మీరు ఈ విడియో దావిదు రాజును తక్కువ చేసి చూపడం కొసం తీసినట్టు ఉన్నారు.దావీదు రాజు దేవుని హృదయాను సారుడు. దేవుడు దావిదు వంశం లో పుట్టడానికి ఇష్టపడ్డారు.దావీదు అంటే ఆయనకు దేవుని పై ఉన్న భయభక్తులు, ఆయన కీర్తనలు గుర్తు రావాలి.ఆయన చేసిన పాపం కాదు.ఆయన చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపం చెందాడు.అమే కొడుకునే తన తర్వాత రాజును చేశారు.😢
చాలా బాగుంది అయ్యా దేవది దేవునికి మహిమ ప్రభావాలు కలుగు గాక.ఆమెన్
చాలా బాగుంది
గృహము చాలా బాగుంది