AP politics Jagananna Ambati Rambabu press meet Trolls | Ambati Rambabu Ammaku Vandanam Trolls

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • #telugutrolls #360trolls #latesttrolls #trolls #comedytrolls #trolling #comedytrolls #mixedtrolls #ambatirambabu #Jagan this video made for entertainment purposes only not for any other reason don't take it as seriously 🙏🏻🙏🏻🙏🏻
  • РазвлеченияРазвлечения

Комментарии • 59

  • @akashzz4347
    @akashzz4347 22 дня назад +60

    People didnt vote for kutami for freebies...they voted for development and investments

    • @apneedjagan
      @apneedjagan 22 дня назад +1

      Yendiraa development, veyli telusukoo Jagan yenta appu cheysadoo, yeni tesukoni vachadoo telusukoni matladuu

    • @akashzz4347
      @akashzz4347 22 дня назад +1

      @@apneedjagan even I can be abusive...learn manners

    • @apneedjagan
      @apneedjagan 22 дня назад

      I have manner , but you don't spread false allegations. That to the name of development

    • @akashzz4347
      @akashzz4347 22 дня назад

      @@apneedjagan understood sir, I didn't know that you are the god of truth.

    • @apneedjagan
      @apneedjagan 22 дня назад

      So know rite now, then why you spread fake posts,
      ముందు స్కూల్స్ లొ పిల్లలు కి, హాస్టల్ లొ పిల్లలు కి ఫుడ్ బాగా పెట్టండి. అన్నా కాంటీన్ ల వల్ల ఎవడికి రా లాభం. హెరిటేజ్ లొ బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చుకోవడానికి తప్ప

  • @KishanReddy0007
    @KishanReddy0007 22 дня назад +21

    #ఇచ్చిన_మాట_తప్పితే_ఓటు_వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
    👇👇👇👇👇👇👇👇👇👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅

  • @trollbazartelugu6205
    @trollbazartelugu6205 22 дня назад +21

    అంబటి రాంబాబు మీరు చేస్తే న్యాయం వాళ్లు చేస్తే మోసం ఆ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @moredabbing1758
    @moredabbing1758 22 дня назад +10

    Ammaku mosam ante vijayammaka.

  • @mvr2535
    @mvr2535 22 дня назад +13

    జనాలు రాజధాని కోసం ఓటు వేశారు...

  • @bb6onceagain423
    @bb6onceagain423 22 дня назад +7

    😂😂😂😂😂😂super timing bro 😂😂😂😂😂😂😂

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 22 дня назад +9

    ప్రెస్ మీట్ బొక్క

  • @srinusrinivas7270
    @srinusrinivas7270 22 дня назад +7

    Repu andariki 15k vachaka vellani a chepurutho kottali 😂

  • @telugutooter2936
    @telugutooter2936 22 дня назад +6

    Next level comedy brother lot of entertainment 😂😂😂😂😂❤

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 22 дня назад +4

    కాంబాబు... ముసలోడే గాని అరుపులు తగ్గలేదు.

  • @Shon528
    @Shon528 22 дня назад +3

    భయ్యా మీ ట్రోల్ల్స్ అన్నిటిలో కన్నా ఇది ది బెస్ట్ అన్న

  • @telugutooter2936
    @telugutooter2936 22 дня назад +7

    😂😂😂😂😂 5:17

  • @venkatarangarao5607
    @venkatarangarao5607 22 дня назад +3

    అంబటి గారు మీకు విలువలు లేవు మీరు ప్రెస్మేట్ అనవసరం

  • @pujithkotha8650
    @pujithkotha8650 22 дня назад +6

    Bhayya andulo children ani undi child ante okarike children ante plural idi kuda ardham chesukoleni maaji mantri😢

  • @venm2180
    @venm2180 21 день назад

    Yes....Yes... vastavam adhyaksha 😂😂😂

  • @LatestTrendingNews
    @LatestTrendingNews 22 дня назад +3

    Super entertainment broo comedy brother 😂😂😂😂😂😂😂😂

  • @gorantlasurendra920
    @gorantlasurendra920 22 дня назад +3

    పోయిన సారి భారతి రెడ్డి గారు ఏం చెప్పారో వినండి. అరేయ్ అది G.O కాదు. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు

  • @sagarkumark7647
    @sagarkumark7647 22 дня назад +5

    Nijamgaane uccha aagatledu vaallaki

  • @tejaswijanakiram8147
    @tejaswijanakiram8147 22 дня назад

    Vachadandi nela baludu hahaha 🤣🤣🤣🤣

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma 22 дня назад +1

    2019 ఎన్నికల ముందు
    YS భారతి కూడా
    ఒకరు ఉంటే 15000/-
    ఇద్దరు ఉంటే 30000/-
    ముగ్గురు ఉంటే 45000/- అని చెప్పిన వీడియో add చేసి ఉంటే బాగుండు.

