@@usr7546 గురువుగారు అంత చెప్పినా మళ్లీ రాముడు వేస్ట్ అమ్మవారు ఫస్ట్ అంటున్నారంటే మీరెవరో చిన్న పిల్లవాడైనా అంటే 15-17 ఏళ్ల వయసు వారై వుంటారు లేదా అర్థం చేసుకునేంత మనో పక్వత లేనివారైనా అయివుండవచ్చు లేదా మొండి పట్టుగలవారైనా వుండవచ్చు.!
@@usr7546 evari opinions vallaki vuntai,like endaka video lo cheppinattuga,evariki nacchina sweet vallu tisukuntaru. Meeru kavalante meeku nacchina daivam gurnchi comment chesukondi,vere vari opinion ni enduku waste antaru. Aina enduku ramudu waste oka reason cheppandi. He is purushottama,aadarsha manavudu. Jai Shree Ram 🚩🚩
@@usr7546 " ramarahasya upanishad " - written by lord hanuman. 1. Godess durga, saraswathi, subrahmanyseswara swamy are all organs ( angam ) of lord rama but he cannot do a specifoc task without help of his organs. 2. Gouri ashtottara satha namavali - Om narayana amsajaayai namaha which means godess gouri is lord narayana himself. Lord hanuman said the above statement. Now decide foryourself. Lord rama is adhishtana devatha of all devathas . Equal to him is lord siva ( refernce : ramayanam ) But that doesnt mean one god is inferior to another. God ( brahma padardha ) is one. But manifests in different form to DO A SPECIFIC JOB. Hope this helps.
చక్కగా సెలవిచ్చారు...పామరులకి కూడా అర్ధమయ్యేలా... మైలురాయికి కూడా బట్ట చుట్టబెట్టి,బొట్టు పెట్టి ప్రసాదాలు కూడా పెట్టి మనస్ఫూర్తిగా పూచించే జాతి మనది...అలాగే చెట్టుకి కూడా....ఫలితాలు వస్తాయి....ఏ పూజలోనైనా, ఇట్లాగైనా, గుళ్ళో నైనా ప్రధానం మనసు.....ఆ వెలుగు మీద కప్పబడ్డ మురికి గుడ్డలం మనం...తమాషా ఏమిటంటే, అంత మహిమాన్విత వెలుగుకి కూడా ఆగుడ్డని తీయలేని బలహీనత...తన మురికి తనే కడిగేసుకుంటూ తెలుపుచేసి చివరికి జార్చేస్తే , ఉన్న వెలుగు బహిర్గతమవును కదా...!!! ఎవరికిష్టమైన బట్టలసబ్బు వాళ్లు వాడినట్టు ఏ పేరు ఉన్న దేముడైతే నేమి....జరిగేది ఒకటే...మనసుప్రధానం...
ఒక్కరే దేవుడు ఇన్ని రూపాలలో కనిపిస్తాడు. అన్ని రూపాలలో దేవుడుకి అన్ని శక్తులు ఉంటాయి. ఒక్కొక్క రూపంలో , ఒక్కో శక్తి కి అధిష్టానం. ఉదాహరణకి, శివుడు లయ కారకుడు. అంటే, ఈరూపంలో జీవుల లయం పై ప్రధానదృష్టి. బ్రహ్మ దేవుడు సృష్టి కి అధిష్టాన దేవత. అంటే, ఈరూపంలో సృష్టి ఆయన ప్రధాన కర్తవ్యం. విష్ణువు స్థితి కారకుడు. అంటే, జీవుల పరిపాలన ఆయన ప్రధాన కర్తవ్యం. అందుకే ఏరూపంలో కొలచినా, కరుణిస్తాడు. ఎందుకంటే, దేవుడు ఒక్కడే కనుక.... "దేవుడొక్కడే,రూపాలు వేరు". అని ఋషులు, మహర్షులు అంటారు.
