Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple | Malakonda | Nellore District
HTML-код
- Опубликовано: 27 янв 2025
- #VamsiBudgetTraveller #SriMalyadriLakshmiNarasimhaSwamiTemple #Malakonda.
Address :- Malakonda, Valetivaripalem
:- Mandalam, Nellore District.
శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లో మాలకొండ అనే గ్రామంలో కొండపైన ఉంటుంది. ఇక్కడ స్వామి వారి దర్శనం కేవలం శనివారం మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆలయం మూసివేస్తారు ఎవరిని కూడా కొండపైకి పోనివ్వరు ఇది గమనించి ఎవరు అయినా ఇక్కడకు రావాలి. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కొండపైన అమ్మ వారి ఆలయం కూడా చాలా బాగుంటుంది.
• Sri Malyadri Lakshmi N...
జై జవాన్ - జై కిసాన్.
Very nice coverage. Sri malyadri Lakshmi Narasimha Swamy namaha🙏🙏🙏
Kotayapalli video shoot chesa twaralo upload chestanu
చాలా బాగుంది
Jai sri Laxmi narasimha swamy ki jai 🚩✊
@@rajurdj8266 Jai Sriram
Like dun 🎉
Super
Very very happy to see the vedeo. But length but intrest entire history was seen totally felt very happy. Spl thanks sir,
Thank you sir. Video length ne but history cheppali and fecilities cheppali alage akkada vunna places almost chupettali anduke nenu konchem length ekkuva ayina detail ga videos chesta. Thanks for your feedback sir
Beautiful narasimha swamy temple 🙏
Excellent explanation tammudu
అవును పునర్విభజన జరిగాయి కదా జిల్లాలు
ఇంత information
వివరంగా మీకే సాధ్యం వివరణ
Fully watched
Very good
Thank you sir
sri malyadri Lakshmi narasimha swamy prasnam
@@maladrim4734 Jai Sriram 🙏
om malakonda malyadri Lakshmi narasimha swamy prasnam namha
ఓం నమో నరసింహ స్వామి
@@AsdAsd-g7d2w Jai Sriram 🙏
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
You gave many important details. For Pilgrims, all these details are very useful.
In the very beginning, if you recite a Padyam / Slokam on Lord Narasimha Swamy, it will be perfect.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Jai Sri Ram 🙏 tappakunda try chestanu thank you
Sir good video and lovely explanation. How to reach temple from hyderabad. Like nearest railway station and from there to reach the temple. Please help. I want to visit
@@hyderabadlonghair Ok sir thank you. Nearest Railway Station Ongole And Singarayakonda but ongolu Railway Station peddadi, meeru ongolu lo digithe akkada nundi Malakonda temple 80 kms distance e route lo no train only bus. Ongolu nundi Pamuru ki every 30 minutes ki oka bus vuntundi adi yekkithe direct ga Malakonda daggara digochu. E temple open lo vundedi only Saturday matrame sir adi gurthu pettukondi. Bus Journey ayithe Hyderabad nundi Pamuru ki direct buses vuntayi Pamuru lo digithe akkada nundi 28 kms distance Malakonda every 30 minutes ki oka bus vuntundi leda saturday autos vuntayi.
@@vamsibudgettraveller1495 Thankyou for the information sir...
Sri Lakshmi Narasimha swamy
Thank you
హాయ్ బ్రదర్! వీడియో లెంగ్త్ ఎక్కువ అయింది, కాని కవరేజ్ బాగా చేసారు, ధన్యవాదములు.
Thank you sir. Story and places motham cover chesa sir anduke konchem length ayindi
నరసింహ స్వామీ కి వనాలు ఇష్టం చెట్లు నాటండి వనాలు పెంచండి అడవులు కొండలు పైన కూడా పెంచండి
అవునా సార్ నరసింహస్వామి వారికి వనాలు అంటే ఇష్టమా మంచి విషయం తెలియచేశారు ధన్యవాదాలు సార్. నేను అవకాశం వున్నంత వరకు చెట్లు పెంచుతూ ఉన్నా అలాగే ఎక్కువ మందికి కూడా చెప్తుంటా తప్పకుండా మీరు చెప్పినట్లు ఇంకా ఎక్కువ చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణకు నా వంతు ప్రయత్నాలు చేస్తాను.
