We the tribal people are suffering too much. There are some areas in Seethampeta, where roads are available but the buyers will not go there. Hence, we people go to weekly markets, here referred as SANTAs, to sell the various fruits grown in hill areas. Before getting job, I also do the same thing. It’s difficult but the self satisfaction is very good compared to job which I’m doing now. We, the tribal people, humbly request ITDA and Govt. to make best possible efforts to buy the fruits at Minimum Support Price. Thank you dear for showing the real picture. Keep on making videos of our tribal people. Thank you - yours - Mr. Dhargani Savara, Manager, Bank of Baroda
తమ్ముడు మాది తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ పామ్ ఆయిల్ వేసి రైతులు చాలా సంపాదిస్తున్నారు తమ్ముడు అయినప్పటికీ అదే రైతులకి కౌలు రైతులకు రుణాలు రైతు రుణమాఫీ లు అన్ని రైతులకు జరుగుతున్నాయి పామాయిల్ కి ఏ విధంగా నిర్ణయించిన దో రేటు గవర్నమెంట్ అదేవిధంగా ఈ పైనాపిల్ కూడా గవర్నమెంట్ ఒక రేట్ నిర్వహించి ఆ గిరిజన రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము
Great presentation with very professional approach. We salute your efforts. Keep it up. We are purchasing @ Rs 40 to Rs 50 each in cities. Govt should take initiative to set up a food processing plant nearby location.
What an excellent and wonderful presentation chinna............i m a big fan of your wonderful voice and excellent explanation..........i m always waiting for your videos........
వీడియోస్ పెడితే వీడియోస్ రెడ్ లైట్ గా పెట్టాను నేను యూట్యూబ్లో సగం మందికి నెగటివ్ కామెంట్స్ చేస్తా నీకు మాత్రమే పాజిటివ్ ఇస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకుని వీడియోస్ పెట్టు ఎందుకంటే మనము క్రింది స్థాయి నుంచి వచ్చినం కాబట్టి అన్ని క్రింది స్థాయి బతుకుల గురించి నాకు తెలుసు అందుకే మీ వీడియోస్ లైక్ చేస్తాం వాస్తవం ఉంటది కాబట్టి ఎలాంటి కలర్ సంబంధం లేదు మేకప్ లేవు కిట్లు లేవు షూటింగ్ లేవు సెక్స్ రాకెట్లు లేవు అందుకే మేము వీడియోస్ నేను సపోర్ట్ చేస్తా
@@Miniexplore123 అన్న నీ వీడియోస్ నేను అర్థం చేసుకుంటా అందుకే నీకు ఇంత పెద్ద కామెంట్ పెట్టిన లేకపోతే అవసరం లేదు కింది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఏమున్నది అన్న తమ్ముని వీడియో తమన్నా బొడ్డు ఇయ్యాల నడుము ఏమైనా అవసరం లేదు అన్న ఈ వీడియో చూస్తే చాలు అన్నా అదే నిద్ర పడుతుంది
The day the farmers are happy then that country will prosper for sure, unfortunately that will not happen in India. My heart so much melting for these farmers.
wow na chinnappudu nenu aa santha ki vochaanu ma naanna Kusimi karanam ga work chese vaallu. mem Palakonda lo unde vaallam - very much appreciating your video and you did good job. na chinna naati jnapaakaalu gurthu chesaav. thank you Bro. i live in America now.
ఈ పైనెఅప్పలే పళ్ళు రసం తీసి మార్కెటింగ్ చేస్తా రైతులకు ఎంతో సహాయం ఆర్ధికంగా. మరిది ఒక్క ప్రభత్వము వలనే జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి పని జరుగుతుంది.
