కాలభైరవాష్టకం | “KALABHAIRAVA ASHTAKAM” WITH TELUGU LYRICS | Lord Shiva Bhakti Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 11 месяцев назад +533

    చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు స్వామి 🙏🙏🙏🙏అంతా నీ దయ స్వామి 🙏🙏🙏🙏

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 11 месяцев назад +413

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏❤❤❤

  • @iconicsparkle01
    @iconicsparkle01 Год назад +1995

    దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగివృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 || భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 || శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 || భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 || ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 || రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 || అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకంకపాలమాలికంధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 || భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 || కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం

  • @madhusudan8950
    @madhusudan8950 2 месяца назад +49

    స్వామి నా ఈ రుణ బాధలు పోయి సంతోషం గా ఉండేలా దిీవించు స్వామి

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 7 месяцев назад +56

    వినటానికి పటించటానికి మనసుకు మనోహరంగా ఉంది తల్లి...మీ గాత్రం లో శివుడు అమృతం నింపినట్లు ఉంది.....
    ఓం నమః శివాయ......🙏🙏🙏🕉️🔯🕉️

  • @Dailyvlogsjaya
    @Dailyvlogsjaya Год назад +160

    Negative thoughts anni velipoyi.. positive ga undali thandri ❤...

  • @katlaanel1161
    @katlaanel1161 Год назад +62

    🧘‍♂️దేవ.1భాను.2శుల.3భుక్తి. 4ధర్మ.5రత్న.6అట్ట.7భూత.8🧘🐕‍🦺🦮🙏ఓం శ్రీ కాలభైరవాయ స్వామియే నమో నమః🙏

    • @skkotiboss5087
      @skkotiboss5087 9 месяцев назад

      Hara maha kalabhirava Maharaj ki jai

  • @sudeerreddy-ql6wh
    @sudeerreddy-ql6wh 6 месяцев назад +44

    ఆరోగ్యం ప్రాసాదించు తండ్రి 🙏🌹

  • @AkiraHimansh
    @AkiraHimansh 6 месяцев назад +53

    నా కుటుంబంలో చాలా పెద్ద కష్టం వచ్చింది ఆ కష్టం నుంచి గట్టి ఎక్కించు స్వామి

    • @k.raju.reethu8315
      @k.raju.reethu8315 3 месяца назад +5

      Anna 11 dogs ki 41 days ... Kadupu nimpu . Food petti ...tharvatha gamaninchu ....

    • @telanaganaleaders3035
      @telanaganaleaders3035 3 месяца назад

      Meeru chesara sir emaina reslut vachindha ​@@k.raju.reethu8315

  • @bhaktisongstv
    @bhaktisongstv 8 месяцев назад +36

    చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏

    • @manubharathi2481
      @manubharathi2481 5 месяцев назад

      mi friend ala unnaru andi ...eppudu ...

    • @manubharathi2481
      @manubharathi2481 5 месяцев назад

      naku telisina oka parayanam unnadhi cheppachu ani andi ...

    • @bts_army_telugu
      @bts_army_telugu Месяц назад

      Onamahsivaya om kaplabairavaya namaha

    • @kotanalashyambabu2853
      @kotanalashyambabu2853 Месяц назад

      ఓం నమఃశివాయ శివుడు కాపాడుతాడు

    • @SaiCharanchannelallinone
      @SaiCharanchannelallinone 27 дней назад +1

      Maa husband ki kuda same , kapadu thandry

  • @mr.prasadgaming8014
    @mr.prasadgaming8014 7 дней назад +5

    ❤ ఓం కాల భైరవ నం అందరూ ఆరోగ్యంగా బాగోవలి చల్లగా చూడు తండ్రి ఓం నమశ్శివాయ

  • @gouthamsomisetty9082
    @gouthamsomisetty9082 Год назад +82

    Na kadupu lo peruguthunna na bidda andham ga arogyam ga manchi thelivi thetalutho churukudhanam ga etuvanti lopam lekunda etuvanti aatankam rakunda sathsanthana prapthi ga janminchali ani deevinchandi swamy 😊

  • @ganjisucharitha2080
    @ganjisucharitha2080 6 месяцев назад +21

    Positive energy ni evvu thandri ....