మా నాన్న చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పారు.. బంకమన్నుని తీసుకొచ్చి ఒక కుండ, దాని మీదకి కప్పుకి ఒక చిప్ప, ఆ కుండ ని కూర్చోపెట్టడానికి ఒక ఆధారం తయారు చేశారు. ఇప్పుడు బయటకి కుండ, చిప్ప, ఆధారం వేరే వేరే గా కనిపిస్తున్నాయి, వేరే వేరే విధులని నిర్వహుస్తున్నాయి. వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాము. కానీ వాటి అన్నింట్లో ఉన్నది ఒకటే బంక మట్టి. అక్కడ కార్యం జరగడానికి ఆ బంక మట్టి మూడు రూపాల్లోకి మార్పు చెందింది. అదే విధముగా బ్రహ్మ, విష్ణు, మహేశారులు (పురుష) సరస్వతీ, లక్ష్మీ, పార్వతి (ప్రకృతి) వేరు వేరు గా కనిపించినా వాటాన్నిటిలో నిండి ఉన్న శక్తి ఒక్కటే..
శ్రీ గురుభ్యోన్నమః, గురువుగారు శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారములు, హిందువులకి అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చాలా మంది రకరకాల గా మాట్లాడుకునే వారు(ఇతరులు). వారందరికీ మీరిచ్చిన ఈ సందేశం ఒక చెంప పెట్టు లాంటిది. మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై హింద్.
చాల చాల థాంక్స్ మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం.. మాలాంటి వాళ్ళతో కూడా ఎంతో ప్రేమతో మాట్లాడడం నిజంగా మీరు గ్రేట్ మీ వీడియో స్ చూసి ఎంతో నేర్చుకున్నాం అనుకున్నాం కానీ మిమ్మల్ని కలిసాక మీ మాటలు మీ విధయత వినయం చూసాక మేము చాల మారాలి అన్నయ మీరు మీ వీడియో స్ ఉన్నాయిగా మాకు వచ్చాస్థదిలే ..మళ్ళా మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురుచూస్తుంటా ...🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🇮🇳🙏
Meru ee generation vallaki chala help chesthunnaru intha clear ga cheppi..🙏🙏🙏mi videos anni chusthunnanu chala chala baguntay...very usefull information ...miku padhabi vandhanam...
అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేఉడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం ఎందుకు? రోజు చేసే ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక విధానమే మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు. ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు. అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు , పూజిస్తాడు. 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు March 26,2020. మత్ర్యజయంతి.తిరుపతి దగ్గర నాగులాపురం లో శ్రీ వేద నారాయణస్వామి వారి ఆలయం ఉంది.దేశంలో మరెక్కడా ఇటువంటి ఆలయం లేదు. మీరు మత్ర్యజయంతి గురించి ఒక వీడియో చెయ్యండి.గురువు గారు.
Chala thanks sir chalaa bagaa chepparu pillalaki kuda artham avuthundhi elaa chebithe mana generation lo inkaa maa devudu goppa antu kottukone vallu unnaru kanisam future generations ki aena ee clarity unte baguntundhi maa abbai ki tappakunda ee video chupisthaanu chalaa thanks sir.
అద్భుతం గురువు గారు బాగా cheppaaru Ithe అన్ని Devatha శక్తులు ఒకటే ithe మరి కొన్ని దేవాలయాలు Manchi ప్రా భ వం thonu ఇంకొన్ని sidilavastha లోను ఎందుకు ఉంటున్నయి
Amazing youtube channel prabhu! Thank you for all the hard work. In regards to this exact video and philosophy, I just wonder what Sri Madhwacharya would have to say about it. Also how come we never read about Lord Sri Krishna ever losing any battles ever, as opposed to other forms of energy or demi gods?
Social media loo chala negativity penche videos a vunnayi kani mee lanti goppavaru padimandhi vunna chalu maa manasu maradaniki ... Positivity peragadaniki ... 🙏🙏🙏
Variety is spice of life for most of the people. Depending on their intellectual level they choose their God to worship. Mastaru speak about KALISANTARANA UPANISHAD and explain Harir namaiva kevalam for those who are confused . But those who follow BHAGAWAD GITA THE AGE OLD TESTED SHASTRA THERE'S NO CONFUSION . HARI, KESHAVA ,GOVINDA, NARAYANA HRISHIKESHA ,ACHYUTHA and many more names like MADHUSUDHANA are taken by Arjuna to worship bhagawan.
