దేవుడికి రెంజర్ల రాజేష్ సూటి ప్రశ్నలు.. అదిరిపోయే పాట.. | Renjarla Rajesh | Patala Bandi

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 1 тыс.

  • @neelumaturi5077
    @neelumaturi5077 10 месяцев назад +9

    రాజేష్ అన్న మీ ప్రతి పాటలో ఒక నిజమున్నది మాకు 1మార్పు వస్తుంది 🙏

  • @think-deffrent
    @think-deffrent Год назад

    1000%super👏🏻👏🏻👏🏻👏🏻👏🏻sabhash bro

  • @livingstonlivingston9747
    @livingstonlivingston9747 2 года назад +116

    అన్న మీరు చెప్పేది 100% నిజం

  • @WaitAndC
    @WaitAndC Год назад +1

    Mi matalu naku inspiration

  • @naveenalishetti3749
    @naveenalishetti3749 2 года назад +58

    మీ పాటలలో మాటలలో చాలా అర్ధం ఉంది అన్న🤝

  • @havilahjames8933
    @havilahjames8933 Год назад +1

    Anna meeru cheppinthi 100% correct

  • @jeedithirupathi5461
    @jeedithirupathi5461 2 года назад +13

    అన్నా దేవుడు ఒక్కడే ఆయన ka nipinchadu....కని నీతో మాట్లాడుతాడు. మన ఆత్మను మనం చూడాలంటే మనం chanipovaali...మనం దేవున్ని చూడాలంటే మన పాపపు బ్రతుకులు చావలి అప్పుడు దేవున్ని మనం చూస్తాం....
    ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అన్న .....ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న ... కాబట్టే చనిపోయి తిరిగి లేచాడు. దానికి ఇ శ్రాయేల్ దేశం సాక్షం అన్న

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 Год назад +1

    Super ana 👌👍🤝💯

  • @akulanikhil4554
    @akulanikhil4554 2 года назад +4

    అన్న మీ మాటల కు న అంగీకారం తెలుపుతున్న కానీ సుర ముపై కోట్ల దేవుళ్ళ మీనింగ్ తెల్సుకో అన్న.

  • @abhichintu2166
    @abhichintu2166 Год назад +1

    correct broh

  • @tnbhaskar8154
    @tnbhaskar8154 2 года назад +27

    నీవు చెప్పేది నిజమే, కానీ నీవు చెపితే మేము వింటున్నాం, మేము చెప్పితే నవ్వుతున్నారు .
    అందుకే చాలా మందికి నీలాంటి భావాలే ఉన్నా బయటికి రాలేకపోతున్నారు.

    • @NNR35POLICE
      @NNR35POLICE 2 года назад +1

      Oo avuna

    • @Hareesh750
      @Hareesh750 Год назад

      Nenu kuuda same problem face chesa anna

  • @Tony-nz6eo
    @Tony-nz6eo Год назад

    Super sir Correct ga chepparu sir

  • @srujankasturi5737
    @srujankasturi5737 2 года назад +23

    సూపర్ అన్నా , ఈ పాటలు విని ఎవరైనా మారితే ఎంతో మంచిది... ఇలాంటివి ఇoకేన్నో రాయాలని కోరుకుంటున్న...

    • @dannyvenkat9561
      @dannyvenkat9561 2 года назад

      🙏🙏🙏

    • @paparao1336
      @paparao1336 2 года назад

      Mudanammakalu manam pettukunnavi telivitakkuva gadida Hindu samajanni vimarsisthava

  • @SrinivasuluK-w5f
    @SrinivasuluK-w5f 5 месяцев назад +1

    Super anna garu jai bheema 🙏🙏👍👌🌹💐🌺🥀

  • @jagotelanganavoiceforvoice960
    @jagotelanganavoiceforvoice960 2 года назад +51

    పాటల బండికి అభినందనలు 🌹

  • @KotiThangulakoteswararao
    @KotiThangulakoteswararao 7 месяцев назад

    సూపర్ సాంగ్ అన్న

  • @bro.srinivas4958
    @bro.srinivas4958 Год назад +14

    సహోదరుడా దేవుడు ఉన్నాడు మనిషి దేవుని అధికారము క్రిందికి రావడం లేదు అందుకే మనిషిఆగచాట్లు పడుచున్నాడు . ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులరా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అని యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:28.- బైబిల్

