Deputy CM Pawan kalyan interesting comments on pithapuram, TTD Board || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 223

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 19 часов назад +126

    రాంనాధ్ గారు ఆంద్రప్రదేశ్ లో ఏమి జరుగుతోంది ఎవరికి అర్ధం కావడం లేదు

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +5

      యీ ప్రభుత్వ విధానమే అది, either convince OR confuse.

  • @Prasad-37
    @Prasad-37 18 часов назад +71

    మాది పెద్దాపురం..మా మామది పిఠాపురం...అలాంటివి చేసేది అంత వీడికి వోట్ వేసినోలే 😂😂😂ఎందుకంటే వీడికి ఓటేసిన మా చుట్టాలు ఉన్నారు...ఆ కుర్ర vedhavalau ఆ టైపే...చదుకుకున్న వాళ్ళు కూడా కాదు

  • @Narendra-nnr
    @Narendra-nnr 18 часов назад +117

    టీటీడీ బోర్డు చైర్మన్ e o జె ఈ o క్షమాపణలు చెప్పక పోతే డీసీఎం గారు ఏమి చేస్తారు. కూటమి నుండి బయటకు వస్తారా, అంత డ్రామా

    • @dharaniyelugula6417
      @dharaniyelugula6417 13 часов назад

      ఇప్పటి వరకు ఒక్క చంద్రం గారే పాకేజి ఇస్తున్నారు ఇప్పుడు బీఆర్ నాయుడు దగ్గర నుంచి కూడా ఆశిస్తున్నాడు అనుకుంటా

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 18 часов назад +114

    ఒక్కసారి గెలిపించండి లా ఆర్డర్ ఎలావుంటాదొ చుపిస్తానన్నాడు ఇదేనా

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +6

      యిదే ? చూపిస్తున్నాడుగా ??!!

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 15 часов назад +3

      😂😂😂😂😂😂

  • @భోజనం3200
    @భోజనం3200 19 часов назад +174

    🙏ఒకడేమో జగనే కారణం అంటాడు, ఇంకొకడేమో మాదే తప్పు క్షమాపణలు అంటాడు భలే మంచి ప్రభుత్వం.😆🤣😎👌

    • @jaffersyed2125
      @jaffersyed2125 19 часов назад +21

      బాధ్యతలను వదిలించుకునే ప్రయత్నం

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 18 часов назад +20

      మంచి ప్రభుత్వంలో అంతే 😂😂😂

    • @naturelover-ol2yn
      @naturelover-ol2yn 17 часов назад +7

      Tappulu jarugutunnay kada vadi medaki rakunda

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 17 часов назад +12

      నేనేమో సుద్దపూసని అని చెప్పడానికి. Cbn ని మించిపోతున్నారు. Cbn నే అనుకున్న తప్పు జరిగితే జగన్ గారి పైన తోసేది. ఇప్పుడు మన dcm గారు తయారైనారు తప్పు cbn గారి పైన తోస్తున్నారు

    • @ganeshkotturu9695
      @ganeshkotturu9695 17 часов назад +8

      పవాల 😂😂😂😂

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 18 часов назад +73

    కాపు-కమ్మ బ్యాచ్ కొట్టుకోవడానికి రెడీ అవ్వండి 😂😂

    • @statusvideo3565
      @statusvideo3565 17 часов назад +4

      Adhi jarakudadhu bro 30years back kotuku chachindhi vallaina nasta poyedhi prajala sommu😢😢😢

    • @naturelover-ol2yn
      @naturelover-ol2yn 17 часов назад

      Kottukodam emo gani DCM gari yellow media guddaludadeeesi roddu meda nilabedatharu😂😂

