[04/05, 11:08 am] Suryanarayana Pudipeddi: స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది నిజమే. మీ విచక్షణా జ్ఞానం తో ఆలోచించండి.. మీ సుదీర్ఘ రాగాలాపనలో మాధుర్యం ఆశ్వాదించగలిగిన పద్యనాటక రసికులు ఎందరున్నారు ఈ రోజుల్లో.. గయోపాఖ్యానం లో అర్జునుడి పాత్ర చాలా గొప్పది.. రాగాలాపనకి సంగీతానికి ఇచ్చిన ప్రాధాన్యత సాహిత్యానికి ఇవ్వకపోతే నాటి నుండి నేటివరకూ నిలదొక్కుకున్న పౌరాణిక నాటకానికి మీరు ద్రోహం చేస్తున్నట్టే అని గ్రహించండి. మీ పద్యం అనేకమందికి అరటిపండు వలిచి తినిపించినంత సులభంగా అర్ధమవాలి. పద్యం నేపథ్యం తెలీదు.. అర్ధం అంతకన్నా తెలీదు.. చేతిని మూతినీ తిప్పుతూ భీభత్సంగా పీండ్రుకుని అరుచుకుంటూ దిక్కులు పిక్కటిల్లే స్వరంతో ప్రోజు చెప్తూ రాగాలాపన చేస్తుంటే ప్రక్కన సహ పాత్రధారుడు (ఇక్కడ శ్రీ కృష్ణుడు)వెర్రిమోహం వేసుకుని ఒక ప్రక్కగా నిచ్చేష్టుడై రంగస్థలం మీద పక్కగా నిలబడటం ఉచితం గా లేదు. [04/05, 11:12 am] Suryanarayana Pudipeddi: ఇక్కడ కళాకారులు తమ పధ్ధతి నేటికాలానికి అనుకూలంగా మలచుకుని తమ కళకి మరింత ప్రోత్సాహించే దిశగా పయనించాలనే మంచి ఉద్దేశ్యంతో కొంచెం కట్టువుగా నా అభిప్రాయం తెలియజేసాను. అంతేగాని కళాకారుల్ని కించపరిచే ఆలోచన ఎంతమాత్రం కాదు.. గమనించగలరు.
సూపర్ సార్ చాలా అద్భుతంగా పాడారు 💐💐💐
Super singing you Anna🙏🙏🌷🌷
Super acting and melodious tone.
చాలా సూపర్ హార్మోనియం సౌండ్ కూడా లేదు మీరు పడే టపుడు నైస్
Wonderful kasava garu
Supr
Super singing and music
Super sir Excellent nice performance
Goodvoice
Fantastic 👏
Adbhutham ga padaru sir malkas raagam
Super super 💐💐💐👏👏👏
Excellent
Adbhutam sir
❤ Experience parliament
[04/05, 11:08 am] Suryanarayana Pudipeddi: స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది నిజమే. మీ విచక్షణా జ్ఞానం తో ఆలోచించండి.. మీ సుదీర్ఘ రాగాలాపనలో మాధుర్యం ఆశ్వాదించగలిగిన పద్యనాటక రసికులు ఎందరున్నారు ఈ రోజుల్లో.. గయోపాఖ్యానం లో అర్జునుడి పాత్ర చాలా గొప్పది.. రాగాలాపనకి సంగీతానికి ఇచ్చిన ప్రాధాన్యత సాహిత్యానికి ఇవ్వకపోతే నాటి నుండి నేటివరకూ నిలదొక్కుకున్న పౌరాణిక నాటకానికి మీరు ద్రోహం చేస్తున్నట్టే అని గ్రహించండి. మీ పద్యం అనేకమందికి అరటిపండు వలిచి తినిపించినంత సులభంగా అర్ధమవాలి. పద్యం నేపథ్యం తెలీదు.. అర్ధం అంతకన్నా తెలీదు.. చేతిని మూతినీ తిప్పుతూ భీభత్సంగా పీండ్రుకుని అరుచుకుంటూ దిక్కులు పిక్కటిల్లే స్వరంతో ప్రోజు చెప్తూ రాగాలాపన చేస్తుంటే ప్రక్కన సహ పాత్రధారుడు (ఇక్కడ శ్రీ కృష్ణుడు)వెర్రిమోహం వేసుకుని ఒక ప్రక్కగా నిచ్చేష్టుడై రంగస్థలం మీద పక్కగా నిలబడటం ఉచితం గా లేదు.
[04/05, 11:12 am] Suryanarayana Pudipeddi: ఇక్కడ కళాకారులు తమ పధ్ధతి నేటికాలానికి అనుకూలంగా మలచుకుని తమ కళకి మరింత ప్రోత్సాహించే దిశగా పయనించాలనే మంచి ఉద్దేశ్యంతో కొంచెం కట్టువుగా నా అభిప్రాయం తెలియజేసాను. అంతేగాని కళాకారుల్ని కించపరిచే ఆలోచన ఎంతమాత్రం కాదు.. గమనించగలరు.
సూర్యనారాయణ గారు చెప్పినది వారికర్థమైతే, పద్యనాటక రంగం బ్రతికిపోయినట్లే!
చాలా బాగా చెప్పారు అండి
పౌరాణిక నాటకం చూడాలి అంటేనే
వెగటు పుట్టేలా చేస్తున్నారు
నేటి కళాకారులు
Miru cheppinavi Anni Milo vunte miru velli padandi Mari padatam cheta kadu kani malli nithulu cheptunnaru 😡😡😡😡😡😡😡😡😡😡
Supar
Amazing 😍
Hormonium play chesina name please
హార్మోనిస్ట్ : టి.నవీన్ గారు
Super