TTD chairman BR Naidu sensational comments on deputy CM Pawan Kalyan || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 436

  • @myfeel657
    @myfeel657 15 дней назад +228

    ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి?
    1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి.
    2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి.
    3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి.
    4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి.
    5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి.
    6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి.
    7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి.
    8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి.
    9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి.
    10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి.
    11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి.
    12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి.
    13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి.
    14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి.
    15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి.
    16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి.
    17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి.
    18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి.
    19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి.
    20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి.
    21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి.
    22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి.
    ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి?
    లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 15 дней назад +18

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman Correct 💯👍

    • @kumarrvs9295
      @kumarrvs9295 15 дней назад

      వాడు మనిషి కాదు... ఈ భూమి మీద వాడంత నీచ నికృష్టుడు ఎవరూ ఉండరు.....చంద్రబాబు కంటే ఘోరమైన క్యారెక్టర్ వీడు....

    • @rajeshwarreddy1358
      @rajeshwarreddy1358 15 дней назад +19

      సూపర్ బాగా అడిగారు

    • @Pandu3708
      @Pandu3708 15 дней назад +19

      Soooper bro

    • @dharanin7993
      @dharanin7993 15 дней назад +16

      Correct 💯

  • @prasaddasarp114
    @prasaddasarp114 15 дней назад +157

    అదీ సంగతి.. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఊకలో ఈకలా తయారయ్యింది 🤔
    ఇప్పటికైనా DPT CM (డిప్యూటీ సీఎం) కూటమిలో తన స్థాయేంటో గ్రహించాలి...

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 14 дней назад

      Pavala gadu okka banisa vadu adigithe sorry chepala

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 15 дней назад +304

    ఈ చంబా గ్రూప్ దృష్టిలో పవన్ ఒక "ఆటలో అతటిపండు " మాత్రమే 🤔కాని పవన్ మాత్రం,, కూటమి అధికారంలోకి రావడానికి నేనే ప్రధాన కారణం అనుకొంటున్నాడు!!!

    • @asrao3511
      @asrao3511 15 дней назад +22

      అవును

    • @angelmani2854
      @angelmani2854 15 дней назад +16

      Kadhaaa😂😂

    • @rajendraprasad7265
      @rajendraprasad7265 15 дней назад +4

      Jagan ganni matram tukku tukku odagottindi matram Pawan Kalyan ne 😂

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 15 дней назад +8

      KAMMA AHAMKAARAM EKKUVA AYYINDI. 😊😊😊. VEEDIKI MINIMUM RESPONSIBILITY LEDU

    • @SrinivasaraoKonagalla
      @SrinivasaraoKonagalla 15 дней назад

      @@rajendraprasad7265thoooooo Rajendra prasad jagan gaanni entra bevars

  • @papatlaprasad
    @papatlaprasad 15 дней назад +72

    పాయె.. పరువు పాయె.. అక్కడ ఉన్నాది మీడియా మొఘల్.. కూటమి ప్రభుత్వంలో మన పవర్ అదన్నమాట..

    • @Rakash273
      @Rakash273 14 дней назад +1

      Ekkuva matladity pawala kalyanam farmhouse ranku video lu mottham pachha media lo telecast avtai😂

  • @luckyvideos3991
    @luckyvideos3991 15 дней назад +200

    పవన్ కళ్యాణ్ కు కమ్మ కులం పవర్ ఇంకా అర్ధం కాలేదు అనుకుంటా.. నిదానంగా అర్ధం అవుతుందిలే

    • @balajiaalla2235
      @balajiaalla2235 15 дней назад +8

      100% correct bro 👍

    • @purushothambheemavarapu2454
      @purushothambheemavarapu2454 15 дней назад

      వాళ్ళు అంతా ఒక్కటే.... ఈ కులాలే మతాన్ని నిర్వీర్యం చేశాయి....