  • @penchalaiahkarnati1358
    @penchalaiahkarnati1358 17 часов назад +52

    ఆ బ్యాచ్ మొత్తం పిట్టపురం MLA తాలూకా........ బ్యాచ్ 😢😢

  • @kvrmurty6910
    @kvrmurty6910 18 часов назад +113

    పవన్ కళ్యాణ్ ని లాంటి చదువు రానివాడి చేతిలో అధికారం పెడితే ఈలాగే ఉంటాది 😂😂😂😂😂😂😂

    • @lakshminarayanarampa1723
      @lakshminarayanarampa1723 15 часов назад +5

      చదువు కాదు సోదర సాధారణ విషయాలమీద కూడా అవగాహనా లేని వాడు
      చదువు తో పని లే

    • @చంద్రలోకపవనం
      @చంద్రలోకపవనం 15 часов назад

      ​@@lakshminarayanarampa1723 💯Correct

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 14 часов назад +2

      అందుకే కదా ముగ్గురు పెళ్ళాలను చేసుకున్నాడు 😅

  • @Narendra-nnr
    @Narendra-nnr 19 часов назад +93

    ఇది అంత డ్రామా. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న డ్రామాస్

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 18 часов назад +38

    ఇలాంటి వాళ్లు మనల్ని పాలించు నాయకుల, మన దరిద్రం కాక పోతే

  • @RSasi5
    @RSasi5 18 часов назад +49

    Game Changer చూసి వచ్చినట్టు ఉన్నాడు ఆ హ్యాంగోవర్ లో ఉండి సినిమా లో 2.5 గంటల్లో అన్ని అయిపోయి నట్టు అన్ని అయిపోవాలి అంటున్నాడు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 18 часов назад +50

    అదేమిటి.. మొన్న ఈయనేగా చెప్పింది.. బైక్ ల ఫై తిరుగుతూ.. అమ్మాయిలను టీజ్ చేస్తూ ఎనర్జీని ఉపయోగించుకొమ్మని.. So.. ఈయన చెప్పినట్టే use చేసుకుంటున్నారు తప్పేముంది?

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 15 часов назад

      అదీ ఆర్ట్ 😂😂😂😂

  • @srinumunangi397
    @srinumunangi397 18 часов назад +40

    కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.ap నీ బీహార్ ని మించి చేశారు

    • @chennakesava.b4310
      @chennakesava.b4310 16 часов назад +1

      అంతకు మించి బ్రో 😢

  • @N_Shasank
    @N_Shasank 18 часов назад +37

    ఏమి లేదు sir, ఒక డ్రామా, bad name రాకుండా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు

    • @asrao3511
      @asrao3511 16 часов назад +1

      Correct గా చెప్పారు

  • @Maheswara3468
    @Maheswara3468 18 часов назад +35

    ఏముండదు సార్ రెండో చంద్రబాబు నాయుడు డౌటే లేదు కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఒక మాట మాట్లాడుతాడు మీడియా వెనక అయిపోయిన తర్వాత మీ ఇష్టం మనల్ని ఎవరు రా ఆపేది అన్నట్టుగా ఉంటది చంద్రబాబు నాయుడు లాగే

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 18 часов назад +46

    ఛీ
    మా అన్న అధికారం లేకపోయినా ఏడుపులు అరుపులు కేకలే.
    ఇప్పుడు అధికారం ఉన్నా అరుపులు, కేకలు, ఏడుపులే
    ఏంటో మా కర్మ 🤣🤣

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 15 часов назад +1

      దీన్ని బట్టి నీకు అర్ధం అయింది ఏంటి 😂😂😂

    • @sreekanthsri4084
      @sreekanthsri4084 15 часов назад +1

      @SunilKumar-lr6gg ఏదైనా మా అన్నకి అరవడం ఆవేశపడటం తప్పట్లేదు అని 😜

  • @RSasi5
    @RSasi5 18 часов назад +24

    తలా తోక ఏమి తెలియకుండా అస్సలు క్షమాపణ ఎవడు చెప్పమన్నాడు, చెప్తే చెప్పాడు అందరినీ చెప్పమని బలవంతం చేయడం బెదిరించడం ఏంటీ ఎవడికి ఆడికి ఉండాలి కానీ....
    చూస్తుంటే బాబు కే ఎర్త్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నాడు... బాబు కి పెడతాడో తనకి తానే పెట్టుకుంటాడో కానీ చూడాలి.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 18 часов назад +20

    ప్రతిపక్షపాత్రను‌పోషించాలనుకొంటున్నాడు.జగన్ గారి పరు కాకుండి తన పేరే వినిపించాలని అనుకొన్నట్లున్నాడు. తన గవర్నమెంట్ పరువును తనే తీసుకోంటున్నాడు.

  • @RMediaLTD
    @RMediaLTD 18 часов назад +31

    పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నా ,,, ముందు హోం మంత్రిపై, ఇప్పుడు టీడీపీ చైర్మన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వాఖ్యలు.. మెల్లిగా వీళ్ల ప్రభుత్వంలో జరిగిన తప్పు నుండి ఈయన తప్పుకునే ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు.

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +2

      క దా......!!!!!

