DURAMU KADENNADU | దూరము కాదెన్నడూ |
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Welcome To "Gospel Glorious Church Of God Ministries " Official RUclips Channel.
నీ కృపయే నన్ను బలపరచెను యేసయ్యా
నీ కృపయే నన్ను రక్షించెను
ప: దూరము కాదెన్నడూ నీ కృప నాకు దూరము కాదెన్నడు
నాపై జాలిని చూపి నన్ను క్షమియించిన నన్ను రక్షించిన నీ కృప
అ:ప: శాశ్వతమైన ప్రేమను చూపించావు
కనుక విడువక నాయెడ నీకృపచూపించావు (యేసయ్య) ॥2॥
1. పాపము వలన నేను పొందిందినది మరణం జీతముగా
నీ కృపవలన నాకు దొరికినది జీవం ఉచితముగా
అపరిమితమైన నీ కృప నాపై ఉదయించెను
వాక్యమై ఉన్న నీ కృప నాకై మరణించి లేచెను
సత్యమైయున్న నీ కృప నాలో నివసించుచుండెను
సజీవమైయున్న నీ కృప నన్ను త్వరలో కొనిపోవును ॥శాశ్వత॥
2. పాపము వలన నేను పొందినది దాస్యం ఉగ్రతకై
నీ కృపవలన నాకు దొరికినది విడుదల స్వతంత్రముకై
ఉత్తమమైనది నీ కృప జీవముకంటెను
మహోన్నతమైనది నీ కృప నన్ను బ్రతికించెను
శాశ్వతమైనది నీకృప నను విడువక తోడుండెను
పరిశుద్ధమైనది నీ కృప నను నీబిడ్డగా నిల్పెను ॥శాశ్వత॥
3. పాపము వలన నేను పొందినది శాపం వ్యర్థునిగా
నీకృప వలన నాకు దొరికింది భారం ఆత్మల రక్షణకై
నమ్మకమైన నీ పనిలో నను నిలిపినది నీ కృప
బలహీనతలో నాకు చాలును బలమిచ్చు నీ కృప
సమయోచితమగు సహాయము అందించినది నీ కృప
కృపను వెంబడి కృపచేత స్థిరపరచినది నీకృప ॥శాశ్వత॥
Spiritual songs :
NUTHANAPARACHUMU NEE KARYAMULU
• NUTHANAPARACHUMU NEE K...
NAAKU KANIPINCHEY | నాకు కనిపించే
• NAAKU KANIPINCHEY | నా...
NEELA NENUNTANAYYA
• NEELA NENUNTANAYYA | న...
1. ఉదయించినాడు రవికోటి తేజుడు | UDHAYINCHINADU
• Video
2. Jagathupunadhi veyakamunupe ||జగత్తుపునాది వేయకమునుపే
• Jagathupunadhi veyakam...
3. BHARIYIMPAGALANA || భరియింపగలనా
• BHARIYIMPAGALANA || భర...
4. NE MUKHAMU MANOHARAMU
• NEW TELUGU GOOD FRIDAY...
5. యేసే పునరుథ్థానుడు | YESE PUNARUDHANUDU
• యేసే పునరుథ్థానుడు | Y...
6. OH PRABHUVA || ఓ ప్రభువా
• OH PRABHUVA || ఓ ప్రభు...
పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు vijayawada
DAY 1 :
ఏలియ కట్టిన బలిపీఠం యొక్క ఆత్మీయమర్మము
• ఏలియ కట్టిన బలిపీఠం య...
Day 2 :
ఏలియ దుప్పటి యొక్క ఆత్మీయఅర్ధం
• ఏలియ దుప్పటి యొక్క ఆత్...
సేవకుని ఏర్పాటుకై దేవుని చిత్తానికి లోబడిన ఏలియ విధేయత
studio.youtube...
Spiritual messages :
• హెబ్రీ 13:14 || నిలువర...
www.youtube.co....
• ప్రత్య క్షపు గుడారములో...
Subscribe To Our RUclips Channel :
www.youtube.co....
CONTACT FOR PRAYER REQUESTS : 8074885087,6304112700
"Dear Brothers and Sisters in Christ,
God is Spirit and those who worship him must worship in spirit and in truth. (John 4:24).
God doesn't desire anything from us but only worship of him with a whole heart and rightful spirit.
Let us lift our hands in praise and worship. Let the fragrance of praise fill our heart and reach the Almighty and soak ourselves in His Holy presence.
The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians.#
----------------------------------------
Please pray for Gospel glorious church of god Ministries , for more information please contact Bro. J Kumar by writing to gloriouschurchofgodministries1@gmail.com
Like 👍 Comment & Share 😀
For More songs Subscribe to Our Channel "Gospel Glorious Church Of God Ministries" 🤝.
CopyRights © Strictly Prohibited.