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️
Guruvu gari ki naa namaskaram.first congratulations. Meeru Inka subscribers ki daggara avali. thanks for your helpful videos.please kaasi yatra cheppandi
నేను కూడా మొదటి స్వీట్ షాప్ లోకే వెళతాను, ఉంటాను.
జై శ్రీ రామ
Manchi Answer Naku dorikindi sir mi vedio valana TQ
@@usr7546 గురువుగారు అంత చెప్పినా మళ్లీ రాముడు వేస్ట్ అమ్మవారు ఫస్ట్ అంటున్నారంటే మీరెవరో చిన్న పిల్లవాడైనా అంటే 15-17 ఏళ్ల వయసు వారై వుంటారు లేదా అర్థం చేసుకునేంత మనో పక్వత లేనివారైనా అయివుండవచ్చు లేదా మొండి పట్టుగలవారైనా వుండవచ్చు.!
@@usr7546 evari opinions vallaki vuntai,like endaka video lo cheppinattuga,evariki nacchina sweet vallu tisukuntaru. Meeru kavalante meeku nacchina daivam gurnchi comment chesukondi,vere vari opinion ni enduku waste antaru. Aina enduku ramudu waste oka reason cheppandi. He is purushottama,aadarsha manavudu.
Jai Shree Ram 🚩🚩
@@usr7546 " ramarahasya upanishad " - written by lord hanuman.
1. Godess durga, saraswathi, subrahmanyseswara swamy are all organs ( angam ) of lord rama but he cannot do a specifoc task without help of his organs.
2. Gouri ashtottara satha namavali - Om narayana amsajaayai namaha which means godess gouri is lord narayana himself.
Lord hanuman said the above statement. Now decide foryourself.
Lord rama is adhishtana devatha of all devathas . Equal to him is lord siva ( refernce : ramayanam )
But that doesnt mean one god is inferior to another. God ( brahma padardha ) is one. But manifests in different form to DO A SPECIFIC JOB.
Hope this helps.
First Lalitha parameshvari Devi 🕉
మొదటి ప్రశ్న...సమాధానం 👌👌👌👏👏👏👏
చక్కగా సెలవిచ్చారు...పామరులకి కూడా అర్ధమయ్యేలా... మైలురాయికి కూడా బట్ట చుట్టబెట్టి,బొట్టు పెట్టి ప్రసాదాలు కూడా పెట్టి మనస్ఫూర్తిగా పూచించే జాతి మనది...అలాగే చెట్టుకి కూడా....ఫలితాలు వస్తాయి....ఏ పూజలోనైనా, ఇట్లాగైనా, గుళ్ళో నైనా ప్రధానం మనసు.....ఆ వెలుగు మీద కప్పబడ్డ మురికి గుడ్డలం మనం...తమాషా ఏమిటంటే, అంత మహిమాన్విత వెలుగుకి కూడా ఆగుడ్డని తీయలేని బలహీనత...తన మురికి తనే కడిగేసుకుంటూ తెలుపుచేసి చివరికి జార్చేస్తే , ఉన్న వెలుగు బహిర్గతమవును కదా...!!!
ఎవరికిష్టమైన బట్టలసబ్బు వాళ్లు వాడినట్టు ఏ పేరు ఉన్న దేముడైతే నేమి....జరిగేది ఒకటే...మనసుప్రధానం...
Intha simple ga ardamayela cheppadam meeke chellutundi guruvu garu..
మాతృ ధేవో భవ పితృ ధేవో భవ
ఆచార్య ధేవో భవ అథితి ధేవో భవ
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ
🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః
Humanity is one - but humans Are many
God is one- God forms / Divine beings are many 😊
Excellent.....
ఒక్కరే దేవుడు ఇన్ని రూపాలలో కనిపిస్తాడు.
అన్ని రూపాలలో దేవుడుకి అన్ని శక్తులు ఉంటాయి.