  • @snrvlogs177
    @snrvlogs177 19 часов назад +37

    TOPIC DIVERT
    POLITICS

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 17 часов назад +9

    30వేల మంది అమ్మాయిలను వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసారు అన్నారుగా. ఫస్ట్ దానికి చెప్పమను క్షామాపణలు వాలంటీర్లకు

  • @Sivasena528
    @Sivasena528 18 часов назад +21

    ఈ పనులన్నీ పిల్ల సైనికులే చేస్తున్నారు

  • @gvrajchg2328
    @gvrajchg2328 18 часов назад +16

    సినిమాల్లో హీరోలు చూపెట్టేది ఇదేగా, అందుకే పోరగాళ్లు ఆ పని చేస్తున్నారు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 18 часов назад +27

    డీసీఎం అయ్యుండి 🤔ఈ పాపాల పాలనకు నాకు ఏ సంబంధం లేదు అని చెబుతున్నాడు 🙄అటువంటప్పుడు రాజీనామా చెయ్యొచ్చు కదా 👍

    • @bonamkamal5282
      @bonamkamal5282 18 часов назад +3

      ఆ ఒక్కటీ అడక్కు

    • @SunilKumar-lr6gg
      @SunilKumar-lr6gg 15 часов назад

      ​@@bonamkamal5282ఎందుకు అంటే మళ్ళీ గెలవడం చాలా కష్టం 😂😂😂

  • @kevins6886
    @kevins6886 18 часов назад +13

    PK ---- RC --- గేమ్ చేంజర్ 100% FLOP

  • @ggopinadh3492
    @ggopinadh3492 17 часов назад +14

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి గారు కనబడుటలేదు ఎక్కడున్నా రాష్ట్రంలో జరిగే సంఘటన గురించి స్పందించాలి

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +2

      మేము స్పందించమూ !! జగన్ మీద సటైర్లు వెయ్యమనండి, హ్యాపీ గా వేస్తాము. Ok నా!!??

    • @srikanthreddy6143
      @srikanthreddy6143 16 часов назад +1

      Waiting for matches ...

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 18 часов назад +20

    అంతా ఉత్తిదే రాంనాథ్.. Part of a draamaa! మోసపోకు..

  • @naren.k2382
    @naren.k2382 19 часов назад +24

    సూపర్ గవర్నమెంట్😅😅😅

  • @raoallada3220
    @raoallada3220 18 часов назад +9

    Ramnath గారు
    ఇది పెతెందారి ప్రభుత్వం. వీళ్ళు ఎవరకి తల వంచి
    వుండరు. PK వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టే లా వున్నా వి. తిరుపతి సంఘటన లో వారి సమాజిక వర్గం వారిపై చర్యలు లేవు మీరు గమనించండి. CBN , PK వ్యాఖ్యలను లైట్ గా తీసుకొనే అవకాశం వుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం CBN చేతిలో లేదు, రిమోట్ కంట్రోల్ లోకేష్ చేతిలో వుంది.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 17 часов назад +11

    రామ్నాథ్ గారు ఇంత జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది వ్యవస్థలు ఏం చేస్తున్నాయి మానవహక్కుల సంఘం ఏం చేస్తుంది దీన్ని ఎవరు క్వశ్చన్ చేసిన గవర్నమెంట్ ఆన్సర్ చెప్పదా ఆంధ్రాలో విచిత్రంగా ఉంది సార్ పరిస్థితి

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +2

      విచిత్రాతి విచిత్రం !!!!

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 18 часов назад +8

    దేవాదాయ మంత్రి గారికి సంభందం ఏ మాత్రం లేదు?

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 18 часов назад +9

    తప్పులు పెద్ద వృక్షం అయ్యి కూటమి ప్రభుత్వం లో పెంచారు, ఇప్పుడు ఏలా ఆ వృక్షం ను ఏలా వంచు తారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి

  • @googlefacebook9345
    @googlefacebook9345 18 часов назад +25

    Double game....

