ఆహారమే ఔషదం అంటూ... 25 ఎకరాలు సాగు చేస్తున్న మహిళా రైతు | Women Vegetable Farming |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июн 2024
  • ఆహారమే ఔషదం అంటూ... 25 ఎకరాలు సాగు చేస్తున్న మహిళా రైతు | Women Vegetable Farming | #keylife
    #keylife #vegetablefarming #farming #agriculture #businessideas #organicfarming #womenvegetablefarming
    For Interviews Contact
    Arjun Mahendra :
    8977614600
    తన భర్త అనారోగ్యానికి గురయ్యారని తెలియగానే ఆసుపత్రుల్లో చికిత్స కోసం వెళ్ళడమే కాకుండా ఆఅనారోగ్యానికి కారణం నేడు బయట మార్కెట్ లో దొరుకుతున్న ఆహారమే అని గుర్తించింది సునంద అనే మహిళ... భర్త సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నా.. మంచి జీవితం చేతిలో ఉన్నా ... తానే మంచి ఆహారం ఉత్పత్తి చేయాలని రైతుగా మారింది శంషాబాద్ ప్రాంతంలో 25 ఎకరాలు లీజుకు తీసుకొని మరీ రకరకాల పంటలు పండిస్తూ .. అవే ఉత్పత్తులను తింటూ తన భర్త అనారోగ్యాన్ని తగ్గించింది.. ఫాం లోనే నివాసం ఉంటూ పది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా తాను పండించిన ఆహార ఉత్పత్తులను అందరికీ అందించాలని హైదారాబాద్ ప్రాంతాలలో స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి తక్కువ ధరలకే విక్రయిస్తుంది.. ఆహారమే ఆరోగ్యం అంటూ అందరికీ జాగ్రత్తలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
    vegetable farming,organic farming,farming,vegetable gardening,vegetable garden,indian farmer,modern vegetable farming,kantola vegetable farming,top 10 vegetable farming,vegetable farming in august,vegetables,indian vegetables growing,vegetable farming business ideas,how to start vegetable farming,organic vegetables farming,indian vegetable garden in america,indian vegetables,vegetablefarming,keylife,businessideas,organicfarming,women vegetable farming

Комментарии • 17