#latestteluguchristiansongs #latestsong2023 #newjesussong2023 #newjesussongs #pastorjkumar #jakievardhan #sharonphilip #sharonsisters #sharonsisterssongs #newsong #hearttouchingsong #hearttouching #worshipsongs #worship #newworshipsongs2023 #gospelgloriouschurch #gospelgloriouschurchofgod #nepremagitamusong #neepremagethamusong #newjesussongs #newjesussong2023 #hearttouching #hearttouchingsong #neepremagitamu nee prema gethamu #nepremagitamu #neepremagithamu #neepremageethamu #neepremagethamu #దేవనీసాక్షిగలాటెస్ట్స్వంగ #trending #trendingshorts #jesusnewsongs #jesustelugusongs ##jesussongstelugunewalbum #jesustelugumelodymp3songs #newchristiansong #newchristiandevotionalsong #newyear #newyearsong #newyearsong2024 #newteluguchristiansongs2024 #teluguchristiansongs #teluguchristianmessage #marriagemessageschristiantelugu #old teluguchristianmessages #yesannatelugu christianmessages #bestteluguchristianmessages #jesustelugumessages #morningmessage #teluguchristianmessages #hinditoteluguchristianmessages #shortmessagestelugu #దేవానేనునీసాక్షిగా #devanenuneesakshiga #deva#teluguchristianmessageslatest #teluguworshipmessage #gloriousteluguchristianmedley #bestteluguchristianmessages #jesusvideosongs #oldteluguchristianmessages #christianworshipsongs #jesustelugumessages #teluguchristianworshipmedleysongs #jesusnewsongs #jesussongsteluguhearttouching #telugumessagesandvideos #gloriouspraisesong
#teluguchristianmelodies #nissijohn #neelanenuntanaya #neelanenuntanayya #2024christiansongs #nuthanaparachumuneekaryamulu #newyearsong2025 #teluguchristiannewsong2025 #suryaprakash #suryaprakashnewsong #nuthanaparachumusong #2025newsongjesus
#2025newsong #duramukadenadu #duramukadennadu #nissijohn #newsong2025 #christiannewsongtelugu #nissijohnsongs
Super song babu
నీ కృపయే నన్ను బలపరచెను యేసయ్యా
నీ కృపయే నన్ను రక్షించెను
ప: దూరము కాదెన్నడూ నీ కృప నాకు దూరము కాదెన్నడు
నాపై జాలిని చూపి నన్ను క్షమియించిన నన్ను రక్షించిన నీ కృప
అ:ప: శాశ్వతమైన ప్రేమను చూపించావు
కనుక విడువక నాయెడ నీకృపచూపించావు (యేసయ్య) ॥2॥
1. పాపము వలన నేను పొందిందినది మరణం జీతముగా
నీ కృపవలన నాకు దొరికినది జీవం ఉచితముగా
అపరిమితమైన నీ కృప నాపై ఉదయించెను
వాక్యమై ఉన్న నీ కృప నాకై మరణించి లేచెను
సత్యమైయున్న నీ కృప నాలో నివసించుచుండెను
సజీవమైయున్న నీ కృప నన్ను త్వరలో కొనిపోవును ॥శాశ్వత॥
2. పాపము వలన నేను పొందినది దాస్యం ఉగ్రతకై
నీ కృపవలన నాకు దొరికినది విడుదల స్వతంత్రముకై
ఉత్తమమైనది నీ కృప జీవముకంటెను
మహోన్నతమైనది నీ కృప నన్ను బ్రతికించెను
శాశ్వతమైనది నీకృప నను విడువక తోడుండెను
పరిశుద్ధమైనది నీ కృప నను నీబిడ్డగా నిల్పెను ॥శాశ్వత॥
3. పాపము వలన నేను పొందినది శాపం వ్యర్థునిగా
నీకృప వలన నాకు దొరికింది భారం ఆత్మల రక్షణకై
నమ్మకమైన నీ పనిలో నను నిలిపినది నీ కృప
బలహీనతలో నాకు చాలును బలమిచ్చు నీ కృప
సమయోచితమగు సహాయము అందించినది నీ కృప
కృపను వెంబడి కృపచేత స్థిరపరచినది నీకృప ॥శాశ్వత॥
Super super song brother
RIGHT TIME RIGHT SONG IN MY LIFE...THANK GOD FOY YOU VERY MUCH...GREAT TO HEAR @ll 3-INDIVIDUALS THROUGH 1-screen
Glory to Jesus. Amen Amen
❤❤
మంచి పాట ను వ్రాసారు
Nice brother praise the Lord
దేవుని తో నడక కావాలని ఆశిద్దాం
దేవుని కే మహిమ
Very nice song 🎉🎉🎉🎉
Praise God
Praise God 🙏🎉🎉
Praise the lord
Anna very nice voice anna
❤❤100% 🌸🌸🌸🌸✝️🎄🎄🎄💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍💐💐💐💐
Track అప్లోడ్ చేయండి అన్నయ్య