Appaginthalu || MOST EMOTIONAL APPAGINTHALU

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 53

  • @eternallife7702
    @eternallife7702 Год назад +26

    కుటుంబం లో ఇన్ని ప్రేమ బంధాలు పెట్టింది దేవుడు
    ఆ దేవుడే ప్రతి ఒక్కరికీ కన్న తండ్రి ఆయనే మనలను మొదట ప్రేమించాడు తన ప్రేమ మనపై చూపించి మన పాపాల కోసం మరణించి, సమాధి లో వుండి తిరిగి లేచాడు ఆయనే యేసు క్రీస్తు

  • @telugu_kurradu_official
    @telugu_kurradu_official Год назад +7

    Abbailu life lo two times matrame cry chestaru sis wedding and parents hardworking

    • @Sasikanth4898
      @Sasikanth4898 Год назад

      😮kuchh ni I😮😮😮😮😮😮kii😮🙋I don't have😮😮😮😮😮😮ka😮hai😮to➡😮➡➡➡➡😮➡😮ji😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮i😮😮i😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮m mummy😮😮😮until iiij. j. Ujjjjijjj. j😮.😮😮😮immune 🙋I ji😢it's😮😢😮immune ii. u. In. ikik. iii😮😢it's😮😮ii😮🙋

  • @teluguradu
    @teluguradu Месяц назад +1

    Great videography. No stupid editing with songs. Raw and real life video.

  • @navyanavya6665
    @navyanavya6665 2 года назад +11

    Nenuu naa life loo chusinaa one full emotional family....... 💕💕💕💕💕💕💕

  • @balumahendra6989
    @balumahendra6989 Год назад +7

    Nak own sister ledu😢 but ha pain nak teliyadu 😢but ee vedio chustunte nak teliyakundaney eyes nunchi water vasthunayi😢😢😢

  • @allaramanaji1286
    @allaramanaji1286 Год назад +2

    Chala yedupu vacchesindhi baboy

  • @teluguradu
    @teluguradu Месяц назад +1

    Villadi full marriage video vunda? Vunte upload cheyandi

  • @doubts7454
    @doubts7454 2 года назад +36

    1:27.... brother anukunta...amma nanna kante annayya ki ekkuva emotion untundhi...Anna chellella bandham🙏🙏🙏🙏

  • @revathikeshavulu57
    @revathikeshavulu57 2 года назад +3

    Superrrrrr

  • @teluguradu
    @teluguradu Месяц назад +2

    Villadi full marriage video vundi

  • @srinivas8949
    @srinivas8949 5 месяцев назад +2

    తండ్రి కోసం ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు ఇపుడు ఆడపిల్ల తండ్రి గౌరవం కోసం 75 సంవత్సరం పొరుగు ఏంటి vasam చేస్తుంది 😊

  • @merugukavitha5360
    @merugukavitha5360 2 года назад +8

    Full edupu vachindhi naku but thappadhu evry girls face this situation 😥 don't cry sister

  • @prathyushahemanthkumar1599
    @prathyushahemanthkumar1599 Год назад +5

    Chala edupu vacchestundi chustunte ne

  • @lokesh8458
    @lokesh8458 2 года назад +39

    The hardest moment for every girls family 😭😭😭

  • @vinnysspecial
    @vinnysspecial Год назад +3

    Yedipinchesarugaaa, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Rolex_mohammad_006
    @Rolex_mohammad_006 Год назад +2

    Bro frist pettina song pettandi bagundhi video ki

  • @boyavenkataramudu7838
    @boyavenkataramudu7838 2 года назад +4

    Next month lo na situation kuda eda Ala face chayalo ardam kavadamledhu very hardest moment in life

