Ala ithey ha urlo unna andriki cheyali testlu....enty bro ala antav manodu just chepthunadu anthey prathi roju tinadu kadhaaa...uru kani uru vellaru Jagaratha ani cheppali bro ...anthey kani don't post negetive comments
చాలా కష్టపడుతున్నావు బ్రదర్ మమ్మల్ని entertain చేయడానికి..మాకు తెలియని చాలా విదేశీ ఆహారపు అలవాట్లు అన్నీ మాకు చూపిస్తున్నావు...god bless you bro... enjoy your trip
నువ్వు తింటున్నంత సేపు automatic గా మా face లో రకరకాల మార్పులు వచ్చాయి. Eyebrows రెండూ ముడుచుకుని పోయాయి. నాకైతే ఏదోలా ఉంది. First time మనోళ్లు తింటుంటే చూసి.దానికితోడు నీ వర్ణనలు అలా ఉంది ఇలాఉంది అంటూ 😀 తిన్న నీకే కాదు చూసిన మాకు చాలా గట్స్ ఉన్నాయి ఈ vlog మాత్రం 😀😀😀ఇప్పటి వరకు దేశాలవారీగా ఎన్ని ఫుడ్స్ తిన్నావో అదికూడా vlog చెయ్యి👍
నువ్వు అంటే చాలా చాలా ఇష్టం అన్నయ్య... I love 💕 froud off you మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాను... మన తెలుగు ప్రజలు గర్వించ దగ్గ.... ఇండియన్ youtuber వి
మీరు ఏ దేశానికి వెళ్ళిన ఫుడ్ బ్లాక్ చేస్తారు అన్న మీరు చేసే అన్ని ఫుడ్ బ్లాక్ బాగా నచ్చుతాది ఫుడ్ తినిన తర్వాత మిగిలిన చేంజ్ ఉంచుకోమనడం నాకు బాగా నచ్చింది love you anvesh anna 🥰🥰🥰
నీ కామెడీ ఏందో కానీ అసలు బ్యాక్ లో నువ్వు మాట్లాడే మాటలు తినేటప్పుడు అసలు ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది సూపర్ అబ్బా ఈ వీడియో మట్టికి హిలేరియస్ కామెడీ అన్నగారు
Hi Anvesh you make friendship with everyone that’s one of your good quality. And also when ever possible you give valuable advice to youth I love ❤️ it. God Bless You
అన్వేష్ గారు ,ప్రపంచంలో ఉన్న క్రిములు కీటకాలు,అన్నిరకాల జంతువుల మాంసము తింటున్న నీవు చాలా గ్రేట్.నాకైతే పాములు తెళ్లు జర్రులు మొదలగునవి తింటున్నప్పుడు నాకు చాలా అలర్జీ అనిపిస్తున్నది.మరీ నీవు ఎలా తింటున్నావో ఏమో నీకే అర్థమవుతుంది
చాలా బాగుంది చాలా బాగుంది అని చండాలంగా తింటున్నావ్ అన్న ఒకసారి నవ్వు వస్తుంది కానీ ఒకసారి మన భారతీయ సంప్రదాయం మర్చి పోతున్నావ్ అనిపిస్తోంది ఇలాంటివన్నీ తినడం మన సంప్రదాయం కాదు అంటే పురుగులు కప్పులు ఇవన్నీ ఎందుకనగా కానీ మన దేశానికి వచ్చేటప్పుడు అన్ని టెస్టులు చేయించుకుని రా నువ్వు . కానీ ఎన్ని తిన్నా నువ్వు మాత్రం లావు కాలేదు
e vedio chudaka mundhu asalu e anveshana channel teliyadhu e vedio tharwatha mivi chala vedios chusanu mana intlo manishila matladesthunaru .... All the very best annaya❤
Anna.......Devudaaaaaaaaaa, nuv great bro, anni cultures lo easy ga kalisipotav, purugulu tinav, juice point lo girl ki tip echav, old man ki tip echav, food sponser ayyav, 👌👌👌👌👌video chala bagundhi anna.❤️👍
Everyone wants to visit countries but could not be possible due to various reasons. Because of you people like me are very happy seeing your videos brother. I am from vizag Seethampeta bro.😊
Adventure aina , food vlog aina , oka country ni complete ga explore cheyyalanna , oka country information video cheyyalanna & thakkuva budget lo manaki anni rakaluga chupinche one and only mogadu ....mana anvesh bro.... 👏👏👏
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ప్రతి ఒక్కడు ఫుడ్ వీడియోస్ చూపించే వాడే గానీ తిని రుచి చూసి చెప్పేవాడు ఎవ్వడు లేడు.ఏం తిన్నావు సూపర్ 👌వామ్మో 😱...వాటిని చూడటానికే చాలా మంది ఇష్టం చూపించరు అటువంటిది నువ్వు తిని చూపించావు రాక్షసుడి లా ఉన్నావు .నువ్వు నమ్మిన సిద్దాంతం కోసం వెజిటేరియన్ అయినా మా కోసం తీంటున్నవే సలాం అన్వేష్ తమ్ముడు 🙏 ఆ దేశం నుండి అవేవీ తీసుకు రాకు నాయనా....plz
