మా ఊర్లో వరి నారు నారుమడిలోనే చనిపోతుంది. వారి నాట్లు వేసిన తర్వాత కూడా చేనులో నారు చనిపోతోంది. Coragen ను నారుమీద spray చెయ్యకుండా నాటే ముందు పీకిన నారును coragen ద్రావణంలో ముంచి తీసి నాటవచ్చా?? ఇలా నారు వేస్తే పంటకు ఏదైనా problem అవుతుందా? వరి నారుకు spray చేద్దామని coragen తెచ్చాను. కానీ వీలు కాలేదు. మా ఊరిలోకి ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళు కూలీలు నాట్లు వేయడానికి వచ్చారు. వాళ్ళు నారుకు బురద లేకుండా, కేవలం వేర్లు ఉండే విధంగా నీటుగా కట్టలు కడుతారు. ఇలా కట్టిన వరినారు కట్టలను coragen ద్రావణంలో ముంచి నాటు వేపిద్దాం అనుకుంటున్నాను. I hope you reply 🙏🙏.
Can i sray propinofas,pantomycin,zin,propinoconazole in paddy
Dupont Kocide vadavacha sir
Mompippu ki em mandhu vadali pls chepandi
Dentlo doma mandhu kalpi spray cheyavachaaa
Good information
moti purugu gurinchi medisances pettandi plz.
Same problem
Red packet mandhu kotynam
మా ఊర్లో వరి నారు నారుమడిలోనే చనిపోతుంది. వారి నాట్లు వేసిన తర్వాత కూడా చేనులో నారు చనిపోతోంది. Coragen ను నారుమీద spray చెయ్యకుండా నాటే ముందు పీకిన నారును coragen ద్రావణంలో ముంచి తీసి నాటవచ్చా??
ఇలా నారు వేస్తే పంటకు ఏదైనా problem అవుతుందా?
వరి నారుకు spray చేద్దామని coragen తెచ్చాను. కానీ వీలు కాలేదు. మా ఊరిలోకి ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళు కూలీలు నాట్లు వేయడానికి వచ్చారు. వాళ్ళు నారుకు బురద లేకుండా, కేవలం వేర్లు ఉండే విధంగా నీటుగా కట్టలు కడుతారు. ఇలా కట్టిన వరినారు కట్టలను coragen ద్రావణంలో ముంచి నాటు వేపిద్దాం అనుకుంటున్నాను. I hope you reply 🙏🙏.
Present broblam
Polam lo 5,6 vari dhuppulaki ee symptoms unnai
Potash,sulphate veshanu emaina ibbandhi avuthundha
Solution cheppagalaru
Paddy lo yerra purugu nivarana
Please reply ivvu anna
వరి ఎత్తు పెరగలేదు ఏమి చెయ్యాలి.1318సీడ్,దుబ్బు,పిలకలు వచ్చాయి కానీ ett Matram పెరగలేదు. సలహా చెప్పండి
నారంజ తెగులు తగ్గాలి అంటే ఎం చేయాలి
Evaru cheppindi kottali
Evaru em chepparu bro
Anna ma polam mokka Aakulu red ga avuthunnay. Inka mokka growth kuda ledu 2 months avuthunnai
Photos pampandi instagram lo
@@TeluguRaithuTips photos petta Anna insa lo
జింక్ లోపం
Vadara