    • @vnk0518
      @vnk0518 15 дней назад +2

      Pavan kalyan ki kamma power telidu

    • @Hyd_varab
      @Hyd_varab 15 дней назад +2

      Impossible as he is uneducated 😂😂😂

    • @JaiShriRam-k5y
      @JaiShriRam-k5y 14 дней назад +2

      Power a bokka.. miru ekkuva think chestunaru

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 14 дней назад +51

    క్షమాపణ చెప్పడం ఏమిటీ సార్
    తోలు తీయాలి, తాట తీయాలి కదా

  • @SRIRAM.77
    @SRIRAM.77 15 дней назад +67

    మొదలు అయిందా సీట్లు రాకుంటే కొనుగోలు సీట్లు ఇస్తే కొట్టుకోలు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 дней назад +107

    భక్తులకు క్షమాపణ చెప్పమనడంలో తప్పేముంది? బాధ్యత కూడా!

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 15 дней назад +80

    పవన్ కళ్యాణ్ చిన్న దెబ్బ కు దిమ్మ తిరిగే దెబ్బ br నాయుడు దెబ్బ బాగుంది

  • @narureddy16
    @narureddy16 15 дней назад +25

    పైన చెప్పిన 22 అంశాలు చాలా బాగా చెప్పారు క్షమాపణలతో ఈ సమస్య తీరదు

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 15 дней назад +160

    BR నాయుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఆయన చేతిలో మీడియా ఉంది, టీడీపీ అధ్యక్షుడు బాబు కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయన్ను పవన్ కల్యాణ్ ఏమి చెయ్యలేడు.

    • @ajathashatru2895
      @ajathashatru2895 15 дней назад +2

      అయ్యా బిఆర్ నాయుడు తిరుపతి లో పవర్ ఫుల్ కవచు ,,,అటు పక్కా ఉన్నాది పవర్ హౌస్ ,,,,అంత ఈజీ గా కామెంట్ పెట్టాయకు ,,,,,పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ ( INDIA) అయన తో బ్ర నాయుడు ఎక్కడ తట్టుకో గలడు

    • @lnreddyreddy291
      @lnreddyreddy291 15 дней назад

      అంతేగా

    • @potnurusanyasappadu9346
      @potnurusanyasappadu9346 15 дней назад +2

      సూపర్ తమ్ముడు ఎన్నిచెప్పిన దులిపేసుకుంటారు తప్ప నిజాయితీగా, మాటమీద నిలబడని వ్యక్తులు వాళ్ళు.

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 14 дней назад +1

      @@ajathashatru2895😂😂😝

    • @dharaniyelugula6417
      @dharaniyelugula6417 14 дней назад +1

      ​@@ajathashatru2895క్షమాపణలు చెబితే పవర్ ఫుల్ అని అర్థం లేకపోతే పాకేజి పెంచుకోవడానికే ఈ ఎత్తుగడ అంతే

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 15 дней назад +31

    దూకుడు సినిమా లో బ్రహ్మానందం క్యారెక్టర్ ...పవన్ కళ్యాణ్ ది

    • @Rakash273
      @Rakash273 14 дней назад

      Kasu ready cinema bramhi character bro, creater ni ankuntadu but aata lo banana 😂😂

  • @gvrajchg2328
    @gvrajchg2328 15 дней назад +26

    ఏం చేస్తారు పిసుక్కోవటమే

    • @పివిఆర్ఆర్3485
      @పివిఆర్ఆర్3485 14 дней назад +1

      కరెక్ట్ ఒకడు కాదు చిరంజీవి బ్రదర్స్ ,సన్,ఫ్యామిలి అందరూ పిసుక్కోవటమే.

  • @sarees0866
    @sarees0866 15 дней назад +55

    BR నాయుడు క్షమాపణ చెప్పాలి

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 15 дней назад +22

    కూటమి ధర్మం పాటిస్తున్నారు. కూటమి భంధం ఎంత గట్టిగా ఉందో తెలుస్తోంది. అన్నీ వదిలి ఎవరు గొప్పో తేల్చుకునే పనిలో ఉంటారేమో. అప్పుడు అసలు సమస్య పలుచపడి పోతుంది.
    జయము జయము

  • @TV5మూర్తిఅభిమాని

    😆అది బిఆర్ నాయుడు దెబ్బంటే.💪🤣😆

  • @rishavidya4888
    @rishavidya4888 15 дней назад +45

    అంటే పవన్ కళ్యాణ్ కి అంత విలువ ఉందన్నమాట కూటమి ప్రభుత్వంలో పావలా లా తీసి పడేశారు

    • @ANU-GUNTUR
      @ANU-GUNTUR 15 дней назад

      😂😂😂😂😂

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 14 дней назад

      అంతేగా😂

    • @TheKrishna10000
      @TheKrishna10000 14 дней назад +1

      pk just minister yakkuva joker akkuva due to pk fallowers this incident happened worest poitcs