  • @srikanthscud8822
    @srikanthscud8822 18 часов назад +10

    అంత pk పాలనా
    చింపాండి battalu

  • @asrao3511
    @asrao3511 16 часов назад +3

    మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇన్ని ఘోరాలు జరగడానికి కారణం పవణ్ కళ్యాణ్ గారే. ఆయన BJP తో ఉండకుండా బలవంతంగా TDP తో పొత్తు కుదిర్చారు. దాని ఫలితం ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 18 часов назад +5

    రామ్నాథ్ గారు రౌతు బాగుంటే గుర్రం ఏం చేస్తుంది సార్ ఈ విధంగా ఉంది పరిపాలన

  • @jaij547
    @jaij547 17 часов назад +4

    బైక్ సైలెన్సర్ తీసి తిరగమని చెప్పి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పడం 😊

  • @srinumunangi397
    @srinumunangi397 18 часов назад +7

    నువ్వు రికమెండ్ చేసినా ఎవ్వడు పట్టిచ్చుకోడు లే

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 17 часов назад +3

    చెప్పటానికి ఛిగ్గు ఉండాలి నాయనా..
    మనమే MLA & మంత్రి కూడా నాయనా...

  • @bhumireddysrinivasreddy8720
    @bhumireddysrinivasreddy8720 18 часов назад +15

    నీ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మొన్ననే కాదు బండి సైలెన్సర్ లు ఇప్పేసి బట్టలు చించుకుంటే గాని కుర్రాళ్ళు ఒంట్లో ఎనర్జీ పోదు అని చెప్పావు కదా ఇప్పుడేమో నువ్వే అది తప్పు అని చెప్తున్నావు అది ఒప్పో చేస్తున్నావ్ నిన్న ఏం మాట్లాడుతున్నావ్ ఈరోజు ఏం మాట్లాడుతన్నానొ నాకే తెలియదు అంటున్నావు

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +1

      That is PK.

    • @Siddu1985
      @Siddu1985 12 часов назад

      దీనినే పిచ్చి అంటారండి బాబు

  • @prabdas8603
    @prabdas8603 18 часов назад +6

    టీటీడీ stampede విషయంలో డీసీఎం గారు better than TTD team

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 18 часов назад +13

    6 haameelu neraverchakunda donga planlu 😢

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 16 часов назад +2

    ఆయన అధికారంలో వున్నాడు, అధికారులతో సరిగ్గా పని చేయించుకోవాలి అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడు.. దేన్నీ కంట్రోల్ చేయలేనప్పుడు ఈయనకి పదవి ఎందుకు?

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 18 часов назад +7

    Dcm garu Baga chepparu bunny pi case pettadam correct Ani chepparu ttd issue lo Enduku case pettaledu alochana cheyandi Mee double statement valla Mee credibility potundi alochana cheyandi

    • @Baba-y4v
      @Baba-y4v 16 часов назад +1

      CREDIBILITY పోవడం అనేది అది ఉన్నోడికి. లేనోడికి యేం పొద్ది సార్??!!

    • @చంద్రలోకపవనం
      @చంద్రలోకపవనం 15 часов назад

      ​@@Baba-y4v 💯 Correct comment

  • @venkatarajamani2886
    @venkatarajamani2886 4 часа назад +1

    మనది ముంచే ప్రభుత్వం 👍👍👍

  • @pavanreddy9
    @pavanreddy9 19 часов назад +9

    Vallu sorry chepparu ,veellu Kutami nunchi bayatiki poru

  • @srikameswari5835
    @srikameswari5835 17 часов назад +2

    Vallu Andharu "Pitapuram MLA gaari Thaaluka"

  • @rajaravi3738
    @rajaravi3738 18 часов назад +4

    Dcm garu inka rangula prapancham lo rajikiya nayakudu la vunnaru.

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 18 часов назад +3

    మీరు నేర్పిన విద్య కదా సార్ 🎉

  • @kakinadacustomhouse8804
    @kakinadacustomhouse8804 18 часов назад +4

    They won't tell. They are all from Kamma caste that is they are chemchas of CBN.

  • @srinuvasaraok3732
    @srinuvasaraok3732 18 часов назад +4

    వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ బ్యాచి

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 17 часов назад +3

    Let Pk come on Roads CBN will arrest him

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 16 часов назад

    Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman, Correct 💯👍..

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 18 часов назад +5

    Ore PK, Sorry chepite poyina pranalu tirugi vastaya, too nee brathuku cheda

  • @guravareddy2133
    @guravareddy2133 16 часов назад +1

    బాబు అలొసినాలి మీకున్న మంచి పేరు పోతూవున్నది ఎంతసేపు జాగన్ టార్గెట్ గా ఎంతోకాలం నిలవలేదు పరిపాలన మీద కాటిన్యం చూపాలి దానితో మీకు మంచి పేరు వస్తుంది

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 17 часов назад +1

    Vehicles meeda
    Phithapuram MLA gari taluka
    Theesiveyyandi PAWAN SIR

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 15 часов назад +1

    అసలు పవన్ cbn లోకేష్ మాటలకూ నిలకడలేదు. వాళ్ళా మాటలు వాళ్లే మార్చి చెబుతారు. ఏమి మనుషులో మరి.

