KA Paul Sensational comments on Steel Plant Assets for Sale|NDA Alliance|Vizag Steel Plant| EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • KA Paul Sensational comments on Steel Plant Assets for Sale|NDA Alliance|Vizag Steel Plant| EHA TV
    #kapaul #chandrababu #vizagsteelplant #pawankalyan #nda #bjp #ndaalliance #narendramodi #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

Комментарии • 57

  • @InderReddy
    @InderReddy 19 дней назад +47

    మీకున్న బుద్ది, నాలెడ్జ్,ముందుచూపు అలాగే బ్యాక్ గ్రౌండ్ చంద్రబాబు అండ్ మోది కి కూడా ఉండదండి పాల్ గారు, కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రజలకు మీకున్న క్వాలిటీలు వద్దు ముంచే వాళ్ళు మోసం చేసే వాళ్ళే కావాలి ఇదీ మన దుస్థితి,but మీరు ఆగకండి పోరాడుతూనే ఉండండి ఈ చంద్రబాబు and మోది లాంటి మోసగాళ్ళతో కుహనా మేధావులతో, we always with you sir Paul గారు🙏

  • @subbuk4787
    @subbuk4787 18 дней назад +40

    సార్ మిమ్మల్ని మీడియా వాళ్ళు చూపించే విధానం బట్టి తప్పుగా అర్ధం చేసుకున్నాను సార్... మీకున్న నోలెడ్జి మన దేశంలో ఎవరికీ లేదు సార్

  • @simhadri9657
    @simhadri9657 19 дней назад +27

    కూటమి useless

  • @user-uk3pb6eb6k
    @user-uk3pb6eb6k 17 дней назад +11

    స్టీల్ ప్లాంట్ అమ్మటానికి కూటమిలో చేరేటప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు పాలు గారికి ఈ విషయం కూటమిలో ఒక భాగమని తెలియక మాట్లాడుతున్నారు అందరూ లైక్ చేయండి ఇది నిజం అనుకుంటే

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 19 дней назад +17

    BJP బాబోరికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది ఏపీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్థులను తమవారికి ప్రయివేటు అంటూ తక్కువ ధరకు కట్టబెట్టటానికే. లేకుంటే పోలవరం సొమ్ము దక్కేదా? కేంద్రమే చూసుకునేదిగా? ఆశకు అధికారం, మోడీ తో ఏపీ బలి. తొందరలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ గల్లంతు. ఆ ఒప్పందంతోనే ఈవీయం విధ్వంసానికి ఈసీతో సహకరించింది.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 18 дней назад +10

    చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇద్దరే మాటలపైన నిలబడే నాయకులు కాదు వాళ్ళ స్వలాభనే. పాల్ గారు మీరు చెప్పినది నిజమే

  • @vijayarathnam972
    @vijayarathnam972 19 дней назад +10

    good sir🙏🙏🙏

  • @victormanhim2893
    @victormanhim2893 18 дней назад +10

    చంబ బినామి కి అమ్మి తన Account లో 8 లక్షల కోట్లు దోచుకుంటున్నాడు..

  • @kunjabixamaiah9685
    @kunjabixamaiah9685 19 дней назад +5

    Sir good leadership, anna

  • @naveenraju3224
    @naveenraju3224 19 дней назад +9

    Meeraina Strong Ga Poradandi Please Sir,Vishaka Vukku Andhrula Hakku

  • @Rajubabu_Bonthu
    @Rajubabu_Bonthu 16 дней назад +2

    Sir
    You Are Good and The Great

  • @PraveenKakarla-zo8nf
    @PraveenKakarla-zo8nf 19 дней назад +3

    God bless you sir 🎉

  • @1977satishjyothi
    @1977satishjyothi 18 дней назад +4

    Good Job sir

  • @kollideekshikasai6563
    @kollideekshikasai6563 18 дней назад +5

    సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్

  • @rajeshdurga4507
    @rajeshdurga4507 18 дней назад +2

    Super sir kl Paul Garu
    Good person

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 19 дней назад +4

    కేంద్ర ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయలేదు.
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలు స్టీల్ ప్లాంట్ పెడతాము అంటే, దానం గా ఇచ్చారు.
    ఒకవేళ స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తే దానం చేసిన భూములు ఎవరివి వారికి లేదా వారి వారసులకు ఇచ్చి వేయాలి.
    ఆంధ్ర ప్రజల ఆస్తుల్ని కేంద్రం అమ్మకుడదు.
    టీడీపీ బీజేపీ, జనసేణ నాయకులు చీకటి ఒప్పందం కుదిరింది. అందుకే, దొడ్డి దారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మలని చూస్తున్నారు.
    విశాఖ ప్రజలు ప్రాణాలు ఒడైన కాపాడాలి. మేమంతా మీ తోనే.✊✊✊👍👍👍👍

  • @varao5028
    @varao5028 15 дней назад +1

    Thank you sir🎉

  • @rajapothuraju1671
    @rajapothuraju1671 19 дней назад +5

    Kutamani gelipinchi, steel plant kavali ante ela brother

  • @Helpingforhuman
    @Helpingforhuman 19 дней назад +16

    Steel plant ni అమ్మిన నష్టం లేదనే ప్రజలు కూటమి కి vote వేశారు

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 18 дней назад

      😂avunaaaa

    • @raviteja-ys5tr
      @raviteja-ys5tr 18 дней назад

      Guru gudha mooy😅

    • @rajaraogaddangi8638
      @rajaraogaddangi8638 16 дней назад

      ఒరేయ్ సన్నాసి....steel plant corona time' లో oxygen సరఫరా చేయడం వల్ల దేశంలో చాలా మంది బ్రతికి బట్ట కడితే.
      అమ్మేస్తే ప్రజల ఆస్తి పాస్తులు పోతాయి రా..
      మోడీ గడిది కాదు