ఇదే మన దరిద్రం..విపరీతమైన ఎరువులు వేసి పండించిన హైబ్రిడ్ పైనాపిల్ లను కాయ 100, 150 పెట్టి అయినా కొంటాం.. రేటు ఎక్కువ అంటే అదేదో ఆకాశం నుండి ఊడి పడింది అని ఎగబడతాం..రేటు తక్కువ అంటే ఎంతైనా అందరికీ చులకన కదా అది సహజసిద్ధంగా పండినది అయినా కూడా కొనడానికి ఆలోచిస్తాం.. బాధపడొద్దు బ్రదర్.. సీతాఫలాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. ఈసారైనా మీ గిరిజనులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నాం
Hi chinna, I love you very much and waiting for your company.I like your personality with red T shirt and commentary about forest products like Pineapple.
Government is useless, People like Tata, or Mahindra should see this video, then it'll be benefited to the Farmers, Thank You for posting this video 🙏🙏🙏
Raitu tenedi yemundadu, at the same time villu naturall ga pandichevi kuda takkuva cost ki kontunnaranty, yenta badakaram,,, konda medanunchi dinchi tesukuravali anty papam chala ebbandi, gittu batu dhara leka chala nastapotunnaru, ainappatiki inka konasagistunnaru, hats off to all farmers
వైకాపా ప్రభుత్వం ఈ గిరిజనూలు ఎంతో శారీరక శ్రమతో చాలా సమయం వెచ్చించి సంతలకు మోసుకు వచ్చే ఇలాటి అటవీ ఉత్పత్తులు కారూచౌకగా అమ్మి దరిద్రులుగా జీవించకుండా వీటికి స్టోరేజీ మరియు రసం గుజ్జులతో ఎక్కువ కాలం నిలవ ఉండి తగిన ధర లభించే ఉత్పత్తుల థయారీకి గాను మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అనేక చేథులు మారి రవాణా ఖర్చులు కలిసి కొనుగోలు దారు వద్దకివి చేరే సరికి చాలా పంట కు ళ్ళి పోయాక మిగిలిన పండ్లు ఇరవై రూపాయలకే దొరూకు తున్నాయంటే సేకరించిన వీరికి పండూకు రెండు రూపాయలకూడా గిడుతుందో లేదో తెలియదు. విలువైన ఆహారపు పండ్లు వృధా అయిపోకుండా ఈ గిరిజనూల శ్రమ కారు చౌకగా వృధా కాకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించాలి.
Chala bhadhestundhii andi vaallu intha kastapadi pandistaaru mosukostaaru ekkadinunche but vallaku mathram emm labham raadhu super market loo vaati Rates 50/60 above untundhii e Government maarali pandinche farmers ki labham raavali

Welcome sir. Nijamga ITDA manaku help cheyali. Alage manavallu kuda untiy undali. Appude anni sadhyam autayi.
మన గిరిజన రైతుల కోసం నీ ప్రయత్నం చాలా అవసరం ఆభి నందనియం
🙏
True
😮😅😮 17:02 Ewszz6te Ewszz6te 😅r
మీ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాము.
Good... చాలా బాగుంది వీడియో...
ప్రారంభంలో మీ యొక్క ఉపోద్ఘాతం సూపర్...
గిరిజన రైతులు తమ పంటకు మద్దతు ధర కూడా లేకపోవడం చాలా శోచనీయం...
Thank you
తమ్ముడు మాది తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ పామ్ ఆయిల్ వేసి రైతులు చాలా సంపాదిస్తున్నారు తమ్ముడు అయినప్పటికీ అదే రైతులకి కౌలు రైతులకు రుణాలు రైతు రుణమాఫీ లు అన్ని రైతులకు జరుగుతున్నాయి పామాయిల్ కి ఏ విధంగా నిర్ణయించిన దో రేటు గవర్నమెంట్ అదేవిధంగా ఈ పైనాపిల్ కూడా గవర్నమెంట్ ఒక రేట్ నిర్వహించి ఆ గిరిజన రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము
Thank you
Oil is non perishable whereas fruits are perishable govt won't take risks
చాలా వివరంగా చేపుతున్నరు బ్రదర్ మీరు
Thank you
Chala manchi video chesav Dr frd, Good keep it up 😊
Thank you so much
Thank you so much ATC Team
కష్టపడి పండించే వారికి నష్టం దలారులకు లాబం
బ్రోకర్ పనే అంటేనే లాభం.