I have seen lot of negative comments.. but as a youtuber he's doing his job.. he has shown lot of countries and their traditions.. food is also part of it.. Thailand has their food traditions.. that doesn't mean they have corona.. nobody knows the name corona before 3 years... Andaru anni bagane tintaru, but comments lo patthittulla matladatharu
Lanjaa kodkua alanti foods tintara asal Indias vedhava andukey carona vachindi aa desala lanjaa kodkul la valla valla country s Earth Quake vachi aa desalu naasam aipovali
World traveller means not only travelling But that person should survive anywhere (weather conditions) with anything (food available in that places )like anvesh
బ్రో జాగర్త కాపలో పరణ జీవి ఊటది అంటారు జాగర్త అంటే తలనొప్పి గోతు మంట మూత్రం పోసినపుడు మాటరావడం ఇలాటివి జాగర్తగా ఉందు బ్రో మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం బ్రో
Food vlog ante ila undali brother. Nee video's lo greatness enti ante.....videos lo ekada same theme undadhu. Prati video ki variation chupistunnav. Nuvv maavaadivi anadaniki chala happy ga feel avtam dear. Intha clarity ga nuv videos chestunnanduku. Intha kanna emi maatalu raavatamledu. Only one word. ......like you forever brother. Na life lo neelanti oka manchi brother ni nenu chudaledhu. 🙏🙏🙏🙏 🌹👑
I really love you brother really so much when I am reading the comments i felt so down They are like that only anna They will not do and they will not allow others to do But you are on the right track bro Fan of you Love you anna so much 💕
మానా భారతదేశంలో దేవుడు మనకు ఇచ్చిన ఆహార పదార్థాలు ఎంత చక్కగా ఉన్నాయి ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ చక్కటి ఆహార పదార్థాలు మన భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి ఇలాంటి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు ఉండే దేశాన్ని విడిచి పనికిరాని దేశాలకు వెళ్లి పనికిరానివి తిని వారి లాంటి క్యారెక్టర్స్ మన భారతదేశానికి అంటించకూర బాబు నీవు ఇంతకీ భారతీయుడివా థాయిలాండ్ వాడివా భయంకరమైన రోగం వొచ్చి పోతావు beware of God
ఈయన గారు"భారత్"కి తిరిగి వచ్చేముందు
అన్ని టెస్ట్ లు చేసిన తరువాతే బార్డర్ దాటనివ్వాలని ప్రభుత్వానికి నా విన్నపం.
💐🇮🇳🙏
Super anav anna
Ala ithey ha urlo unna andriki cheyali testlu....enty bro ala antav manodu just chepthunadu anthey prathi roju tinadu kadhaaa...uru kani uru vellaru Jagaratha ani cheppali bro ...anthey kani don't post negetive comments
@@manimanu4138 టెస్ట్ లు చేయమన్నాను కాని ఊర్లుకాని ఊర్లు తిరగద్దని చెప్పలేదే!
@@manimanu4138 ఐనా మిడతలు, బొద్దింకలు,పురుగులు ఇలాంటి తినుపదార్థాల వలనే అనారోగ్యమని నా కామెంట్.
నాకు కూడా అలాగే అనిపిస్తుంది.
అన్నయ్య..... నువ్వు ఇష్టంగా తిన్నావా లేదా తెలియదు కానీ....... అవి నోట్లో పెట్టినందుకైనా..... నీకు హ్యాట్సాఫ్ చెప్పాలి..... నువ్వు సూపర్ ఎహే
I explored all your videos and you are the best youtuber from India and eagerly waiting for more World wide tours.