  • @sarasaira
    @sarasaira Год назад +1

    Chala kastangaundhi chudaliante

  • @rajukeerthi2127
    @rajukeerthi2127 Год назад +2

    Chelle ki anna balam balagam 😢

  • @gurunagendra7100
    @gurunagendra7100 Год назад +2

    ❤❤❤❤❤😂😂😂😂

  • @RadhikaPanga
    @RadhikaPanga 8 месяцев назад +1

    Adupu vasthudhi video chusthute

  • @jeonjungkookiesss6575
    @jeonjungkookiesss6575 2 года назад +8

    I would never leave my parents i can't bear that pain

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 3 месяца назад +1

    అసలు ఆడపిల్లను అత్తారింటికి పంపించాలన్న వారు ఎవరు? బహుశా ఆయనకి కూడా ఒక ఆడపిల్ల ఉండి ఉంటదేమో?
    ఆడపిల్లలు ఉంటే తెలుస్తుంది అలాంటి బాధ?
    ఇంతకీ గమ్మత్తు ఏంటంటే... 25 సంవత్సరాలు క్రితం మా అక్కని మా మామకి ఇచ్చి పండ్లు చేసినారు.. అప్పటికి నాకు ఊహ తెలిసినా కానీ చిన్నపిల్లాడిని, ఆ సమయంలో మా యొక్క అన్నయ్యలు, పెద్దమ్మ పెద్దనాన్న అందరూ కూడా చాలా బాధపడ్డారు అప్పగింతల టైంలో.. అది చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది.. అదే టైంలో మా మామయ్య అంటే పెళ్లి కొడుకు గారు కూడా అక్కడే ఉన్నారు, ఆయన మాత్రం పెళ్లైన సంతోషంతో ముఖం చిరునవ్వుతో ఆనందంగానే హ్యాపీగానే ఉన్నాడు చిరునవ్వుతో... ఆరోజు మా కుటుంబ సభ్యులందరికీ కంట్లో కూడా కళ్లనీళ్లు పెట్టారు.. సరిగ్గా కాలం 25 సంవత్సరాలు గుర్రునా తిరిగింది( అంటే ప్రస్తుతం) , ఇప్పుడు వారి యొక్క ఆడబిడ్డను వేరొక ఇంటికి పెండ్లి చేసి పంపిస్తున్నారు.. ఇప్పుడు అప్పగింతల సమయంలో మా అక్క మామామయ్య బాగా ఏడుస్తున్నారు.. భార్య విషయంలో నవ్విన వ్యక్తి, కూతురు విషయంలో ఏడుస్తున్నాడు.. ఎందుకంటే భార్య ఒక ఇంటి ఆడబిడ్డ కానీ కూతురు తన ఆడబిడ్డ కాబట్టి, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ఆడపిల్ల ఎమోషన్స్ క్యారీ చేసేది అని, రేపు నేను పెళ్లి చేసుకుంటే అప్పగింతల సమయంలో నా భార్య విషయంలో నేను అలాగా ఎమోషనల్ అవుతాను, తెలియదు ఎందుకంటే అనుభవించినప్పుడే తెలుస్తుంది , ఆడపిల్ల బాధ.

  • @maheshbodduplly4108
    @maheshbodduplly4108 Год назад +1

    Anna
    😂😂😂😂😂🙏🙏🙏🙏👌

  • @katarurajakrishna9893
    @katarurajakrishna9893 Год назад +2

    Tappadhu.bangaaru.talli.

  • @SanthoshKumar-kj1ow
    @SanthoshKumar-kj1ow 2 года назад +5

    Chala badha anipistundhi

  • @bandishivashenkar6390
    @bandishivashenkar6390 2 года назад +3

    😭😭😭😭

  • @santhoshp9897
    @santhoshp9897 2 года назад +1

    Naku edpu vachindi 😢😢

  • @rajamuniammal6433
    @rajamuniammal6433 2 года назад +1

    Over crying

  • @Ajay-sc5pb
    @Ajay-sc5pb 2 года назад +2

    😥😥

  • @mahalakshmibade3782
    @mahalakshmibade3782 2 года назад +89

    నా కూతురు పెళ్ళీఈడుకి వచ్చి వుంది సంబంధాలు చూస్తుంటేనే పెళ్ళి ఐతే వెల్లిపొద్దా అని ఏడుపు వసుంది నా కూతురు ముందు ఏడుపు కంట్రోల్ చేసుకుంటాను ఇ వీడియో చూసి బాగా ఎడ్చేసాను

  • @kolliparaswapna7496
    @kolliparaswapna7496 Год назад +2

    😭😭😭😭😭😭😭😭

  • @princessjaanu22
    @princessjaanu22 Год назад +1

    ☹️😭

  • @Asadi.Charlesraja-kb8ye
    @Asadi.Charlesraja-kb8ye 6 месяцев назад +1

    White chirt athanu bhaga bhadha paddadu

  • @rameshchandrahs531
    @rameshchandrahs531 2 года назад +1

    One kannada bhavageeyhe Emma maneyangaladi beledondu hoovnnu nimma maneuolagidalu tandiruvevu maa inti poovunu Mee intilo ivvadaniki tevhhinamu kagrathaga choosukondi

  • @purplegirl6788
    @purplegirl6788 2 года назад +1

    😭

  • @rajav6447
    @rajav6447 10 месяцев назад +1

    ఏం ఏడుపు లు రా బాబు

  • @yogeswarivallipuram716
    @yogeswarivallipuram716 2 года назад +2

    Why are these people crying

    • @yogeswarivallipuram716
      @yogeswarivallipuram716 2 года назад +1

      If dont want to leave the house then dont leave . Stay with ur brothers and parents. Dont get married

    • @yogeswarivallipuram716
      @yogeswarivallipuram716 2 года назад +1

      Over drama

    • @sunwukong2959
      @sunwukong2959 2 года назад +1

      @@yogeswarivallipuram716
      true over dramatic looks like funeral ... peeda daridra

  • @srividyakanukula1126
    @srividyakanukula1126 Год назад +1

    RUclips video kosam chesara?? Mari appaintgaluu moment atleast oka 1min kuda husband ni chupinchaledhuu husband ekadiki veladu??

    • @ShailajavSa
      @ShailajavSa  Год назад +1

      కాదు sister,
      మా పెళ్లి మా అత్తమ్మ వాళ్ళ ఇంటిలో జరిగింది, కాబట్టి పెళ్లికి ఒక్క రోజు ముందు ఈ అప్పగింతల జరిగింది కాబట్టి మా హీరో ఈ వీడియో లో లేడు.....
      అంతే sister @srividyaకనుకుల1126

  • @rohiniallurohiniallu
    @rohiniallurohiniallu 2 года назад +2

    Chala bhada vesindi

  • @revathikeshavulu57
    @revathikeshavulu57 2 года назад +1

    Naku Ilana adupu vachindi

  • @sunwukong2959
    @sunwukong2959 2 года назад +2

    someone died?

  • @sunwukong2959
    @sunwukong2959 2 года назад +2

    y d heck u wanna get married, too much ... don't she know when she but expensive cloths jewelleries ...
    crying alike in funeral .. these are unauspicious maha daridram

  • @kishorsimhadri-nt3ww
    @kishorsimhadri-nt3ww Год назад +1

    😭😭😭😭