    • @rmaimp8448
      @rmaimp8448 Год назад

      దశమభాగాలు బాగ అందుతున్నట్టున్నాయి .. అందుకే ఇంతలా ప్రవచనాలిస్తున్నారు. మతం పేరుతో వ్యాపారం చేస్తున్నప్పుడే క్రిష్టియానిటికి , నీ బైబిల్ కి విలువ లేకుండా పోయింది.
      దేవుడెప్పుడు అధికారం కోరుకోడు.. ఆపదలో ఉన్నవారిని వెతికి మరి కాపాడాలి.. నమ్మిన నమ్మకపోయిన..

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 Год назад +1

      ప్రభుత్వం రూపొందించిన చట్టానికి మనుషులు లోబడాలి కాదా బ్రదర్ మరి దేవుని చట్టానికి కూడ లోబడాలి కదా?

    • @lavanyad4489
      @lavanyad4489 Год назад +1

      @@bro.srinivas4958 nijamga devudu unte cheppandi nenu nammukunta jesus ni

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 Год назад +1

      @@lavanyad4489 బైబిల్ చదవండి మరియు బైబిల్ కు సంబదించిన వ్యాఖ్యానములు చదవండి
      దేవుని తెలుసుకోవాలంటే ఎంతో శ్రద్ద మరియు ఓపిక. పట్టుదల అవసరము ఉంటది . 👉మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్నూగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను. కనుగొందురు - యిర్మీయా 29:13. బైబిల్

    • @lavanyad4489
      @lavanyad4489 Год назад

      @@bro.srinivas4958 auna chadivi chadivi devudu ni vethiki vethiki alasipoya 4 years ga