నీ ధైర్యానికి hats off anvesh 😲🙏❤️
Praying for ur good health..ఎందుకంటే.. నీ కళ్ళతో మేము ఇంకా చాలా చాలా వింతలు చూడాలి. God bless u ❤️
❤️
🤣🤣😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😆😆
Dhairyam ane padam yekkada vaadalo telida. Penta thinte nuv kuda penta thintava ra venukabadina kulam na kodaka.
😂😂😂😂😅😅😅
అందరూ స్ట్రీట్ ఫుడ్ చూపించే వారే గాని తినే వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్న మిమ్మల్ని అన్న 👌👏👏🤙🤙🤙
Yes
100 correct 👌👌👏👏👏👏
Dju
WAMO VALA THIDI
Anna create chei but pustti
చాలా కష్టపడుతున్నావు బ్రదర్ మమ్మల్ని entertain చేయడానికి..మాకు తెలియని చాలా విదేశీ ఆహారపు అలవాట్లు అన్నీ మాకు చూపిస్తున్నావు...god bless you bro... enjoy your trip
నువ్వు తింటున్నంత సేపు automatic గా మా face లో రకరకాల మార్పులు వచ్చాయి. Eyebrows రెండూ ముడుచుకుని పోయాయి. నాకైతే ఏదోలా ఉంది. First time మనోళ్లు తింటుంటే చూసి.దానికితోడు నీ వర్ణనలు అలా ఉంది ఇలాఉంది అంటూ 😀 తిన్న నీకే కాదు చూసిన మాకు చాలా గట్స్ ఉన్నాయి ఈ vlog మాత్రం 😀😀😀ఇప్పటి వరకు దేశాలవారీగా ఎన్ని ఫుడ్స్ తిన్నావో అదికూడా vlog చెయ్యి👍
Yes bro iam also
😂😂😂😂
Naku same feeling 😝
Anna nuvu chala super Anna
Chepputhu unte maku yedo la undi ana God bless you bro
"రాముడు చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి వచ్చాడంట''..అందరూ చూపిస్తుంటే మీరు ఏకంగా తినేస్తున్నారు. నిజంగా గ్రేట్ అన్న ❤️❤️
Monte Kal Se bachav
Nothing is unstable to him. He is degrading our culture.
Ture youtube channel anna nedi ❤❤
Hai Anvesh
తప్పు ఏంటి
Super Anna food's ani items test chesavu very nice...👍
ఓరిని దుంపతెగ ఈ మధ్య సినిమాలు కూడా పంచని నవ్వులను ప్రతి నిత్యం పంచుతూ నానాటికీ నవ్వుల రారాజు లాగా వెలుగొందుతున్నావు కదయ్యా అన్వేషు........🫶🫰
😂
Antha pedda RUclipsr ayyi vundi, every message ki reply evvadam , nipi vunna abhimanam inka inka penchutundhi……. Love you anna ….
నువ్వు అంటే చాలా చాలా ఇష్టం అన్నయ్య... I love 💕 froud off you
మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాను...
మన తెలుగు ప్రజలు గర్వించ దగ్గ.... ఇండియన్ youtuber వి
Next level ఆదిమానవుడు , నీ కళ్ళు ప్రపంచం అని చూపిస్తుంది.. నీ నాలుకతో ప్రపంచ ఆహారం రుచి చేస్తా నరు మామా ,,, రచ్చ చేస్తనే ఉండు ,love from Chennai.....
నిజంగా గ్రేట్ బ్రో నువ్వు ఈ వీడియో చూస్తుంటే చాలా సరదాగా ఉంది సూపర్ బ్రో సూపర్
అవినాష్ అన్న ఒక్క ట్రిప్ అన్న మీతో రావాలని ఒక కోరిక....
