హాయ్ శ్రీకాంత్ గారు మా అభ్యర్థన స్వీకరించి అప్పలరాజు మిలటరీ హోటల్ వీడియో చేసినందుకు ధన్యవాదములు. వీడియో తీసిన రోజు మిమ్మల్ని కలిసి మీతో పాటుగా భోజనం చేసి మరియు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ❤❤😍😍🙏 శ్రీకాంత్ గారు sai love from Eluru
This Hotel is one of the oldest Hotels in Andhra Pradesh. We tried food here more than once. Fresh non-vegetarian items prepared in traditional manner. Thanks Son.
Maku velagane seat dorikindi bro... We are lucky and the service over there is at peaks... And the taste is mind bending😅.... Vanjram pulusu matram untadi... Vadlaru meru tinte.. life ki saripada tinesi inkosari velli tinepaniledu bro..
Please encourage Vegetarian biryani and Pulao recipe also for Vegetarian foodies and tell to shop owners to provide Vegetable Biryani and Pulao recipe also as some of your subscribers are Vegetarians also without mixing single piece of non-vegetarian
మాది చింతలపూడి... నేను ఏలూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ భోజనం చేస్తాను... అద్భుతం.. అమోఘం...AP State లోనే NO :1... అక్కడ భోజనం చేస్తే వాళ్ళే చెపుతారు... 🙏🙏🙏🙏🙏 సూపర్ సూపర్ అంతా NV మీల్స్
APPALA RAJU GARI HOTEL LO NENU 1992LO 2,3 TIMES MEALS CHESANU,EXELENT TASTE GA UNTUNDI 30/10/2022న మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఆహోటల్ గురించి ఈవీడియోలో చెప్పావు భయ్యా ...నీవు తింటుంటే నిజంగానే నోరూరుతుంది... ‼‼‼‼‼‼👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼‼‼‼‼‼‼‼‼‼‼‼
హయ్ బ్రో! అదిరిపొఏ భోజనం అనే కన్న 'పెండ్లి వారి' భోజనం అంటె బాగుంటుది. పెండ్లి భోజనాలలో ఉన్నట్లు భోజనం ఆరగించేవారి వెనకాల నిలబడతారు ఆ భోజనం కోసం. మీరు చెప్పింది అక్షరాలా 100, 100% రుచికరమైన భోజనం ఇక్కడ దొరుకుతుంది.
I’m from hyderabad and visited this place twice and the food was beyond amazing but I request to management to look after the washrooms. I visited the place with my wife 2nd time and the washrooms were not even worth entering. We had an amazing food but stopped over at Relax food court the Kalaparru toll plaza
Bro your video was all are good please maintain individually for the curry wise price you cannot tell me please maintain this what is the meal cost you are sad but individually curry wise price are you are not telling how much it cost and can you explain very well this was expecting everyone watching your videos ok bro thank you
అవును బ్రో మేము కూడా చాలాసార్లు తిన్నాం టెస్ట్ లో అప్పలరాజు తో పోటీ పడేవాడు ఎవరు లేరు ఏలూరులో వాడేం కలుపుతాడు ఏం చేస్తాడు ఎలా వండుతారు తెలియదు టేస్ట్ వరకు అయితే సూపర్ శుభ్రత వరకు అయితే మా పాప 9వ సంవత్సరం పాప మాటలు రావు వినిపించదు చికెన్ కర్రీతో భోజనం కావాలని చెప్పింది ఆవిడ ఎక్కువ అక్కడికే తీసుకెళ్ళమని చెప్పింది మినపట్టు కావాలంటే ఊర్వసి హోటల్కి తీసుకెళ్ళమని చెప్పింది ఇంట్లో వాళ్లకు మాత్రమే ఆవిడ సైగలు అర్థమవుతాయి పాప కోరిక మేరకు అప్పలరాజు గారు హోటల్ కి వెళ్తే చికెన్ కర్రీ లో సగ భోజనం అయిన తర్వాత బుజ్జి ఇంక కర్రీ లో వచ్చిన బొజ్జం ఇంకా నోట్లోనే పట్టుకున్న లక్కీ వేసుకున్న హోటల్ మేనేజ్మెంట్ డబ్బులు మూట కట్టుకోవడం గాని ఇలాంటి స్పందించరా