ఒక్కొక్క రూపంలో , ఒక్కో శక్తి కి అధిష్టానం.
ఉదాహరణకి, శివుడు లయ కారకుడు. అంటే, ఈరూపంలో జీవుల లయం పై ప్రధానదృష్టి.
బ్రహ్మ దేవుడు సృష్టి కి అధిష్టాన దేవత. అంటే, ఈరూపంలో సృష్టి ఆయన ప్రధాన కర్తవ్యం.
విష్ణువు స్థితి కారకుడు. అంటే, జీవుల పరిపాలన ఆయన ప్రధాన కర్తవ్యం.
అందుకే ఏరూపంలో కొలచినా, కరుణిస్తాడు.
ఎందుకంటే, దేవుడు ఒక్కడే కనుక....
"దేవుడొక్కడే,రూపాలు వేరు". అని ఋషులు, మహర్షులు అంటారు.
Sooperrrr chepparu bayya
Nice sir baga cheparu
మంచి వీడియో చేశారు గురువుగారు......శ్రీ మాత్రే నమః...
Jai Shree matreya namaha
ఎంతో మంచి ఉదాహరణతో ఎంతో గొప్పగా వివరించారు..గురు గారు
మా నాన్న చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పారు.. బంకమన్నుని తీసుకొచ్చి ఒక కుండ, దాని మీదకి కప్పుకి ఒక చిప్ప, ఆ కుండ ని కూర్చోపెట్టడానికి ఒక ఆధారం తయారు చేశారు. ఇప్పుడు బయటకి కుండ, చిప్ప, ఆధారం వేరే వేరే గా కనిపిస్తున్నాయి, వేరే వేరే విధులని నిర్వహుస్తున్నాయి. వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాము. కానీ వాటి అన్నింట్లో ఉన్నది ఒకటే బంక మట్టి. అక్కడ కార్యం జరగడానికి ఆ బంక మట్టి మూడు రూపాల్లోకి మార్పు చెందింది. అదే విధముగా బ్రహ్మ, విష్ణు, మహేశారులు (పురుష) సరస్వతీ, లక్ష్మీ, పార్వతి (ప్రకృతి) వేరు వేరు గా కనిపించినా వాటాన్నిటిలో నిండి ఉన్న శక్తి ఒక్కటే..
మీ మునీశ్వర స్వామి వీడియో కోసం ఎదురుచూస్తున్న....🙏
I am also
8⁸
Yes me too!
Sir... Kula daivam... aa kulam vaarine rakshistundi antaru ga.. Kula daivalaku.. kulalaki unna sambandanni.. ee sandarbanga vivarinchagalara..
@@NanduriSrinivasSpiritualTalks Sir.. thank you for your kind reply..
శ్రీ గురుభ్యోన్నమః, గురువుగారు శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారములు, హిందువులకి అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చాలా మంది రకరకాల గా మాట్లాడుకునే వారు(ఇతరులు). వారందరికీ మీరిచ్చిన ఈ సందేశం ఒక చెంప పెట్టు లాంటిది. మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై హింద్.
సనాతన ధర్మం ఒక్కటే స్వీట్ షాప్, మిగతవన్నీ మరుగు దొడ్లు, నరకానికి షార్ట్ కట్ లు.
Demudu antha okkate aaa sakti okkate. Just interpretation and corruption. Else, all religions teach the same thing.
@@prime8krish but All gods deals with sweet chaitanyam turns them one god...
Murthy garu mana devuni gopaga chepadam tapu kadu itarula devuni titadam tapu Peru pujinche padhati veru khani devudu okade
😄
Super explaination with sweet shop illustration
గురువు గారి పాధపద్మలకి సహస్ర కోటి వందనములు🙏🙏🙏🙏
సృష్టి స్థితి లయ కారులను సృష్టించిన శక్తి కి రూపం లేదు.
సందేహం తీరింది.
శ్రీ మాత్రే నమః
Guruvu garu Nenu Ramakrishna mattam velli nerchukunna ayina Naku Ardam kaledu, kani me videos chustunte anta chakkaga ardamavutundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు
అమూల్యమైన మీ సేవలు వెల కట్ట లేనివి.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. బ్రహ్మకుమారి సంస్థ లో ఈ విధంగా చెబుతారు.
