blb in paddy | వరిలో ఎండాకు తెగులు నివారణ | bacterial leaf blight in paddy

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 116

  • @JayChepuri
    @JayChepuri 3 месяца назад +3

    చాలా చక్కగా వివరించారు అన్న

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      థాంక్స్ 🙏☘️☘️🌾🌾

  • @nagarajupolagani8845
    @nagarajupolagani8845 3 месяца назад

    super sir paddy blb explain

  • @rajutota5949
    @rajutota5949 3 месяца назад +2

    Super

  • @KRISHNAREDDY-nz1dw
    @KRISHNAREDDY-nz1dw 3 месяца назад +1

    Meeru cheppina chemicals pamupoda ku Pani chestaya

  • @tadikondasubramanyam8595
    @tadikondasubramanyam8595 2 месяца назад

    Present kanki stage we can spray blp chemical in paddy crop

  • @ayazminaz3088
    @ayazminaz3088 3 месяца назад +1

    Sumitomo vari RUMPUS chala bagundi

  • @subbuvenkat8076
    @subbuvenkat8076 3 месяца назад

    Nice information

  • @anjianji9723
    @anjianji9723 3 месяца назад

    Tricyclozole +plantomycine vadocha

  • @ipparajesh7457
    @ipparajesh7457 3 месяца назад +2

    అన్న konica తో plantomycin agripro మరియు అసిఫేట్ వడచ్ఛ plz riplay 🙏

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      Thegullu ఉన్నప్పుడు micro nutrients ఇవ్వకూడదు... So agri pro వద్దు... మిగతావి ok..

    • @ipparajesh7457
      @ipparajesh7457 3 месяца назад

      @@navayuvaraithu 🙏🙏🙏

  • @sureshmaddela519
    @sureshmaddela519 3 месяца назад +1

    VAL vaari TURBO || కుడా వాడుకోవచ్చు 3ml/1Li కి కలుపుకోవాలి ఇది స్వచ్ఛమైన జీవ ఉత్పత్తి

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 3 месяца назад +3

    Kaldon 50 sp+ konika కలిపి కొట్టు కో vacha brother

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      వద్దు స్ప్రే చేయవద్దు.. phytotaxicity ఏర్పడుతుంది... పొలం ఎర్రబడుతుంది..

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 3 месяца назад +3

    Thanks 👍

  • @sampath0030
    @sampath0030 3 месяца назад +2

    Nenu today evng tata blitox and plantomycin tesuku vachanu.evi blb ki panichestaya bro

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +2

      చేస్తాయి .. 600gm per acra blitox...
      Plantomycin 100gm ఎకరానికి...

  • @tadikondasubramanyam8595
    @tadikondasubramanyam8595 3 месяца назад

    Shall I spray indofill avatar chemical

  • @rahulthotamalla8320
    @rahulthotamalla8320 3 месяца назад

    పొట్టకి వచ్చే దశలో ఉన్నది నా పొలం నాటు వేసి 60 రోజులు అవుతుంది బి ఎల్ బి అక్కడక్కడ కనిపిస్తుంది మంచు మందుని సజెషన్ చేయగలరు సార్ planta my son కలిపి కొట్టొచ్చు

  • @varadaveerraju9260
    @varadaveerraju9260 3 месяца назад

    Best Agrolife limited , Warden Extra the best iam used

  • @bhukyavinod4156
    @bhukyavinod4156 3 месяца назад +2

    Biologicals kuda cheppandi

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      తప్పకుండా... చెప్తాను...

  • @saiduluyadavkalikenaboina3996
    @saiduluyadavkalikenaboina3996 3 месяца назад +1

    Thammudu maruthi bpt 5204 55 days avthundhi 2nd time urea + gromor bhu aushadh veddamanukuntunna and pexalon +amistartop+ incipio vadochaa pls ur valuabe suggestions

  • @VENKATARAMANA-uy7cy
    @VENKATARAMANA-uy7cy 3 месяца назад +1

    Vari lo kankulu baytiki vastunsee..a mandu.spry cheyali. Endaku teguluku

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      Plantomycine ఎకరానికి 100gm స్ప్రే చేయండి

