సాఖి : జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు ఉదయించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు "2". ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిశ్చుడగు తండ్రి సమాధాన అధిపతి "2" చీకుచింతల నుండి తొలగించు వాడు. వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆనందం సంతోషంతో నిను నింపువాడు"2". ఆశ్చర్యకరుడు సత్య వాక్యమును బోధించువాడు. సర్వ సత్యములోకి నడిపించు నాయకుడు. మన అందరిలో నివసించు వాడు ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు."2" ఆశ్చర్యకరుడు నిత్య నరకం నుంచి తప్పించువాడు పరలోక మహిమలో నిలిపే మహనీయుడు అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు."2" ఆశ్చర్యకరుడు
సూపర్ బాబాయ్ చాలా బాగా వచ్చింది ఓల్డ్ గా వున్న లేటెస్ట్ గా వుంది చాలా సాంగ్స్ చూసాను కానీ అన్ని కూడా dj స్టైల్ లో వున్నాయి ..లిరిక్స్ బాగా రాశారు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సింగర్స్ ఇద్దరు చాలా బాగా పాడారు god bless you 🙏 ఇంకా మరెన్నో సాంగ్స్ రాయాలి పాడించాలి ...
PRAISE THE LORD జేమ్స్ గారి సారథ్యంలో మరొక క్రిస్టమస్ పాటను వింటునందుకు చాలా సంతోషంగా ఉంది చాలా అర్థవంతంగా మాటను రచించారు మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది జాషువా అన్న సూర్యప్రకాష్ అన్న కూడా చాలా అద్భుతంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🎉 Congratulations James Garu God bless you 🙌
ఈ అద్భుతమైన పాట ద్వారా ప్రజలు ఆశీర్వదించ బడుదురు గాక. ఈ పాటను రచించిన కుటుంబమునకు ఆయన కృప చూపును గాక .క్రైస్తవ ప్రజలకు ఆశీర్వాదమును ఆశ్చర్య కార్యములను ప్రజలలో జరగాలని నరకము నుండి ఆయన ప్రజలు విడుదల పొందాలని ప్రార్థించుచున్నాము ఆమెన్.
బ్రదర్ చాలా బాగుంది పాట మీరు రాచిన పాటలు వింటున్నాను అన్ని చాలా బాగున్నాయి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని నా మనసారా కోరుకుంటూ.. ఇలాంటి పాటలు మరెన్నో పాడి దేవునికి మహిమ కరంగా ఉండాలని మీ సహోదరులు P. Nanibabu ఏజెన్సీ చింతపల్లి అల్లూరి సీతారామ రాజు జిల్లా....థేంక్య్ bro 🙏🏻🙏🏻🙏🏻
Song Track : ruclips.net/video/4XjW-gkZmQo/видео.html
Super
సాఖి : జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు
జన్మించినాడు జన్మించినాడు జగమేలే మహారాజు జన్మించినాడు
ఉదయించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు "2".
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిశ్చుడగు తండ్రి సమాధాన అధిపతి "2"
చీకుచింతల నుండి తొలగించు వాడు.
వ్యాధి బాధల నుంచి విడిపించు రక్షకుడు.
సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి
ఆనందం సంతోషంతో నిను నింపువాడు"2". ఆశ్చర్యకరుడు
సత్య వాక్యమును బోధించువాడు. సర్వ సత్యములోకి నడిపించు నాయకుడు.
మన అందరిలో నివసించు వాడు ఆత్మీయుడు మన ఆత్మలకు రక్షకుడు."2" ఆశ్చర్యకరుడు
నిత్య నరకం నుంచి తప్పించువాడు
పరలోక మహిమలో నిలిపే మహనీయుడు
అందరిపైన తేజస్సు నిలిపి పరమ తండ్రికి అర్పించుతాడు."2" ఆశ్చర్యకరుడు
❤ super
Ok
ఇద్దరు ఇద్దరే సూపర్ సార్ దేవుడు దీవించును
À
🎉
🙏చాలా బాగా వ్రాసి నందుకు వందనములు పాడినవారిని సంగీతం అందించిన వారిని వీడియో ఎడిటింగ్ చేసినవారిని దేవుడు ఆశీర్వదించును గాక! దేవునికే మహిమ కలుగునుగాక! 👌
Amen 🙏
జాషువా అన్నయ్య , సూర్య అన్నయ్య దేవునికి మహిమ కరముగా పాడారు ❤ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్..
