తిరుపతి లో శ్రీ లలితా అమ్మవారి గుడిలో త్రిశూలం అటూ ఇటూ ఊగడం జరిగింది.. ఓం శ్రీమాత్రే నమః 🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Video from Sridevi Balabadhrapatruniతిరుపతి లో జీవకొనలో శ్రీ లలితా త్రిపురాసుందరి అమ్మవారి గుడిలో, మా అక్క శ్రీమతి నాదేళ్ల హేమలత నాగేంద్రసాయి గారి ఆధ్వర్యంలో అక్షయ తృతీయ రోజు, శ్రీశైల భ్రమరాంబికా గ్రూప్ శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కుంకుమార్చన చేసిన తరువాత, హారతి ముగిశాక, అమ్మవారి ముందు భూమిలో స్థాపించిన త్రిశూలం కంపిస్తూ అటూ ఇటూ ఊగడం జరిగింది. ఇది అంతా, అమ్మవారి మహిమే అని భక్తులు ఆనంద పడుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః 🙏🙏

Комментарии • 2

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 2 месяца назад

    🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @RukminiDiaries
    @RukminiDiaries 2 месяца назад

    Chudatam ma adrustam andi
    Thanks andi
    హేమలత గారు మీకు అనేక నమస్కారాలు
    మమ్మల్ని కూడా దీవించండి అమ్మ