    • @kanamarlapudikanthisree5920
      @kanamarlapudikanthisree5920 14 дней назад

      sava rajakeeya rayudu jalaga 🤣🤣🤣🤣🤣vangi vangi dandalu PK over action 🤣🤣🤣🤣saripoyaru AP ki 👍

  • @seenu9574
    @seenu9574 15 дней назад +41

    జనసేనాని చెప్పినది చెయ్యటమే సరైన చర్య, ఆయనను అ పదవి నుంచి తీసివేయ్యలీ లేకపోతే, భాద్యత లేని వారు ఎందుకు అ పదవిలో సర్

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 15 дней назад +2

      జనసేనాని పదవి వుండదు అన్న హెచ్చరిక ఇచ్చారు సోదరా. పావలానా పదవా అన్నది చూద్దాం.

    • @Andhalu
      @Andhalu 14 дней назад

      Pavani matladatam teleedu...avesham ekkuva..matalekkuva...pani takkuva

  • @srideviveladi2200
    @srideviveladi2200 14 дней назад +9

    క్షమాపణ చెప్పమంటే తప్పేముంది

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 дней назад +19

    అప్పుడు వాడుకున్నారు...
    ఇప్పుడు తొక్కారన్న మాట.
    కోన్ కిస్కా గొట్టం గాడు లాగా..

  • @simhapurileo597
    @simhapurileo597 14 дней назад +8

    బి ఆర్ నాయుడు ఇంత అహంకారమా నీకు ఆ దేవదేవుడు నిన్ను క్షమించడు

  • @jagadeeshwarreddy9230
    @jagadeeshwarreddy9230 14 дней назад +5

    ఒక సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట జరిగితే ఒక హీరోను బాధ్యడను చేశారు మరి ఈ ఘటనకు ఎవరిని బాధ్యలు చేయాలి

    • @purruchennaiah
      @purruchennaiah 14 дней назад

      పచ్చ ఛానెల్స్ అన్ని దేవుడి అంటారే

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 15 дней назад +16

    కాంపెన్ సేషన్ ఇస్తే పోయినోళ్ళు తిరిగి వస్తారా ?మరి కాంపెన్ సేషన్ ఎందుకు ఇస్తున్నట్టు. క్షమాపణ చెబితే తప్పేంటి ? ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గునంబు మానక హెచ్చున్ . ధనముడిగిన మదముడుగును మదముడుగిన దర్గునంబు మానును వేమ!!

  • @puttavenu9620
    @puttavenu9620 15 дней назад +13

    ఎన్ని తప్పులు జెరిగిన ఖామాపణలు చెప్పే ఆచారం పోయింది. అందుకే ఇలా

  • @bang70355
    @bang70355 15 дней назад +14

    ఎవడో ఏదో అన్నారని అన్నారంటే పావలా గాడి పరిస్థితి ప్రభుత్వలో ఏందో అర్ధం అవుతుంది😅

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 15 дней назад +18

    నాగబాబు కి చైర్మన్ ఇవ్వలేదుగా దాని రియాక్షన్ ఇది

  • @psatyavani9246
    @psatyavani9246 15 дней назад +11

    పెద్ద నిర్ణయాలు అందరు కాబినెట్ లో డిస్కస్ చేసి తీసుకోవాలి అనరు.

  • @dsrreddy5785
    @dsrreddy5785 15 дней назад +31

    తిక్క కుదిరింది

  • @WelcomeBuddy777
    @WelcomeBuddy777 15 дней назад +22

    ఇంకేమి విలువా అన్ని మూసుకొని ఉండకపోతే PK కి ప్యాకేజీ పోతుంది😅😅😅😅..

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 15 дней назад +12

    ఇది పవన్ కళ్యాణ్ కి అర్థమై ఉంటది పవన్ కళ్యాణ్ స్థాయి యందు

  • @GopikumarT
    @GopikumarT 15 дней назад +22

    పవన్కళ్యాణ్ సీఎం కు ఇచ్చే గౌరవం ఉండాలి br నాయుడు కు బలుపు

  • @m.r.prasad
    @m.r.prasad 15 дней назад +9

    కూటమి ఒక కలగూర గంప . ఎవడికి వాడే గొప్ప . చంద్రబాబు పైనించి తమాషా చూస్తూ ఉంటాడు .