  • @kampellirajaiah4285
    @kampellirajaiah4285 4 месяца назад

    Super anna garu jai Bheem 🙏🙏🙏🙏🙏

  • @Nayakrealtor
    @Nayakrealtor 2 года назад +7

    Rajesh is correct

  • @tekuravi9532
    @tekuravi9532 Год назад +1

    Super anna

  • @mpraveen3476
    @mpraveen3476 2 года назад +3

    Super Jay Bheem

  • @ashoknandipati7298
    @ashoknandipati7298 2 года назад

    Super ga cheappinav bro.... Devudu leadu bro

  • @nanikaila4610
    @nanikaila4610 Год назад +7

    One and only God this world DR.BR.AMBEDKAR ... Jai bheem..✊

  • @rajuchinni1094
    @rajuchinni1094 2 года назад +1

    దేవుడి విధానం అర్థం కాక మిరు అలా మట్లుడటం సరియైదే కానీ దేవున్ని అర్థం చెసుకోకపోతే జన్మ వ్రృదనే
    దేవుడు నిరాకారుడు ఆయనే జన్మ తీసుకుని వస్తే భగవంతుడు అంటారు
    ఆయన వస్తె దేవుడి ధర్మాలు తెలియ చెప్పడానికి వస్తాడు
    నీరకరననికి గుర్తు గా ఈశ్వర లింగం ను ఉంచారు
    రుపం తిసుకుని వస్తే అతనికి గుర్తు గా రంగని ప్రతిమ ను ఉంచారు
    దేవుడ్ని తెలపడానికి గుడులు నిర్మించారు
    బపనోల్లు దీనిని వల్ల బతుకు దెరువుగా మార్చుకోని మనా ధర్మాన్ని బ్రష్టు పట్టించారు
    రేండూ గా విడిపోయి శైవం వైష్ణవి గా విడిపోయి ఎన్నో దేవతలను పుట్టించారు
    గుళ్ళు నిర్మించింది మన శరీరం లోపట ఉన్న దేవుణ్ణి అంటే ఆత్మను తెలుసుకోవడం కొరకు మన కోరికలను లేకుండా చేసుకుని చూసినప్పుడే దేవుడు తెలుస్తాడని నిర్మించారు అందులో భాగంగానే ముందుగా గోపురం ముందు రకరకాల బొమ్మలను పెట్టారు అది దాటగానే గజ స్తంభాన్ని పెట్టి గజ స్తంభానికి మూడు రేఖలు పెట్టి మూడు రేఖలకు ఆరు ఆరు గంటలు పెట్టి మనలోని గుణాలు ఆరు గంటలుగా ఉన్నాయి అని అది మూడు భాగాలుగా రాజసం తామసం సాత్వికం మూడు భాగాలలోని ఆరు గుణాలు మంచి చెడు గుణాలకు గుర్తుగా ఉంచారు అక్కడ అది చూడడం తోటి నీ గుణాలను పంచుకోవాలని గుర్తు అదేవిధంగా దేవుడు ముందు సింహాచలం ఉంచారు అది మనలోని మాయ మాయ అంటే గుణాలు లాంటి బలంగా ఉన్నాయని గుర్తుగా ఉంచారు అక్కడ ఒక గంట పెట్టారు ఆ గంట కొట్టడంతో ఆ నాదానికి మనసు ఏకాగ్రం పొందడానికి ఒక్క మారు కొట్టి ఆ నాదం వింటూ గుడిలో ఉన్న ప్రతిమను చూడడానికి గుర్తుగా పెట్టారు ఈతంగమంతా మన శరీరం లోపట జరిగే విధానంగా పెద్దలు బయట అ మార్చి పెట్టారు
    మనలోబడి ఆత్మను తెలుసుకునే విధానమే గుడిని నిర్మించి చూపారు
    ఈశ్వర లింగానికి గుడి నిర్మించేవారు కాదు పూర్వం
    ఇప్పటికీ పురాతన మధురమైన దేవాలయాల్లో ఈశ్వర లింగం బయటనే ఉంటది
    ఈశ్వర లింగం నిరాకారమైన పరమాత్మకు గుర్తు
    ఈశ్వర లింగం పైన మూడు విభూది రేఖలను ఉంచారు అందులో మధ్యరేఖకు బొట్టుపెట్టి అది ఆత్మగా గుర్తుగా చెప్పి నువ్వు తెలుసుకోవాల్సింది ఆత్మని అని చెప్పారు ఆత్మను తెలుసుకోగలిగితే పరమాత్మను చేరగలమని ఉద్దేశం
    మూడు విబూది లేఖలు జీవాత్మ ఆత్మ పరమాత్మకు గుర్తుగా ఉంచారు
    జీవుడు అంటే మనము ఆత్మ అంటే మనల్ని నడిపించే శక్తి పరమాత్మ అంటే అంతటా ఉన్న దేవుడు
    ఈ విధానమే అన్ని మతాలలో ఉంది బైబిల్ తీసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గా
    కురాన్ తీసుకుంటే త్రోలేవాడు త్రోలబడేవాడు సాక్షిభూతులు
    ఈ విధంగా మూడు మతాలలో ఉంది ఒకటే జ్ఞానం
    ముస్లింలు నిరాకారమైన దేవుని ఆరాధిస్తారు అందుకే వారి దేశాలు వృద్ధిలో ఉన్నాయి
    క్రిస్టియన్స్ సహకారమైన భగవంతుని ఏసుప్రభు ఆరాధిస్తారు అందుకే వీరి దేశాలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి
    ఈ రెండిటి కంటే ధర్మాన్ని తెలిపే జ్ఞానం మన దేశంలో ఉన్న అది తెలువని బ్రాహ్మణులు తప్పు మార్గాన్ని పట్టించారు కొంతమంది మేధావులు అనుకునేవారు దేవుడే లేడని ప్రచారం చేస్తున్నారు ఈ రెండు జాతుల వలన మన దేశం ఈ పరిస్థితుల్లో ఉంది ఒకప్పుడు గొప్పగా ఉన్న దేశం ఇలా మారడానికి కారణం మనమే

  • @krishnarao8309
    @krishnarao8309 2 года назад +6

    దేవుడు. ఉనడు

  • @durgaking3765
    @durgaking3765 Год назад +1

    Nuvve carekt anna

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 2 года назад +3

    Jai Bheem Rajesh Anna Garu..Devudu ledu meeru cheppedhi 100%currect Anna..love you Anna 💐

