చాలా చక్కగా చేశారు సత్తన్న అందరికీ అర్థమయ్యేటట్టు మన హిందూ సంప్రదాయం కట్టుదిట్టం క్రమశిక్షణ పద్ధతులు తాళం తబల చాలా సున్నితంగా మన హిందూ సాంప్రదాయ బద్ధంగా సూపర్ సూపర్ చేశారు థాంక్యూ వెరీ మచ్ గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహరాజ్ కీ జై గణపతి గణ నాయక ఉండ్రాళ్లతో చేశారా శివపార్వతుల చిన్ని కృష్ణుడు ఎలుక వాహనం ఎక్కి వచ్చావా నీ తండ్రి తల నరికితే తరువాత అడవిలోకొచ్చి ఏనుగు తల పెట్టేశారా ఓ గణేశా ఓ గణేశా గణనాయక గణపతి గణనాయక వినాయక గణపతి బప్పా మోరియా
చాల మంచి వీడియో అన్న. 🙏 చాలా మంది భక్తితొ కాకుండా buid up కోసం వినాయకుడుని పెడుతున్నారు. అలాంటి వాళ్లకు ఈ వీడియో చిన్న మెసేజ్ లాంటిది. Please do more such good videos Anna.
Satthi anna really nen yeppudu baadhalo unna mee videos chusi unna baadhalani marchipothanu...oka vekthi baadhalanu kuda meeru mee videos tho duram chusthunaru meeru yentho punyam cheskunnaru ...meeru vandhelu challaga undaali anna...hope definitely one day I will meet you anna
Sathi is a legend. Please dont enter movies, or any of the cheap, filthy, dirty comedy shows on TV 🙏 keep doing this good stuff 🙏 you have your own identity and brand Sathi 🔥
Khadgalu ala cheppakudadhu..chokka vippi vibhudhi dharinchi only viswabraahmana vamsam varu matram cheppali..evadu padite vaadu cheppakudadhu..jai sri kalikamba
అన్న మీరూ అంటే మాకు చాల ఇష్టం. మీరు చేసే వీడియోలు కొంతమంది మత్రమే చూడటం బాగాలేదు అన్న మీరూ మళ్లీ V6 లోకి వెళ్తే మీకు పూర్వ వైభవం వస్తది ఆలోచించండి అన్నా 🤝🤝
చాలా చక్కగా చేశారు సత్తన్న అందరికీ అర్థమయ్యేటట్టు మన హిందూ సంప్రదాయం కట్టుదిట్టం క్రమశిక్షణ పద్ధతులు తాళం తబల చాలా సున్నితంగా మన హిందూ సాంప్రదాయ బద్ధంగా సూపర్ సూపర్ చేశారు థాంక్యూ వెరీ మచ్ గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహరాజ్ కీ జై గణపతి గణ నాయక ఉండ్రాళ్లతో చేశారా శివపార్వతుల చిన్ని కృష్ణుడు ఎలుక వాహనం ఎక్కి వచ్చావా నీ తండ్రి తల నరికితే తరువాత అడవిలోకొచ్చి ఏనుగు తల పెట్టేశారా ఓ గణేశా ఓ గణేశా గణనాయక గణపతి గణనాయక వినాయక గణపతి బప్పా మోరియా
ఎక్సలెంట్ అన్నా... పాత జ్ఞాపకాలు... ఇప్పుడు అన్ని ఊళ్లలో జరుగుతున్న తంతు... అన్నీ కళ్ళకు కట్టినారు.... సూపర్.... దండకాలు సూపర్
సూపర్ ఆనంద్ అన్న చాలా బాగా చేశారు కిరణ్
మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నీ Timings తో వినోదం అందిస్తున్నారు 👌👌👌👌
కోతులు పుట్టేది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకుర ♥️🤩😝
కొమ్మలు విరిచెదెందదుకురా
Antha stress lo vunna ne voice vintey chalu antha potundi anna .love your voice ❤️❤️❤️
Waiting for dj billu videos Anna shoot more videos fans waiting
సత్తి అన్న కామెడీ ఎంతమంది
ఇష్టపడ్డారు ఇక్కడ 😄😁
చాల మంచి వీడియో అన్న. 🙏
చాలా మంది భక్తితొ కాకుండా buid up కోసం వినాయకుడుని పెడుతున్నారు.
అలాంటి వాళ్లకు ఈ వీడియో చిన్న మెసేజ్ లాంటిది.
Please do more such good videos Anna.
