గొల్లపూడిలోని ఈవీఎం గూడౌన్ లో, భద్రపరించిన ఈవీఎంలను సడన్ గా వెళ్లి చెక్ చేసిన కలెక్టర్..

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 31

  • @samthumati4091
    @samthumati4091 20 дней назад +24

    ఏముంది అక్కడ చెక్ చేయడానికి! చేయాల్సిన టాంపరింగ్ మాయ అంత అయిపొయింది.

  • @joshuakaila6322
    @joshuakaila6322 20 дней назад +15

    చెల్లా చెదురుగా పడియున్న వాటిని చక్కగా పెట్టి వచ్చారు. సీల్ వేసి ఉన్న హాల్ లో చెల్లా చెదురుగా పడియుండటం ఏంటి?

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 20 дней назад +19

    అయిపోయిన పెళ్లికి bajalu వాయించి న కలెక్టర్ అంటున్నారు ప్రజలు

  • @subramanyammk8386
    @subramanyammk8386 14 дней назад +4

    Ban E V M. In india save the Democracie

  • @GajulaNageswar-ze4il
    @GajulaNageswar-ze4il 20 дней назад +17

    జనాల్లో అనుమానంరెకేతించడానిఖీ తీసిన బిడియో ఎముంది ఇందులో తుస్

  • @rangavella9708
    @rangavella9708 17 дней назад +9

    మూగ వీడియో దేనికి సంకేతం A P ప్రజలను ఇంకా మూగ జీవులను చేయాలని A P వాళ్లు అంటే గొర్రెలు అని గతంలో అన్నారు ఇప్పుడు మూగ వాళ్ల ను చేస్తే నోరు తెరవ రు కదా ఇప్పుడు బేల ట్టు సిస్టమ్ పెట్టక పోతే మన వెనకాల రాబోయే తరం వాళ్ళు
    కూడా నిజమైన మూగ జీవాలు గానే పరిగణ లోకి వస్తారు

    • @sureshkumarparankusam2697
      @sureshkumarparankusam2697 15 дней назад

      మూగబోయిన వీడియో మూగబోయిన వై. సి. పి. కి సంకేతం.

  • @lourdumary5915
    @lourdumary5915 20 дней назад +18

    ఈ మూగ వీడియో అర్ధము ఏంటో?

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 18 дней назад +14

    మూగ వీడియో దేనికి సంకేతమో

  • @sureshkumarparankusam2697
    @sureshkumarparankusam2697 15 дней назад +2

    ఇప్పుడు ఎందుకు ఈవీఎం లు చెక్ చెయ్యడం.
    ఓరి దేముడో మరలా ఏవేవో కొత్త పుంతలు తొక్కు తున్నారు.
    రాజకీయ పార్టీ ల వారంతా మేలుకోండి రా.
    ఇప్పుడు చూడండి మరి కొన్ని రోజుల తరువాత రీ కౌంటింగ్లు & రీ వెరిఫికేషన్లు అంటారు.
    అన్నీ సరిగ్గా సరిపోయాయి అంటారు.
    అందరూ నిజాయితీ పరులే అంటారు.

  • @RaoBoli-x3d
    @RaoBoli-x3d 16 дней назад +3

    Why no audio sir. Some EVM'S r spread over on the floor and can be seen when the shutter is opened. Hence, a doubt among the viewers. Further no audiois played except advertisements.

  • @satyavarapusatyanarayana
    @satyavarapusatyanarayana 21 день назад +9

    Audio ple..

  • @apparaok3868
    @apparaok3868 20 дней назад +5

    How Dare a Collector Go for Vhecking of EVMs, when S C it self doest want any investigation on EVMs Voting......?????

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 21 день назад +10

    Akkada Emi jarigindi voice lekunda video upload chesi Emi cheppali anukunnaru 😂

  • @BhagavathiNagavamsam
    @BhagavathiNagavamsam 18 дней назад +2

    Sound leydu.valueum pettali leyda malli play cheyyandi.

  • @mohan1243
    @mohan1243 21 день назад +8

    No voice

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 20 дней назад +5

    LOGUTTU perumallaku ERUKA.

  • @shivasairam8925
    @shivasairam8925 21 день назад +4

    జిల్లా కలెక్టర్ కారు దిగేప్పుడు పి . ఏ . కానీ స్టెనో కానీ కార్ తలుపు తీయరే . ఆ డ్యూటీ/ విధి డఫేదార్ నిర్వహిస్తాడు కదా ? 😢
    రచయిత , దర్శకుడు యిలాంటి విషయాలు చూసుకుని వుండాల్సింది కదా .

  • @reddemmaachary6718
    @reddemmaachary6718 18 дней назад +3

    Amaravathi voice don't have voice

  • @srisurya4217
    @srisurya4217 20 дней назад +8

    Ea muga vedio cheppedi EC mounam gurinchi.

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 19 дней назад +3

    It's just like fun, wasting human time and energy, Govt machinery working time etc... One should check all machines before voting with technical know how then there will be some meaning...Now you can check whether the machines are rat and termite affected etc.

  • @AnithaGorre-j3w
    @AnithaGorre-j3w 16 дней назад +1

    Diniki ardham enti sir miru velli emi thanikilu chesaru

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 20 дней назад +4

    TOTAL FRAUD . E V M LANE MAARCHESINATTUNDHI . BATTERY CHARGING + POLL AINA VAATI KANNAAA EKKUVA CHOOPADAM . WHAT A MAAYAA JAALAM

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 15 дней назад

    ఇదంతా ఒక మాయ మోసం కుట్ర దగా evm ల భాగోతం అయిపోయుంది గా ఇప్పుడు ఎందుకు ఓహో జామిలి రాబోతున్నాయి గా ఇస్సారి ఎలా ..ఆలోచించడానికి ట్రయల్స్ వేసుకోవాలి గా

  • @Chkeshwar
    @Chkeshwar 17 дней назад +1

    Efemi kharma eppudu thaniki

  • @MaheswararaoRachakonda
    @MaheswararaoRachakonda 18 дней назад +1

    Wate is tha .esaje. Saare

  • @deshpremi5322
    @deshpremi5322 13 дней назад

    Jagan party MP MLA election lo odenchana EVM me TDP majority ra le du

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 21 день назад +2

    Yidi colecter badhyatha, alage prathi colector vidhiga aspayrilu, hostels, bus stations, vividha prabhutwa karyalayalu tanikhi chesthunte palana baguntundi. Andaru. Vollu daggara pettuku panichestharu. Ayite attahasamga vilekarulanu photografers nu ventesuku vellakudadu. Akasmikam ga jaragali. Apude losugulu telusthayi.