  • @venkateshmanavala3455
    @venkateshmanavala3455 3 месяца назад

    Nativo 👍

  • @SrinivasGandi-ll3lp
    @SrinivasGandi-ll3lp 3 месяца назад +2

    200letarla jevamrutham 1kg soodomonas kalipispracayandi porthigacantrolavuthndi

  • @chandu1155
    @chandu1155 3 месяца назад

    Brother komma tegulu chala akkuva ga vundhi Anni mandhulu vadina palatham kanapadatam ledhu

  • @KRISHNAREDDY-nz1dw
    @KRISHNAREDDY-nz1dw 3 месяца назад +2

    Hi Anna,maavarli naatu vesi 50 days avuthundhi varilo b.l.b mariyu mogipurugu,aakuchuttapurugu mariyu light ga dhooma vundhia chemicals spray cheyali

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      Pexalon. దోమకి
      Cuprofix... BLB కి
      Bifentrin అకుచుట్టు పురుగు & మోగిపూరుగు కి

    • @KRISHNAREDDY-nz1dw
      @KRISHNAREDDY-nz1dw 3 месяца назад +1

      @@navayuvaraithuthanks anna

    • @KRISHNAREDDY-nz1dw
      @KRISHNAREDDY-nz1dw 3 месяца назад +1

      @@navayuvaraithu Anna b.l.b fungicide aggitegulu mariyu paamupoda ku work avuthundha
      Nenu merger+ plantomysin+bifenthrin 10ec vaadutham anukuntunnanu mee suggest cheppandi

  • @janimiya3190
    @janimiya3190 3 месяца назад +1

    Nativo + cuprofix kalipi kottavacha ma vari natu vesi 60 days avuthundi birru potta dasha lo undi

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      రెండు తెగుళ్ల మందులు కలుప కూడదు

  • @dattumudhiraj3836
    @dattumudhiraj3836 3 месяца назад +5

    Zanet super working

  • @bvvsatyanaryana9295
    @bvvsatyanaryana9295 3 месяца назад +1

    Devona okate spery cheste saripotunda bro?

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      సరిపోతుంది

    • @bvvsatyanaryana9295
      @bvvsatyanaryana9295 3 месяца назад

      Rallis Sedna, seethmar, devona kalipi sprey cheyamantunnaru sedna, seethmar add cheyala bro

  • @rameshmarati9989
    @rameshmarati9989 3 месяца назад +2

    Anna ma polam natu vesi 56 rojulu avuthundi ippudu potash veyavacha anna ...vari rakam 1282 vadlu sanna rakam

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      వాడవచ్చు👍🌿🌿🌾🌾

    • @rameshmarati9989
      @rameshmarati9989 3 месяца назад +1

      Anna keldon spray chesa polam emanna erup vasthada and potash liquid urea lo kalip challukovacha ​@@navayuvaraithu

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      @rameshmarati9989 దేనితో పాటు స్ప్రే చేశారు.. ఎన్ని గ్రాములు స్ప్రే చేశారు...

    • @rameshmarati9989
      @rameshmarati9989 3 месяца назад

      Mac company vari statement and bacteria ki plantomycin spray cheyacha anna

  • @nageshpatel1436
    @nageshpatel1436 3 месяца назад

    అన్నగారు మా వరి లో తెల్ల తెంబడి మరియు అగ్గి తెగులు ఉంది దోమ కూడా ఉంది మంచి మందులు చెప్పండి

  • @raghuramaraju715
    @raghuramaraju715 3 месяца назад +1

    Tq

  • @koteshwar4634
    @koteshwar4634 3 месяца назад

    Vari natu vesi 55 days avuthundi potta dashanu dati kankkulu motham bayataku vasthunnai paina mandu spray cheddam anukunnam kani spray cheyyaledu polam enindi kabatti spray cheyyaledu polam motham enaka last spray ga m mandulu cheyyalo telupagalaru madalo oka spray polyram+bifethrine chesam

  • @byk1253
    @byk1253 3 месяца назад +4

    Mastercop+validamicin
    400grams+400grams spray chesanu1acreki

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      ఎలా ఉంది result...❓

  • @murthianumandla7306
    @murthianumandla7306 3 месяца назад +1

    Andaku thegulu a mandu spay chesi na pothaledhu

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      మీరు ఏం స్ప్రే చేశారు....?

