03 ఆర్యుల వలసవాదం - సత్యాసత్యాలు | రవి ENV సమీక్ష | ఆర్యులు కజకిస్తాన్ నుండి వచ్చారా?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 75

  • @vishnuarja5189
    @vishnuarja5189 7 месяцев назад +2

    మీ వాదాలకన్నిటికీ రాహుల్ సాంకృత్యాయన్ "ఋగ్వేద ఆర్యులు"లో చక్కని,సరైన, హేతుబద్ధమైన సమాధానం ఉంది.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 7 месяцев назад +1

      కరెక్ట్

    • @Vara_prasad_basava
      @Vara_prasad_basava 2 месяца назад

      ఆ హేతుబద్ధమైన సమాధానం ఏమిటో వివరించగలరా..

  • @badarinathcongovi4574
    @badarinathcongovi4574 2 месяца назад +1

    Really appreciable as a base for our ancient way of living.

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 6 месяцев назад +3

    👏👏👏🕉️🚩
    మనం హిందూ దేశం ప్రకటించాలి...
    జాలి,దయ అనేది వొద్దు...గెలిచేదాకా

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 6 месяцев назад +5

    ఇప్పటి మనుష్య జాతి ఆఫ్రికా లో ఆవిర్భవించింది అని శాస్త్రకారులు చెబుతా ఉన్నారు. కనుక అందరూ ఎక్కడో ఒక చోట నుండి వచ్చి చచ్చిన వాళ్లే కదా 😮😅

    • @emperormeiji1868
      @emperormeiji1868 6 месяцев назад

      Yes ee aryan Dravidian theory nijamaey but eppudo jarigina dhaniki ippudu edisi waste
      Aakari Dravidians ani cheppukunevallu kuda just konni vela samvathsaaraalamundhu vachuntaru aryans kantey

  • @valmiki527
    @valmiki527 7 месяцев назад +4

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  7 месяцев назад +2

      మీ వదాన్యతకు ధన్యవాదాలు వాల్మీకి గారు.

  • @NadeemAzad-oy2ol
    @NadeemAzad-oy2ol 7 дней назад +1

    1) Brother, First of all start reading the Rigveda. Rigveda clearly explains that how Aryans destroyed our Towns & Cities of Indus valley civilization. In Rigveda, it is clearly mentioned ARYANS and ANARYANS. Aryans called our Native Dravidians as "Anaryulu".

  • @KarthikSahasradhenu
    @KarthikSahasradhenu 6 месяцев назад

    Uttara dwara dharsanam what is your opinion?

  • @malavenkatasunil3985
    @malavenkatasunil3985 2 месяца назад +1

    sir Ghandi kota Gurinchi cheppandi sir

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 5 месяцев назад

    💯 correct Arya invention

  • @తెలుసుకుందాంమనం
    @తెలుసుకుందాంమనం 6 месяцев назад +1

    ఆర్య వలస వాదం నేను అస్సలు నమ్మను...చిన్న సందేహం గురువు గారు...సినౌళి లో ఒక యోధురాలు తన గుర్రం రథం తో పాటు సమాధి చేయబడ్డారు అన్నారు దీని మీద కాస్త వివరణ ఇవ్వగలరు

  • @mittakolalaxmankumar4051
    @mittakolalaxmankumar4051 7 месяцев назад +18

    ఆర్య-ద్రవిడ సిద్ధాంతం ఓకా పుచ్చిపోయిన సిద్ధాంతం.

    • @NKS1982
      @NKS1982 7 месяцев назад

      ఎందుకు?

    • @noname-l4y8b
      @noname-l4y8b 6 месяцев назад +1

      ​@@NKS1982cuz it is a failed concept.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 6 месяцев назад +3

    ఆర్యుల భారత దేశం కు వచ్చినట్లు ఋగ్వేదంలో చెప్పబడింది

  • @gopichand6640
    @gopichand6640 7 месяцев назад +5

    Aryan invasion kutra gurinchi bhaaga reveal chesaru

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 6 месяцев назад

    మీకు తెలిసిన నిజం ఏమిటో చెప్పండి విక్కిపీడియా చెక్ చేయండి
    ఆర్యులు ఎలా వచ్చారో కాస్త చెప్పండి

