First Day In Colombo Sri Lanka 🇱🇰 | Street Food | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 11 окт 2024
- #UmaTeluguTraveller #Srilanka #Streetfood
First Day In Colombo Sri Lanka 🇱🇰 | Street Food | Uma Telugu Traveller
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...
Good morning.. brother.. మీరు తమిళ్ సూపర్ గా మాట్లాడుతున్నారు.. చీకటి ఖండం ఆఫ్రికా ను...రంగులమయం.. గా చూపించారు... శ్రీలంక కూడా అదే స్థాయిలో చూపిస్తారని ఆశిస్తున్నాను 👍
2022 మొదటి విదేశీ వీడియో , ఇలాంటి ప్రయాణాలు ఇంకా కొనసాగాలి అని కోరుకుంటూ....
😶
Mbb
యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకు వందనాలు బ్రదర్ మీరు ఇండియా లో ఉన్నప్పుడు కలుద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు బుసినెస్ వల్ల కాళీ సమయం దొరకలేదు బ్రదర్ మిమ్మల్ని అందరు వచ్చి కలుస్తుంటే నేనూ కూడా వచ్చి ఉంటే బాగుండును అని పించేది బ్రదర్ మీరు చాలా అనుకువు గల మనిషి అందరిని సమానంగా చూస్తారు అన్వేష్ కన్నా మీరు వ్యక్తిత్వం చాలా మంచిది బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువారి కృప, తోడు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్
Hi! I'm a Telugu guy, who is born, & brought up in tamilnadu, im happy with your Tamil!
Brother, my humble suggestion for you is not to walk the road along the traffic flow but instead try to always walk opposite to the traffic so that you can see the oncoming vehicles or use footpath.. 🙂
Next Andaman Nicobar islandsమొత్తం వీడియో తీయండి. మనదేశంలో ఉన్న అద్బుతం అండమాన్. అండమాన్ లో అన్ని ఐలాండ్స్ టచ్ చెయ్యండి
True, This is a good idea when many countries have travel restrictions
From Last 2 months many did sri lanka videos in telugu , none of them interacted with public like you. You HIT the BULL Uma , hope this srilanka series will be another blockbuster travel series to you with millions of views.
Yes andi we are all waiting
yes!! absolutely.... Many were did but No One had capture this raw and real feelings........ thats the speciality of uma bro and style of vlogs and traveling
12:20 నా నోరు ఊరింది... పాపం ఉమా 😀😀😀😀🤣😋😋😋
Super Coverage 🤳
మన తెలుగు vloggers ఈ సారి శ్రీలంక కి వరుస కట్టారు 👍
సూపర్ ఉమా గారు థాంక్యూ జై ఇండియా జై కర్నాటక 🇮🇳🙏💐♥️
❤️Jai Karnataka ❤️
ಕರ್ಣಾಟಕ ಎಲ್ಲ ಅಮ
మీకు తమిళ్ కూడా రావడం ఉపయోగ పడింది. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా రేట్స్ బాగా పెరిగిపోయింది. ఆల్ ది బెస్ట్ బ్రదర్💐💐💐💐
అన్నయ్య మళ్ళీ 8 'O' క్లాక్ వీడియో రావడం చాలా ఆనందంగా ఉంది, love from Hyderabad anna ❤️
Na mobile lo vastundhi bro 1080 p pettuko
Bothiga paniledu anukunta
@@RajKumar-qg9iv anduke comment chesava 😂
Yes it's Amazing 👍
@@RajKumar-qg9iv 😆😀😀😃😃😝
ఉమా గారు మీరు చాలా బాగామాట్లాడుతారండి చాలా సంతోషం గా వుంది ఉమా గారు ఇలాంటి వీడియో లో చాలా చేయాలనీ కోరుకుంటున్నాను
పొద్దునే లేవగానే .. నీ వీడియో తో పాటు టీ తాగుతుంటే భలే ఉంటుంది బ్రదర్ .. 💐💐 🥳😘❤️
Video superb Chala Bagundi Sukinobavantu
Srilanka Village life style oka video cheyandi bro
Excellent video, it will be definitely support SriLanka to improve their economy by tourism
Continue these type of common man vlogs, These are more interesting
uma mundhu language problem ledhu meeku tamil speaking people in srilanka so you don't have any problem even aapam famous in tamilnadu like idiyappam with spicy tomato chetney wow super spicy food enjoy uma bro where ever you go you will be getting good friends and new bonding new life healthy life and exploring with locals spreading the love enjoying the journey wow a great traveler uma bro started with sri lankan street food great one of my favorite what you eat finished with juice wow enjoy your day and it's our time to enjoy your journey wow amazing traveler and amazing viewers Great vlogs uma bro great Author Venkat 😎
Thanks for visiting our country❤️ 🇱🇰
సార్ నేను మీ గురించి ఈనాడు దిన పత్రికలో వచ్ఛిన స్టోరి చదివాను సార్ ఒక సామాన్య మద్యతరగతి నుంచి వచ్ఛిన మీరు ప్రపంచ దేశాల ను తిరగాలనే మీ సంకల్పంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మాలాంటి వాళ్ళకి చాలా కొత్త అనుభుతినీ కలిగిస్తుంది సార్.. మీరు మరిన్ని దేశాలు తిరిగి అక్కడి ఆచారవ్యవహారాలు చూడదగ్గ ప్రదేశాలు మాకి చూపించాలని మనసారా కోరుకుంటున్నాను సార్ మీకు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను సార్...