  • @daneswararaochinni1105
    @daneswararaochinni1105 22 дня назад +5

    పోలవరం గురుంచి తెలియని నీ కేందుకర వెళ్లి సంజన సుకన్య నీ పిసుకొక్క జోకర్ గా

  • @chittinnaa
    @chittinnaa 22 дня назад

    చల్లె అందరూ నవ్వుతున్నారు మెంటల్

  • @nikshithsinnovation2683
    @nikshithsinnovation2683 22 дня назад +5

    Ambati first you learn english

  • @ksvas5751
    @ksvas5751 21 день назад

    గంట ,అర గంట వుంటుందా సుకన్య అని నువ్వు అడిగావు కదా..మరి గంట కి అరగంట కి తేడా లేదా ఆంబోతు...😂

  • @BABUSIRI273
    @BABUSIRI273 22 дня назад +1

    😂😂😂😂😅😊

  • @787Nhv
    @787Nhv 20 дней назад

    Press meet ante Anni press vallu vundaliea sakshi okkate kadu

  • @user-po7bl8ri5i
    @user-po7bl8ri5i 21 день назад

    వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు ఐంది మిమ్మల్ని a భుతూ, a జంతువు తో పోల్చాలి ... అవి సిగ్గూ పడతాయి use చెస్తే తు తు

  • @edesuresh2349
    @edesuresh2349 22 дня назад

    Aslu ee padhakam tiseste correct ga ventdhi pushapam

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 21 день назад

    అంబాటి, 3000/- pension ani 2019 elections loo chepi, 2250/- penchi, దశలవారి penchutam ani మోసం చేయడం ni యమిని అనాలి.

  • @chittinnaa
    @chittinnaa 22 дня назад

    ఏంటి అరుస్తున్నాడు
    అంబటి కి మెంటల్ అయిందా?

  • @chittinnaa
    @chittinnaa 22 дня назад

    సుకన్య ఏది? అరగంట? గంట

  • @Biggbosstelugu-042
    @Biggbosstelugu-042 22 дня назад

    Child ki children ki teda teliyadu, vedu ex mantri.. Konchem G.O sariga chudandi sirruu...

  • @user-ob7kg1vp3f
    @user-ob7kg1vp3f 22 дня назад +1

    Roja vallu emina gudivada kesino lo thakattu pettindha

  • @sampathkumar6360
    @sampathkumar6360 22 дня назад +1

    Eppudu dabbulu panche panena….inka govt ante panulemi vundava…andukue meru vodipoyaru

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 22 дня назад

    intro idharu Pillalu ounte okkakadiki Padhi aidhu ,Padhi aidu, choppuna I start Bharathi garu chepparu, asalu Veedu press meetngulu ki eandhuku velthunnaru AP motham sarvanasanam chesaru ea sakh lo choosing avineethe inka Veedu matladuthunadu Sigurd ledara neeku

  • @tchandrasekhar12
    @tchandrasekhar12 21 день назад

    Details Ardham kaledane veedu kooda press meet pettevade. Memu choodalsinavallamey...
    ruclips.net/video/2FLPw2X439g/видео.htmlsi=rWAOMOEq3Gk5eJWR

  • @bhagyalaxmi3318
    @bhagyalaxmi3318 20 дней назад

    Nee bondha kootami vachhi 1 month aindhi. Meeri 5 years emichesaru. 😂

  • @LatestTrendingNews
    @LatestTrendingNews 22 дня назад +2

    😂😂😂😂 2:46 2:49 😂😂😂😂😂😂

  • @sairajadepu
    @sairajadepu 20 дней назад

    పోలవరం ఎవరికి అర్థం కాదు కానీ సంజన సుకన్యలు మాత్రఎం అవుతారు. అన్నింటికీ తొందరే. అక్కడేమో అరగంట కూడా ఆగలేదు ఇక్కడేమో నెలలోపే కామెంట్స్ మొదలెట్టాడు. 😂😂😂

  • @Raftbohigob
    @Raftbohigob 22 дня назад +1

    Vidu mla kuda kadu......chi

  • @sairajadepu
    @sairajadepu 20 дней назад

    పోలవరం 2021 అన్నారు 2022 అన్నారు 2023 అన్నారు 2025 కి వెళ్లారు, అనిల్ అయితే ఎటకారంగా ఎద్దేవా చేసి తుస్సుమనిపించాడు. మద్యపాన నిషేధం మెగా డీఎస్సీ, పాత పెన్షన్ 20 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ చేశారా అని అడుగుతున్నాను. ఢిల్లీ మెడలు వంచుతాం 3 రాజధానులు కట్టి వెలగబెడతాం అబ్బో సురులు వీరులు. కేటీఆర్ కి వీళ్లోక జోకర్స్. వీళ్ల పేరు చెప్పి రోజు నవ్వే వాడు. అటు ఆంధ్ర వైపు చూడండి. ఛీ తు అని..

  • @SSS22612
    @SSS22612 21 день назад

    Meeru chesindhaniki kutami best ye ra ambothu.. Baga tinnav kda peoplee money velli enjy chesuko