  • @apedngo8739
    @apedngo8739 2 месяца назад +1

    నైస్

  • @NadeemAzad-oy2ol
    @NadeemAzad-oy2ol 7 дней назад

    2) Brother, Do you know the Old Persian "ZEND AVESTA" Language. Aryan Tribes brought Avesta language, made some modifications and named it as SANSKRIT Language. SANSKRIT is a COPY PASTE LANGUAGE. Aryans copied Zend Avesta from IRAN ( Old Persia) and Pasted in India. Do you want evidences? Come to Iran, i will show all evidences

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 7 месяцев назад

    Jaisanatana

  • @PremV-r9h
    @PremV-r9h 24 дня назад

    Guraalu vunnayaa india lo

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 6 месяцев назад +1

    David Anthony is correct, but what you saying that is in correct that is Aryan aim.

  • @venkataramana8792
    @venkataramana8792 6 месяцев назад +2

    రాసేది హిందీ అక్షరాలు వాటిని సంస్కృతం అంటారు. సంస్కృతం భారతీయుల భాష కాదు . హిందీ భాషకు వయస్సు చాలా తక్కువ ..... అయోధ్య రామ మందిరం తవ్వకాల్లో కనీసం ఒక సంస్కృత శిలా శాసనమైన దొరికిందా..?
    దేవుడా ....... ఎవరు మమ్మలను ఇంత మోసానికి గురి చేశారు. ?
    చరిత్రకారులు మాత్రం సింధూ నాగరికత ద్రావిడులదే అని నిర్ధారణ చేశారు. సింధూ నాగరికత తవ్వకాల్లో కనీసం ఒక సంస్కృత భాషా శిలాశాసనం దొరకలేదు. సంస్కృత భాషకు లిపి లేదు .......
    సంస్కృతం ఒక తెగకు చెందిన భాష .....
    ఆర్యులు క్రూరులు వీరికి సంస్కృతి లేదు కాస్పియన్ సముద్రం ఇరాన్ నుండి మెల్ల మెల్లగా జరుగుతూ జరుగుతూ గంగా మైదానం వైపు వచ్చారు. ఒక రోజులో లేక ఒక నెలలో వలస రాలేదు. ఆర్యులకు ఇరాన్ దేశంలో వనరులు లేక మనిషి మనిషినే తినేవారు .......
    రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా డ్రావిడులు అని నేను గట్టిగా నమ్ముతాను ఎందు కంటే వారు నల్లని శరీర వర్ణం కలవారు🙏🙏🙏 ...
    నేను ద్రావిడ సనాతన ధర్మంను అనుసరిస్తున్నాను ..... మా అర్చక బ్రాహ్మణులు వేరు ......
    ఈ వీడియోకు మెసేజీలు పెట్టిన వారు ఒక సారి ఉత్తర భారత దేశంలో ఉండే మనుషులతో కలిసి జీవనం చేసి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఆర్య దావిడ సిద్ధాంతం ......😂😂😂
    మన ఆలోచనలు ఉత్తర భారతీయుల ఆలోచనలు బద్ద విరుద్ధంగా ఉంటాయి. మనం వారితో జత కట్టలేము ...😂😂😂

    • @raghothama
      @raghothama 6 месяцев назад +4

      మీరు భాషకు, లిపికి తేడా తెలుసుకోకుండా ఉన్నారని అనిపిస్తోంది. ప్రపంచంలో లిపి లేని భాషలు చాలానే ఉన్నాయి. మనదేశంలో కూడా లిపి లేని భాషలున్నాయి ఉదా. కొంకణి, హర్యాన్వి మొ. వీటిని మాట్లాడే జనాభా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కొంకణిని కన్నడ లేదా దేవనాగరి లిపిని వాడి వ్రాస్తారు. హర్యాన్విని కూడా దేవనాగరిలో వ్రాస్తున్నారు. కనుక భాష వేరు, లిపి వేరు. లిపి వయసును బట్టి భాష వయసును అంచనా వేయకూడదు. అలా చూస్తే ఆధునిక తెలుగు లిపి 19వ శతాబ్దంలో ఏర్పడింది. అంతకు మునుపు కన్నడ, తెలుగు భాషలను ఒకే లిపిలో వ్రాసేవారు. ఉదా: విజయనగర శాసనాలు.
      //అయోధ్య రామ మందిరం తవ్వకాల్లో కనీసం ఒక సంస్కృత శిలా శాసనమైన దొరికిందా..? //
      అయోధ్యలో జన్మభూమి స్థలంలోనే సా.శ. 1130కు చెందిన విష్ణుహరి శాసనం దొరికింది. ఇది సంస్కృతంలోనే ఉంది. ఇదే అయోధ్యలో 1150కు చెందిన ఆయుశ్చంద్ర అనే గఢ్వాల సామంతరాజు వేయించిన శాసనం కూడా సంస్కృతంలోనే ఉంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవి కూడా మీకు తెలియవు అంటే అయోధ్య గురించి మీరు చదవాల్సిన విషయాలు చాలానే ఉందన్నది తెలుస్తోంది. కనుక ఆవేశపడక శాంతంగా చరిత్రను చదవండి.
      ఇక మీరు చివరలో రాముడు, కృష్ణుడు, ఉత్తరాది-దక్షిణాది వారి గురించి వ్రాసిన రాతలు అసంబద్ధమైనవి. ఆధారరహితమైనవి.