  • @narendrababu8881
    @narendrababu8881 15 дней назад +25

    Mid night Masala show lu vesukoni BR Naidu ki TTD post esthe Elane untundi

  • @bharathchandra7641
    @bharathchandra7641 14 дней назад +14

    అసలైన డ్రామా ఇపుడు మొదలైంది

  • @msnrraja
    @msnrraja 15 дней назад +11

    మొన్న హోం మంత్రి నీ అదుపు లో అన్నాడు ఇప్పుడు టీటీడీ మీద అని లెట్ తీసుకుంటారు అంతే, ఒక్క ఛైర్మెన్ ఎవరు బడితే వాళ్లు మాట్లాడితే స్పొందించలా అని అంటున్నాడు ఆంటే వేనుక ఉన్న లోకేష్ మాట్లలు అని భావించాలా

  • @msnrraja
    @msnrraja 15 дней назад +11

    బాధ్యులు మీద ఆంటే ఫస్ట్ బాధ్యత ఛైర్మెన్ తరువాత EO, AEO, విల్ల నిర్ణయం ప్రాకారం పోలీసు లు ఐనా ఎవరైనా నడుచుకొనేది.

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 14 дней назад +5

    క్షమాపణలు చెబితే చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారా అన్న బి ఆర్ నాయుడు చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులిస్తే బ్రతికి వస్తారా అని ప్రశ్నింంచుకోలేని బి ఆర్ నాయుడు ఒక పత్రికాధిపతి ఎలా అవుతాడు?

  • @nraja7199
    @nraja7199 15 дней назад +17

    Pavan లడ్డు వ్యవహారం వల్ల సనాతన సేనాని అయ్యాడు. పవన్ని తిరుపతి సంఘటన గురించి బాగా troll చేస్తున్నారు. తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ప్రతి దానిలో అడ్వాంటేజ్ తీసుకొని బలపడాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. CBN అక్కడ😂

    • @pattempattem7311
      @pattempattem7311 14 дней назад

      పవన్ కళ్యాణ్ లేక పోతే బాబు గారు అక్కడే ఉండి ఉండాలి

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 15 дней назад +8

    తిరుపతి పరువుపోయింది

  • @ARTHYD222
    @ARTHYD222 15 дней назад +9

    ఇంకొకరి మంత్రిత్వ శాఖలో వేరొక మంత్రి తల దూర్చ వచ్చా!! కూటమి నాయకులు ఆలోచించండి!

    • @Muralisvlog-123
      @Muralisvlog-123 14 дней назад +1

      ఈ pk అన్నింట్లో తళలదురుస్తున్నాడు. తానే సీఎం అనుకుంటున్నాడు. పనికిరాని నాగబాబు మంత్రిని చేయాలాట 😂😂

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 15 дней назад +15

    పావలా ఎంత నాయుడు గారి ముందు?

  • @gal7882
    @gal7882 15 дней назад +10

    That is the value of DCM

  • @Baba-y4v
    @Baba-y4v 15 дней назад +4

    ఇప్పటివరకూ pk తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. TDP దృష్టిలో pk ఒక............. వద్దులే పాపం బాబు hurt అవుతాడు. ఒకటి మాత్రం నిజం. అసలు రాజకీయం అంటే ఏమిటో pk కి ఇప్పటినుండి అర్థమవుతుందని నా ఉద్దేశం. చూద్దాం. RADICAL CHANGES MAY TAKE PLACE IN AP POLITICAL SCENARIO.

  • @JaiShriRam-k5y
    @JaiShriRam-k5y 14 дней назад +4

    వైకుంఠ దర్శనం కి ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు, అప్పుడు ఎందుకు జరగలేదు ఇలా..
    కొత్త టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి రాజీనామా చేయాలి

  • @madhumaddali7597
    @madhumaddali7597 15 дней назад +12

    DCM , TDP వారి చేతిలో మరలా బకరా
    అయ్యారని జనాలలో అప్పుడే గుస గుసలు
    వినిపిస్తున్నాయి 😮

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 15 дней назад +9

    Immediately BR Naidu dismiss the post TTD immediately action

    • @purruchennaiah
      @purruchennaiah 14 дней назад

      ఎవరు చేస్తారు మీరా లేక నేనా, వాళ్లను ఏమి హీకలేము

  • @puttavenu9620
    @puttavenu9620 15 дней назад +4

    వీణ్ణి ఇటికి పంపండి. ప్రజలకు చెప్పమన్నాడు తనకు కాదు. చెపితే కిరీటం పడదు.