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 16 часов назад +2

    Pawan cheppe dhongathanalanni ee kutami prabutwam vatchhina tharvathe perigi poyayi😊😊

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 14 часов назад +1

    వాడు గిల్లుతాడు నువ్వు ఏడుస్తావు ఇదే కదా దిక్కుమాలిన పావలా రాజకీయం..

  • @ymaheswarreddy1684
    @ymaheswarreddy1684 18 часов назад +3

    Y.c.p govt lo ganjayi vachhindi annu eppudu evadu ammutunnaru

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 18 часов назад +4

    Game changer event ki velli vochina 2 pothe vAla family ki PK kshamana cheppara?

  • @cc-ti4jq
    @cc-ti4jq 17 часов назад +1

    విశ్వసనీయత ఏంగానూ!

  • @rameshnagineni1678
    @rameshnagineni1678 13 часов назад

    మనది మంచి ప్రభుత్వం...........
    💐💐💐💐💐💐💐💐

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 17 часов назад +1

    Evanni public meating lo cheppa kuudadu,
    Officers meating lo discussion cheyyali , orders cheyali

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 12 часов назад

    ఐనా ఒకే కూటమి క్రింద ఉండి ప్రజలకి లేని ఆశలు కల్పించి గెలిచి పదవులు పంచుకుని ఇప్పుడు ఈ రెండు నాలుకల ధోరణి ఏమిటో? అదేదో గెలిచాకా వీళ్ళకి ఉన్న 24 మంది శాసన సభ్యులు ప్రతిపక్ష హోదా తీసుకుని TDP పాలనని ప్రశ్నించి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఇది ఒక డబుల్ గేమ్ లాగా ఉంది.వీళ్ళు ప్రజలకి చేస్తాము అన్నవి చెయ్యక పోగా ఇలా వెర్రి పప్పల్ని చేద్దాం అనుకోవడం ఏమీ బాగోలేదు.

  • @మాయబజార్కామిడీ

    అతనే కదా సర్ చెప్పింది బైక్ లకు silencer వేసుకొని గాలి తిరుగుడు లు tiragandi అతని ల 😂😂😂

  • @sivajammigumpula1378
    @sivajammigumpula1378 10 часов назад

    బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 16 часов назад

    DCM gaariki, thanks, Sir. But those who were responsible for the incident should voluntarily resign to their respective positions and set a good precedence for the future.

  • @prabhakar2911
    @prabhakar2911 14 часов назад

    చెప్పక పోతే ఏమిచేస్తారు. అది కూడా చెప్తే బాగుండేది.. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళటం కాదు

  • @narendrababu8881
    @narendrababu8881 18 часов назад +4

    😂😂😂 asalu honeymoon inka start kaledhu..

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 18 часов назад +2

    నిన్న మాట్లాడిన మాటలను కవర్ చేస్తున్నాడు. 🤣

    • @pratapyerrapragada4954
      @pratapyerrapragada4954 13 часов назад

      ఈ రోజు package అందినట్టు వుంది

  • @Yakub-tz8we
    @Yakub-tz8we 3 часа назад

    కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఈ నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 14 часов назад

    Pawan garu ippudu
    Oka strong leader ga
    Niroopinchukunnaru

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu 14 часов назад

    లెగిస్తే నేను మనిషిని కాదు - పావలా

  • @udayp1117
    @udayp1117 18 часов назад +3

    Sir Chatakani tanam Idi ,Sollu Kabulu chapuvuntadu..,Mana sir DCM ani teluso ledo Inka Opposition Lo vunnanu Ani anukuntunnadu.........