సూపర్ అన్న జై నా అన్వేషణ ఏ యుట్యూబర్ అయినా మీ తరువాతే.... జై హింద్
చాలా అద్భుతంగా చూపించావ్ అన్వేష్,కొంతమంది ఉన్నారు airport లో ఫుడ్, hotel లో ఫుడ్ తప్ప ఏం చూపించారు 👏
సూపర్బ్ బయ్యా నువ్వు... చాలా మంది యూట్యూబర్లు లు ఫుడ్ చూపిస్తారు కని తినట్లేదు మేకు చాలా దైర్యం 🤝
మీరు ఏ దేశానికి వెళ్ళిన ఫుడ్ బ్లాక్ చేస్తారు అన్న మీరు చేసే అన్ని ఫుడ్ బ్లాక్ బాగా నచ్చుతాది ఫుడ్ తినిన తర్వాత మిగిలిన చేంజ్ ఉంచుకోమనడం నాకు బాగా నచ్చింది love you anvesh anna 🥰🥰🥰
నీ కామెడీ ఏందో కానీ అసలు బ్యాక్ లో నువ్వు మాట్లాడే మాటలు తినేటప్పుడు అసలు ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది సూపర్ అబ్బా ఈ వీడియో మట్టికి హిలేరియస్ కామెడీ అన్నగారు
Hi Anvesh you make friendship with everyone that’s one of your good quality. And also when ever possible you give valuable advice to youth I love ❤️ it. God Bless You
అన్వేష్ గారు ,ప్రపంచంలో ఉన్న క్రిములు కీటకాలు,అన్నిరకాల జంతువుల మాంసము తింటున్న నీవు చాలా గ్రేట్.నాకైతే పాములు తెళ్లు జర్రులు మొదలగునవి తింటున్నప్పుడు నాకు చాలా అలర్జీ అనిపిస్తున్నది.మరీ నీవు ఎలా తింటున్నావో ఏమో నీకే అర్థమవుతుంది
Video kosam tapadu
@@NaaAnveshana good bro ilike you ❤️
The most awaited video is here ❣️
చాలా బాగుంది చాలా బాగుంది అని చండాలంగా తింటున్నావ్ అన్న ఒకసారి నవ్వు వస్తుంది కానీ ఒకసారి మన భారతీయ సంప్రదాయం మర్చి పోతున్నావ్ అనిపిస్తోంది ఇలాంటివన్నీ తినడం మన సంప్రదాయం కాదు అంటే పురుగులు కప్పులు ఇవన్నీ ఎందుకనగా కానీ మన దేశానికి వచ్చేటప్పుడు అన్ని టెస్టులు చేయించుకుని రా నువ్వు . కానీ ఎన్ని తిన్నా నువ్వు మాత్రం లావు కాలేదు
Hatsoff to his adventures and enthusiasm to get the people knew
భయ్య నువ్వు అలా తింటువుంటే మేము తిన్న ఫిలింగ్ వస్తుంది 👌🏻👌🏻👌🏻
Excellent video Anvesh .. this is first time we see you to eat insects and vermes... take care your health...
street food makosam miku nachina nachaka poyina thintunnaru tq Anna 🎉
Good morning🌞 awesome of ur timings I wish you all the very best👍 to u
edaina dedicated ga chesthav bro, thats awesome good vedio, anni varieties thini chupinchav😄, great 👌👌, takecare
e vedio chudaka mundhu asalu e anveshana channel teliyadhu
e vedio tharwatha mivi chala vedios chusanu
mana intlo manishila matladesthunaru ....
All the very best annaya❤
Thanks
అక్కడకి వెళ్లి తెలుగు మాటలాడు తున్నారు చూడు hatsoff అన్న 👍
1m ravadam chala happy ga vundi anna. Inka 1m raagalani korukuntunna anna ❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Nijamga ee superb Andi 💖💖 God bless you ❤️❤️
ఎక్కడో పుట్టబోయి ఇక్కడ పుట్టెసాడు, ఇండియా కి వచ్చినప్పుడు అన్ని హెల్త్ టెస్ట్ లు చేయించ్కో అన్వేష....21 mnts దగ్గర నువ్వు సూపర్ బ్రో
బహుశా వాళ్ళ ముత్తాతలు ఎవరైనా బయటి దేశం వాళ్ళు ఏమో
@@dupalasureshkim6893 హాహా, భలే బాగ చెప్పారు...అవ్వచ్చు...
I really appreciate u spontaneously the way u respond to the things around u... Keep going my బెస్ట్ wishes🍡😇👏🍾🍻🍾
రక రకాల ఫుడ్స్ ను ఎంజాయ్ చేస్తూ తింటున్నారు 👌🏻👌🏻u r amazing RUclipsr 🤗 Thailand Food Vlog 👍🏻
ఇప్పటివరకు అందరూ థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్ ని చూపించారే గాని మీ లాగా తిని చూపించిన వాళ్ళు ఎవరు లేరు...👍✊💪👌
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు.....🥰🔥
Chustu chustu Ela tinali anipistundi miku devudaaaaa.miru chala great.