హాయ్ శ్రీకాంత్ గారు మా అభ్యర్థన స్వీకరించి అప్పలరాజు మిలటరీ హోటల్ వీడియో చేసినందుకు ధన్యవాదములు. వీడియో తీసిన రోజు మిమ్మల్ని కలిసి మీతో పాటుగా భోజనం చేసి మరియు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ❤❤😍😍🙏 శ్రీకాంత్ గారు sai love from Eluru
Nice Ra 😘😘
Tq 😍😍
Anna maa father kanipinchatam ledhu Eluru lo unnaru antunnaru...mee valanteer ki group lo sobhanadri ani vacchi untadhi koncham chudu anna
Bhayya nuv cheppavani eroju try chesam bayya ... mutton pulav..??? Bokka bro...assal baagoledhu waste of cost bro...inkeppudu vellanu
😊@@tejaneelam5443
This Hotel is one of the oldest Hotels in Andhra Pradesh. We tried food here more than once. Fresh non-vegetarian items prepared in traditional manner. Thanks Son.
మేం కూడా ప్రతి యియర్ సంక్రాంతి కి కర్నూల్ నుండి వెళ్లి తింటాము 👌👌👌👌👌 సూపర్ వుంటుంది... 👌👌👌
Avuna madii eluru yepudu venaleduu ee hotel peru
@@sureshnaidu.puchakayala2074 seriously I never hear about the name i am 26 years staying in eluru 😂
@@yugandharuv Cheppukovatledemo😁
@@yugandharuv .
Aaparaa Ni bochukatta
Èlurulo Appalraju military hotel teliyani vaadu Evadraa
@@yugandharuvnenu monne dhwaraka thirumala vellanu bro food ekkada baguntadhi ani adigithe edharu mugguru cheppina peru appalraju hotel ani
అధ్భుతం..... అమోఘం..... అమేయం.... అప్పలరాజు భోజనం
Godavari Districts Non Veg Match Cheyadam Chala Kastam. Eagerly Waiting To Visit 😋
ఆకలి వేస్తుంది అండి. అవన్నీ చూస్తుంటే.. Super వీడియో శ్రీకాంత్ గారు
7 years aindi bro India vachi. Especially Ma eluru lo Appalaraju gari hotel lo food miss avthunna inka. Thanks for the vedio bro..
Chaala taste ga unnatlu anipistundi chustene...kaaninaninot3ms meeru Ela thinnaru...Mee digestion ki hat's off
That’s the specialty of our Eluru
ఈ సారి ఏలూరు లో దిగి ట్రై చేస్తా బ్రో..
Good Information 👍
లైన్ లో వెయిట్ చేసి మరీ తింటాం....superb gaa ఉంటుంది... 🙏🙏🙏🙏😋😋😋😋😋
Eluru lo enni hotels unna.. Appalaraju hotel lo tinte vache satisfaction eh veru 🔥🤤🤤🤤🤤🤤❤❤
My native place ELURU
LOVE MY ELURU
Finally its here.. most requested video, wanted to hear in srikanth’s words
ఏలూరులో నాకు నచ్చిన భోజనం హోటల్ అప్పుల రాజు మిలటరీ హోటల్ . చాలా బాగుంది
Visited this Military hotel many times travelling from HYD with my ❤ only for food which is very tasty❤
Maku velagane seat dorikindi bro... We are lucky and the service over there is at peaks... And the taste is mind bending😅.... Vanjram pulusu matram untadi... Vadlaru meru tinte.. life ki saripada tinesi inkosari velli tinepaniledu bro..