  • @seshareddy1513
    @seshareddy1513 16 часов назад

    Aparichithudu PAVAN Kenyan gaaru

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 13 часов назад

    I will appreciate you pavankalyan Sir pavankalyan sit

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 12 часов назад

    ఎవరైనా పవన్ కీ చెప్పండ్రా బాబు, ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే అనీ ఎవడికి ఈ స్పీచ్ లు . గంజాయి ఎక్కడ అమ్ముతున్నారో తెలిసి కూడా ఏం చెయ్యలేని చేతకానితాన్నని ఎవడి మీద పెడదాం అనీ. దమ్ముంటే అరెస్ట్ చెపించాలి, చెయ్యని sp ను సస్పెండ్ చెయ్యాలి. అది కూడా చేతకకుంటే ప్రభుత్వము నుండీ బయటకి వచ్చి ఆందోళన చెయ్యాలి

  • @AleemBasha-z6t
    @AleemBasha-z6t 18 часов назад +8

    Seez tha ship, అన్నాడు ఆ ship వెళ్ళిపోయింది,, పవన్ రోడ్డు మీదకు వస్తే పిల్లపిత్రే గాళ్ళు తప్ప కుక్కలు కూడా పట్టించుకోవు,,,,,,

  • @truthone-n9k
    @truthone-n9k 15 часов назад

    Sir pawan ఏం నమ్మి వాళ్ళతో కలిసాడో తెలియట్లేదు

  • @modiguntathulasiramireddy9493
    @modiguntathulasiramireddy9493 18 часов назад +1

    Pavanalu is always correct

  • @raviyathirajyam1212
    @raviyathirajyam1212 15 часов назад

    బేవర్స్ బ్యాచ్

  • @bhaskarbv323
    @bhaskarbv323 16 часов назад

    నేనే చేయమని చెప్పా అని చెపుతున్నాడు

  • @narayanareddy8735
    @narayanareddy8735 14 часов назад

    మొన్న బైక్ సైలెన్సర్ లు తీసెయ్యాలనారు

  • @skyramjiram6821
    @skyramjiram6821 17 часов назад +1

    Ee PK aparichithudu laa unnade, ninnane kadha, Bike silencers peekeyamani cheppadu.

  • @hameedshaik9494
    @hameedshaik9494 18 часов назад +2

    CM sorry cheppalisina pani leda

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 16 часов назад

    No one is taking PK seriously and he is in frustration.

  • @chaitanyakanna4050
    @chaitanyakanna4050 15 часов назад

    Ippudu TTD issue side divert cheyyataki veellu veellu kottukuntunnatlu dramalu vestunnaru

  • @Atlanta_Guy
    @Atlanta_Guy 15 часов назад +1

    Nenu suddapusanu, thappu antha TDP

  • @syedfiazahmed7890
    @syedfiazahmed7890 17 часов назад

    Wow what a government, DCM himself complaining. Maybe he is expecting opposition leader to control law and order 😅😅

  • @venkateswaraovenkateswarao9041
    @venkateswaraovenkateswarao9041 18 часов назад +5

    నువ్వే కదా రా నాయనా సైలెన్సర్ పీకాలి బట్టలు చించుకోవాలి ఎనర్జీ బయట పెట్టాలి అనింది నువ్వు చెప్పిందే చేస్తున్నారు

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 16 часов назад +1

    Nuvvu inter fail sorry cheppavu. Mari varu IAS, and big persons than you. How you order them to say sorry.
    No doubt there is lake of coordination, why don't you ask NCB to say sorry.

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 16 часов назад

    They are tha above law and your under the law and finally actor

  • @NK-vy6gz
    @NK-vy6gz 15 часов назад

    PK decided to ditch I guess but TDP will trash if he goes out

  • @Amavasya-xy9sx
    @Amavasya-xy9sx 15 часов назад

    Paleru ki , yajamani matalaki chala teda vundi. Paleru enta arichina emi jaragadu 😂

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 17 часов назад

    He is saying that there is no law and order. I think he is in the government.

  • @gsreelatha-jm9tf
    @gsreelatha-jm9tf 17 часов назад

    ❤❤❤❤🎉🎉j. Y. S. R

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 17 часов назад

    Ryan’s road meeda padukuni darna chesina vallu kshaminchamani adagaru

  • @Yakub-tz8we
    @Yakub-tz8we 3 часа назад

    నన్ను గెలిపించండి 24 గంటలు గంజాయిని నిరోధి ఇస్తాను గంజాయి లేకుండా చేస్తాను సూపర్ పాలన చేస్తాను అని చెప్పిన డిప్యూటీ గారు మీరు వచ్చాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి మీ పాలన ఘోరంగా ఫెయిల్ అయింది మీరు ఉన్నంతకాలం ఈ నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దేవుడే కాపాడాలి

  • @balakrishnareddy8621
    @balakrishnareddy8621 17 часов назад

    This is the drama he is enacting as the drama he enacted like this 3 months ago, to divert the people attention on the issue.