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 15 дней назад +5

    నీవే కదారా బాద్యుడవు ఇంకేవారు మీద చర్యలు తీసుకోవాలని చూస్తున్నావు బే బేవకు

  • @Sristikanth71
    @Sristikanth71 15 дней назад +5

    Supreme court sumoto gha ee incident midha case file cheyali

  • @nagaavula9084
    @nagaavula9084 15 дней назад +21

    CBN great adminstrator ani evaranna ante ika midha chepputho kodtharu janalu....worst administration. TTD chairman should be fired...

    • @purruchennaiah
      @purruchennaiah 14 дней назад +1

      ఎవరు అనేది ఆల్రెడీ పచ్చమేదియా స్టార్ట్ చేసింది కూడ CBN thappu ledu ayana great, తోపు,అని

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 15 дней назад +6

    అసలు ఈ క్షమాపణల డ్రామా ఏమిటి పవన్ గారు..ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని కాదని ఏమి చేయలేడు.. అంతా గ్యాస్.. తన మీదకి రాకుండా, ప్రజలు తనని అసహ్యంగా చూడకుండా చిన్న డ్రామా ఆడుతున్నాడు.. దాసుడు తప్పులు దండంతో సరి అయిపోతాయా? నిజంగా PK కి చిత్త శుద్ధి వుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. చట్టానికి, రాజ్యాంగానికి ప్రతినిధిగా ఆ సంఘటనకి కారణం అయిన వాళ్ళని శిక్షించాలి.. లేదంటే ప్రతివాడు తప్పు చేసి ఒక క్షమార్పణ చెబితే చాలు అనుకుంటాడు...

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 15 дней назад +24

    అరె ఈరోజు టీడీపీ కి జనసేన సపోర్టు లేకపోతే ఈ నాయుడు ఆ నాయుడు లేడు పవన్ బాగా వాడుకున్నారు

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 15 дней назад +10

    That's the value of Pawan Kalyan.

  • @kyreddyreddy2848
    @kyreddyreddy2848 15 дней назад +8

    ఇప్పుడు మెట్లు కడుగుతాడు చంద్రబాబు నాయుడు ఇంటికి

    • @NagaSheshaiah-m1l
      @NagaSheshaiah-m1l 14 дней назад

      ఇప్పుడు చనిపోయినా వాళ్ళ... గాయాలు పలైన వాళ్ళ ఇల్లు కడగాలి 😃😃

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 15 дней назад +5

    లెక్క చెయ్యడం లేదు , పవన్ కళ్యాణ్ గారిని ఒక కరివేపాకు లా తీసేశారు,
    నాయుడు గారికి, వెంకయ్య చౌదరి కి పవన్ అంటే విలువ ఏమిటో అర్థం అవుతుంది 😂

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 15 дней назад +1

      Cbn lekapote veediki 1 seat raadu pk gaadiki telusu evm chalavani

  • @NagaSheshaiah-m1l
    @NagaSheshaiah-m1l 14 дней назад +3

    చెపితే బ్రతుకుతారా అనడం బలుపుకు సూచన

  • @PuneethadeviRenati-j8v
    @PuneethadeviRenati-j8v 15 дней назад +3

    ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిలో అసలు లెక్కలోనే లేదు వాళ్ల వళ్ల AP కి zero Use

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 15 дней назад +16

    tv5 మూర్తి ఎక్కడ అన్న

    • @venureddy9077
      @venureddy9077 15 дней назад +1

      Mandu vesi Lahiri, Lahiri lo song paduthu vuntaadu

    • @CSR8408
      @CSR8408 15 дней назад +2

      TV5 మూర్తి కాదు ఆర్తనాదాలు మూర్తి 😂

    • @Kalki2029
      @Kalki2029 15 дней назад

      Vadu gay anta kadha yevaridhi cheekutunnado fafam

    • @anilkumargunda1820
      @anilkumargunda1820 15 дней назад

      @@CSR8408 ఎస్

  • @nvsreddy8424
    @nvsreddy8424 15 дней назад +3

    Ramnath గారు పవన్ కళ్యాణ్ మాటలు ఎవడు పట్టించు కుంటాడు.