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 17 дней назад +2

    మీకు 🙏🙏🙏 🌹🌹🌹 🙏🙏🙏

  • @srikanthgone3679
    @srikanthgone3679 16 дней назад +2

    చంద్రబాబు & పవన్ కలిసి స్టీల్ ప్లాంట్ ని బ్రతికించు కొంటాం అని ఎలక్షన్స్ ముందు గొప్పలు చెప్పారు, మరి ఇప్పుడు మోడీని నీలాదీయారా! 😂😂😂

  • @RajunaiduR
    @RajunaiduR 15 дней назад +1

    K.a. పాల్ గారి.లాంటి.మంచి.వ్యక్తిని.గెలిపించుకోలేకపోవడం. ఏపీ ప్రజలు.చేసుకున్న.పాపం

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 17 дней назад +1

    బాబు గారు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటా పోతే లాస్ట్ కి చెప్ప చేతిలోకి వచ్చిద్ది మనకి మీరు చెప్పింది కరెక్ట్ సార్ మీకు మేము సపోర్ట్ ఎప్పుడూ

  • @user-ir6sj1bb9w
    @user-ir6sj1bb9w 18 дней назад +1

    E video chusaka ap lo vunna chala mandhi MLA la kante miru chala better anipinchindhi pual garu good....

  • @ratnakumari3960
    @ratnakumari3960 18 дней назад +1

    ❤❤❤❤❤❤❤

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i 14 дней назад

    Super meeru diryanga matladtharu

  • @rameshpasupureddi3140
    @rameshpasupureddi3140 17 дней назад

    K A Paul Garu.
    Society meedha manchi avagahanatho matladataru.
    He is great

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 17 дней назад

    అయ్యా, మాకు స్టీల్ ప్లాంట్ వద్ధు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు, ఉద్యోగాలు వద్దనేగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు?

  • @elisharao815
    @elisharao815 17 дней назад

    ఇప్పుడు ఎవరి govt లో అమ్మకం??

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 18 дней назад +1

    Ap lo inka Emi Ammuthado Chandra babu

  • @peddiaha7327
    @peddiaha7327 18 дней назад +1

    Plant nu ape Sakti kutami vallaku Ledu yelagauna ammestaru sir

  • @anjireddygayam6429
    @anjireddygayam6429 19 дней назад +1

    Pal gaaru vallu kutamini gelipinchi cheppakane cheppunaru privatisation cheyamani...miru prasanthamga undandi

  • @ambatirajesh2630
    @ambatirajesh2630 19 дней назад +2

    tampering chesi gelinchindi enduke
    ap astulanni ammkukudengadanike

  • @sudheernorway
    @sudheernorway 17 дней назад

    KA Paul garu..... Meru Jagan kalavali....!!!! Save AP from EVM MLA, EVM ministers

  • @avulurileninbabu7613
    @avulurileninbabu7613 16 дней назад

    రెడీ sir

  • @avaniapps6425
    @avaniapps6425 17 дней назад

    He's better than CBN PK 🎉😂❤

  • @user-pn4cz6ld9x
    @user-pn4cz6ld9x 18 дней назад +1

    Arey pk ekkada unnav deeniki reply ivvava

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 18 дней назад

    Ramoji rao kodukki ammestadu binami kada mari

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 17 дней назад

    E 5 samvatsaralu kutami
    Edi kudapedite adi kudadame

  • @avulurileninbabu7613
    @avulurileninbabu7613 16 дней назад

    జగన్ గారు కూడా ముందే చెప్పారు. జగన్ గారి వలెనే స్టీలప్లంట్ అమ్మకుండా ఆగిందని.. ఇంకా కూటమి చేతిలో... దోచుకొని... పంచుకొని.. తినేస్తారు... ఆ సత్యపూస మన డిప్యూటీ సీఎం గారికి కూడా ఇంత ముక్క పడేస్తారు...

  • @raog6986
    @raog6986 17 дней назад

    Maku kula pichhi, maku desam ela nasanam aipoyeina paravaledu. ।।

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 18 дней назад

    Ye demands pettakunda modi tho kalavadam pk,cbn AP ni mosam cheyadamey..AP People mattulo unnaru...

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 16 дней назад

    Steel plant CMD And BJP govt
    Master plans to make private limits..
    Results no employment opportunities for SC ST BC PWD women reservation.

  • @ybnstars7267
    @ybnstars7267 17 дней назад

    Sir me phone nembar evvamdi

  • @venkatalakshmi-tc6jp
    @venkatalakshmi-tc6jp 16 дней назад

    Pal.gharu.meeru.chabhamatalathunnaru

  • @vanama76
    @vanama76 17 дней назад

    Waste

  • @chebrolubabu2397
    @chebrolubabu2397 18 дней назад +1

    Kula gajji CBN chinna Kula gajji Pavan nayudu villa AP ni motham ammutaru public ki manchi cheyyaru

  • @dtr1971
    @dtr1971 19 дней назад +2

    ఒరే బాబీ ఇలా తగులు కున్నావు ఏంటిరా.