కానీ...
ఫైనాపిల్...
రైతు నుండి కస్టమర్ వరకు,
ఒక vedio తీయాలని ఆశిస్తున్నాను
చిన్న ఈ మధ్య వీడియోస్ చాలా లేటుగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అంతా ఎదురు చూస్తుంటారు మీ వీడియోస్ కోసం
🙏
Number pettandi
Great presentation with very professional approach. We salute your efforts. Keep it up. We are purchasing @ Rs 40 to Rs 50 each in cities. Govt should take initiative to set up a food processing plant nearby location.
Thank you sir
Natural foods better than being processed
మీ వీడియోస్ చాలా బాగున్నాయి
🙏
Chala manchi information ichav bro , ilanti inka chala cheyali Ani korukuntunna bro tq
ప్రకృతి పట్ల అనగా హన మీయొక్క విశ్లేష ణ అద్భుతం
చాలా గిరిజన వీడియోలు చూసినాగానీ మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలకు ఆల్ ది బెస్ట్
Thank you
ఫ్రూట్స్ Natural ga దొరకడమే అదృష్టం బేరాలు ఎందుకు
Good super explanation తమ్ముడు
Thank you
A big salute to you tmmudu! U done a good job to explore the difficulties which are facing by the tribals.........i wish their dreams come true.......
Thank you
What an excellent and wonderful presentation chinna............i m a big fan of your wonderful voice and excellent explanation..........i m always waiting for your videos........
Thank you
Seetampeta AGENCY Meghalaya of Andhra pradesh. Top production 👏 of pineapple.
వీడియోస్ పెడితే వీడియోస్ రెడ్ లైట్ గా పెట్టాను నేను యూట్యూబ్లో సగం మందికి నెగటివ్ కామెంట్స్ చేస్తా నీకు మాత్రమే పాజిటివ్ ఇస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకుని వీడియోస్ పెట్టు ఎందుకంటే మనము క్రింది స్థాయి నుంచి వచ్చినం కాబట్టి అన్ని క్రింది స్థాయి బతుకుల గురించి నాకు తెలుసు అందుకే మీ వీడియోస్ లైక్ చేస్తాం వాస్తవం ఉంటది కాబట్టి ఎలాంటి కలర్ సంబంధం లేదు మేకప్ లేవు కిట్లు లేవు షూటింగ్ లేవు సెక్స్ రాకెట్లు లేవు అందుకే మేము వీడియోస్ నేను సపోర్ట్ చేస్తా
Thank you sir
@@Miniexplore123 అన్న నీ వీడియోస్ నేను అర్థం చేసుకుంటా అందుకే నీకు ఇంత పెద్ద కామెంట్ పెట్టిన లేకపోతే అవసరం లేదు కింది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఏమున్నది అన్న తమ్ముని వీడియో తమన్నా బొడ్డు ఇయ్యాల నడుము ఏమైనా అవసరం లేదు అన్న ఈ వీడియో చూస్తే చాలు అన్నా అదే నిద్ర పడుతుంది
Super video brother
Chala Baga explain chesaru
సార్ మీ వీడియో చాలా బాగ నచ్చింది థాంక్యూ సార్.
🙏
సార్ మీరు చెప్పే ఊరు ఏ జిల్లా లో ఉంది సార్.
The day the farmers are happy then that country will prosper for sure, unfortunately that will not happen in India. My heart so much melting for these farmers.