  • @tadikondasubramanyam8595
    @tadikondasubramanyam8595 3 месяца назад +2

    How many times spraying in crop duration time

  • @vidagotisreekanth9020
    @vidagotisreekanth9020 3 месяца назад +2

    Plantomisin&azrotix

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 3 месяца назад +2

    Roko fungicide ఉంది. brother.. Paddy లో డోస్ ఎంత వాడాలి.. ఇది స్ప్రే చేస్తే వరి కర్రలు ఎరుపు అవుతాయా ఇది కాపర్ బిసిడ్ కాదు కదా ఎలా ఉంటుంది ple rpl me

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +2

      BLB కి ...పనిచేయదు... Only Blast, Sheath Blight కు మాత్రమే...

    • @Harikareddyontela-ck6wh
      @Harikareddyontela-ck6wh 3 месяца назад

      Thnkq​@@navayuvaraithu

  • @BharathKumar-xp8ht
    @BharathKumar-xp8ht 3 месяца назад +2

    Hi bro paddy sanna pottaki undhi stem borer thappa vere desease em ledhu kani precaution ga sygenta actara indofill merger spray chedam ankutunna cheyocha bro....?

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      Actara బదులు వేరే insecticide స్ప్రే చేయండి.. like bifentrine or ampligo or vayago or coragen or incoipo

  • @janaganiraju1903
    @janaganiraju1903 3 месяца назад +4

    వీటితో పాటు amister top sprey చెయ్యొచ్చా?

  • @9160790191
    @9160790191 3 месяца назад +1

    వరి పూర్తి స్థాయిలో వడ్లు అయనవి అన్న ఇప్పుడు blb వస్తుంది ఏమి చేయాలో చెప్పండి

    • @navayuvaraithu
      @navayuvaraithu  2 месяца назад +1

      Plantomycine 100gm ఎకరానికి..

    • @9160790191
      @9160790191 2 месяца назад

      @@navayuvaraithu thank u

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 3 месяца назад

    Brother లాస్ట్ ఇయర్ blaitax స్ప్రే చేసిన ఓన్లీ 250 grms 1ac కి స్ప్రే చేసిన అయిన కూడా ఆకులు జింక్ లోపం వస్తె ఎలా వుంటాయో సేమ్ అలానే అయినాయి.. plantix లో సెర్చ్ చేస్తే zinc లోపం అని చూపించిది 😅.. బట్. కoకులు బానే అయినాయి ప్రాబ్లం ఎంటి

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 3 месяца назад +1

    Spraying Coside results in leaf turning to brick color

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      ఎన్ని గ్రాములు స్ప్రే చేశారు.. ?ఎన్ని పంపులు ?
      వాటితో ఏమి కలిపారు?

  • @maheshkumarnetha2183
    @maheshkumarnetha2183 3 месяца назад +2

    Paddy ki boran250gr ,zn100gr, mg 1kg spray chesukovacha plz reply

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      Micro nutrients కదా.. స్ప్రే చేసుకోవచ్చు

  • @nareshpatel6754
    @nareshpatel6754 3 месяца назад +3

    పొలం కంకి బయటికి వస్తుంది అన్న.... ప్లాంటోమెసిన్ 5 డేస్ ముందు స్ప్రే చేసా..... ఇపుడు ఏమైనా చేయాలా బ్రదర్

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +2

      చూద్దాం... కంట్రోల్ లో ఉంటే ok
      ఉదృతి పెరిగితే స్ప్రే చేయండి...

  • @j.venkatreddy2993
    @j.venkatreddy2993 3 месяца назад +1

    హాయ్ బ్రదర్ వరి కొంత బిర్రు పొట్ట దశలో వుంది కొంత ఇనుక దశలో వుంది ఇప్పుడు profex+tilt స్ప్రే చేయాలనుకుంటున్నాను దీనితో మూందస్తుగా దోమ మందు ఏది స్ప్రే చేయమంటారు

  • @telugutechversion2710
    @telugutechversion2710 2 месяца назад +1

    Hi

  • @sumanb7556
    @sumanb7556 3 месяца назад +1

    హాయ్ సార్
    వరి మొత్తం బయట పడింది వరి పైన మొగి పురుగులు వున్నాయి పరిష్కారం చెప్పండి కొంచెం తొందరగా 🙏

  • @pavankumarattam2294
    @pavankumarattam2294 3 месяца назад +2

    Sumito company valla cuflow( tribasic copper sulphate 34.4%) baga panichesthundhi

  • @sathishdeshetty2787
    @sathishdeshetty2787 3 месяца назад

    వరి పొలం ఇని బయట పడి పాలు పోస్కుంటుంది...ఈ టైమ్ లో BLB( ఎండు ఆకు తెగుల్) వచ్చింది.....ఈ టైం లో స్ప్రే చేయాల..??
    అవసరం లేదా?????
    అన్న తెలిసిన వాల్ రిప్ల్ ఇవ్వండి.....