మీ శ్రీలంక టూర్ మంచిగా కొనసాగలని ఆశిస్తునము ఉమగరు 👍
ఈ కరోనా సమయంలో అంతoత దూరం వేరే దేశాలకు వెళ్లి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్న నీ ధైర్యానికి ఒప్పుకోవాలి అన్న hats off 🙌🏻
No doubt.. Uma rocks.. I have seen almost all the vlogs by Telugu Travellers of Srilanka, yours is the best. Keep it up Uma and all the best for your future vlogs.
Anna I never followed
any traveler
Today I followed u I saw many videos of u u way of talking awesome
God bless you take care brother ♥️
Love From telangana Hyderabad city
Your down to earth person 😎😎😎
7:16Sec daggara ni smile ❤️🥺
Hi bro,
Kandy Srilankans last kingdom was ruled by king srivikrama Rajasinghe also to the day known to people as kandasami naidu
Was a from nayak origin TELIGU King
When you visit kandy try to do a video about the last king
There's a big connection between South Indian Kingdoms and kandy Kingdom.
I am proved to iam tamilan (தமிழன்டா)
Iam from tamilnadu 😍👏 nyc explain supper bro....stay safe🥰big follower
బాగుంది అన్న వెయిటింగ్ శ్రీలంక చూడడానికి 🤩🤩
Explore More Sri Lankan Food!! Love From Guntur
Very natural log
Cover local areas. Such nice information which only
Locals can know
I went to Srilanka but never observed locals the way you are seeing them
Thank you for the in-depth analysis of local life
Greetings, Brother. I hope you enjoy your visit to our country. Also, my friend Athik informed me that he had a fantastic time with you talking and sharing knowledge about both the countries. We are delighted to have you here and wish you an enjoyable stay in Sri Lanka.
ధన్యవాదములు...... brother...... శ్రీలంక ను
చూపించారు......God bless you...... happy
In your life......🙏🙏🙏
Unknown people antha fast ga friends avadam mamulu vishayam kadu super anna keep rocking & take care of your health ♥️♥️♥️
డయర్ ఉమా గారు మీ శ్రీ లంక ట్రావెలర్
వీడియో చూశాను 2022లో విదేశీ వీడియో
చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ .. Wish U Happy journey....🍍🍍🍍🍍🍍👍👍💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ni manchithaname ninu munduku nadipisthundi anna love from warangal ♥️♥️♥️
Chustunay vundali Anipinchindi bro awesome video
All the best 🤝💐 anna
Happy journey
మీ వీడియోలు చూస్తుంటే మేం కూడా అన్నీ దేశాలు తిరిగినట్టు అనిపిస్తుంది😄
Love you anna
From: Karimnagar
Nice to see 2022 first abroad video
Mr. Uma, please explore about Telugu speaking community peoples in Srilanka . Locally they are treating as minorities.
Please do video if possible…
Very interesting UMA...hope you can explore Srilanka in a better way. Just with a gap of 2 or 3 days, again you missed RAVI Telugu Traveller in Srilanka...