Pure telugu language speaking sathi anna superb as dj tillu 😁 addicted watching all episodes of dj billu 👌
Multi-talented Ravi anna superb video 👌🏻💥❤️
Last ki pulihora panche vidanam na chinnapati rojulani gurthu chesindi....eppudu entha settle ina aa days lo unde maza next level.....
Sathigaru you made me cry, great message, thank you from the bottom of heart. God bless you brother. Thank you so much for making this video.
చాలా నచ్చింది వీడియో చూసి ఆశ్చర్యపోయాను మెచ్చుకోవాలి పాటలు పాడారు
Super sathi
Sathi anna nuvvu chese prathi skits chala natural ga vuntai, sathenna ne prathi skit chusthanu super
Aachaaralu sampradhayaly unnvi unnatlu patinchali kaani maarchakudadhu great that's why I like your video
జై భోలో...గణేష్ మహా రాజాకి జై..జై..జై..🙏🙏
సూపర్ అన్న మీ నిమ్మర్జనం బాగుందన్న👌👌🙏🙏
Sathi anna..chese video lu mana villages ni gurthu chestay
Natural ga chala bagundhi bro. Great video.
Anna nuvvu emchesina super Anna. Masti navvostadi.
Multi talented sathi anna hats off to you...
Bathuku kakula bandi continue cheyandi chaala baagundi
నైస్ చాల నీకు పద్యాలు కూడా వస్తాయా అన్న సూపర్ అన్న అంధరికి అన్నా నువ్వే పడవు
గుడ్ మార్నింగ్ 🙏🙏
Inka jarantha sepu
Vedio vunte inka bagundu anna
Sudu inka jarantha vedio vundhemo
Super anna natural
Jai bolo ganesh maharaj ki jai
Bajana super bro😅
Last 5min chala bagundi anna... Chala different undi kotaga undi
ఇది నిజంగా గణేష్ నిర్మలమైన నిమజ్జనం. Ganesh మహారాజు కి jai.
Comedy chala bagundi anna
Laddu velam concept kuda chala bagundi 👍
B.S.GAARU MEERU EXCELLENT. SUPERB ARTIST.
Nijamga chala bagundi video Anna. Maa chinna Nati rojulu gurthuku vachinavi.
Mana palletullallo nimajjanam super sathi anna
kotha vishayam telusukunna...anna tnq
E series elanae chestuvundanna veraylevaloo vunnai videos jai sathanna✊
సూపర్ సతన్న 👌
Satthi anna really nen yeppudu baadhalo unna mee videos chusi unna baadhalani marchipothanu...oka vekthi baadhalanu kuda meeru mee videos tho duram chusthunaru meeru yentho punyam cheskunnaru ...meeru vandhelu challaga undaali anna...hope definitely one day I will meet you anna
ఈ వీడియో లో దండకలు ఎంతమంది కి నచ్చినాయి.
జై బోలో గణేష్ మహారాజ్ కి 🙏🙏
జై ✊✊✊
Love from medak
అద్బుతం 👌👌👌🙏🙏🙏🙏🙏🌾🌼🌺
హాయ్ సత్తి అన్న మీరు హార్మోనియం తాళాలు తో పాటలు పాడుతుంటే మా💕నాన్న గారు 💕 గుర్తుకు వచ్చారు ఐ మిస్ యూ నాన్న 💕😭😭 ఐ లవ్ యూ 😔😔💞💕
🥺
🙌tammi
@@BithiriSathi ❤️🌹
sampradayam idi.chala baga chesaru.sathi
Tnq anna last lo ma veerabadra swami dandakam chadiveenanduku👌👌👌👌
మల్టి టాలెంట్ అన్న నిన్ను దగ్గర నుంచి చూడటం చాలా సంతోషంగా ఉంది ని హార్డ్ వర్క్ కు 🙏🙏🙏🙏🙏🙏🙏
Dandakalu super Ravi anna
Bajana chala baga pettaru inka thamala baja sannayee kuda unte baguntundi. Over all super ye sattanna.
Chinnappudu Galli la ganapati madapam la talalu patala tho bhajana chesevallam anna ❤️ aa rojulu yadh ki vostunnai
జై హింద్ 🕉️🔱🌾
జై శ్రీ రామ్ ⛳🏹🙏
ఓం సాయి రామ్ 🛕🌅❤️
ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕
ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Prathisaarii chandha collect chessiii.. mandapam vesii.. roju manchi manchi bajana paataluu paaduthu... night jagaram chesthu.. Nimarjanam vajanam varaki.. .intiki kudaa sakkagaa pokundaa enjoy chesthunde.. 4 years gaa... em ledhu life motham sappagaa undhi.. But video motham vere level..