True world 🌎 Traveller Anvesh anna😇❤️
Good content as ever! You rock.....
E heart'brathakali ayya chala years all the best 👍 iam new subscriber
అన్వేష్ అన్న మీరు super
Video వేరే level అన్నయ 🤝🤝👍👍👍👍
Ending Heart Touching Food value
Bro nuvvu ekkada dhorikav bro maku😁❤️ one of the best channel for relaxation
Thanks you
❤ LOVE FROM KARNATAKA LOHIT KANNADA TRAVAVELLER SIDE ANNA 🌎✌❤🙌
Mee valla konni china simple n easy dishes nerchukuntu vunnaanu. Thank you for that.
Anna.......Devudaaaaaaaaaa, nuv great bro, anni cultures lo easy ga kalisipotav, purugulu tinav, juice point lo girl ki tip echav, old man ki tip echav, food sponser ayyav, 👌👌👌👌👌video chala bagundhi anna.❤️👍
Thanks
అలాగే లాస్ట్ లో ఫుడ్ విలువ అందరికి తెలిసేటట్టు చేశారు 👍👍👍
Everyone wants to visit countries but could not be possible due to various reasons. Because of you people like me are very happy seeing your videos brother. I am from vizag Seethampeta bro.😊
Adventure aina , food vlog aina , oka country ni complete ga explore cheyyalanna , oka country information video cheyyalanna & thakkuva budget lo manaki anni rakaluga chupinche one and only mogadu ....mana anvesh bro.... 👏👏👏
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ప్రతి ఒక్కడు ఫుడ్ వీడియోస్ చూపించే వాడే గానీ తిని రుచి చూసి చెప్పేవాడు ఎవ్వడు లేడు.ఏం తిన్నావు సూపర్ 👌వామ్మో 😱...వాటిని చూడటానికే చాలా మంది ఇష్టం చూపించరు అటువంటిది నువ్వు తిని చూపించావు రాక్షసుడి లా ఉన్నావు .నువ్వు నమ్మిన సిద్దాంతం కోసం వెజిటేరియన్ అయినా మా కోసం తీంటున్నవే సలాం అన్వేష్ తమ్ముడు 🙏 ఆ దేశం నుండి అవేవీ తీసుకు రాకు నాయనా....plz
Ok
Anna nv great anna 1st Time chusthuna mi videos ani tintunav
Best food vlog till now ♥️
Thuuuuu
INKEVADIKAINA ANVESH ANNA
LAA THINEY GUTS UNNAYAA
UNANIMOUS 🔥🔥💫
Mee video ani chusammu chala baguney super 👌
సూపర్ అన్న నా అన్వేషణ ఏ యుట్యూబర్ అయినా మీ తరువాతే
Enti anna ala tinestunavu vammo😂😂😂 GOOD FIRST TIME WATCHING INDIA PERSON EATING NICE ANNA❤
Super annaya miru chala Baga matladutharu
650k......... subscribers coming soon congratulations.. Anvesh Anna..👌👌👌😍🤝1st coment
Thanks
U r amazing RUclipsr, much love to you❤️❤️❤️
Annaya video super🥰👌👌👌👌
అన్వేషణ అదుర్స్ ❤️❤️ తినాలి బలంగా ఉండాలి 👏👏 అన్ని దేశాలు ఖండాలు తిరగాలి 🎉🎉👏👏
Plz see ur family full video
Beef tappa edayena tinochu
Kukkalu pandulu pamulu gadidalu gurralu avi Anni janthuvulu okka aavu matrame problem adi animal kaadu siggu undali
@@imamhussain1759oka janthuvu ni champadam thappu
Very nice street food
So nice Anna chala baga chasaru video ❤❤❤❤❤
Love from Hyderabad ❤️🔥
I have seen lot of negative comments.. but as a youtuber he's doing his job.. he has shown lot of countries and their traditions.. food is also part of it.. Thailand has their food traditions.. that doesn't mean they have corona.. nobody knows the name corona before 3 years... Andaru anni bagane tintaru, but comments lo patthittulla matladatharu
Lanjaa kodkua alanti foods tintara asal Indias vedhava andukey carona vachindi aa desala lanjaa kodkul la valla valla country s Earth Quake vachi aa desalu naasam aipovali