I am very thanks to U & ur team Srikanth garu that u had done video in this hotel. 💐💐💐💐
Hyderabad lo kuda appal Raju hotal branch pettuthe baguntadi..thwaralo open cheyabothunnaru Veera venkata satyanaraya blessings tho
Yes tasted couple of times, best non veg food. And i wonder still you managed to shoot in heavy rush srikant garu
My hometown is Eluru .when ever I am in Eluru ,this is the first place to enjoy my non veg .i get real satisfaction here
Eluru dathatreya sugandhi water thagali srikanth .... ekkada dorakadu.... R R pet near st.Theresa school
tadepalligudem లో best vegetarian meals sri dhanya vilas మీద ఒక వీడియో చెయ్యండి.శ్రీకాంత్ గారు.
ఇలాంటి ఫుడ్ 4 రోజులు తింటే అమృతం
5 th day out..... direct గా స్వర్గమే.......
I'm from a nearby village to eluru. I had food in this hotel multiple times.. You can't find that taste anywhere.. 🙏
Please encourage Vegetarian biryani and Pulao recipe also for Vegetarian foodies and tell to shop owners to provide Vegetable Biryani and Pulao recipe also as some of your subscribers are Vegetarians also without mixing single piece of non-vegetarian
Naku ee hotel lo food ante chala estam...
This hotel food, super super super ❤️,ignore negitive comments
మాది చింతలపూడి... నేను ఏలూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ భోజనం చేస్తాను... అద్భుతం.. అమోఘం...AP State లోనే NO :1... అక్కడ భోజనం చేస్తే వాళ్ళే చెపుతారు... 🙏🙏🙏🙏🙏 సూపర్ సూపర్ అంతా NV మీల్స్
super food.eluru
Mee table meeda pettina Anni items cost ento cheppaledu, Howmuch it is? Venu from Hyderabad.
Vizag lo elanti vintage hotels vlog chyndi anna please
APPALA RAJU GARI HOTEL LO
NENU 1992LO 2,3 TIMES MEALS
CHESANU,EXELENT TASTE GA
UNTUNDI 30/10/2022న మళ్ళీ ఇన్ని
సంవత్సరాల తరువాత ఆహోటల్ గురించి
ఈవీడియోలో చెప్పావు భయ్యా ...నీవు తింటుంటే నిజంగానే నోరూరుతుంది...
‼‼‼‼‼‼👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼‼‼‼‼‼‼‼‼‼‼‼
My home town and I am a big fan of Applaraju Hotel ❤❤❤
Need help to find one person in eluru my friend...is it possible for you...am dev from bangalore
Hey Eluru yekkada edi address clear ga cheppandi which Street 😮😮😮😮
I left Eluru to join in A.P.Secretariat, Hyderabad during March, 1996. Unfortunately I couldn't visit this hotel so far.
Wow
శ్రీకాంత్ గారు ఏలూరు fattebad గంగా chiken పకోడి ఒకసారి try cheyandi. Only evening after 5 మాత్రం
Eluru appalaraju hotel weekly once weltha bro
Love from Eluru ❣️❣️
కార్తీకమాసం ని మాతో బ్రష్టుపట్టించెలా ఉన్నావ్ బ్రో
The food was really delicious all time favorite😍
Me too i hv tasted manu times
Yes, it’s really tasty, every week I used eat here.
Please Do the video on Gangula Srinu..Masala bandi singarayapalem Temple centre..vankay bhaji is very special
6
Wow superb. Looks delicious and so yummy yummy bro. Thanks for sharing this video bro
thuuuuuuu
worst food
worst hotel🤮🤮🤮
నేను చాలా సార్లు వెళ్ళాను ఫుడ్ మాత్రం సూపర్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది
అప్పలరాజు హోటల్ నిజంగా చాలా బాగుంది
ఆకలేస్తుంది,,😋💗😜😜😜😜
Karimnagar telangana lo there no this type of hotel better to start excellent video
Eluru ❤️😘 🎉
Eluru 🔥🔥🔥
ఆ కోడిగుడ్ల కూర.. చిట్టీ రొయ్యలు.. ములుగు ముడుసు 🙏🙏🙏
హయ్ బ్రో!