  • @gouthamsomisetty9082
    @gouthamsomisetty9082 Год назад +15

    Na kadupu lo peruguthunna na bidda andham ga arogyam ga manchi thelivi thetalutho churukudhanam gaa etuvanti lopam lekunda etuvanti aatankam rakundaa sathsanthana prapthi ga janminchali Ani deevinchandi swamy 🙏🙏🙏

  • @mr.prasadgaming8014
    @mr.prasadgaming8014 7 дней назад +4

    ❤ ఓం నమశ్శివాయ

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 2 года назад +65

    ఓం శ్రీ కాళ భైరవ స్వామి నమో నమః 🙏🙏🙏

  • @RameshRamesh-cs4in
    @RameshRamesh-cs4in Месяц назад +6

    కాలభైరవ స్వామి నా కోరిక నెరవేర్చు ఓం నమశ్శివాయ

  • @krishnavenisrinath2009
    @krishnavenisrinath2009 Год назад +142

    శివాయ నమః ||కాలభైరవ అష్టకం
    దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగివృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
    భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
    శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
    భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
    ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
    రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
    అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకంకపాలమాలికంధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
    భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
    కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ||
    🙏🙏🙏

  • @sureshguggillasureshguggil5078
    @sureshguggillasureshguggil5078 9 месяцев назад +4

    Om kalabhairava Swamy 🙏🙏🙏🙏🙏

  • @gouthamsomisetty9082
    @gouthamsomisetty9082 Год назад +7

    Na kadupu lo peruguthunna na bidda andham ga arogyam ga manchi thelivi thetalutho churukudhanam gaa etuvanti lopam lekunda etuvanti aatankam rakundaa sathsanthana prapthi ga janminchali Ani deevinchandi swamy 🙏🙏🙏

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 11 месяцев назад +31

    గుడ్ మార్నింగ్ కాలభైరవాష్టకం శ్రీశైల మల్లికార్జున కాలభైరవాష్టకం

  • @galiharish421
    @galiharish421 Месяц назад +20

    నా అప్పుల బాధ తీర్చు తండ్రి

  • @వరభారత్
    @వరభారత్ Месяц назад +6

    నాకు ఆరోగ్యం ఇవ్వు స్వామి

  • @Vidya-r9f
    @Vidya-r9f 7 месяцев назад +19

    మనసులో మాట కూడా స్వచమైనది జీవన విధానం కూడా చాలా సంతోషం కలిగించే అంశం కావాలి

    • @venkateshshiva
      @venkateshshiva 6 месяцев назад

      ఎలాంటి అంశం లు

  • @Deepthisri-z1o
    @Deepthisri-z1o 7 месяцев назад +16

    తండ్రి మా అత్త నన్ను బతక నివటం లేదు నా బిడానికుడ పోగొట్టుకోడానికి కుడా కరణాంకూడ తనే నాకు కడుపు సోకని ఇచ్చి ఎప్పుడు నా భర్తను కుడా దూరం చెయ్యాలి ఎన్నుకుంటుంది నా మీద దయ్య చూపించు స్వామి 😢🙏😭

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 7 месяцев назад +1

      Meku shiridisainadhuni ashussulu undalani korukuntunna😢❤

    • @annapurnagandrakota5895
      @annapurnagandrakota5895 6 месяцев назад +3

      తప్పకుండా కాలభైరవుడు న్యాయాన్ని రక్షిస్తాడు. అన్యాయాన్ని శిక్షిస్తాడు.

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 6 месяцев назад

      @@Deepthisri-z1o be strong and be happy

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 6 месяцев назад

      @@Deepthisri-z1o antha eshwaruniki vodileyandi

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 6 месяцев назад +1

      @@Deepthisri-z1o meru stress tesukokandi antha durgamma manche chesthundi

  • @malireddyjyothi2060
    @malireddyjyothi2060 5 месяцев назад +19

    Andariki arogyam prasadinchu swami 🌸🌺🌸🌺🌼🙏🙏🙏

  • @HimalayanTopCleaning
    @HimalayanTopCleaning 4 месяца назад +10

    వినటానికి పటించటానికి మనసుకు మనోహరంగా ఉంది తల్లి...మీ గాత్రం లో శివుడు అమృతం నింపినట్లు ఉంది.....
    ఓం నమః శివాయ..Om Sri Kala Bhairava Swami Namo Namah

  • @chandravathitellamchandrav6734
    @chandravathitellamchandrav6734 5 месяцев назад +5