Bro VINJAMURU, KALIGIRI Town Videos kuda Teyyandi bro
Tappakunda teestanu sir meedi e vuru
VINJAMURU
@@parabrahamama8840 ok Andi madi pamuru
Ma kula divam
Thank you brother
Are you from Ongole bro
Prakasam District Pamuru sir
My parents from Gudinarava and kotayapalle, near Udayagiri.
@@murthypulugundla4587 kotayapalli video shoot chesa monna 2 days lo upload chesta
@@murthypulugundla4587 మీ mobile number plzz sir
Rooms untaya sir
Vuntayi sir Rooms. Konda kinda vuntayi rooms chala vunnayi temple darsanam only Saturday matrame sir.
Prakasham district
Thank you. Present Nellore District loki vellipoyindi idi
Room rate
Room cost correct ga idea ledu sir but 500 vundochu
@@vamsibudgettraveller1495 ok bro
హాయ్ అన్న మా ఊరు కూడా అక్కడే అన్న
Hai brother avuna e vuru meedi nenu chala sarlu vachanu akkada ki
బస్సు ఫెసిలిటీ ఉందా??
హ ఉంది సార్ ఈ టెంపుల్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది.
సార్ బస్సు ఎక్కడ నుంచో చెబితే next week వస్తాను plz ఫుల్ డీటెయిల్స్ చెప్పండి
@@baluyarlagadda4560 ok sir మీరు ఎక్కడ నుండి రావాలి అనేది చెప్తే నేను మీకు వివరంగా చెప్తా.
గుంటూరు సార్
@@baluyarlagadda4560 అయితే మీకు చాలా ఈజీ సార్. గుంటూరు నుండి ఒంగోలు వస్తే ఒంగోలు నుండి ప్రతి అరగంట కి ఒక rtc బస్ పామూరు కి ఉంటుంది అది ఎక్కితే డైరెక్ట్ గా మాలకొండ టెంపుల్ దగ్గర దిగొచ్చు. అక్కడ నుండి కొండపైకి 2.5 kms ఉంటుంది దేవస్థానం వారి ఉచిత బస్ కంటిన్యూ గా తిరుగుతూ వుంటుంది కొండపైకి అది కాకుండా కొండ కింద నుండి పైకి ఆటోస్ ఉంటాయి. ఈ టెంపుల్ ఒంగోలు నుండి పామూరు వెళ్లే మెయిన్ రోడ్ లోనే ఉంటుంది సార్. రూట్ గుంటూరు - ఒంగోలు - కందుకూరు - మాలకొండ - పామూరు. కొండమీద ఉచిత అన్న ప్రసాదం కూడా ఉంటుంది సార్ బాగుంటుంది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అడగండి.
అయ్యా,,వంశీగారు,, మాల్యాద్రి పుణ్యక్షేత్రం గురించి విశదంగా, వివరంగా, కళ్ళకు కట్టినట్లు గా, భక్తులకు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనుభూతి వచ్చేలాగు న మహాత్మ్యన్ని చెప్పారు,, ధన్యవాదములు.. బ్యాటరీ కార్లు గూర్చి మీరు చెబుతున్నప్పుడే..., ఎదురుగా బ్యాటరీ కారులో మీరుచెప్పిన వృద్దులు, వికలాంగులు గాకుండా...అంతా చిన్నవాళ్లు, యువతీయువకులు ఎక్కి కూర్చొని ఉండటం గమనార్హం.
దానికి సరైయినా నియంత్రణ లేనట్లు గా కనిపిస్తోంది.. ఆ బ్యాటరీ వాహన డ్రైవర్ కు సరైన సూచనలు, డైరెక్షన్, దేవాలయం అధికారులు ఇచ్చినట్లుగా లేనట్టుంది..!
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్.
Madhava ani kuda pettukuntaru
Avuna naku teliyadu sir Thank you for your information
బ్రో మీరూ చాలా వీడియోస్ పెట్టినావు ఫాలోయర్స్ బాగున్నారు ఒప్పుకుంటూ కానీ వీడియో ప్రోపర్ గా పెట్టేది నేర్చుకోండి అసల ఈ వీడియో లో ఎలా ఉంది ఎప్పుడు ఏది చూపించాలి అవని మంచిగా చెప్పండి ఎలా పడితే అలా కాదు నేను చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా
ఓకే మీరు చెప్పింది అర్ధం అవుతుంది ధన్యవాదాలు.
@@vamsibudgettraveller1495 postive గా తిస్కునందుకు ధన్యవాదాలు