  • @sarahjhon9729
    @sarahjhon9729 Год назад

    Super brother god bless you amazing

  • @pulaparthitrimurthulu5408
    @pulaparthitrimurthulu5408 Год назад +3

    100%నిజం అన్న జై భీమ్ 🙏🙏🙏

  • @srinuvasulukadapa650
    @srinuvasulukadapa650 Год назад

    సూపర్ సూపర్బ్

  • @maskurikarna410
    @maskurikarna410 2 года назад +4

    Nijame anna

  • @mdhasenimdhaseni9289
    @mdhasenimdhaseni9289 2 года назад +1

    Nevu. Chepindi. Vastavam. Anna. Spr

  • @nukulasathishnukula9390
    @nukulasathishnukula9390 2 года назад +13

    సూపర్ అన్నా your great అన్నా jai భీమ్

  • @ajmeerasrinu3058
    @ajmeerasrinu3058 2 года назад +1

    Nu super song anna

  • @parimigopi1866
    @parimigopi1866 2 года назад +8

    జై భీమ్ ✊✊✊
    జై అంబెడ్కర్ ✊✊✊

  • @sitamahalaxmi3261
    @sitamahalaxmi3261 5 месяцев назад

    Nijam gaane vunte Meeru cheppedi correct Andi Mee songs baavunnaayi great

  • @sharathkumar5090
    @sharathkumar5090 2 года назад +12

    యెషయా 45: 18
    ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

    • @karateravi9602
      @karateravi9602 2 года назад +1

      ఎవడు భూమి బల్లపరుపులా ఉంది అన్నోడా పీసుగాడా

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 Год назад

    అన్నా నువు తోపు

  • @krishnakamtam2075
    @krishnakamtam2075 2 года назад +5

    Super anna 👍

  • @gangarapurahul5011
    @gangarapurahul5011 Год назад

    Super Rajesh Anna

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 года назад +43

    100% వాస్తవం బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏

    • @pusamdancer5237
      @pusamdancer5237 Год назад +2

      Jai Dr BR Ambedkar Anna iam coming to back 🙏 Jai

    • @srisrikanth7429
      @srisrikanth7429 Год назад

      Dengutha

    • @krishnan2271
      @krishnan2271 Год назад

      @@pusamdancer5237 app pp 0 pp p pp p pp pp pp pp pp pp pp p pp

  • @muralibondili954
    @muralibondili954 Год назад

    🙏🙏🙏 జై రాజేష్ అన్న

  • @nageshnainarapu8361
    @nageshnainarapu8361 2 года назад +8

    సూపర్ అన్న గారు
    జై భీమ్

  • @hrudrappa4578
    @hrudrappa4578 2 года назад +4

    సూపర్ అన్న గారు నిజమే చెప్పారు

  • @begariprabakar3886
    @begariprabakar3886 Год назад

    God istam oneq జీసస్💐💐🌹🌹🎷✝

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 2 года назад +8

    జై భీమ్
    రాజేశ్ అన్న

  • @maniabdmanikantaabd5320
    @maniabdmanikantaabd5320 2 года назад

    Bro.nuvvu excellent ga chepthunnav

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 2 года назад +27

    Remjerla Rajesh, you are really a great singer ,a great lyricist and a real philosopher. Society needs your thoughts and teachings. Keep it up

  • @Yakubmiyashaik786
    @Yakubmiyashaik786 7 месяцев назад

    Supr anna

  • @gondikoyagondwana7700
    @gondikoyagondwana7700 2 года назад +6

    Rengarla Rajesh brother, really 100% correct, .. Super🙏🙏🙏🙏

  • @MarshalKorriwar
    @MarshalKorriwar 3 месяца назад

    Supar Anna

  • @janipashashaik1918
    @janipashashaik1918 2 года назад +3

    Good

  • @uppidarla217
    @uppidarla217 Год назад

    సూపర్ అన్న

  • @suvarnasuvrna3891
    @suvarnasuvrna3891 2 года назад +19

    సూపర్ అన్న ఈది నిజం 👌👌

  • @syedaasim1046
    @syedaasim1046 5 месяцев назад +2

    అల్లాహ్ తప్ప దేవుడు లేడు. (లా ఇలాహ ఇల్లల్లాహ్)

  • @premchand7508
    @premchand7508 7 месяцев назад

    Jai sri ram

  • @thotaraju6481
    @thotaraju6481 2 года назад +5

    నీకు దమ్ముంటే ముస్లిమ్ దేవుళ్ళని విమర్శించి చూడుం తెలుస్తుంది.