నమస్కారములు,
యేకంసత్ విప్రా బహుదావదంతి
🙏🙏🙏Tq sir. We are blessed to have you
చాల చాల థాంక్స్ మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం.. మాలాంటి వాళ్ళతో కూడా ఎంతో ప్రేమతో మాట్లాడడం నిజంగా మీరు గ్రేట్ మీ వీడియో స్ చూసి ఎంతో నేర్చుకున్నాం అనుకున్నాం కానీ మిమ్మల్ని కలిసాక మీ మాటలు మీ విధయత వినయం చూసాక మేము చాల మారాలి అన్నయ మీరు మీ వీడియో స్ ఉన్నాయిగా మాకు వచ్చాస్థదిలే ..మళ్ళా మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురుచూస్తుంటా ...🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🇮🇳🙏
సర్... శంభాల గురించి చెప్పండి....
I HAVE SEEN ALL UR VIDEOS TILL NOW , THIS VIDEO STANDS DIFFERENT IN DIFFERENT FOOTING FROM REST OF ALL UR VIDEOS
మంచి వీడియో
Fb లో ఇవే పాయింట్స్ తో నాస్తికులు పరమ చిరాకు తేపిస్తారు మాటికి
చాలా మంచి విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడింది
గురువుగారు నమస్కారము,
మణిద్వీప వర్ణన గురించి చెప్పండి
అని విషయం లు మీరు వివరించి చెబుతున్నారు మీకు పాదాభివందనం ,🙏
Meru ee generation vallaki chala help chesthunnaru intha clear ga cheppi..🙏🙏🙏mi videos anni chusthunnanu chala chala baguntay...very usefull information ...miku padhabi vandhanam...
స్వీట్ లు వేరు అయిన తీపి అనే ది ఒకటే దేవుడు ఒక్కడే .
జై శ్రీరామ్.
Nanduri Srinivas Maharajgariki Namaskaram intha easyga cheppadam Mike sadhyam
Old vedieos malli ila maku gurthu cheyatam edo oka concept tho,,,,,chala bagundi gurugaru.me vedieo chudande roju nidra pattadu.edo santhruprhi kotha vishayam thelsukunnanduku.chala thanx meeku.meeru bagundali ...manaspoorthiga korukuntunna ammavarini
Sir, time travel గురించి మన హిందూ గ్రంధాలు ఎం చెబుతున్నాయి, చెప్పండి ప్లీజ్.
Very interesting question 🙏🙏🙏
see janaki ram cosmic channel
అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి
ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక
దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేఉడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు
దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది. హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో
తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా
విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం
ఎందుకు? రోజు చేసే ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు
కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు. హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక
విధానమే మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో
ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన. హిందూ వాదికి
ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే
పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో
మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు.
ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం
ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు. "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి
అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు.
అందుకే హైందవుడు చెట్టులోను, పుట్టలోను, రాయిలోను, పురుగులోను, జంతువులోను, ప్రతి ప్రాణి లోను భగవంతుణ్ణి చూస్తాడు , పూజిస్తాడు.
🙏🙏🙏🙏🙏
Great sir 🙏🙏🙏
Asalu mamul video kaadu idi....Chala Mandi gorrelaki pichekinche answer icharu.... Super sir...👏👏👏
ఓం శ్రీ గురుభ్యోనమః
గురువుగారు March 26,2020. మత్ర్యజయంతి.తిరుపతి దగ్గర నాగులాపురం లో శ్రీ వేద నారాయణస్వామి వారి ఆలయం ఉంది.దేశంలో మరెక్కడా ఇటువంటి ఆలయం లేదు.
మీరు మత్ర్యజయంతి గురించి ఒక వీడియో చెయ్యండి.గురువు గారు.
E concept meedha miru eppudu video chestharu ani alochinchevadni... Chala santhoshanga undhi ♥️
Requesting you to make a video on life of jagadguru shankaracharya
Eye opener . Vandanalu guruji.
