శబరిమల యాత్ర||Sabarimala Yatra Full details after COVID
HTML-код
- Опубликовано: 16 дек 2022
- శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు.
For Any Copyrighted Matters Contact us: abhipriya1419@gmail.com
Disclaimer- Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
**Darshanam Tickets and Online prasadam tickets booking link below.
Sabarimala Official Website: sabarimalaonline.org/#/login
**Kerala government Information centre available outside Bus/Rail stations.
**All charges for hiring private cabs/taxis/tempo/bus as per fixed charges of Govt Of Kerala.
All route updated details in the video.
Please like,share,comment and subscribe my channel and support me.
Thankyou All. Jai Hind.
🚩🚩🛕🛕🪔🇮🇳🙏స్వామియే శరణమ్
Swamy saranam👍
Super Anna chala chepparu
Tq rambabu..share this video with your friends and keep supporting bro ❤️
Nice video chala Baga chepparu Swami...👍👍👍
Tq Kishore bro..please share my video
Swamiye saranam ayyappa 🙏
Saranam ayyappa
Wow super 👌abhi
Thankq shiba roy
Written lo pamba nudi thiruvanathapuram ki entha time patinadi
Max oka 5 hrs padatadi bro
How much time for pumba to sabarimala waking up and down including darshan tell me sir
Up & down with darshan in peak time it takes 12hrs minimum
Super bro all the best
Tq😁✌️
Good one Abhi 👍
Tq brother 😁✌️
@@AbhishekLV nen Pavan 😂
Nice bava 😊
Ernakulam to pamba ki buses available or not bro cost entha ...
Buses available untay bro..ticket price 150-200 madyalo untadi bro..
Awesome bro.... Well explained.
All the best.......
Tq bro❤️