    ఓం నమః శివాయ నాకు ధైర్యం సన్నగిళ్ళినప్పుడు ఈ సాంగ్ వింటే ధైర్యం వస్తుంది

  • @KomalaMenugu
    @KomalaMenugu 18 дней назад +2

    కాలభైరవ స్వామి నేను అనుకున్న పని అయితట్టు చూడు స్వామి బాగా కష్టాల్లో ఉన్న స్వామి 🙏🥥🙏

  • @ShankarShanpu
    @ShankarShanpu Месяц назад +4

    ఓం కాల భైరవయా నమః కరుణించి కాపాడు తండ్రి నీ దయ

  • @rajendrayadavrajendra3662
    @rajendrayadavrajendra3662 2 года назад +23

    ఓం శ్రీ కాలభైరవాయ నమః,,,🌺🌺🌺🙏🙏🙏

  • @harimanda-pq3sq
    @harimanda-pq3sq Год назад +6

    Image...భాగుంధీ

  • @sirichandu5858
    @sirichandu5858 Год назад +28

    Goosebumps vasthunnay asalu aa pic ki aa voice ki aa music ki
    OM KAALABHAIRAVAYA NAMAH🙏🙏

  • @sulochanarayapati3451
    @sulochanarayapati3451 13 дней назад +1

    Manasu prasanthamga maaruthundi roju vintunte omm namahshivaya🙏🙏

  • @leelamanohar8316
    @leelamanohar8316 6 месяцев назад +14

    Bhirava నాకు.సర్కారు నుంచి రావాల్సిన సొమ్ము.ఇప్పించు.ఓం.నమసీవ్వయ

  • @manasamanu3476
    @manasamanu3476 17 дней назад +1

    Maaku kutumba sakyathanivvu swamy,,auraargyalivu thadri...Naluguriki saham chesela iiswaryannivvu kaala bhairawaa. Ma intlo unna pillu adey nee daggarunna shunakaalu arogyamga,santhoshamga undaali swamy...❤❤

  • @sridharyarlagadda6757
    @sridharyarlagadda6757 15 дней назад +3

    నా కొడుకు 10క్లాస్ స్వామి ఫాస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి సీమి ❤️🙏🙏❤️

  • @srinivask1585
    @srinivask1585 Год назад +72

    దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం । నారదాది యోగివృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం । కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం । భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం । స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం । అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం । నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం । శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥9॥

  • @venkatcherukuri-c8k
    @venkatcherukuri-c8k 2 месяца назад +15

    Na chelli personal life bagundali, ma amma, nanna eppudu arogyamga undali, na manasika arogyam bagunde dattu chudu swamy

  • @Prameela_77
    @Prameela_77 Год назад +4

    Om namah shivaya Om Mahadevaaya Om parameswaraya Om Parvati pathiye Om Siva Shakti ye Om Kala Bhairavaya

  • @raghavendrachandi3769
    @raghavendrachandi3769 Год назад +1

    కాశికాపురాధినాధ కాలభైరవం భజే

  • @koormaraokarri19
    @koormaraokarri19 Год назад +9

    ఓం కాలభైరవయా నమహ.. 🙏🙏🙏🙏🙏

  • @GangabhavaniBobbaNLM
    @GangabhavaniBobbaNLM 7 месяцев назад +21

    Ee slokam nijam ga mana korika manifestation chesey slokam naku scholarships ravali anukunanu okati vachindi inkokati kuda process lo undi. Chala goppa manifestation slokam.

  • @neethac5718
    @neethac5718 2 месяца назад +2

    Arishad Vargala nundi vyakthulanu bayatiki tecche shakthi KALA BHAIRAVA Ashtakam ki undhi, very very Powerful.. 👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagasatyasripechetti7865
    @nagasatyasripechetti7865 7 месяцев назад +5

    ఆరోగ్యం ప్రసాదించు స్వామి

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 3 месяца назад +1

    ఓః నమః శ్రీ ఈశ్వర శివాయ శంకర...