ఇక్కడ మాకు పైనాపిల్ frute 🍍🍍🍍వచ్చిf 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా అమ్ముతారు
Adi nilam Bro
ట్రాన్స్పోర్ట్ చార్జెస్ లేబర్ చార్జెస్ అన్నీ కలిపితే ఆ రేట్ అవుతుంది బ్రదర్ అక్కడ ₹5 ఏ మనకి అనిపిస్తుంది డీజిల్ వాహనం డ్రైవర్ మెన్డేస్👍🏾
Ma dagara 80
good job bro chala Baga chupinchav government kuda chusi valla andarini adukovali
Thank you sir
మంచి వీడియో పెట్టరు బ్రో
సూపర్ బ్రదర్.
నిజమే అన్న సాలమోసం జర్గతుంది
wow na chinnappudu nenu aa santha ki vochaanu ma naanna Kusimi karanam ga work chese vaallu. mem Palakonda lo unde vaallam - very much appreciating your video and you did good job. na chinna naati jnapaakaalu gurthu chesaav. thank you Bro. i live in America now.
Thank you ❤️
నీ ప్రయత్నం అద్భుతం సోదరా
Thank you❤️
@@Miniexplore123 keep it up brother
Great job brother.your performance and explanation is nice..
🙏
bro good chala chala happy ..so natural farming
Thank you
Me way of explanation chala bagundi brother
🙏
Vedio Chaalaa baagundi,heart touchung gaa undhi brother,vaari kastaaniki thagina falitam andaali ani korukunrunna...🙏
Thank you
Chakkani voice and music exllent
💕
Seetam peta agency Meghalaya of Andhra pradesh because of Meghalaya is the highest production of pineapple 🍍 in 🇮🇳 India 🇮🇳.proud of India
Honest people meeru
deart bro youare doing great job....
Bro ne voice and explanation 👌🏻👌🏻👌🏻
Thanks brother adiginandhuku video thisav
మీకు నా వoదనాలు 🙏🙏👍
Thank you sir
Seetampetalo fruits sunlight varaku unnai anta great. Mostly vendor come and buy before sunlight only
ఈ పైనెఅప్పలే పళ్ళు రసం తీసి మార్కెటింగ్ చేస్తా రైతులకు ఎంతో సహాయం ఆర్ధికంగా. మరిది ఒక్క ప్రభత్వము వలనే జరుగుతుంది. ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి పని జరుగుతుంది.
🙏
GOOD effort congratulations 🎉
Please help them girijanalu people.. very nice video.. nuvvu chala kastapaduthunnavu
Thank you sir.
Super bro Chala Chala bagundi video
ఇదే మన దరిద్రం..విపరీతమైన ఎరువులు వేసి పండించిన హైబ్రిడ్ పైనాపిల్ లను కాయ 100, 150 పెట్టి అయినా కొంటాం.. రేటు ఎక్కువ అంటే అదేదో ఆకాశం నుండి ఊడి పడింది అని ఎగబడతాం..రేటు తక్కువ అంటే ఎంతైనా అందరికీ చులకన కదా అది సహజసిద్ధంగా పండినది అయినా కూడా కొనడానికి ఆలోచిస్తాం.. బాధపడొద్దు బ్రదర్.. సీతాఫలాలకు మంచి డిమాండ్ ఉంటుంది.. ఈసారైనా మీ గిరిజనులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నాం
Thank you
Super Inka elanti videos chala pettandi
🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤good job tammudu
Good post
Mee video excellent .mee voice superb
🙏
Soon this video will reach entrepreneurs
🙏
సూపర్ broనువ్వు ......రైతులకు నష్టం కలిగిన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు😢............city లో అయితే 40 or 50 దొబ్బుతారు.....
Hi chinna, I love you very much and waiting for your company.I like your personality with red T shirt and commentary about forest products like Pineapple.
Thank you so much
meeku thinadaniki thindi lekunna ..Pattanalani pranam posthunna ohh girijanulara...meeku paaadabhivandanam....
🙏
Good ఇన్ఫర్మేషన్
Wow Valueable information.