  • @danielchinta4685
    @danielchinta4685 8 дней назад

    India not one country 400 kings 1947 independent came one 🇮🇳 India

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 7 месяцев назад +6

    ఆర్యులు బయటనుండి వచ్చిన వారే అనేది నిజం. అది చరిత్ర. కారణం వారి జీవిత విధానం లోకల్ ద్రావిడుల జీవిత విధానంకు పొంతనలేదు.
    మీరెంత గింజుకున్నా చరిత్రను మార్చలేరు.

    • @raghothama
      @raghothama 7 месяцев назад +4

      //మీరెంత గింజుకున్నా చరిత్రను మార్చలేరు.//
      తమరు చూపించే ఈ వాగాడంబరం, అహంభావం పెట్టుడు మీసాలు, కట్టుడు పళ్ళలాంటివి. ఆట్టే నిలబడేవి కావు.
      ఇక్కడ చెప్పిన ప్రతి అంశాన్ని సహేతుకంగాను, సాధారపూర్వకంగాను ఖండించండి.
      అప్పుడు చూద్దాం ఎవరు గింజుకుంటున్నారో!

    • @vedarajuv7376
      @vedarajuv7376 7 месяцев назад +1

      ద్రవిడులు ఆఫ్రికానుండి వచ్చారు ఆర్యులు అని అనుకుంటున్నవారే ఇక్కడి మూల జనులు

    • @GamerSush
      @GamerSush 7 месяцев назад

      Loll don't give sermons, provide proofs 😂

    • @allinoneindia533
      @allinoneindia533 7 месяцев назад

      Yess Anna vala muka polikalu kooda diffrent ga untai pava acharalu mana bharatheeyoula acharalu chala thedaga untai it's true

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 месяца назад

    All migrants were not aryans. Some other tribes also migrated. Particularly migrants way back 600 years to present gujarat.

  • @navee3827
    @navee3827 6 месяцев назад

    Aarya dravida ane concept 100% true north gallu manani treat chese pasdhathilo chakkaga kanapaduthundi adi

    • @noname-l4y8b
      @noname-l4y8b 6 месяцев назад +1

      Sir, arya means respected... Dravida means land between 3. It's not about race.

  • @allinoneindia533
    @allinoneindia533 7 месяцев назад

    Mana Vedalu chadivini vari andariki kachitham ga thelusu 😅vallu aryalu ani

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 7 месяцев назад +7

    రామాయణ కాలంలోనే అశ్వమేధ యాగం అని ఉంది గుర్రాల పేరు మీదే ఒక యాగం ఉంటే గుర్రాలు మన సంస్కృతి కాదని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు గ్లోబల్స్ విచ్ఛిన్నకర మేధావులు దీని ఈ కారణ హిందుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ద్వేషం బ్రిటిష్ భావజాలం కలిగిన మేధావులు అసలు సైంటిఫిక్ గా డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించబడింది ద్రవిడలు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని ద్రవిడులు లు కూడా భారతీయ మూలాలు ఉన్నవారు కాదు

    • @allinoneindia533
      @allinoneindia533 7 месяцев назад

      Adi vadu lai sir arylu yakada nunchinvacharu adi opukunaru kada adi chalu bro

    • @allinoneindia533
      @allinoneindia533 7 месяцев назад

      Ooo Anna garu ramudu Koda arayans se kada Mari Mari aryalu la gurala gurinchi yandhuki rayaru rastharu Mari midial asl epatiki oka sari chuskindi guralu yakuva vadukula o una histri lo kaaani epatiki kaaani pls chek chuskindi