  • @nookarajugundra776
    @nookarajugundra776 14 дней назад +3

    టింగెరోడు ఎవరో ఏదో అంటే నేను చెయ్యాలా??? వాడు చేసిన తప్పులకు వాడు క్షమాపణలు చెప్పాడా ???

  • @janardhana2387
    @janardhana2387 15 дней назад +3

    It is something resembling the cease the ship episode. This time also DCM has to face humiliation.

  • @vaishnavireddy-id4yn
    @vaishnavireddy-id4yn 14 дней назад +1

    First I request Chandrababu Naidu sir this old person bvr Naidu chairman of TTD who has failed complete and he should tell sorry as Pawan Kalyan has said

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 15 дней назад +9

    Edi CBN POLITICAL GAME , now CBN TAKE ADVANTAGE THIS ISSUE, THEY WANT KEEP PAVAN DISTANCE

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 15 дней назад +17

    i సపోర్ట్ pawan

    • @kothurunagaraju8110
      @kothurunagaraju8110 15 дней назад

      బలిసిన వాళ్లకు పడవి ఇస్తే ప్రజలకు సేవ ఏమి చేస్తారు

  • @nadellasantoshchowda
    @nadellasantoshchowda 15 дней назад +4

    Credibility, accountability and responsibility అనే పదాలకు అర్థం తెలుసా వీళ్ళకు?

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 15 дней назад +3

    పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి

  • @puppallasrinivasarao6625
    @puppallasrinivasarao6625 14 дней назад +3

    కూటమి అధికారం లోకి రావటానికి పవన్కళ్యాణ్ సపోర్ట్ వల్లే అదికూడా తెలియకపోతే......

  • @purruchennaiah
    @purruchennaiah 14 дней назад +1

    అధికారంలో ఉన్న మీరే గా బాధ్యులు, కాక,తొక్కిన వాళ్ళ

  • @sridharkollabathula
    @sridharkollabathula 14 дней назад +2

    మీకు మరో దారి లేదు అన్న పవన్ కళ్యాణ్ కు BR నాయుడు సమాధానం విన్న తర్వాత అతని దారి ఏదో అతనికే తెలియకుండా పోయింది....

  • @karanamvenkataparameswarar289
    @karanamvenkataparameswarar289 14 дней назад +1

    pk మమ్మల్ని ఏం PKలేడు అని చెబుతున్నాడు PK స్థాయిని గుర్తు చేసాడు

  • @munikrishnareddy7089
    @munikrishnareddy7089 15 дней назад +5

    BR naidu is ego very much

  • @purruchennaiah
    @purruchennaiah 14 дней назад +2

    సనాతన వాదులు ఏరి,ఒక్కరూ కూడా కనపదారీే

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 15 дней назад +8

    అలవాటయినా పని చేస్తాడు

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 15 дней назад +4

    పవన్ కళ్యాణ్ వాళ్ళు వాడుకుంటున్నారు క్షమాపణ చెప్పడు

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 15 дней назад +3

    Strategic plan

  • @ramaswamy3721
    @ramaswamy3721 15 дней назад +6

    ప్రజలు చూడటానికి వీళ్లంతా కలిసి డ్రామా ఆడుతున్నారు

  • @SudershanReddy-pt7un
    @SudershanReddy-pt7un 14 дней назад +3

    లడ్డు ఇష్యూ లో CBN బాగా దొరికిపోయాడు EO కి...

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 14 дней назад +2

    అంటే మా గాలోడుకి అంత సీన్ లేదా మా గాలోడు ఎందుకు పనికిరానోడా హౌలే నా

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 15 дней назад +3

    Immediately TTD board cancellation

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 14 дней назад +1

    తిరుపతి లో పవన్కళ్యాణ్ గెలవక పోయి ఉంటే మనకు ttd లేదు కదా లేనప్పుడు మనకు పదవులు ఎలా వచ్చి ఉంటాయి ఆలోచించండి పవన్కళ్యాణ్ చిన్నవారే కానీ చెప్పిన మాట గొప్పది చైర్ మాన్ గారు ఎవరో ఏదో చెప్పితే నే వినాలా అనేది సీఎం డిప్యూటీ సీఎం ల మధ్యలో తేడా వచ్చే టట్లు చేసింది అని భావిస్తాము ఓం నమోవెంకటేశాయ 😊