But nothing, no fruit drink can beat our TENALI SUGANDHAPAALA JUICE with Soda...all the best..
Anna srilanka lo Hazrat Adam ane 1st man Ayana footprint untai anta anna chupisthara 🥰❤️❤️
Bro Meru video shoot cheyataniki GoPro edi vadutunnaru? Gimble kuda vadutara?
All the best anna 🔥🔥
inka nundi roju videos vasthayochhhhh😍
Wow video on trending 8
Enjoy in Sri Lanka uma anna , iam from anantapur ♥️
Super uma Garu.P.VENKATTA Chalapathi. From KUWAIT.
Oh superb beautiful country 💓 let's rock uma Anna
Uma brother sri Lanka lo shankari devi temple, ravan Lanka chupinchandi plz
ఉమా గారు శ్రీలంక టూర్ లో అద్భుతంగా ప్రారంభించారు మంచి మిత్రులు తయారు చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా నీ లైఫ్ స్టైలే వేరబ్బా దేవుడిచ్చిన వరం నీ మంచి మాటలు నీ మంచి వ్యక్తిత్వం కలుపుగోలుతనం హ్యాపీ జర్నీ మంచి మంచి వీడియోలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ ఆరోగ్యం గానే జాగ్రత్తగా చూసుకోండి కరో నా టైం
Super bro baga enjoy cheyandi Uma garu. Mivalla memu sri Lanka chostamu thanks🙏❤🌹 bro
Appam,idiappam Kerala food ❤️❤️❤️❤️love you uma Allu Arjun fan Kerala
Is Idiyappam famous in kerala too 😍
అన్నయ్య కళ్ళక్కట్టినట్టు విదేశాల స్థలాలను చూపిస్తూ తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఎంతో చక్కగా వివరిస్తూ మాకు ఈ వీడియోలు అందిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏😍👏👏👏👏👏👏👍 మరిన్ని దేశాలు తిరిగి మీ ప్రయాణం కొనసాగించి విజయవంతంగా👍💐💪🌟 195 దేశాలు పూర్తిచేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను జై హింద్🙏💐
Good morning UMA..ఒక professional Traveller ki ...Normal tourist కి ఉన్న తేడా ఇదే..ఇంత డీటెయిల్ గా చూపిస్తావు కాబట్టే , నీ వీడియోస్ స్పెషల్..All the best UMA
Shorts lo evaro Srilanka vellina video pettaru ....Uma anna pointe bagundu full explain chesevaadu anukuna ....vellav 😍😍😍😍😍😍😍😍😍😍😍
Annaya manaku enni vunna kadupulo akali agadu annaya correct time ki thinandi annaya take care annaya nice video ❤
హయ్... అన్నయ్య
బాగున్నారా....
మీ వీడియోస్ చూడటం చాలా ఆనందంగా ఉంది
Bro next india ki vaste Tamilnadu nunchi Chittoor district kuda explore chey
mee valla underrated district Chittoor lo famous places development avtai
Please explore it
Thank you very much for visiting my country 🙏
తమిళ్ అదర కొట్టెసావ్ అన్న 🙌
శ్రీలంక ప్రభుత్వానికి సంబంధించిన videos🎥🎥🎥 పెట్టు అన్న
ఉమా అన్న ఇండియా నంబర్ వన్ ట్రావెలర్ నువ్వు మాత్రమే ఆల్ ఇండియా టాప్ ట్రావెలర్ one and only Uma anna
King 👑 is back
Love from Anantapur
Neelakntauram
బాబు ఉమా, శ్రీలంకలో అడుగు పెట్టావు👌👌👌👌_ఇప్పుడు నీ ఒరిజినల్ వాయిస్ వచ్చేసింది_ ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నావు 😀👍👍👍
All the best anna
Happy journey
Nice visual anna. Motham ma village laga uandhe. Congratulations Anna
Anna Love from Proddatur... ❤
Video nachindi anna Welcome anna ❤️🥰
All the best for your successful tour
Totally looking like an India 👌❤️
నమస్తే ఉమా అన్న గారు
మీరు శ్రీలంక దేశం వేళ్లరు
అక్కడ సంక్షోభం ఏర్పడింది అని ఈ రోజు న్యూస్ లో చుసాను మీరు కాస్త ఉండండి అని నా మనవి
Srilanka lo rate గురించి చెప్పండి.