హయ్ సత్తి అన్న మీరు ఇలా పాటలు విడియోష్ చెయ్యండి......తాళ్ళాలు ....హర్మునియాంతో చెయ్యండి plese......
గణపతి బప్పా మోరియా 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🙌🙌🙌🙌🥰
Sathi is a legend.
Please dont enter movies, or any of the cheap, filthy, dirty comedy shows on TV 🙏 keep doing this good stuff 🙏 you have your own identity and brand Sathi 🔥
Wel said bro
Suuuuppppeeeerrrr........
Super sathi anna👌🏻👌🏻❤️
In
Laddu dhongathananiki vachi laddu vellam pata paduthundu😂
Sathi anna your blessed by ganesh maharaj to do such a message oriented programme 🙏 God bless you 🙌
Nice ravi bro meeru chepindhi balapur ganesh laddu kosam cheppinatuga undhi mee video
రవి గారు ఇలాగే మా ఊరిలో కూడా సేమ్ టూ సేమ్ chesevallam గుడ్ థింకింగ్..
Fantastic
Ganpati Bappa Morya
Pudchavarshi lavakar ya
Ek do theen char ganapati ka jai jai kar
Undhir mama ki jai
Kastanni nammukunnodiki adrustam dananthata adhe vethukkuntu vasthundhi...ani cheppadaniki maa SATHI Anne nidarshanam....⚒🛠
Excellent village songs and narasimha khadgaalu 🙏🙏🙏🙏 thanking you 💐
Ganesh Vuregimpu nimajanam laddu pata super Sathanna
Last is best this video
Memu kuda laddu velam same elanee vestam sathii 20 years ninchii..super sathii
Sathiii anna nuvuu super challa bagundii anna anni videos challa baguntiee anna
సరిగ్గ మా ఊరిలో జరిగె విధంగా ......
Nanu palleturu vunnanu kani appudu chudaledhu kani ipppudu chusthunnu chal happy
Hi brother jai ganapathi jai jai ganapathi
Super video anna
రాజు అన్న సూపర్ 👍👍👍💐💐
సత్తన్న నువ్వు సూపరేహే 👌👌👌
Anno 😍 Bithiri Sathi - Ravi kumar || DJ Billu -Bithiri Sathi. Kagalane
Anna 0 ℅ Attitude Yedo shoot la kaakunda Natural Gaa vunnay Sathi anna Respect ❣️
Anna thopu
ఇదే గెటప్ మెంటిన్ చెయ్యి ఆన్న సూపర్ సెట్ అయింది dj tillu
Super sathana
హిందూ ధర్మాన్ని అందరికి తెలియజేస్తునవ్
Anna e Ure adi nenu e sari vachinapudu vasta anna oka sari kalusta ne niku
Chalaa bagundi.ilaa jaragali navaratrulu
Simply super sathi Anaa🚩🚩🙏🙏
Khadgalu ala cheppakudadhu..chokka vippi vibhudhi dharinchi only viswabraahmana vamsam varu matram cheppali..evadu padite vaadu cheppakudadhu..jai sri kalikamba
పండగ సెలబ్రేషన్ అదిరిపోయింది సత్తి అన్న
అన్న మీరూ అంటే మాకు చాల ఇష్టం. మీరు చేసే వీడియోలు కొంతమంది మత్రమే చూడటం బాగాలేదు అన్న మీరూ మళ్లీ V6 లోకి వెళ్తే మీకు పూర్వ వైభవం వస్తది ఆలోచించండి అన్నా 🤝🤝
Sathi super words. 🔥🙏
Soooooper satti అన్న గారు
Good supporting side characters 👍
Super Satti anna Great message in this Video
Srikanth thammi super bro
Happy to listen Sheshappa padyam,from Dharmapuri.
Super vundi
Seeing dhandakalu in this video nice👌
Super anna
11:53 Sooooper😃
Frist like Anna💗💗💗💗💗
Annooooo. Suuuuuuuper
Navvi navvi 😂😅😅😅👌
హాయ్ అన్నయ్య బాగున్నారా
జై హింద్ 🕉️🔱🌾
జై శ్రీ రామ్ ⛳🏹🙏
ఓం సాయి రామ్ 🛕🌅❤️
ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕
ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
నాకు మా ఊరి జంగమాయన గుర్తుకొచ్చాడు అన్నా ధన్యవాదాలు..
Sathanna nenu carpenter avutha avamantava hhhh,😝😝
Super super Anna garu Satie Anna garu 💐💐💐💐💐🙏💐💕💕💗
Super sathi anna