  • @mallik5462
    @mallik5462 15 дней назад +5

    There is nothing called as DCM ...it is just a title to create a feeling as more than others .. but no way more

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 15 дней назад +7

    BR naidu ni jailo veyyali 6 members chanipoyinanduku😢😢

  • @vsairamananand9737
    @vsairamananand9737 15 дней назад +3

    Pawan Kalyan comment is right

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 14 дней назад +1

    BR నాయుడు నన్ను అనలేదు అంటాడు.

  • @sudeerkumarps4426
    @sudeerkumarps4426 15 дней назад +3

    Vaadiki gowrojanam ekkuva diguthadi kalame samadanam chebuthadi

  • @madhusudhanreddyavutu7221
    @madhusudhanreddyavutu7221 15 дней назад +5

    Pawan may be right . But, who is caring 😂

  • @narureddy16
    @narureddy16 15 дней назад +1

    పావలా పవన్ కి ఇప్పటికైనా చంబా రాజకీయం అర్థమౌతుంది అనుకుంటా

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw 14 дней назад

    మీరు చూడటానికి ఏమీ ఉండదుమీరు చూడటానికి ఏముండదు చంద్రబాబు నుంచి ఒక మాట కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్

  • @viswavihaar7071
    @viswavihaar7071 14 дней назад +2

    ఎక్కువ మాటామంతీ ఉప్మా చిప్ప తీసి ఉత్తి చిప్ప ఇస్తారు .... తర్వాత "సున్నుండలు" గుర్తొచ్చి గప్ చుప్ గబ్బర్ సింగ్ ... 😂😂😂😂😂😂

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186 14 дней назад +1

    B R Naidu FAMILY IS going to RUIN SHORTLY , including CBNs family LORD VENKATESWARA will not keep quiet

  • @NagaSheshaiah-m1l
    @NagaSheshaiah-m1l 14 дней назад +2

    ప్రజలందరూ కలసి వీళ్ళ తోలు... తాట తియ్యాలి 🥰🥰

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 14 дней назад +1

    పవన్ గారి
    హెచ్చరికలకి అంత సీన్ లేదని
    ప్రజల భావన
    జస్ట్ ఇన్ఫర్మింగ్
    😂😢😂

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 14 дней назад +1

    రాజీనామా చేయాల్సిందే

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 15 дней назад +13

    ఇంక చాలా సినిమా వుంది.next మార్చ్-జూన్ లో చంబా హెల్త్ ప్రాబ్లెమ్ చెప్పి పవన్ ని Cm చేస్తారు..EVM గేమ్ సెటిల్మెంట్ కంప్లీట్ 😂😂

    • @Kalki2029
      @Kalki2029 15 дней назад +3

      Mari ma pappu malokam em kavali 😂😂😂

    • @vishnuyarramreddy3673
      @vishnuyarramreddy3673 15 дней назад +1

      .mari maa pappu epaptiki pappe naaa😅

  • @rameshtiruvaipati9784
    @rameshtiruvaipati9784 15 дней назад +1

    Reckless answer by Ttd chairman may be he is enjoying support of CM

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 15 дней назад +2

    Asalu ninnu etla TTD chairmen cesaru br Naidu 😢😢😢😢😅😅

  • @VARAHI-STUDY-CHANNEL44487
    @VARAHI-STUDY-CHANNEL44487 15 дней назад +1

    మంచి కౌంటర్ ఇచ్చాడు

  • @suryaprakashraokandula4986
    @suryaprakashraokandula4986 15 дней назад +1

    నీకు ఆ పోస్ట్ ఇవ్వడమే తప్పు అనిపిస్తున్నది, బాధ్యత లేకుండా పనికిమాలిన మాటలు అనవసరం. TTD టాప్ త్రి అర్ resposible for the ఇన్సిడెంట్.

  • @venkateswarraothatha2316
    @venkateswarraothatha2316 14 дней назад +1

    Badyatharahitya samadanam.TTD chairman weast.

  • @DrRameshReddy
    @DrRameshReddy 15 дней назад +3

    BR Naidu ee reason for this incident then on whom you take action re?