  • @MillionaireKPR369
    @MillionaireKPR369 2 года назад +29

    Excellent music thank you singers and musicians everyone everything

  • @jarpulashankar93
    @jarpulashankar93 28 дней назад

    స్వామి మా అబ్బాయికి మనోధైర్యాన్ని ఇవ్వు స్వామి మనసులో ఉన్న కోరికలు తీరాలి ప్రశాంతత ఇవ్వు స్వామి ఓం కాలభైరవాయ నమః😢😢

  • @sailekhana835
    @sailekhana835 Месяц назад +3

    ఓం గణేశాయ నమః

  • @santoshpalivela2087
    @santoshpalivela2087 8 месяцев назад +3

    ❤Swami nanu kapaadu rakshinchu Swami naku manasanthi moksham prasadinchu swami ❤

  • @maniannadewara3182
    @maniannadewara3182 2 месяца назад +1

    కాల భైరవ నీ అష్టకం విన్నాక అరుణాచల దర్శనం అయింది నాకు 🙏💓🙏

  • @RachamreddyKavitha
    @RachamreddyKavitha 4 месяца назад +5

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @vijayasanthiuppala1226
    @vijayasanthiuppala1226 Месяц назад

    కాలభైరవ స్వామి మాకు సంతానం ప్రసాదించు స్వామి 🙏🏻🙏🏻

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 4 месяца назад +3

    🙏🙏 ఓం శ్రీ కాలభైరవ స్వామి నమః

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 10 месяцев назад +2

    ఓం నమో శ్రీ కాలభైరవ స్వామినే నమః 🙏🙏🚩🚩🚩

  • @indukurivenkataramanaraju9246
    @indukurivenkataramanaraju9246 3 месяца назад +4

    Manassanti ni prasadinchu tandri

  • @sweetie_honey._
    @sweetie_honey._ 2 месяца назад +1

    Maa intilo kashtalu ani tholaginchu vayya thandri 🙏🏻🙏🏻🙏🏻

  • @swathigolla9537
    @swathigolla9537 2 месяца назад +6

    మా పాప కి విద్యా ప్రాప్తిని ప్రసాదించు స్వామి

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q День назад

    Kalabhairava ! Deva!!! Maa abbayi buddhi marchu thandri !

  • @arunakumari3752
    @arunakumari3752 2 месяца назад +4

    Naku unna kastalu tolaginchu Shiva.

  • @swapnaswapna-jh4qn
    @swapnaswapna-jh4qn 25 дней назад +4

    Nenu na bhartha jivithantham kalashi untam

  • @erigelavani4162
    @erigelavani4162 2 года назад +13

    Kalabirava swamy 🙏🙏🙏🙏🙏🙏

  • @revathisumala6573
    @revathisumala6573 4 месяца назад +1

    ఓం గం గణపతయే నమః 🤲🙏 ఓం నమః శివాయ 🪔🪔🤲🙏 తండ్రి కళ బైరవ తండ్రి నా కోరిక నెరవేరుచు తండ్రి నీ దయ తండ్రి 😭🙏❤️🪔🤲🤲🤲🪔🙏🙏🙏❤️❤️

  • @balajikare399
    @balajikare399 11 месяцев назад +1

    ఓం కాల భైరవ నమోస్తతే

  • @vinaycunka2803
    @vinaycunka2803 18 дней назад

    ఓం శ్రీ కళాయ విద్మహే!
    కళాతేతాయ..ధీమహి! తన్నో కాలభైరవ ప్రచోదయ🙏

  • @chanuka1571
    @chanuka1571 2 года назад +7

    Om Namah Shivaya

  • @amoamoo4472
    @amoamoo4472 Год назад +6

    ఓం శ్రీ కాలభైరవ దేవతాయ నమః. 🍎🥥🌹🌼🌷💐🍇🍌🥭🙏🏻
    AnjAnKumAr. ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...