🙏
Super annaya mana side nunchi vlogs evaru leru anukunna meerunnaru🙏🙏
Thank you giri bro
Good intention and message, hope you are not involved in any activities that harm Mother Nature
Super information vlog bro keep it up nice I'm from Hyderabad
🙏
Nice video brother keep rocking 😍
Government is useless, People like Tata, or Mahindra should see this video, then it'll be benefited to the Farmers, Thank You for posting this video 🙏🙏🙏
🙏
Good Information 👍
Village chala bagutundhi
super chinna nice video
Bro You are doing hard work
Hi chinna , you please show the super markets for their products .I love you
Raitu tenedi yemundadu, at the same time villu naturall ga pandichevi kuda takkuva cost ki kontunnaranty, yenta badakaram,,, konda medanunchi dinchi tesukuravali anty papam chala ebbandi, gittu batu dhara leka chala nastapotunnaru, ainappatiki inka konasagistunnaru, hats off to all farmers
Thank you
Super 👍 anna😊
Thanks for sharing
Good work bro all travel people your farmers so painful life
Super bro neeku full saport chestham oknaa
Thank you❤️
వైకాపా ప్రభుత్వం ఈ గిరిజనూలు ఎంతో శారీరక శ్రమతో చాలా సమయం వెచ్చించి సంతలకు మోసుకు వచ్చే ఇలాటి అటవీ ఉత్పత్తులు కారూచౌకగా అమ్మి దరిద్రులుగా జీవించకుండా వీటికి స్టోరేజీ మరియు రసం గుజ్జులతో ఎక్కువ కాలం నిలవ ఉండి తగిన ధర లభించే ఉత్పత్తుల థయారీకి గాను మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అనేక చేథులు మారి రవాణా ఖర్చులు కలిసి కొనుగోలు దారు వద్దకివి చేరే సరికి చాలా పంట కు ళ్ళి పోయాక మిగిలిన పండ్లు ఇరవై రూపాయలకే దొరూకు తున్నాయంటే సేకరించిన వీరికి పండూకు రెండు రూపాయలకూడా గిడుతుందో లేదో తెలియదు. విలువైన ఆహారపు పండ్లు వృధా అయిపోకుండా ఈ గిరిజనూల శ్రమ కారు చౌకగా వృధా కాకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించాలి.
Thank you sir
Super bro
Nice video brother 👌
Great video bro, i am from kotturu
Thanks anna
Chinna anna bagunnai videos good
Anna Thank you
superb place ... it's my hometown
🙏
Super Video
Super bro, beautiful views
Chala bhadhestundhii andi vaallu intha kastapadi pandistaaru mosukostaaru ekkadinunche but vallaku mathram emm labham raadhu super market loo vaati Rates 50/60 above untundhii e Government maarali pandinche farmers ki labham raavali
🙏
Good video ❤️
🙏 excellent bro
Super good job
🙏
Namaste 🙏 anna from kuwait 🇰🇼 raitulaku manchi jaragalani Allah to dua ♥ ilove raitanna jai hind
Thank you sir
Good information🙏nenu Vallaki Naa sahaya prayathnam chestanu 👍
Thank you
Chala badhakaramaina vishyam anna me girijanula kosam naku baga telusu nenu valla dhaggara brathikanu konnirojulu kani chala manchivallu naku annam petti aadharincharu vallu chala manchivallu me girijanulu naku chala help chesevallu but vallu chepthunty badhaga undhi 🙏🏻🙏🏻🙏🏻🇮🇳
Thank you
@@Miniexplore123 anna medhi a vuru
Nice vedio
🙏
bro super explanations
🙏
Very good vlog...
Baga cheppav anna
Good job brother
Super pineapple
Pineapples for one piece Rs 30 to 40 in Bangalore, so sad for those farmers.
Nice video brother
Great people
Naku pineapple fruits ante chala istam
Excellent
🙏
super do more videos bro daily