaiahchinni5527 18 дней назад +5

    U r really a great sister.

  • @bhaskararao1104
    @bhaskararao1104 18 дней назад +4

    Great akka meeru, e rojulo only dabbulu untayna manusulini chustharu,leka pothay chuduru,alantadhi Mee thammudu kosamu whole life sacrifice cheysaru,god bless you akka

  • @v.ravikumarchinna2010
    @v.ravikumarchinna2010 18 дней назад +6

    no words...🙏🙏🙏

  • @ganeshkumar282
    @ganeshkumar282 18 дней назад +9

    *unconditional love*

  • @mohammedalmesfer6660
    @mohammedalmesfer6660 18 дней назад +5

    Great sister love you very much..

  • @Truthlover4ever
    @Truthlover4ever 16 дней назад +2

    Oh my God....... No words for her love and affection

  • @prlrao8607
    @prlrao8607 17 дней назад +1

    Great.. Words are not equal....to express her sacrifice to his brother....

  • @SH29303
    @SH29303 16 дней назад +1

    No words to describe the greatness of that sister..

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 17 дней назад +1

    బంగారు అక్కా! మూర్తీ భావించిన మంచితనమా నీకు శుభం కలుగు గాక! నిన్ను నీ తమ్ముడిని ఆ సర్వేస్వరుడు చల్లగా చూస్తాడు. జై శ్రీరామ్. సర్వే జనా సుఖనోభవంతు. సత్యమేవ జయతే.

  • @allurisubbarao4517
    @allurisubbarao4517 18 дней назад +7

    You are not a sister but also mother🎉

    • @nagaraj-op4vx
      @nagaraj-op4vx 16 дней назад

      Your not a mother also your a god

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 18 дней назад +3

    Ama Akka God All Of You
    Brother Kosamu Life is Journey

  • @chinnariallam3189
    @chinnariallam3189 16 дней назад +1

    Akka ante amma tarwatha amma... Avida thana thammudilo son ni chusukundi... Great...

  • @sekharsekhar670
    @sekharsekhar670 18 дней назад +3

    Salute 🙏 sister

  • @brother12797
    @brother12797 12 дней назад

    God bless them and by god's grace sister ki manchi supporting life partner dorakali and happy gaa wealthy gaa undali🙏🙏🙏

  • @yalamanchilisatish
    @yalamanchilisatish 17 дней назад +1

    Great 👍

  • @suribabu7999
    @suribabu7999 18 дней назад +2

    మీకు పాదాభివందనాలు అమ్మ

  • @Maturinaresh6767
    @Maturinaresh6767 16 дней назад +1

    మీలాంటి టబుట్టువు దొరకాలంటే పూర్వజన్మ సుకృతం చేసుకోవాలి అమ్మ 😢😢😢😢

  • @rameshnallabalapu892
    @rameshnallabalapu892 18 дней назад +3

    Madam ur not sister ur like mother,, always ur mother,,, thank u somuch ur pations🙏

  • @johnsunderalluri2427
    @johnsunderalluri2427 18 дней назад +1

    Very super sister her life sacrificed with out marriage to her brother 🙏🙏

  • @januharley3461
    @januharley3461 18 дней назад +1

    ❤❤❤your not sister your mom god bless you maa

  • @chintannachinta4298
    @chintannachinta4298 8 дней назад

    Matallo cheppina na takkuve meeku padabivandanam..God blessings eppudu meeku toduga undalani prardistunnanu.amen

  • @navanitha8359
    @navanitha8359 17 дней назад +1

    Great amma...epudu akkalu ala leru...thamudu emaina parledu thamudi asthi kavalani samputhuru ..

  • @sudheerthummala5594
    @sudheerthummala5594 18 дней назад +4

    Goddess in gujarat🙏

  • @chitkoorichand
    @chitkoorichand 18 дней назад +6

    Real goddess

  • @TirupathyRao
    @TirupathyRao 15 дней назад +1

    Aa dhevudu aa iddhariki thoduga vundali yallappudu god bles you brother and sistre

  • @pavani961
    @pavani961 16 дней назад +1

    ఎందరో మహానుభావులు 🙏

  • @RatnaParadise
    @RatnaParadise 17 дней назад +1

    great

  • @janakivenkatraman843
    @janakivenkatraman843 15 дней назад +1

    Great sister. I am sure God will bless you.❤

  • @sahasprince3509
    @sahasprince3509 14 дней назад

    Amma Thalli Miku Na Shatakoti vandanalu Amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-bn2tv9xr6t
    @user-bn2tv9xr6t 18 дней назад +2

    త్యాగమూర్తివి అమ్మ నువ్వు

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 16 дней назад +1

    Great medam

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 18 дней назад +2

    ❤🙏🌟

  • @krishnatej3094
    @krishnatej3094 18 дней назад +1

    Salute to this Woman …..🩸☄️

  • @Palleturivadu
    @Palleturivadu 18 дней назад +3

    Sister miku 🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @Pradeep2222-s9z
    @Pradeep2222-s9z 11 дней назад

    God bless you dear sister and ge will guide you always.