  • @vandrasisuresh687
    @vandrasisuresh687 2 месяца назад +1

    Ma intelo samashalu nunchi gattu yekkanchu swami jai kakalabhirava

  • @garimellasvlogsthoughtofvi641
    @garimellasvlogsthoughtofvi641 Месяц назад

    వింటే చాలు మనసులో ఏదో న్యూ ఇన్స్పిరేషన్ ఉంటుంది...ప్రతి సారి

  • @premalathapremalatha9727
    @premalathapremalatha9727 8 месяцев назад +18

    Ma papaku eroju interview undi job ravali kalabairava swamy🙏🙏🙏

  • @parameshgoudgoud8354
    @parameshgoudgoud8354 2 года назад +7

    Om bairava swamy🙏🙏

  • @vimalat2694
    @vimalat2694 4 месяца назад +4

    Na bartanu rashenchu swami

  • @manikumarimani9403
    @manikumarimani9403 3 месяца назад +50

    దేవుడు పాట మధ్యలో మళ్ళీ చెత్త అడ్వర్టైజ్మెంట్లు ఏంటి

  • @seshuseshu2457
    @seshuseshu2457 2 дня назад

    Om namo కాలభైరవ స్వామినే నమః

  • @swethasurya8957
    @swethasurya8957 8 месяцев назад +3

    Tandri maku unna appulani athitondaralo teerchese shakthi maku swami

  • @swanim1028
    @swanim1028 Год назад +1

    Om namo kalabhiravaya namaha

  • @sunithakoripilli1853
    @sunithakoripilli1853 Год назад +5

    om kalabhairava namaha❤

  • @nagasatyasripechetti7865
    @nagasatyasripechetti7865 6 месяцев назад +1

    ఆరోగ్యం ప్రసాదించు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanigoudvanigoud5778
    @vanigoudvanigoud5778 7 месяцев назад +3

    Thank you universe

  • @r.pyadav8919
    @r.pyadav8919 Год назад +2

    ఓం కాలభైరవయా నమః 🙏🙏🙏

  • @Dailyvlogsjaya
    @Dailyvlogsjaya Год назад +3

    Swamy na amount recover ayelaga chudu thandri 😢🙏✨

  • @bts_army_telugu
    @bts_army_telugu Месяц назад +1

    Om kalabhaivaya Namaha

  • @eswarvarma1359
    @eswarvarma1359 Год назад +5

    Om namah shivaya❤

  • @CHINTAPALLINAGENDRAPRASAD
    @CHINTAPALLINAGENDRAPRASAD 7 месяцев назад +1

    సర్వే జనా సుఖనోభవంతు

  • @gamingworldfe
    @gamingworldfe Год назад +3

    Om 🙌 Kalabhairav🙏😇 Nammaha💝

  • @prasadbabusalihundam6170
    @prasadbabusalihundam6170 29 дней назад +1

    భైరవ నా కొడుకుకి మంచి జీవితం ఇవ్వు స్వామి

  • @anapubhaskar7145
    @anapubhaskar7145 2 года назад +4

    Om kala kalyaidhmahe kalathithiya dheemahi thanno kalabairvayha prachodhayath 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @tavvagopal2341
    @tavvagopal2341 2 месяца назад

    ఓం కాలభైరవాయ నమః ఓం కాలభైరవాయ నమః ఓం కాలభైరవాయ నమః

  • @somaiahkandi960
    @somaiahkandi960 5 месяцев назад +6

    Omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsriramanamaharsheynamaha jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsriramanamaharsheynamaha jaisrikrishna sriramajayarama omsriramanamaha jaya jaya shankara hara hara shankara jaya jaya shankara hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana om namosevaya om namonarayana om namosevaya om namonarayana satyamevajayatey omnamobagavatey vasudevaya namaha shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya

  • @santoshpalivela2087
    @santoshpalivela2087 9 месяцев назад +1

    ❤Swami nanu kapaadu naku moksham prasadinchu Swami om kalabhairava namah ❤

  • @ppgoutam2428
    @ppgoutam2428 Год назад +4

    🌹🙏Om Kala Bhairavam Namah 🙏🌹

  • @neethac5718
    @neethac5718 2 месяца назад +1

    Very very Powerful -Kala Bhairava Ashtakam... 👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JULAKANTIHARIPRASAD
    @JULAKANTIHARIPRASAD 7 месяцев назад +3

    Om namashivaay 💐💐💐🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SumathiManimeli-h4y
    @SumathiManimeli-h4y 27 дней назад

    When I stayed in Mangalagiri always Rembers swami prathima with this mantram Harakrisha krishna krishna hare hare .

  • @sunitha5489
    @sunitha5489 6 месяцев назад +3

    Om namah shivaya 🙏

  • @padmajatadimalla1392
    @padmajatadimalla1392 Месяц назад

    Thandri Harshini ni baga chadivunchi, aayuraarogyam tho unnathamaina jeevithanni prasadhinchu thandri. Om namaha Sivaya

  • @raja25june
    @raja25june 10 месяцев назад +4

    Happy shivratri 😊

  • @Deepthisri-z1o
    @Deepthisri-z1o 8 месяцев назад +1

    Swami Naa bharta Vudyogam Naa arogyam thondaraga ochettatu chudu tandri 💐🙏

  • @charithaviswanath4026
    @charithaviswanath4026 11 месяцев назад +3

    The music is wonderful 💯

  • @madhuraj935
    @madhuraj935 10 месяцев назад +2

    Chala great Voice Chala chala Power full