జాషువా అన్నయ్య సూర్య అన్నయ్య దేవునికి మహిమ కరంగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్❤❤🎉🎉
సూపర్ బాబాయ్ చాలా బాగా వచ్చింది
ఓల్డ్ గా వున్న లేటెస్ట్ గా వుంది
చాలా సాంగ్స్ చూసాను కానీ అన్ని కూడా dj స్టైల్ లో వున్నాయి ..లిరిక్స్ బాగా రాశారు మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సింగర్స్ ఇద్దరు చాలా బాగా పాడారు god bless you 🙏 ఇంకా మరెన్నో సాంగ్స్ రాయాలి పాడించాలి ...
Thankyou Vijay🙏
PRAISE THE LORD
జేమ్స్ గారి సారథ్యంలో మరొక క్రిస్టమస్ పాటను వింటునందుకు చాలా సంతోషంగా ఉంది చాలా అర్థవంతంగా మాటను రచించారు మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది జాషువా అన్న సూర్యప్రకాష్ అన్న కూడా చాలా అద్భుతంగా పాడారు
దేవునికి మహిమ కలుగును గాక 🙏🎉
Congratulations James Garu
God bless you 🙌
Thank you Hosanna 🙏
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ వీరిద్దరూ కలిసి పోరాటం చాలా సంతోషంగా ఉంది బ్రదర్ గ్లోరీ టు గాడ్🙌👏👏👏🙏🙏🙏🙏
Amen
ఈ క్రిస్టమస్ కి డ్యాన్స్ కి సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యు
Amazing lyrics and very beautiful music 😻 excellent editing ❤️ praise the lord amen 🙏🏻 🙇🏻♀️
Praise the Lord to all
యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున
అందరికీ వందనాలు
చాలా బాగుంది బ్రదర్స్ 👌
song chaalaa baagundi brothers garu
ఈ అద్భుతమైన పాట ద్వారా ప్రజలు ఆశీర్వదించ బడుదురు గాక. ఈ పాటను రచించిన కుటుంబమునకు ఆయన కృప చూపును గాక .క్రైస్తవ ప్రజలకు ఆశీర్వాదమును ఆశ్చర్య కార్యములను ప్రజలలో జరగాలని నరకము నుండి ఆయన ప్రజలు విడుదల పొందాలని ప్రార్థించుచున్నాము ఆమెన్.
ruclips.net/video/asUh9QAl0IA/видео.htmlsi=IoJwh1f26-dhm3IF
amen 🙏🙏🙏
బ్రదర్ చాలా బాగుంది పాట మీరు రాచిన పాటలు వింటున్నాను అన్ని చాలా బాగున్నాయి దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని నా మనసారా కోరుకుంటూ.. ఇలాంటి పాటలు మరెన్నో పాడి దేవునికి మహిమ కరంగా ఉండాలని మీ సహోదరులు P. Nanibabu ఏజెన్సీ చింతపల్లి అల్లూరి సీతారామ రాజు జిల్లా....థేంక్య్ bro 🙏🏻🙏🏻🙏🏻
Thank you Brother🙏
పాట అద్భుతం గా వుంది
❤❤❤❤❤ wonderful singing and wonderful song brother 🎉🎉🎉🎉🎉🎉❤❤
All Glory Glory Glory to wonder jesus christ God 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song annaya lyrics super Annaya ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Song is super touching our hearts giving sufficient good news of Our Lord.❤
If possible, Brother,can You put track also
అద్భుతమైన పాట అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
Nice song brother 😊 May god bless u to make more songs like this😇 🤗praise the lord 🙏
Song చాలా అద్భుతం గా అద్భుతమైన lerics తో బాగుంది అన్నయ్య
Praise the lord 🙏Chala bagundhi song❤️ god bless uh all 🙌
Christmas vibes teesukuravadamtho patu chala meaningful ga undhi song devunike mahima
A wonderful duo ❤ with excellent lyrics and music 🎉. Praise the lord...🙏
Chala bagundi annayya
💐💐💐😇😇
చాలా బాగుంది jemes garu
Nice song
Praise the lord brothers wonderful worship song chala happy ga vundhi prabhuvu namamunake mahima kalugunu gaka amen
ఈ పాట పాడవలసిన వారే పాడారు అద్భుతంగా ఉంది థాంక్స్
సూపర్ గా పాడారు బ్రదర్స్ దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏
Vandanalu brothers chala baga raasaru chala baga padaru devunike mahima kalugunugaka amen
Amen
Devunikii Mahima kalugunu gaka ... Brothers song lyrics in English
All glory be to Lord. Appreciation to entire team. Nice singing both of you. Happy Christmas to you All
Brothers wander pull song devuniki mahima kalugunugaka
Annayya garu vandanalu praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ అద్భుతమైన పాటలద్వారా ప్రజలు ఆశీర్వదించ బడును గాక 🙏🙏
Amen 🙏
సూపర్ గా పాడారు అన్నయ్య 🙏నైస్ సాంగ్ 🙏❤️
Nice 👍
Chala bagundi brother🙏🙏🙏.