  • @Krish143G
    @Krish143G 3 месяца назад

    Nativo 👌

  • @santhoshsurya6021
    @santhoshsurya6021 3 месяца назад +1

    అన్న మా వారి చిరు పొట్ట దశలో వుంది ఈప్పుడు ఏమి sprey చెయ్యమంటారు. అక్కడక్కడ రెక్కల పురుగు వుంది. ముందు జాగ్రత్తగా దోమ కి ఎమిన మందు వున్నదా? ఫైనల్ గా తెగులకి అమిస్టర్ టాప్ sprey చేస్తే ఎలా ఉంటుంది

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +2

      Pexalon= దోమ.
      Vayago or ampligo or coragen or bifenthrin = మొగిపూరుగు కి
      Proficonazole 25% = తెగుళ్ల కు

    • @santhoshsurya6021
      @santhoshsurya6021 3 месяца назад +1

      Thank u అన్న

  • @DhevendherCh
    @DhevendherCh 3 месяца назад +2

    అన్న coragen +alika+conika spray చెయ్యొచ్చా

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад

      స్ప్రే చేయవచ్చు

  • @RTR-m8h
    @RTR-m8h 3 месяца назад +1

    Anna గారు వరి ఇప్పుడు గోల వంగుతున్న దశలో ఉన్నది కంకిలో అక్కడ అక్కడ కొన్ని గింజలు న్నలగా ఉండి తాలు అయ్ వున్నవి ఇప్పుడు ఏదైనా స్ప్రే చేయ మంటార వద్ద చెప్పండి దొడ్డు రకం వరి

  • @VasuChandana
    @VasuChandana 3 месяца назад +1

    Vateta amisttopsprychavih

  • @ankamnagababu3083
    @ankamnagababu3083 3 месяца назад +1

    Anna 1100 pl rakam vari vesamu 73 days avutundi epativaraku etuvanti mandulu spry cheyaledu kane varshalu roju varashalu paduthunae 4days agi dhoma ki pexlon kodam ankuntunau purugu tegullu ki em spry cheyali pamupoda yendakuki pexlon lo em kalipi spry chiyochu chepu anna

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +1

      Vayago పురుగుకి
      Or
      Coragen
      Or
      Bifenthrin
      Or
      Incipio
      Pexalon దోమ కి
      Nativo తెగుళ్ల కు

    • @ankamnagababu3083
      @ankamnagababu3083 3 месяца назад

      Tq anna

  • @naninani-uw8po
    @naninani-uw8po 3 месяца назад

    అన్న మా వారి లో హాని గిజాలు బ్లాక్ అయినవీ

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 3 месяца назад +1

    Sir నమస్తే BLB తెగులుకి ప్రస్తుతం అందుబాటులో ఏ మందు లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మీరు చాలా కెమికల్స్ రికమిండ్ చేస్తున్నారు , ఒకసారి రివ్యూ చేయండి. BLB కి సుడోమొనస్,బాసిల్లస్ సబ్టైల్స్ట్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పగలరు?

    • @navayuvaraithu
      @navayuvaraithu  3 месяца назад +4

      Sure... మీరు అన్నట్లుగా పూర్తి నివారణకు మందులు లేవు.. కానీ వాటి ఉదృతిని అరికట్టవచ్చు... నియంత్రించవచ్చు.దానికి గాను కాపర్ based fungicide స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది.. పై మందులతో అది సాధ్యం..

  • @lingaiahkammala1552
    @lingaiahkammala1552 3 месяца назад +1

    Pospocop is not correct

  • @tadikondasubramanyam8595
    @tadikondasubramanyam8595 2 месяца назад +1

    Present kanki stage we can spray blp chemical in paddy crop