  • @venkateswararaop1721
    @venkateswararaop1721 4 дня назад

    🎉🎉🎉🎉🎉super తమ్ముడు

  • @mallelanagarjunareddy2779
    @mallelanagarjunareddy2779 2 года назад +3

    Excellent speech brother really I appreciate

    • @shankarmuthoju8023
      @shankarmuthoju8023 Год назад

      నీకు నచ్చిన మతాన్ని నువ్వు నమ్ము హిందూ మతం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు

  • @sanjeevkumarmolige7391
    @sanjeevkumarmolige7391 Год назад

    Anna supar, sepch

  • @SrinivasaRao-oz4nv
    @SrinivasaRao-oz4nv 2 года назад +33

    జై బీమ్ రాజేష్ అన్న మీరు చెప్పే ప్రతి విషయం 100%నిజం ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ..

  • @tskr810
    @tskr810 2 года назад +99

    అన్నా భరత్ మూఢనమ్మకాల దేశం. అంబెడ్కర్ మానవ దేవుడు. 🌹🙏

    • @karateravi9602
      @karateravi9602 2 года назад +8

      ఆకాశం నుండి ఊడి పడ్డాడా ఆయన మీరు మీ ఓవర్ ఆక్షన్

    • @karateravi9602
      @karateravi9602 2 года назад +5

      మూఢనమ్మకం లేని దేశం వేళ్ళు

    • @ipllovers8112
      @ipllovers8112 2 года назад +1

      @@karateravi9602 mawaa nuv thaggaku mawaa..just say jai bjp anthe
      🤣
      Manam nizajalnu nummakudadhu...modi meeda ottu anthw

    • @dineshkumarganti3100
      @dineshkumarganti3100 2 года назад

      A

    • @rajeevcreations.2114
      @rajeevcreations.2114 2 года назад +1

      ​@@karateravi9602 well said

  • @kolakalyanpawan4128
    @kolakalyanpawan4128 Год назад

    Anna 💯nijam cheppadu

  • @mahendaryadav8259
    @mahendaryadav8259 Год назад +7

    అన్న మీరు హిందూ ధర్మం ని అవమానిస్తునవ్ ఇది కచ్చితంగా తెలుస్తుంది
    అలా అంటే అంబేద్కర్ రాసిన రాజంగం ఉన్నది ఉన్నటు అమలు చేస్తే అని కులస్థులకు మంచి జరుగు తుంది కాని ప్రభుత్వం అధికారం కోసం రాజ్యాగం ని అమలు చేయరు మీరు నాయకులని నిలతీయలే హిందువులని కాదు
    హిందూ ధర్మం అని కులాలని చూస్తుంది శ్రీ రాముడి తో పాటు మాదిగ కులస్థుడు జంబవంతుడు శ్రీ రాముడితో పోరాటం చేయలేదా కాని
    బ్రహ్మాన్స్ అధికారం గురించి అంటూ ముటుడు అని పెట్టాడు అందువల్ల హిందూ ధర్మం పై అవమానిస్తునవ్ దయచేసి హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూనను
    జై శ్రీరామ్ జై భీమ్ జై హింద్ 🙏

  • @myjourney-b9n
    @myjourney-b9n Год назад

    Brother your an true person.