గురువు గారు
శ్రీ చక్ర యంత్రం ఈలాంటి యంత్రాల వెనుక వుండే science ఏంటి అవి ఏ విధంగా పని చేస్తాఇ
దయవుంచి తేలుపగలరు
సాయి రామ్,,
Very true... that light is within us . Through meditation we can find god within... thank u so much sir
చాలా బాగా చెప్పారు గురువుగారు పాదపద్మములకు నమస్కారము
How nicely explained with simple examples sir.🙏🙏🙏🙏
Wonderful video sir👌 Thank you for your hardwork for the welfare of society 🙏 Jai Shree Ram 🙏 Jai Hind 🇮🇳
Guruvugaru, meru cheptunte oka Amma tana bidda ki samadhanam cheppinattu anpinchindi.
Me paadha padmalaku ma hridayapurvaka namaskaramulu.
That light is supreme soul god father shiva father of all the souls in the universe.
Best ever conclusion about God thank u 🙏🙌
sri vishnu rupaya nama shivaya.... good sir
Jai Guru Dev Swamy....Thanks alot for the wonder full Video 🙏🙏🙏
As a kid, i always had this doubt in mind. Thank you guru garu.
Excellent, simply super👏👏
Guru EK master garu is coming in my dreams
Nanduri garu, This is remarkable video for my life, what a explanation, every human being need this,
Krthyagnaythalu
వీళ్లందరి గురించి చెప్పిన గురువుగారు గొప్ప....
"శ్రీ గురు రూపాయ భగవత్స్వరూపాయ"
🙏🙏🙏🙏🙏🙏🙏
Very Good examples Sir.
Nice explanation of Sanatana Dharma... Thank you so much sir
చాలా బాగా చెప్పారు, రుణపడి ఉంటాము
🚩🚩ఓం గురుభ్యో నమః🚩🚩🙏🙏🙏
Chala thanks sir chalaa bagaa chepparu pillalaki kuda artham avuthundhi elaa chebithe mana generation lo inkaa maa devudu goppa antu kottukone vallu unnaru kanisam future generations ki aena ee clarity unte baguntundhi maa abbai ki tappakunda ee video chupisthaanu chalaa thanks sir.
Nice information sir.....Om Namah Shivaya 🙏
పాశాండ మతాల కంటే సనాతన ధర్మం మేలు ఒకే దేవుడు ఎన్నో మార్గాలు ఎన్నో రూపాలు
అద్భుతం గురువు గారు
బాగా cheppaaru
Ithe అన్ని Devatha శక్తులు ఒకటే ithe మరి కొన్ని దేవాలయాలు Manchi ప్రా భ వం thonu ఇంకొన్ని sidilavastha లోను ఎందుకు ఉంటున్నయి
Amazing youtube channel prabhu! Thank you for all the hard work. In regards to this exact video and philosophy, I just wonder what Sri Madhwacharya would have to say about it. Also how come we never read about Lord Sri Krishna ever losing any battles ever, as opposed to other forms of energy or demi gods?
Comparison with sweet shop to explain the multiple appearances of GOD is exemplary.
Exllent srinivasgaru
అయ్యా ఈరోజు యు ట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక ఛానెల్ లో ఇలా రాసి ఉంది నండూరి శ్రీనివాస్ ఫాలోవెర్స్ ఈ ఛానెల్ ని కూడా చూడాలి అని ఉంది
Aa channel Peru mention cheyandi or else spam/ misleading cheyandi
Aa channel Peru mention cheyandi or complaint ivvochu
Chala simple ka common man ki ardham ayyettatu chepparu..
Cleared the confusion to most people
Wonderful explanation.....👏👏👏👏
Sooperrrr chepparu swamy..