అదిరిపొఏ భోజనం అనే కన్న 'పెండ్లి వారి' భోజనం అంటె బాగుంటుది.
పెండ్లి భోజనాలలో ఉన్నట్లు భోజనం ఆరగించేవారి వెనకాల నిలబడతారు ఆ భోజనం కోసం.
మీరు చెప్పింది అక్షరాలా 100, 100% రుచికరమైన భోజనం ఇక్కడ దొరుకుతుంది.
Pls tell the total amount of the items present on ur table buddy?!
profits kosam kakunda customers satisfaction ke ekuva importance istaru ikkada andhuke intha famous... veelu iche complementary chicken gravy with bone pieces adarahoo ❤
excellent food.. in this hotel all items is awesome...........
అప్పలరాజు గారి హోటల్ నాకు 60సం . నుండే తెలుసు
ఈమధ్యే మళ్ళీ భోజనం చేశాను అదే టేస్టు . అప్పలరాజు గార్ని కూడా చూశాను
Sir ,
We need boti,
Mutton talakaya,
Chicken special leg nerve soup,
Mutton fat soup,
Please sir Try this thing sir ...
Super
Chicken and France meals is the best.
Cost enta bro?
Hai bro e sari eluru vachinapadu cheppu bro nenu vasta ne dhagrakki please
Super excited.kurnool
Our eluru 😍💞
I had experience super food
Payment modes em em vuntayi adi kuda mention cheyyi bro ilanti hotels ki vachinappudu UPI/card acceptance vundha ledha anedhi kuda
Only cash
Total me menu price entha undocchu!?
You must shoot more seconds that village or town sorrounding and explain route map
Reduce your eating time
I’m from hyderabad and visited this place twice and the food was beyond amazing but I request to management to look after the washrooms. I visited the place with my wife 2nd time and the washrooms were not even worth entering.
We had an amazing food but stopped over at Relax food court the Kalaparru toll plaza
Superfood
Mouth watering....😋😋eluru lo address pettandi
Near old bus stand . aevarini adigina cheputharu
Pandugapaa super vuntundi
Appala Raju gaari military hotel timings cheppandi please
Try Vijaya mess in eluru . It is also one of the best non veg place
Best hotel in elaru
Super food 😋
Super & Quality Food
ఏలూరు 🥰🥰🥰🥰🥰
Bro your video was all are good please maintain individually for the curry wise price you cannot tell me please maintain this what is the meal cost you are sad but individually curry wise price are you are not telling how much it cost and can you explain very well this was expecting everyone watching your videos ok bro thank you
Daily ఉంటుందా
Super...😋👌
Kitchen room super...
Any combo available
Super Food Bro🍗🍗🍗
Super vedio
Super annaa
Superb yummy 😋
Meru manchiga tintunaru ,nice eating.
Cost?
Srikanth garu complete ga AP lo ne concentrate chestunatlunaru..hyd complete ga aa madam ki appaginchesara...
Nenu eppudu eluru vypu vellaledhu. But velthe, Appalraju gari hotel lo thinakunda aithe raanu.
Super information
Given
🙏
Hai hotel video cheyandi,eluru
నేను తిన్నాను బ్రో సూపరో సూపర్
10 year back i had here 😋😋😋 no words to say
ఇప్పుడు మీ ముందు పెట్టుకున్న ఖరీదు ఫలాలు టోటల్ ఎంతయింది చెప్పండి
Really Amazing and Mouth Watering Items
Srikanth garu super
Wow 👌👌food bro 😋😘😍🤤💕❤🙏
I'm from Eluru
👌👌