ద్రౌపదీ దేవి విశిష్టత Part-7 | Draupadi Devi Greatness | Garikapati Narasimharao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 64

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 года назад +2

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @kumarveerapuraju9069
    @kumarveerapuraju9069 2 года назад +27

    భీష్ముడు మనోవేదన పై శ్రీ గరికిపాటి నరసింహారావు గారు చెప్పిన పద్యం నేటి సమాజంలో జరిగే అన్యాయాన్ని చూస్తూ ప్రశ్నించలేనటువంటి సగటు మనిషి ఆవేదనల నా మనసుకు తోచింది

  • @Brmaltifarming897
    @Brmaltifarming897 2 года назад +19

    గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు రోజుకి ఒక్క సారైనా చూస్తా 🙏🙏🙏

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b 2 года назад

      bokkale.. mega star pina koppadina veediki pravachanalu cheppe arhata ledu

  • @kurallahara1674
    @kurallahara1674 2 года назад +9

    గురువు గారికి నమస్కారం మీ ప్రవచాలను రోజు వింటాను

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +6

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад +2

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏
    Mee Pravachanalu Vintuuntey Manasuku Chala Pranthatha Anubhuthi Kaluguthundi Guruvu Garu Nijamga Mee Oka Mattalu Nuthana Uttejani Kaligisthai Guruvu 🙏🙏🙏💕💕🚩🚩👌👌

  • @devupallivineeth698
    @devupallivineeth698 2 года назад +7

    Forever Great Person 💖

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 года назад +1

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు 🙏

  • @humungous09
    @humungous09 2 года назад +1

    చాలా బాగా చెప్పారు. మాకు మంచి, చెడు వివరిస్తున్నారు. మీరు మహానుభావులు. నమస్తే గురువు గారు. 🙏

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 2 года назад +3

    గురువుగారు గారికి 🙏🙏🙏🙏🙏

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 2 года назад +3

    🐦: AarthaTrana Parayana 🕉 Sri Krishna, 🙏 Namaskar Your's ❤ Co-Indian 🌎.

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 2 года назад +2

    Narsimharao gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 года назад +3

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @shobharani937
    @shobharani937 2 года назад +2

    Guruvugariki pathabi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @anjalaaparna509
    @anjalaaparna509 2 года назад +1

    Guruvu gariki satakoti vandanamulu,
    Best wishes to channel for post this video.
    Ee pravacham vinna taruvatha
    Hindus gnanam vastundi ani
    Nenu bavistunnanu.
    Yenka political mattulo
    Prajalu unnaru
    Unity ledu.

  • @vamshisomanaboina7049
    @vamshisomanaboina7049 2 года назад +1

    Tq guruvugaru

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 года назад

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @thankyouteluguviewersganga7654
    @thankyouteluguviewersganga7654 2 года назад +2

    నమస్కారం

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 2 года назад

    నడుస్తున్న చరిత్రలు చూస్తుకూడా మౌనంగా వుండే నేటి చాలామంది కుహనా లౌకిక మేధావులు ఇలాంటి ప్రసంగాలు వింటే ఎంత బాగుండునో కదా ! !

  • @bhavanireddy882
    @bhavanireddy882 2 года назад

    అద్భుతం.. 👌🙏🙏

  • @kotlavenkati4984
    @kotlavenkati4984 2 года назад +1

    Om nmshy

  • @emanianjireddysamhitayoga65
    @emanianjireddysamhitayoga65 2 года назад +1

    Please upload the balance episodes also which creates a lot of enthusiasm

  • @nageswaragowd7373
    @nageswaragowd7373 2 года назад +1

    Thanks sir

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    స్వామియే శరణం అయ్యప్ప

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    హరే కృష్ణ

  • @balamurali6418
    @balamurali6418 2 года назад

    Sri gurubhyo namaha

  • @mchanchahmchanchah7825
    @mchanchahmchanchah7825 2 года назад

    భలే చెప్పారు

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    విష్ణు రూపాయ నమః శివాయ
    శివాయ విష్ణవే నమః

  • @skguntur
    @skguntur 2 года назад

    PRANAMAMULU.....