Devuniki mahima kalugunu gaka 🙏🙏🙏
Amen
Music bagundi suneel garu
Praise the lord sir Excellent Christmas song God use mighty believers happy for this song 😊😊
Very nice song
Song super brothers
సూపర్ సాంగ్
Praise the lord brothers 🙏🙏🙏 super song ameen
Lyrics super bro ❤️
very.. nice... singing... God bless you.
Wonderful song
Super singing and music god bless you sir Amen
Super annayya garu all' the lord 🙏🙏🙏🙏
వందనాలు🎉🎉🎉🎉
Wonderful song babai garu ❤
జాషువా అన్న గారు 🙏🏻వండర్ఫుల్ సాంగ్
Super
Wonderful song and singing
Penatastic, బ్రదర్ s సాంగ్ సూపర్, గుడ్ సింగింగ్
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ ఆమెన్ 🙏🙏🙏
Praise the lord 🙏🏼 god bless you and Stay blessed andi...🎉
Anna vandhanalu 🙏🙏 chala baga padaru god bless you track please
Joshua and Surya God bless both of you always
Nice
Nice ❤
Wonderful song devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen amen amen amen amen amen amen
✍️🙏🙏🙏🙏🙏 God bless you sir
Superb ❤❤❤❤❤. Eddariki vandanalu.
Nice one Surya...🎉
ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా మంచి పాట still god bless you.
Thankyou brother
Nice song brothers
మంచి సాంగ్ 🙏🙏🙏
Nice song tq brother
వండర్ఫుల్ 👏👏👏👏👏🙏🙌
Wonderful song devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen amen
👌👌👌👌👌🎉🎉 God bless both of you.
Super 👌 song Anna
Good song praise God
Super bro super songs and advance happy Christmas bro
Amen 🎉🎉🎉 ❤❤❤
సూపర్ సాంగ్ అన్నా, 🙏
Super song Anna praise the lord ⭐⭐ Anna
Advance merry Christmas 🎄🎄🎁🎁🎉 praise the lord ✝️🙌🏽🙏🏽 Amen hallelujah
Nice song brother 🎉🎉🎉
Praise the Lord brother 🙏
Ee song track upload cheyandi brother
Please please
PRAISE THE LORD BROTHERS 🙏🏻
GLORY TO GOD 🙌🏻
Amen
Song chala baga padaru brothers
వెరీ నైస్ క్రిస్మస్ న్యూ సాంగ్స్
సూపర్ 🙏🙏
Amen🙏🙏👌👌👌
Good song ❤❤❤❤❤🎉🎉🎉🎉
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌❤🎉
Very nice
God bless you
Hallelujah prise the lord brother
Prizethelord godbless u
Praise the Lord hallelujah
January 1 songs pettu anna
🙏🙏💖💖💖🙏🙏
అద్భుతంగా ఉంది ఆల్ టీమ్ సాంగ్ లిరిక్ అండ్ మ్యూజిక్ 🙏🙏🙏
Happy christmas 🎄 to all in advance
Please upload the track
E.song.track.pettandi.please