Hai anaa naadi ape trali auto ,diseal tank lo maa abbai ఇసుక posindu ,diseal tank Ela cleen cheyali ,oka Vela ,cleancheyakapothe వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి అన్నా.
Anna na bandi bore chesi vaaram rojulaindhi 4 rojulu naduputhunna bandi cooling kuda pettina bandi running lone slow iyi aagipothundhi anna problem yento cheppu bro
అన్నయ్య ఇంజిన్ హార్డ్ బీటింగ్ పడుతుంది ఇలాగే పిస్టన్ బాయిల్ ఐపోతే కొత్తది కాకుండా కొంచెం బావున్న సెకండ్ హ్యాండ్ వేపించాను..అప్పటినుండి వొళ్లు కదిలిపోయేలా హార్డ్ బీటింగ్ ఆడుతుంది కారణం తెలియజేయగలరు...
అన్న నా బండి కూడా ఆయన లేకపోవడం వలన బండి ఈ టాయి వైట్ పొగలు వచ్చి బోర్ పోయింది బోర్ వేశాక బండి 20 కిలోమీటర్ల వెళ్ళంగానే రీసన్ ఏది రేసు అవ్వడం లేదు బండి హీట్ అవుతుంది పిక్ అప్ కూడా లేదు దీనికి ఏమన్నా మీకు తెలిస్తే చెప్పగలరా
అన్న నా బండి కూడా ఇలాగే అయితే నువ్వు చెప్పి నాక ఇంజన్ ఆయిల్ తక్కువవ్వగా పోసాను .ప్రాబ్లం కరెక్ట్ అయింది . ధన్యవాదాలు అన్నయ్య
Ok falow మన ఛానల్
Hai anaa naadi ape trali auto ,diseal tank lo maa abbai ఇసుక posindu ,diseal tank Ela cleen cheyali ,oka Vela ,cleancheyakapothe వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి అన్నా.
టేంక్ ఓపెన్ చేసి వాటర్ సర్వీస్ చేపించు తరువాత గాలి పెట్టించు సరిపోతుంది క్లీన్ చేపించకుండ తోలితే డీజిల్ పైప్స్ డమ్మి అవుతాయి
Anna bandi nutral gaer padadam ledu gear sifter box clutch gear cables kuda kothadi enduku avuthundo chepandi
క్లచ్ సెటింగ్ కుదరకపోతే అల నోటల్ కాదు చెక్ చేపించు ok
Anna super good information 🙏
Tq అన్న 🤝
అన్నా అప్పి ఆటోలు మెగా బళ్ళు గురించి కూడా చెప్పండి
Ape ఆటో కీ బజాజ్ ఆటోకి తేడా ఏమిటీ అని ఆల్రెడీ video చేశాను చూడు కింద ఉంటుంది
Anna na bandi bore chesi vaaram rojulaindhi 4 rojulu naduputhunna bandi cooling kuda pettina bandi running lone slow iyi aagipothundhi anna problem yento cheppu bro
పంపు నాజీల్ క్లేన్ చేపించి చూడు
Good information 👍 👌
Tq తిరు 🤝🤝
అయ్యో తిరు కాదన్న నాపేరు 😁 తురుపాటి రవి
Anna ape auto bs3 100ml oil ekuyandhu olni 1taim fire 🔥 aindhi
Oil change chesina
Ok oil + cr మార్పించు ok
అన్నయ్య ఇంజిన్ హార్డ్ బీటింగ్ పడుతుంది ఇలాగే పిస్టన్ బాయిల్ ఐపోతే కొత్తది కాకుండా కొంచెం బావున్న సెకండ్ హ్యాండ్ వేపించాను..అప్పటినుండి వొళ్లు కదిలిపోయేలా హార్డ్ బీటింగ్ ఆడుతుంది కారణం తెలియజేయగలరు...
ఇంజిన్ స్టార్ట్ చేసి బీటింగ్ video తీసి నా intragram లో send చేయి చూసి ప్రాబమ్ చెపుతాను ok
biting supar
Tq 🤝
Great mekanik
Tq అన్న 🙏🤝💞
Bs3 engin bs2,hed rabbar vestar red. Rabbar. Black. Rabar bs3
Alfa autoki antha poyali
Suparga cheshav anna
Tq అన్న
దాని గురించి కూడా ఒక వీడియో చేయండి
Good manchiga chupadutunaru
Tq అన్న 🤝
అన్న నా బండి కూడా ఆయన లేకపోవడం వలన బండి ఈ టాయి వైట్ పొగలు వచ్చి బోర్ పోయింది బోర్ వేశాక బండి 20 కిలోమీటర్ల వెళ్ళంగానే రీసన్ ఏది రేసు అవ్వడం లేదు బండి హీట్ అవుతుంది పిక్ అప్ కూడా లేదు దీనికి ఏమన్నా మీకు తెలిస్తే చెప్పగలరా
Intragram లో cal మీ
హెడ్ బోరు పంపు చూపించిన మైలేజ్ రావడం లేదన్న ఎందుకని ape outo bs3 ప్లీజ్ చెప్పవా అన్న
గవర్నర్ సెట్ కరెక్ట్ గా చేపించు లీటర్ 30 kmm వస్తుంది ok
@@muthutechvideos2269 గవర్నర్ సెట్టింగ్ కూడా చేసిండు అన్న క్యాంపసటైమింగ్ వల్ల కూడా మైలేజ్ రాధా
హాయ్ ముత్తు అన్న. నా బండికి బెడ్లు మొత్తం దిగిపోయాయి ఇప్పుడు బెడ్లు ఎపించేనా స్ప్రింగ్ ఎపించేనా చేప్పు అన్న నువు.... ప్లీజ్
Head,work cr rad bush,vesty,money antha ana
Super Anna 🤝
Tq రెడ్డి అన్న 🤝
అన్నా హలో పియాజియో హ్యాపీ ఎల్‌పిజి ఆటో గేర్ బాక్స్‌లో ఆయిల్ కారేపోతుంది ఎంత పూసిన కూడా అసలు ఆయిల్ ఉండలేదు
షోరూం కీ వెళ్లి వచర్స్ వేపించు
Auto running lo vunapudu poga vasana vastundi enduku. anna.....
పంపు నాజీల్ చెక్ చేపించు
👌👌👌
🤝🤝
అన్న మీ దగ్గర బండి చేపియాలి అంటే ఎక్కడికి రావాలి
ఖమ్మం జిల్లా wyra
Ana nabbed injanaeil tautuend esateg problem bagauodi pekar bagauodi
రింగులు వేపించు
Anna mi shop ap ts
తెలంగాణ ఖమ్మం జిల్లా ఖమ్మం నుండి 20 కిలోమీటర్లు wyra లో ok
100👌
🤝💞
Hi anna
Suryapet ne injan.tesukunna
Ok hi అన్న
Oil undi ga nedegar
S వుంది మన షాప్ wyra లో
Anna
Call mee
Iet you meet
Hii
Hi
గాటి ఎక్కుతుంటే మాడొస్తుంది
మెగా గట్టి మాడు వాసన వస్తుంది ఎందుకు
బీదర్ కిట్టు షోరూం ది వేపించు రాదు
Super anna👍🏻👍🏻
Tq అన్న 🤝