Dwamsam avali ilanti countrys siggu leda lanjaa kodkua alanti foods support chestunav indian ayyi undi nen sree reddy kantey 2 year peddaddani andagtteni
Super sir statement sir,it's true,veella veshalu only comments lone,into daggara veella bagothalu evariki teliyadu
Super anna exlant enta saahasam avvaru cheyaru
Careful and good health anna God bless you
Really really really hats off to dear......ilanti food vlog I expected 👌👌🙌🙌🙌🙌🙌🙌💟💟 tqqqqqqqqqqqqqqqqqqq my lovely brother
Nachada ❤ chepu peli
బాగుంది బాగుంది 👍👍👍
Super voice super explation
World traveller means not only travelling
But that person should survive anywhere (weather conditions) with anything (food available in that places )like anvesh
A variety of local foods captivate my attention and interest. Thanks for showing good street foods and I wish to try some.😀👍👍
బ్యాంకాక్ లో కూడా నువ్వు తెలుగు లో మాట్లాడుతున్నావు..... వాళ్లతో కూడా తెలుగే.. నువ్వు సూపర్ అన్నా.😊
Wow what a variety foods u may be enjoying😊😊 memu Darsinchi Danyulamavtham 😄😄 nice video🌹🙂🙂
Hahaha
Super sir god bless you
Bayya u r the great
ఇలా చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి బ్రో ఇవ్వి తిన్న నీకు ఏమి కాకూడదు అని కోరుకుంటున్న....👍💕👃
Chala joke kuda cheppu tunnavu bro
Real food bloggers kuda intha risk tisukoru anvesh hats off 👍
🎉🎉🎉 Anvesh just ur enjoying door items ever before ever after
నేను ప్రొద్దున నుండి చూస్తున్నా వీడియో ఎపుడు వస్తాడో అని..ఇప్పుడు వచ్చింది..ఇక మనం ఈ వీడియో చూసి breakfast తిందం....
Thanks
ఎలా తట్టుకున్నావు రా నాయన... నువ్వు నిజంగా గ్రేట్
Bagundhi 😂chala bagundhi❤❤
అప్పుడే థాయిలాండ్ సీరీస్ అయిపోతుంటే చాలా బాధగా ఉంది
ఇంకా సీరీస్ కంటిన్యూ చెయ్యండి అన్నా ప్లీజ్
ఇండియ లో నిజమైన తెలుగు ట్రావెలర్ నా అన్వేష్ అన్నా
Thanks you
Great video🎉🎉🎉🎉🎉
Super entertainment with information everyday,,, excellent brother!...
Super anvesh bro...u r slang,u r demonstration adurs..enjoyed a lot...
Nice brother really great 😃
బ్రో జాగర్త కాపలో పరణ జీవి ఊటది అంటారు జాగర్త అంటే తలనొప్పి గోతు మంట మూత్రం పోసినపుడు మాటరావడం ఇలాటివి జాగర్తగా ఉందు బ్రో మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం బ్రో
😂
India lo best RUclipsr
Best traveller ❤️ love u anna only one na anveshana anna ❤️❤️❤️
great video brother and your taking stail simply superb and so so so much of funny 🤣😂😂😂
Food vlog ante ila undali brother. Nee video's lo greatness enti ante.....videos lo ekada same theme undadhu. Prati video ki variation chupistunnav. Nuvv maavaadivi anadaniki chala happy ga feel avtam dear. Intha clarity ga nuv videos chestunnanduku. Intha kanna emi maatalu raavatamledu. Only one word. ......like you forever brother. Na life lo neelanti oka manchi brother ni nenu chudaledhu. 🙏🙏🙏🙏 🌹👑
Bro give genuine review...of the food
❤❤❤❤❤❤ very good video sala bagundi🎉🎉🎉🎉🎉🎉
13:29 how to impress a girl , By Naa anveshana 👍💯
21:39 today's motivation 💯
I really love you brother really so much when I am reading the comments i felt so down
They are like that only anna
They will not do and they will not allow others to do
But you are on the right track bro
Fan of you
Love you anna so much 💕
Very great sir
Comments matrame chusevaru oka like vesukondi