Smarana, dyanam,tapasu differences gurinchi videoo cheyandi swamy
Social media loo chala negativity penche videos a vunnayi kani mee lanti goppavaru padimandhi vunna chalu maa manasu maradaniki ... Positivity peragadaniki ... 🙏🙏🙏
Very good explanation about God through sweet shop example
Sri gurubyo namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹enta chakkaga vivarincharo dhanyVadalu andi 🙏🙏🙏meeku yenni sarlu krutagnatalu cheppinaa saripodu andi🙏🙏🙏🙏meeru mee kutumbam nindu noorellu aayuraarogya, bhoga, bhagyalato undali ani aa devunni prardhistunnanu andi🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Clear cut video❤️
చాలా మంచి వివరణ ఇచ్చారు గురువుగారు
chala bagundi sir,,thank you for ur valuable messages to us.
Sir Examples super GA chaparu
ఓం నమః శివాయ శ్రీ విష్షును రూపాయ శ్రీ మాత్రే నమః
Meeru maku parichayam avvatam maa poorva janma sukrutam danyavaaddalu
Variety is spice of life for most of the people. Depending on their intellectual level they choose their God to worship. Mastaru speak about KALISANTARANA UPANISHAD and explain Harir namaiva kevalam for those who are confused .
But those who follow BHAGAWAD GITA THE AGE OLD TESTED SHASTRA THERE'S NO CONFUSION . HARI, KESHAVA ,GOVINDA, NARAYANA HRISHIKESHA ,ACHYUTHA and many more names like MADHUSUDHANA are taken by Arjuna to worship bhagawan.
Thank you very much sir for giving such wonderful info...🙏
We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
Thanks a lot sir 🙏
🙏 Jai Sri Ram 🙏🚩🕉️
🙏 Thank you sir it's a worth vedio namaste 🙏 please give us some more time by making such use full vedio. 🎉 💐
మణిద్వీప వర్ణన గురించి ఒక వీడియో చేయండి గురువుగారు🙏🙏🙏
Swamy monna Bhimavaram lo jarigina mee video upload cheyandi please
Please upload sir we are waiting for that
Yes
Yes sir we are also waiting
Yes I am also waiting
Ee videtho na doubts anni clear ayyayi guruvugaru
Chala baaga chepparu guruvu gaaru
ధన్యవాదములు గురువుగారు 👣🙏
OM SREE MÀATRE NAMAHA 🙏😍🤩
జై హింద్ జై శ్రీమన్నారాయణ
హరహర మహాదేవ శంభో శంకర
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం
Abbo...
Thanks for such a simple and great clarification for a such a big problem which all are facing today sir....
Guruvu gari ki naa namaskaram.first congratulations. Meeru Inka subscribers ki daggara avali. thanks for your helpful videos.please kaasi yatra cheppandi
Super sir eee panikimalina vallaki manchi answer echaru
ఓం శ్రీ మాత్రే నమః
Naku Eppudu Artam Aindi Guruvgaaru vandtanamulu 🙏🏻🙏🏻🙏🏻
ఋగ్వేదం దశమ మండలం లో విశ్వకర్మ సూక్తములు కలవు.
అందు విశ్వకర్మ యనగా సకలమును సృష్టించిన భగవంతుడే యని, ఆయనే సృష్టి కర్త, అయనే సృష్టి స్థితి లయ కారకుడు, పరమేశ్వరుడు అని తెలుప బడినది.
" విశ్వకర్మ విమనా అద్ విహాయ ధాతా విధాతా పరమోత సందృక్" ఋగ్వేదం- 10-82-2. విశ్వకర్మ భగవానుని మనశ్శక్తి అనంతము. సృష్టించునపుడు ఆయన ధాత, ఆయనే విధిని నిర్ణయించు విధాతయగు విష్ణువు. ఆయనే పరమేశ్వరుడు మరియు సర్వజ్ఞుడు. (Rig-10-82-2)
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
Danyavadalu sir. Menu omshanthilo memberni masking daily aathmagnanam chepthaaru
Mimmalni kanna thalli thandrulaku padabhi Vandanalu melanti goppa kudukuni kannanduku guruvu garu 🙏🙏🙏
Sreenivas Garu Sairam Andi nonna Arunachalam velloccham appudu kanchiki celli merry cheppina paramacharya Swamy Gary velikithisi gudi kattinchina Padmanabha Swamy temple ki vellam darshinchukunnam meeku chala kruthgnathalu swamy