    • @venkataramana8792
      @venkataramana8792 6 месяцев назад

      ఆశ్వమేథ యాగంలో ఆ గుర్రం తిరిగి యాగశాలకు వస్తుంది. ఆ వచ్చిన గుర్రం తల నరికి బలి ఇచ్చి ఆ యాగం కోసం చేస్తున్న హోమగుండంలో గుర్రాన్ని వేసి హోమం చేస్తారు. బాగా కాలిన గుర్రం కళేబరాన్ని కొంచెం కొంచెంగా ఆ యాగం చేస్తున్నవారికి ప్రసాదంలాగా ఇస్తారు. ఈ ప్రసాదం తిన్న తరవాత యజ్థఫలం అంది ఈ అశ్వమేథ యాగం పూర్తవుతుంది ....🙏🙏🙏
      దశరథ మహారాజు ఈ అశ్వమేథ యాగం చేసి యాజ్ఞఫలం పొందిన తరువాతనే వారి మహరాణులకు సంతానం కలిగెను .....🙏🙏🙏
      ఇది చదివిన తరువాత మహా పండితులు మీరైనా చెప్పండి నేను ఎంత కష్టపడి గ్రంథాలను అభ్యసించి ఉంటానో ...🙏🙏🙏🙏

  • @atharali376
    @atharali376 6 месяцев назад

    Aaryans india،ku migrate aee vachi nortt lo settle ayyaru, aaryans valla matham sanatanam ee rendu kooda videshi ye۔idi maathram 100% correct۔Thousands of years aeena ee aaryans la DNA ikkada valla tho match kaa laydu۔ee aaryans DNA south asia valla tho match aeendi۔

  • @PremV-r9h
    @PremV-r9h 3 месяца назад

    Arey Babu Inka enni rojulu ra Babu Mee bapanollu abaddalu . Gurralu vunna adhikanga vunna pranthamu lo vunna acharalu gurralu leni pranthamu lo continue avuthayya

  • @NadeemAzad-oy2ol
    @NadeemAzad-oy2ol 7 дней назад

    3) Brother, Do you know about American Geneticist DAVID REICH ? David Reich studied on "world wide migrations" and did extensive Genetical Research in association with many Scientists including Indian Scientists from all over the World and found that 17% of Indian Male Adult Hindus have ARYANS DNA. If we include Females & Children more than 35% of Hindus are FOREIGN ARYANS. He published his Reseach study in "SCIENCE" Journal also in 2016. Till now no body from India could challenge the David Reich study.Do you have the GUTS to Challenge him? Please read hus Research Reports. Without basic knowledge how you are doing these kind of Videos? As I am a Science Post Graduate, i have studied and understood the Genetic study of David Reich. What about yourself?

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 6 месяцев назад +1

    ఆంథోనీ గాడు ఒక్క హాఫ్ నాలెడ్జ్ క్రాస్ బ్రీడ్ వేస్ట్ గాడు

  • @NadeemAzad-oy2ol
    @NadeemAzad-oy2ol 7 дней назад

    Brother, we all are Real Native Dravidian Indians. Majority South Indians including all Religions people are Real Native Dravidian Indians. I am a Dravidian Muslim. Being a Dravidian you are baselessly supporting the ARYAN INVADERS in the of Hindu Religion?........ Did you find any Religion in our Native Dravidian Indus valley civilisation ? In the name of Hindu Religion you are supporting Aryan invaders who destroyed our country and settled in North India. Hindu Religion itself a Foreign Religion created by the Foreign Aryans....... Know the facts and come forward. Dont mislead the innocent People.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 7 месяцев назад +1

    రామాయణం కావ్యమని వాల్మీకే చెప్పాడు. ఈ కావ్యాన్ని పట్టుకొని నిజమని డిష్కషన్ చేయడం వేస్ట్

    • @raghothama
      @raghothama 6 месяцев назад

      కావ్యం అంటే కట్టుకథ అన్న అర్థం ఏ నిఘంటువులో ఉంది? చూపించండి!

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 6 месяцев назад

      @@raghothama
      పిచ్చి ముదిరింది
      తలకు రోకలి చుట్టమన్నట్లు ఉన్నది మీ వ్యవహారం.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 6 месяцев назад

      @@raghothama
      కావ్యం అంటేనే అత్యంత కృత్రిమ సాంసృత సాహిత్య శైలి.