  • @anantharamulub9191
    @anantharamulub9191 2 года назад +26

    అన్న నమస్కారం మీరు మన దేశాన్ని గౌరవిస్తున్నారు అట్లాగే మన సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు మూఢ నమ్మకం అన్న పేరుతో మన సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారు మీ బాటలోనే నడవాలన్నది నా ఆశయం కూడా ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశం గా వర్ధిల్లుచున్నది అఖండ భారతదేశంలో నుంచి ఎన్ని దేశాలు విడిపోయి వేరే దేశాలు గా మారిన ఆ దేశాలలో మన హిందూ సమాజం ఎలా బ్రతుకుతుందో చూడలేవా అక్కడ మన హిందువులకి ఓటు హక్కు లేదు మీరే అన్నారు ఎనభై కోట్ల జనాభా హిందువులది అని ఇన్ని కోట్ల జనాభాకు ఒక హిందూ దేశమైన ఉందా ఈ ప్రపంచంలో కారణం ఎవరి శాంతికాముకులు మీలాంటి జ్ఞానమైనా వాళ్లు మన ధర్మాన్ని మనమే ధిక్కరించి కొంటే ఇంకా మన బ్రతుకులు ఎలా బాగుపడతాయి ఏ మతమూ ఇన్ని మతాలైన హిందుత్వంలో పుట్టుకొచ్చినవి అన్న విషయం మీకు తెలుసు హిందుత్వం ఏం చేస్తుంది ఏం నడిపిస్తుంది ఎలా నడుచుకుంటుంది అన్న విషయం కూడా మీకు తెలుసు మూఢ నమ్మకాలు హిందుత్వము లేని దేశాల్లోనె విధ్వంసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ ఉన్న మన దేశంలో కూడా వారే విధ్వంసం సృష్టిస్తున్నారు ఇది కూడా మీకు తెలుసు 🙏🙏🙏🙏🙏

    • @chinnajaganathamtravel3355
      @chinnajaganathamtravel3355 Год назад

    • @Kingindia-l7o
      @Kingindia-l7o Год назад

      సంస్కృతి అంటే అర్థం చెప్పు కులం పేరుతో మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతి రా ఏందిరా సంస్కృతి మనిషిని మనిషిగా చూడలేని ది ఎందుకురా మతం అయితే ఇది కులం అయితే ఏందిరా సాటి మనిషిని గౌరవించే నా మతం ఎందుకు రా

  • @manjunadh.beamapally4188
    @manjunadh.beamapally4188 Год назад +1

    Super 👌🙏🙏

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 2 года назад +5

    100% నిజం సోదరా. ..... మీరు చెప్పింది

  • @prashanththadakapally8762
    @prashanththadakapally8762 Год назад

    Super brother

  • @radhakrishnab5225
    @radhakrishnab5225 2 года назад +5

    I love your songs Anna 💜

  • @maniakshay2585
    @maniakshay2585 Год назад +5

    అన్నా కధర్ కృష్ణ గారు మీకు ఇన్స్పిరేషన్ అయితే మీరు మాకు ఇన్స్పిరేషన్.
    అన్న మీరు మీ జనరేషన్లో కదిరి కృష్ణ గారిన చూసి ఇన్స్పైర్ అయ్యారు కానీ మా జనరేషన్లో రేంజర్ల రాజేష్ అన్నను చూసి మా జనరేషన్ వాళ్ళ ఇన్స్పైర్ అవుతారు అన్న 💙

  • @maheshkadala2045
    @maheshkadala2045 2 года назад

    మానవుని నిజ స్వరూపం తెలియాలంటే దేవుడు లేనట్టే ఉంటాడు. కొందరు కొత్త వాదనలతో సమాజానికి పరిచయం అవ్వాలనుకుంటున్నరు .

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 2 года назад +3

    అరె చిచ్చా! అల్లాని యేసుని పుట్టించింది ఆ భగవంతుడు ఒక్కడే వాడే ఆ పరమేశ్వరుడు. కంటికి కనబడని గాల్లో ఉన్నాడురా బాయ్. సు రముప్పుడికోట్ల అంటున్నవ్ మనుషులందరు ఒకటే కాని పేర్లు వేరురా నిన్ను రాజేష్ అంటేనే పలుకుతావుకదా yes