  • @shaikkarimulla8437
    @shaikkarimulla8437 18 дней назад +1

    Great job 😊

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 18 дней назад +8

    అక్క కాదు అమ్మ 🙏🙏🙏🙏

  • @isaac-om6qu
    @isaac-om6qu 13 дней назад

    ఇవిడా అక్క కాదు కన్నా తల్లి🥺♥️🤱

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 18 дней назад +1

    అలాంటి దేవుని ప్రేమ ఉండటానికీ కారణం ఆమె Christian అయ్యి ఉండొచ్చు

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 18 дней назад +1

    ❤ very very great

  • @PrasadRangoju-bx8kv
    @PrasadRangoju-bx8kv 11 дней назад

    Amma meku hats off.

  • @ajay-ox8wx
    @ajay-ox8wx 18 дней назад +1

    Govt వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి 🙏

  • @nayananayana4033
    @nayananayana4033 18 дней назад +1

    Super hero🫂🥰...more power to you Didi

  • @prasadpj8577
    @prasadpj8577 16 дней назад

    BBC Stories are very inspiring. This might be the reason BBC became BBC

  • @prlrao8607
    @prlrao8607 17 дней назад

    She definitely recognized by govt... For her sacrifice.....

  • @RamchandraTirumalareddy
    @RamchandraTirumalareddy 18 дней назад +1

    Excellent 👌👌👌

  • @DurgareddyGoluguri-nf1gw
    @DurgareddyGoluguri-nf1gw 18 дней назад +1

    She is not women she is god he is very lucky person

  • @azubhai3259
    @azubhai3259 18 дней назад +1

    🙏🙏

  • @veerukumar5973
    @veerukumar5973 18 дней назад +1

    Hatss up sister

  • @nagathati8939
    @nagathati8939 14 дней назад

    Pure love definition ❣️

  • @nextleveleditzone3957
    @nextleveleditzone3957 13 дней назад

    My heartfelt salutations to your feet 🙏

  • @user-ls7ku7cx9c
    @user-ls7ku7cx9c 18 дней назад +1

    Great

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 15 дней назад

    Sister namaste 🙏 💓 😢God bless you 🙏 your brother 🙏 ❤️ 💙

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 18 дней назад +2

    Great shital. 👍

  • @manu-mi3ob
    @manu-mi3ob 18 дней назад +2

    Meeru akka kadandi devatha meeru😢😢

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 5 дней назад

    Great people. God bless you all.

  • @suribabu7228
    @suribabu7228 18 дней назад +3

    Nice 👍👍👍👍👍👍👍👍👍

  • @user-tp5tw3kq6h
    @user-tp5tw3kq6h 11 дней назад

    Mam ur great sister 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VamsiPalamgi
    @VamsiPalamgi 18 дней назад

    Great motivation and real sacrifice mam proparty kosam unna manava sambandhaalu vidachipeetesukoney ee rojullo. Chakkni example great sister

  • @pavankumarnagula1916
    @pavankumarnagula1916 15 дней назад +1

    It would be better to get married and take care of your brother

  • @anilpilli8445
    @anilpilli8445 18 дней назад +1

    God Bless You..amma

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 14 дней назад

    You are an angel ,your life is dedicated for good cause, don't know how to tell our regards,it proves God is really present in your form.

  • @chprasad369Ch
    @chprasad369Ch 18 дней назад

    🙏🙏ని పాదాలకు మొక్కితే పాపాలు పోతాయి @ కోటి వందనాలు తల్లి 🙏🙏

  • @panthedasharathkuruma5897
    @panthedasharathkuruma5897 11 дней назад

    Good medam good news grate channel

  • @mnprathyusha
    @mnprathyusha 14 дней назад +1

    Take a bow! Sister.
    Now they not seeing parent and even killing them for money , but role model for some people. 😊

  • @sg-hu5xq
    @sg-hu5xq 14 дней назад

    Amma God bless you amma.