    • @raghothama
      @raghothama 6 месяцев назад

      @@BrundabanMalik-zh7fp I have asked you to quote from a Sanskrit dictionary. Please tell me which dictionary gives //అత్యంత కృత్రిమ సాంసృత సాహిత్య శైలి// as the meaning to the word Kavya. Thanks.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 6 месяцев назад

      @@raghothama
      Britannica లో వెతకండి.... దొరుకుతుంది
      Ok 🙏

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 7 месяцев назад

    This was old story with out proofs😊

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 6 месяцев назад

    ఇరాన్ నుండి వచ్చిన ఆర్యులు భారతదేశం లోని సింధు నది వడ్డున ఉన్న ద్రావిడులు తో యుద్దం చేసి వాళ్ళని ఓడించి చంపారు,కొంతమందిని చంపారు, మిగిలిన ద్రావిడులు ను బానిసలుగా చేసుకున్నారు, కొంతమంది ద్రావిడులు పారిపోయి వింద్యా పర్వతములు దాటి కర్ణాటక, తమిళనాడు, కేరళా అప్పటి ఆంధ్రప్రదేశ్ లలో స్థిరపడ్డారు

    • @raghothama
      @raghothama 6 месяцев назад +1

      మీ వాదనకు ఆధారాలివ్వండి.

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 6 месяцев назад

      ఋగ్వేదం చదవండి అదే ఆధారం, బీజేపీ వచ్చి చరిత్రను తారుమారు చేస్తుందీ

    • @Sri-Satya
      @Sri-Satya 6 месяцев назад

      వేయి సంవత్సరాల బానిసత్వం కదాగొర్రెలకు తార్కిక ఆలోచన రాదు..

    • @noname-l4y8b
      @noname-l4y8b 6 месяцев назад

      Lol... Very funny. Just like osiris, horus resurrection?

  • @kranthikvemparala
    @kranthikvemparala 7 месяцев назад

    Meerentha cheppina aryulu bayatinche vacharu. Dravidians aryans fought each other

    • @jampanimurthy1800
      @jampanimurthy1800 7 месяцев назад

      May be 50 percent probability.

    • @vinaybattu
      @vinaybattu 7 месяцев назад +2

      @kranthikvemparala ఆర్యులు బయటనుంచి వచ్చి వుంటే ఎ దేశం? అక్కడ ఇప్పటికీ ఆ సంప్రదాయాలు (వేదం లో చెప్పినవి) పాటిస్తున్నారా? వారి భాష సంస్కృతానికి ఎంత దగిరగ వుంది? వివరించ గలరు.

    • @vinaybattu
      @vinaybattu 7 месяцев назад +3

      @kranthikvemparala అన్ని వేల లక్షల మంది వచ్చి వుంటే తరువాతా మిగతా మేశపటోనియ వాళ్ళు ఎందుకూ రాలేదు. లేదా చైనా వాళ్ళు ఎందుకూ రాలేదో వివరించండి.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 6 месяцев назад

    అరే బీజేపీ Whats App University member వి, బీజేపీ కి అనుకూలంగా మాట్లాడుతున్నావు

    • @raghothama
      @raghothama 6 месяцев назад +2

      సంస్కారరహితమైన భాషలో వ్రాసేవారు inferiority complex కలిగినవారు.
      మీ దగ్గర ఆధారాలుంటే పంచుకోండి. చర్చించండి. అంతేగానీ అరుపులు అరిస్తే మీరనుకునే అబద్ధాలు నిజాలు కాలేవు.
      మీకు నిజంగా అంత చరిత్రజ్ఞానమే ఉంటే ఆ వీడియోలో చూపించిన ఆధారాలను ఒక్కక్కటిగా విమర్శించి అవి అబద్ధాలని తేల్చండి. చూద్దాం!
      లేకుంటే మౌనంగా అన్ని భాగాలను చూసి నేర్చుకోండి. మీరు అరె ఒరే అంటే పడి ఊరుకోవడానికి మేము మీ బానిసలం కాదు.
      Mind your tone & tenor.

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 6 месяцев назад

    ఇప్పటి మనుష్య జాతి ఆఫ్రికా లో ఆవిర్భవించింది అని శాస్త్రకారులు చెబుతా ఉన్నారు. కనుక అందరూ ఎక్కడో ఒక చోట నుండి వచ్చి చచ్చిన వాళ్లే కదా 😮😅