పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని సెంట్రల్ జైల్లో పెట్టి ఎంచేయిపిస్తారంటే | Advocate Rajin About Pinnelli

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని సెంట్రల్ జైల్లో పెట్టి ఎంచేయిపిస్తారంటే | Advocate Rajin About Pinnelli
    #pinnellivenkataramireddy #jagan

Комментарии • 30

  • @balakrishna6979
    @balakrishna6979 3 месяца назад +25

    పిన్నెల్లి కీ థర్డ్ డిగ్రీ ఇవ్వాలి. ప్రజలను కేసు నమోదు చేసి కొట్టించినప్పుడు ఆ బాధను పిన్నెల్లి కి తెలియాలి.

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 3 месяца назад

    A time lo duty lo vunna police or officers ki terminate cheyyali but CBN cheyyadu emito e chetakani tanam emito maku mind block

  • @prabhakarreddyk3232
    @prabhakarreddyk3232 3 месяца назад +11

    బాత్ రూమ్ లు క్లీన్ చేయించి గొప్ప వ్యక్తి గా తన శిక్ష ను పూర్తి చేయాలని ఆశిస్తున్నారు

  • @somayajuluk3080
    @somayajuluk3080 3 месяца назад +7

    రజని గారూ naxalites ని కాదు, వీళ్లని ఎన్కౌంటర్ చేయాలి..

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 3 месяца назад +14

    అధికారం వచ్చింది కదా అని వైసిపి వారిలాగా దౌర్జన్యాలు చేయకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్పు చేసిన వారి ని విచారించి కఠినంగా శిక్షించాలి

  • @adimoorthy8005
    @adimoorthy8005 3 месяца назад +4

    ప్రజల్నేకాదు పోలీసువ్యవస్థనే భయపడేలాచేసారు. న్యాయవ్యవస్థకూడా ప్రభావితంఅయిందాఅనే అభిప్రాయంప్రజలలోకలిగించె పరిస్థితులనుమనం చూసాము. అదినియంతపాలన. ఆవిషయం అందరికితెలుసు.అధికారంగలరాజకీయనేతలు చట్టాలకుఅతీతులు.

  • @katukamashok5060
    @katukamashok5060 3 месяца назад +3

    చంద్రబాబు గారు ఎట్లాగో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకుంటారు

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 3 месяца назад +5

    Amma Rajani garu, 1000 ki minchina "exemptions" tho, 10 samvatsaraala kaalam court ki haajaru kaakundaa unna nersathudi vishayam lo mee (nyaaya) vyavastha ni, anduloni "loop holes" ni prasninchandammaa mundhu...

  • @satyampv4913
    @satyampv4913 3 месяца назад +11

    అమ్మా..
    అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా రోడ్డు వెంట కొట్టుకుంటూ తీసుకెళ్తే … మళ్లీ చట్టాన్ని చేతులోకి తీసుకున్నారు, మానవ హక్కులు వగైరా అనేది మీరే కదా …
    శిక్ష వేసేది మీరే, బెయిల్ ఇచ్చేది మీరే..
    అంతా గందరగోళం …

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 3 месяца назад +2

    మేడం మీరు tiger మీలాంటి వారు ఉండబట్టే ఈ సమాజంలో అరాశక శెక్తులు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది నమస్కారం మీ ధైర్యానికి hatsup

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 3 месяца назад +7

    చదువు రాని వాడు తప్పు చేస్తే ఏదో ఒక రకంగా నష్టం ఉంటుంది చదువుకున్న వాడే తప్పు చేస్తే వ్యవస్థలు సర్వ నాశనం అయిపోతాయి. చదువుకున్న వారు చేసే తప్పులు ఉగ్రవాదం దేశద్రోహం కన్నా మహా డేంజర్. ప్రభుత్వ ఉద్యోగులు చేసే తప్పులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మొదటి మెట్టు అదే అవినీతిని తగ్గించటమే.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 месяца назад +1

    Arest chesi.govrnmentku dabbu dandaga

  • @veeraraghava1075
    @veeraraghava1075 3 месяца назад +2

    సూపర్ సార్ 👍👍👍👍🙏🙏🙏

  • @ApparaoYellabilly
    @ApparaoYellabilly 3 месяца назад +1

    Jaillo.gundepotutho.pinnelimruthi

  • @dvrm13579
    @dvrm13579 3 месяца назад +1

    Women and Gents some being honest,but feared to these goons despite they know how cruel he is and destructive, but they want their job for lively hood,but its pitiable police and preceding official saying EVM was broken by un known despite they knew who does it,this show how imbicle our laws are, and how worst our electoral system is

  • @divyastat9527
    @divyastat9527 3 месяца назад +2

    indian law and order bail anedi ban cheyali

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад +3

    PINNELLI ALSO TOO WORREST FELLOW😍 BUT GOVERNMENT CAN'T DO ANYTHING. NOW ALSO KODALI TALKING ABOUT NDA.

  • @tulasibabu1223
    @tulasibabu1223 3 месяца назад +2

    మసాలా పూసి 🥕 పెట్టాలి

  • @muralim1496
    @muralim1496 3 месяца назад +1

    YES AMMA

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 3 месяца назад +2

    Well said madam,thanq so much.

  • @msk.kishorkishor1748
    @msk.kishorkishor1748 2 месяца назад

    Antaku mundu swatantram Leda sintamnene mro ne tannadu appudu yada poiue Amma 10 singam

  • @Gowtham-xv5gc
    @Gowtham-xv5gc 3 месяца назад +1

    Superb speech medam..Jai janasena....

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 3 месяца назад +1

    Excellent video

  • @MuthyalaChinnapareddy
    @MuthyalaChinnapareddy 3 месяца назад

    Nee ---- ni denga

  • @sreddy6625
    @sreddy6625 3 месяца назад

    Pavan kalyan entha ECHHADU
    Nekku

  • @Pasupuleti.Jagannaidu
    @Pasupuleti.Jagannaidu 3 месяца назад

    Solution.. off..

  • @sudheerreddys3782
    @sudheerreddys3782 3 месяца назад

    Fake thumbnail