దివిసీమలో వరద పరిస్థితులు ఇలా ఉన్నాయి | Krishna Floods

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024
  • దివిసీమలో వరద పరిస్థితులు ఇలా ఉన్నాయి | Krishna Floods

Комментарии • 31

  • @ramakrishnadvs4509
    @ramakrishnadvs4509 Месяц назад +2

    Aacharya Nagarhuna garu
    Baga chepparu
    Keep it up

  • @BhageerathaRockdrills
    @BhageerathaRockdrills Месяц назад

    how is the condition now?
    can we come to temple by road from hyderabad?

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад +1

      It’s alright now. You can visit the temple at any time. 👍

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +3

    నేను రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ . మీ ప్రాంతం చూడాలని వుంది . లోతట్టు ప్రాంతాలు చూడాలి . మీరు ఆకామిడేషన్ ఇవ్వగలరా ?

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад +4

      తప్పకుండా రండి.

  • @surendramohan6666
    @surendramohan6666 Месяц назад

    I have expected that you would definitely show the calamity of Krishna river floodes in your region.
    Thanks for posting,🙏🙏🙏

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      You understood me well Surendra garu. I thought people should know what is happening in the region.
      Thank you so much for the comment 🙏🏻.

  • @meNmychannel
    @meNmychannel Месяц назад

    amudar lanka position enti bro

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      అక్కడ ఇంతకన్నా ఎక్కువేనండి. చాలా నష్టం జరిగింది.

  • @DasariSrilakshmisravanthi
    @DasariSrilakshmisravanthi Месяц назад

    బండికొల్లంకమా అమ్మమ్మ వాళ్ళ వూరు అన్న అది మేము అక్కడే పెరిగాము

  • @kalyanganjala8216
    @kalyanganjala8216 Месяц назад

    Good

  • @surendramohan6666
    @surendramohan6666 Месяц назад

    👍👍👍

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад +1

    నిజమే కృష్ణ కీ 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తే దివి సీమ లో భిబత్సమే

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      అవునండీ. ఇంత వరకు అంత నీరు ఎప్పుడూ రాలేదు.

  • @DasariSrilakshmisravanthi
    @DasariSrilakshmisravanthi Месяц назад

    వరద వచ్చిన రోజు మేము వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళని చూడటానికి చాలా బాగా వచ్చింది మొత్తం మునిగి పోయేంది చాలా బాధేసింది పచ్చని వాతావరణం నీటి మాయం అయింది

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      ఆరోజు చాలా భయమేసింది. రేపు ఏమి జరుగుతుందా అని భయపడుతూనే రాత్రి మొత్తం గడిపాం.

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 Месяц назад

    Voice is not audible

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      I even used a mic for good audio. Could you please watch it in any other device.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Месяц назад

    ఫర్లేదు భయ్యా అన్నీ విడియో లు చెయ్యండి

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      అలాగే భయ్యా. 😊🙏🏻

  • @sivaroyc
    @sivaroyc Месяц назад

    tdp villages munigayi anukunta

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      మనుషుల ఊర్లు మునిగాయి.

  • @SantaSree
    @SantaSree Месяц назад

    నీవు జాగ్రత్త .చూపిస్తూ పడవద్దు .

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад

      అలాగే శాంత గారు. 🙏🏻 thanks for your concern. 😊

  • @prabhubammidi1836
    @prabhubammidi1836 Месяц назад +1

    Daridram ainaa paaadam mahimaa
    Aitee anavrustti /athi vrustti..
    😢😢😢

    • @nagarjunakolli
      @nagarjunakolli  Месяц назад +1

      ఎందుకు సోదరా వరదల్లో కూడా రాజకీయాలు, అలా అనుకుంటే ఓగ్ని తుఫాను వచ్చినప్పుడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. అప్పుడు ఆయనను కూడా అంటారా?

    • @prabhubammidi1836
      @prabhubammidi1836 Месяц назад +1

      @@nagarjunakolli asalu plan lekunda ,,mundu jagratta teesukokunda .PPL nee alert cheyakunda .. midnight gates elaa ettestaru ....
      And one more thing thana brahmavarti sink avutundi dobut vacchi ...budameru gates open chesi 1/3 non - brmaravathi janalni munchtam tappu kadaaa cheppu