  • @sureshmadugula2815
    @sureshmadugula2815 Год назад

    Rajesh bro ur Right

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 2 года назад +4

    అన్న నీవు చెప్పింది 100%crect 🙏 రాజేష్ అన్న

  • @rajuverynicetipsraju6547
    @rajuverynicetipsraju6547 Год назад

    👍👍👍👍👍👍

  • @pattepusrilesh
    @pattepusrilesh 2 года назад +4

    Super Anna jai bheem

  • @rameshadvocate.585
    @rameshadvocate.585 Год назад

    Very good brother

  • @banothubhaskar426
    @banothubhaskar426 2 года назад +5

    100%👍

  • @JillaJanaiah
    @JillaJanaiah 6 месяцев назад

    రాజేష్.. ఆలోచన.. కారట్...

  • @janipashashaik1918
    @janipashashaik1918 2 года назад +5

    వావ్ వండర్ ఫుల్ ఇది నిజం...

  • @asampellisareshasampelliasampe
    @asampellisareshasampelliasampe 13 дней назад

    Super rajesh anna 🙏👍

  • @srinivaskanukuntla9792
    @srinivaskanukuntla9792 2 года назад +3

    super prajalu chaitanyam avvalante mee patalu prati intiki cherali...🙏

  • @ASIRINAIDU-gs3de
    @ASIRINAIDU-gs3de 2 года назад

    Yes anna nuvvu baga Alosenchi ee nirnam bagundhi

  • @reddymallikarjunreddy8368
    @reddymallikarjunreddy8368 2 года назад +7

    అన్నా సురా ముపై కోట్ల దేవుళ్ళల్లంటే ప్రజలకు మంచి చేసిన ప్రతి ఒక్కరినీ దేవినిల కొలిచరన్న హిందువులు అది తప్పా

  • @mosherachapudi6391
    @mosherachapudi6391 2 года назад +12

    100% రాజేష్ అన్న జైహింద్ 🙏ధన్యవాదములు అన్న 👌👍🤝

  • @rajumisale1722
    @rajumisale1722 Год назад

    Rajesh Anna vastam

  • @gaddammahender1008
    @gaddammahender1008 2 года назад +6

    1000% currect bro

  • @mekalakarunakar2837
    @mekalakarunakar2837 Год назад

    👌👌👌👌🙏🙏🙏👍👍👍

  • @rammiramesh8982
    @rammiramesh8982 Год назад +3

    Jai BHEEM Anna Garu ❤️❤️❤️

  • @Man-li2ew
    @Man-li2ew Год назад +1

    Anna nuvve correct 🙏🙏🖐️

  • @bhagathkumarveeramalla8777
    @bhagathkumarveeramalla8777 2 года назад +6

    Super annagaru jai bheem ✊

  • @sirajuddin3573
    @sirajuddin3573 Год назад

    Mind blowing brother

  • @aitharajulingaswamy5783
    @aitharajulingaswamy5783 2 года назад +23

    నీ బాటలోనే నేను నడుస్తాను అన్న... యూ ర్ గ్రేట్..

    • @peyyalaharibabu3644
      @peyyalaharibabu3644 2 года назад

      Suppr Anna jai Bheem

    • @ipllovers8112
      @ipllovers8112 2 года назад

      Nenu kuda bayya... muslim matham lo puttina vanni nenu(just for your information)

  • @deshapogusuman8348
    @deshapogusuman8348 2 месяца назад

    100% కరెక్టు

  • @bjpnarsimulaknpt5067
    @bjpnarsimulaknpt5067 2 года назад +4

    ఇది ప్రజా నాయకుల పాలన అందుకే అబీహారుద్దీ కాదు.రిజర్వేషన్ తీసివేయాలి అప్పుడే అందరు సమానము అవుతారు

  • @BOLTASHOK143
    @BOLTASHOK143 Год назад

    రాజేష్ అన్న నువ్వు చెప్పింది సూపర్

  • @dammupadma6954
    @dammupadma6954 2 года назад +5

    జై భీమ్ జై ఇన్సాన్ బ్రదర్ ✊✊👍👍💐💐

  • @rebellihussain8805
    @rebellihussain8805 Год назад

    జై భీమ్

  • @jaibheem8647
    @jaibheem8647 2 года назад +4

    God is a fictious character