Cost ఎక్కువ ఉంది అంటున్నారు
Annaiah all the best your Srilanka tour......
Anna Ravana Lanka velu
Raavanaasurudi Kota choopinchandi
I am from guntur i love your videos bro
శ్రీ లంక కొలంబో రాజధాని మొదటి రోజు విశేషంగా మాకు ఆకర్షిస్తోంది. ఉమా చాలా బాగుంది మీ మొదటి విడియో శుభాభినందనలతో....
మీ
అరుణాచలం జగన్.
అన్న మన నెల్లూరు జిల్లాలో ఆపం చాలా ఫేమస్ ప్లేట్ అపం చికెన్ కర్రీ 100 రూపాలు
Sreelanka life style and akkadi villeges total ga chupivndi bro
It's appam they givecocont milk also
Uma gaaru Ravi gaaru Rajireddy and meeru srilanka vellaru nice 🙂 uma gaaru and mee way of style lo meeru present chestaru anukontunnanu
Sri Lanka time India time same
Super video Sri Lanka trip good luck brother 🇱🇰❤️🥰
ఉమా గారికి నమస్కారం మీ వీడియోస్ అన్ని బాగుంటాయి చిత్రీకరణ చాలా చక్కగా చేస్తారు.....2022 లో మరిన్ని వీడియోలో మీ దగ్గరనుంచి వస్తాయని ఆశిస్తున్నాను అలాగే ఎటువంటి ఇబ్బందులు మీకు కలగకూడదని కోరుకుంటున్నాను
Stay Safe Buddy :)
Enjoy your Stay and Come home Safely :)
Thank you brother elante videos enka chala cheyale korukuntunnanu
After a long time boss is back uma garu take care of your health wear a 😷😷 be care full
WOW మా ఉమా గారి traveling Videos మల్లి చూసే అదృష్టం కలిగింది tqq so much అండి
Wow wonderful brother God bless you
Bro meeru biryani rice moong dal annaru kada, kani rice ne kada. Danni mana daggara Chitti muthyalu rice antaru. Taste chala baguntundi..
అన్న సనత్ జయసూర్య కి భారతదేశంలో అభిమానిని అన్న నేను చెప్పండి శ్రీలంక వాళ్ళకి
Length akkuva ayina parledu thakkuva kakunda chusuko bro ...
Keep it it Bro...
Wish you good luck and safe journey bro... Though i dont understand Telugu but ur energy and love towards travel attracts us to watch ur all vedio.. i get feel like i m traveling the feel u give through vedio
Bro nee videos choosthe chala stress free avutundi
Good people
ఆపం చాలా బావుంటుంది ఉమా గారు...From nellore
Prathi country lo food ki baaga suffer ayyevaru ponilendi srlanka lo mana indian food dorakadam happy ga undi
Good morning...sis..
శ్రీ లంకలో మనసౌత్ ఇండియా..food బాగా ఫేమస్ 👍
@@SriHari-ys9jd haa bro
Hi Anna, me videos chusthunte manassuki yedho theliyani santhosham anna...chaala baagundi...
Hi Uma Srilanka is just like Tamil Nadu. So we can feel so much happy especially in food. Even if you go to moon 🌙 or sun 🌞 some one is ready to help you,bcz of your politeness and humble. Now we explore complete Srilanka with your vlogs. What ever we say about your videos , that words are not enough. Cost of living in srilanka is just like India. So you can spend one month easily with comfort in your budget. Don't run hurry burry . Upload one or two locations per day or as your comfort. It was due to your break we are eagerly waiting for minimum 30 videos continuously about Srilanka. Take care about your health and all the best Uma bro.
Yes, better to spend more time in Sri Lanka
Mr.Uma most Tamilians living in Jaffna fear going to Colombo, last week I had an online conversation with a 72 old man who is a Tamil living in Jaffna, he told me that he still has this fear in him when ever he vists colombo ... you should talk with the local Tamils and show to the world the pain they have endured and are still enduring ...
@@onetrueindian1 then how do Tamils live in Colombo
@@onetrueindian1 there are more tamils and Muslims live in Central Colombo than Sinhalese LOL
We don't want to drag UMA in some areas like Tamils issue in Sri Lanka