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 года назад +2

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 года назад

    అవును గురువు గారు ప్రతిదాడి చేసిన వాడి గురించే కనికరం చూపిస్తున్నారు చాలా మంది ముందు ఏమ్ జరిగింది అనేది అసలు చాలా మంది పక్కన పెడుతున్నారు తెలిసిన తరువాత కూడా , ఇది చాలా ఘోరం, అన్ని విషయాలలో కూడా అదే చేస్తున్నారు, దాని వలన చాలా మంది బలై పోతున్నారు కూడా

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    ఓం నమో నారాయణాయ నమః

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 2 года назад +1

    🙏🙏🙏

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    జై శ్రీకృష్ణ

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    ఓం నమః శివాయ నమః

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 года назад +1

    💐🙏🏼🙏🏼💐

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 года назад

    గురువు గారికి పాదాభివందనములు
    దృతరాష్ట్రుడు యొక్క గొప్ప తనము ఏమిటి
    విశ్వరూపదర్శనము అయినది కదా

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 года назад

    జై శ్రీరామ్

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +1

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🕉️

  • @bushanvinay1
    @bushanvinay1 2 года назад +1

    Guruvu gariki naamaskaram
    Nadoka sandeham
    Ma Nanamma garu 4-Nov-22 na chanipoyaru nenu Thana health Baga unnapude tirupathi ki na hair mokku kunnanu ipudu nenu mokku tirupathi lo tirchukovaccha?

  • @satishbabu1183
    @satishbabu1183 2 года назад

    జై జగన్మాత 🙏

  • @gadilanaveenkumar
    @gadilanaveenkumar 2 года назад +1

    Corr3ct time ki serial cut chesaru guruvu garuu.....

  • @jyothidharavath8680
    @jyothidharavath8680 2 года назад

    ,🙏🙏🙏🙏🙏

  • @nalinibudhiraju202
    @nalinibudhiraju202 2 года назад

    Admin garu..ఒక request .. Next part కూడా upload చేయండి.. 1 hour pettandi... ఇప్పటికే 7 parts.. ఇంకా ఎక్కువ భాగాలు చేయదు, టాపిక్ మీద interest తగ్గుతుంది

  • @sree5278
    @sree5278 2 года назад

    మరి తార...., వాలి భార్య గూర్చి కూడా చెప్పండి గురువుగారు!!

  • @reddimallabuchinarayana2766
    @reddimallabuchinarayana2766 Год назад +1

    జనాలు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారా? ఒకప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా, అలాగే చగాంటి గారు ఒకలా, మీరు ఒకలా చెప్తున్నారు,
    ఎవరిది నమ్మాలి....
    మీరు శ్రేష్ఠులు అనిపించుకోవడం కోసం m... చెప్తారా..

  • @premreddyyara6363
    @premreddyyara6363 2 года назад

    Mari miru enni aparu chedu mi Kalla mundhu jarigevi

    • @cvenkat7766
      @cvenkat7766 2 года назад

      ఆయన ముందు ఎపుడు ఏమి జరిగాయో నువ్వు చూశావా ?

  • @humungous09
    @humungous09 2 года назад +2

    చాలా బాగా చెప్పారు. మాకు మంచి, చెడు వివరిస్తున్నారు. మీరు మహానుభావులు. నమస్తే గురువు గారు. 🙏

  • @sailatha1605
    @sailatha1605 2 года назад +1

    🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 2 года назад

    💐🙏🙏🙏💐

  • @sathyamvandanapu7533
    @sathyamvandanapu7533 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 2 года назад +1

    🙏🙏🙏

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад

    🙏

  • @jayasrim7679
    @jayasrim7679 2 года назад +1

    🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 года назад

    🙏🙏🙏

  • @kmbscreations6157
    @kmbscreations6157 2 года назад

    🙏🙏🙏